ఉత్తరాంధ్ర జిల్లాలలోని శ్రీకాకుళానికి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో కీలకమైన పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రధాని మోడీకి తన వాగ్దాటితో తన పనితీరుతో చురుకుదనంతో బాగా చేరువ అయిపోయారు. టీడీపీలో చంద్రబాబు తరువాత అంతటి స్థాయిని గతంలో దివంగత ఎర్రన్నాయుడు మాత్రమే సంపాదించారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉంటే కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎర్రన్నాయుడు హవా చలాయించారు.
ఏపీలో ఒక నాయుడు ఢిల్లీలో మరో నాయుడు అని అప్పట్లో మీడియాతో పాటు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లోనూ సరదాగా వ్యాఖ్యానించేవారు. అలా చంద్రబాబుకు సమాంతరంగా జాతీయ స్థాయిలో ఎర్రన్నాయుడు ఎదిగారు. బీసీ నేతగా అంతటి ఉన్నతిని ఆయన సాధించారు.
ఇపుడు ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా హ్యాట్రిక్ విజయంతో పాటు తండ్రి స్థానాన్ని తాను చిన్న వయసులోనే అందుకున్నారు. లేటెస్ట్ గా చూస్తే ఆయన ఆసియా ఫసిఫిక్ సభ్య దేశాలకు చైర్మన్ గా ఎంపిక కావడం అన్నది గర్వకారణం అని అంటున్నారు.
రామ్మోహన్ పేరుని సింగపూర్ దేశం ఈ పదవికి ప్రతిపాదించగా భూటాన్ దేశం సమర్ధించింది. భారత్ కి దక్కిన గౌరవంగా దీనిని భావిస్తున్నట్లుగా రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. టీడీపీలో యువతరం నేతలలో వారసులలో బలంగా ఎదుగుతూ తనదైన మార్క్ ని పొలిటికల్ గా వేసుకుంటున్నా రామ్మోహన్ నాయుడు కి ఎంతో ఫ్యూచర్ ఉంది. బీసీ నాయకుడిగా ఉత్తరాంధ్ర రీజియన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారుగా ఈ యువ కేంద్ర మంత్రి టీడీపీలో సరిసాటిగా ఎదుగుతున్నారు అని అంటున్నారు. మిగిలిన యువ నేతలకు వారసులకు ఆయన స్పూర్తిగా నిలుస్తున్నారు అని కూడా అంటున్నారు.
Goppode talent undi anni unnai adrustam kuda undi kaani Lokesh kosam tanani taanu prove chesukoleka potunnadu. Asale party bayata jr ntr competition ika party lopala itanu kuda competition ayite Lokesh career amaravate(assame).
Goppode talent undi anni unnai adrustam kuda undi kaani Lokesh kosam tanani taanu prove chesukoleka potunnadu. Asale party bayata jr ntr competition ika party *lopala itanu kuda competition ayite Lokesh career amaravate(assame).
vc estanu 9380537747
i want
జగన్అన్న ప్రభుత్వం ఉన్నపుడు కూడా బీజేపీనే కేంద్రంలో ఉంది, 21మంది లోక్సభ సభ్యులు ఒక్కడికి గుర్తింపు లేదు.
ఎందుకు ఉంటుంది, వైసిపి ఎంపీలు చేసిన పని ఒక్కటే. బీజేపీకి సహకరించి అన్నను కాపాడటమే.
veedu kootami kukka raa gaadidaa
inthaku mundu ivvale veeniki
donga cbn donga modi ni gelipinchaadu
andukeraa
Jalaga vedhava pedda donga
Jalaga vedhava palana raani daddamma
kootami gaadu kaabatti ichaaru
vere party aallaki ivvaru
veedikante telivigalollu vere stat mp leraa
అయ్య సూపర్ సిక్స్ కి కూడా గుర్తింపు ఇవ్వండి అయ్య మీకు పుణ్యము ఉంటుంది
మన వెబ్సైట్ తరపున ఏమన్నా అభినందనలు ఉన్నాయా లేక ఓన్లీ కడుపు మంటేనా..
nuvvu cheppi yeduv chaalle
Eno or tums could be helpful
Good going Mr. Rammohan Naidu garu. Proud to see you grow and represent our state in Delhi but be cautious of backstabbing politics.
Babu leadership ante ademari. Katti laanti leaders thayaaru chestaadu. Jagan had srikrishna devarayulu, excellent candidate, but he pushed A88hole margani bharat
Call boy jobs available 9989793850
మన Y.-.C.-.P లొ అయితె అన్నిటికీ సకల శాక మంత్రెగా. మరి ఎమి చెస్తాం అన్నకి భయం ఎవరికి గుర్తింపు వచ్చినా, ఎవరినీ ఎదగనివ్వడు.
వాళ్ళు ప్రజలకు గుర్తింపు ఇచ్చారు
Ela?
Rajadhani leni raastram ani
era l/k muti kosam batike గుర్తింపు kada
cheppara l/k
alage 5000 teesukoni batike గుర్తింపు kada ra l/k
అందుకే 11 తో మింగారు.
ఆవును 11 మింగారు ఎప్పుడు
ఒక పెద్ద మనిషి పెళ్ళని తిట్టారు అని ప్రెస్ మీట్ లో ఒక్క పెట్టి ఏడిచిన తరువాత
ఆవును 11 మింగారు ఎప్పుడు
ఒక సినిమా స్టార్ ఎలా అయిన అసెంబ్లీ లోకి వెళ్ళాలి అని ఒక కులాన్ని తాకట్టు పెట్టినప్పుడు
ఆవును 11 మింగారు ఎప్పుడు
గుజరాత్ ఇద్దరు దరిద్రులు 6 ఎంపీ 10 ఎంఎల్ఏ టికెట్స్ కోసం 2019 లో రాహుల్ గాంధీని కలిసిన తెలుగు దేశం పార్టీ తో పొత్తు పెట్టుకున్నప్పుడు
స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి బ్రో ఈ కామెంట్
That is cbn leadership total credit goes to cbn
“ani antunnaru” ani raastaavu. kaani manaspoorthigaa abhinandinchavu.
kaaranam emiti?
neeku manasu raadhaa?
Singapore proposed Ante neeli media general gaa yedo controvery create chestarugaa