సుధీర్ బాబు తాజా చిత్రం హరోంహర థియేటర్లలో ఫెయిలైంది. అతడు మంచి కంటెంట్ సెలక్ట్ చేసుకున్నప్పటికీ, సినిమా మిస్-పైర్ అయింది. మరి ఈ ఫ్లాప్ పై సుధీర్ బాబు ఏమంటున్నాడు.?
“ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనుకున్నాం. ఆ విషయంలో మేం అనుకున్నది సాధించాం. 10 మంది సినిమా చూస్తే అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికే నచ్చుతుంది. అలా హరోంహర సినిమా కొంతమందికి నచ్చింది. ఆ సినిమా తర్వాతే నేను జటాధర అనే సినిమా సైన్ చేశాను. నాకింకా అవకాశాలొస్తున్నాయంటే నా సినిమాల్ని కొందరు లైక్ చేస్తున్నారనే అనుకుంటున్నాను.”
ఏ హీరోకైనా ఫ్లాప్ ఇబ్బంది పెడుతుందని, తనను కూడా ఫ్లాప్ సినిమాలు ఇబ్బంది పెడుతుంటాయని.. అయితే దాన్నుంచి బయటపడడం ఎలా అనే విషయం తనకు ఇంకా తెలియదంటున్నాడు సుధీర్ బాబు. ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి కొంతమంది హీరోలు చేసే మంచి సినిమాలు చూసి, వాళ్ల నుంచి స్ఫూర్తి పొందుతుంటానని అన్నాడు.
ఈ హీరో తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ డైరక్ట్ చేసిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. సుధీర్ బాబు, సయాజీ షిండే పాత్రలు ఈ సినిమాకు మేజర్ హైలెట్స్ అంటున్నాడు దర్శకుడు.
vc available 9380537747
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
అయినా థియేటర్లో చూడం
ఈయన గారి సినిమాలు ఓటీటీ లో కూడా చూడం
d e n g a i evari kenti antunna netizens
I agree. నేను చూసినా చూడకపోయినా ఎవరికీ ఏమి కాదు, ఎందుకంటే అతన్ని పక్కన పెడుతోంది నేనొక్కదాడిని కాదు, మెజారిటీ ప్రేక్షకులు.
మంచి సినిమాలతో వస్తే అందరూ హిట్ చేసేస్తారు.
Harom Hara movie baagane undhi entlo chuste
Konii movies hit avthunayi
veedu mama krishna gari parvu theesthunnadu