కుమారి 21 ఎఫ్, ఉప్పెన సినిమాలతో సకుమార్ రైటింగ్స్ సినిమాలకు ఓ క్రేజ్ వచ్చింది. ఇప్పటికే నిఖిల్ తో 18 పేజెస్ ఇంకా సాయి ధరమ్ తేజ్ సినిమా పైప్ లైన్ లో వున్నాయి.
Advertisement
ఇప్పుడు మరో ప్రాజెక్టు కూడా టేకప్ చేస్తున్నారు. ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయతో ఓ ప్రాజెక్టును సుకుమార్ డిజైన్ చేస్తున్నారు.
దీనికి కూడా తన అసిస్టెంట్ నే డైరక్షన్ చేపడతారు. భాగస్వామ్య నిర్మాణ సంస్థగా జిఎ 2 లేదా యువి కాన్సెప్ట్ వుండే అవకాశం వుంది.
కార్తికేయ ప్రస్తుతానికి చావు కబురు చల్లగా, అలాగే ఓ తమిళ సినిమా చేస్తున్నాడు.