పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు లైమ్ లైట్ కు దూరమైపోతారు. ఒకవేళ అంతో ఇంతో క్రేజ్ తో కొనసాగుతున్నప్పటికీ లుక్స్ పరంగా పద్ధతిగా మారిపోతారు. అయితే శ్రియ మాత్రం దీనికి పూర్తి రివర్స్.
పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ మరింత రెచ్చిపోతోంది. భర్తతో కలిసి ఆమె చేస్తున్న రచ్చ, పోస్ట్ చేస్తున్న వీడియోలు, ఫొటోలు మామూలుగా ఉండట్లేదు. పెళ్లి తర్వాత కాస్త సినిమాలు తగ్గించిన శ్రియ, తన రష్యా భర్తతో కలిసి జాలీగా గడిపేస్తోంది.
బార్సిలోనాలో మకాం పెట్టిన ఈ బ్యూటీ.. ప్రతిరోజూ ఏదో ఒక స్టఫ్ తో సోషల్ మీడియాలో మెరుస్తూనే ఉంది. అయితే అలా పెడుతున్న కంటెంట్ మరింత హాట్ గా ఉండడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. డ్రెస్సింగ్, ఎక్స్ పోజింగ్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు శ్రియ.
ప్రైవేటు గా ఉంచాల్సిన వీడియోల్ని కూడా అప్పుడప్పుడు శ్రియ పబ్లిక్ లో పెట్టేస్తోంది. ఓ వీడియోలో శ్రియ ఎదభాగాన్ని, ఆమె భర్త కసిగా ముద్దాడుతాడు. ఈ వీడియోను స్వయంగా శ్రియ పోస్ట్ చేసింది.
మరో వీడియోలో బికినీలో శ్రియ అదరగొట్టేసింది. ఇంకో వీడియోలో భర్తతో లిప్ కిస్ లో మునిగిపోయింది. ఇక హాట్ హాట్ ఫొటోలు వీటికి అదనం అన్నమాట. ఇలా తన హాట్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది శ్రియ.
ప్రస్తుతం ఆమె ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తోంది. సినిమాలో అజయ్ దేవగన్ కు భార్యగా నటించింది. మూవీకి సంబంధించి ఆమె పోర్షన్ షూటింగ్ పూర్తయింది. ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్న ప్రచార గీతం షూటింగ్ లో ఆమె పాల్గొంటుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.