హాట్ డేటింగ్ కపుల్ తమన్న-విజయ్ వర్మ విడిపోయారనే వార్తలు కొన్ని రోజులుగా నలుగుతున్నాయి. అయితే వీటిపై ఎవ్వరూ స్పందించలేదు. తమ పనుల్లో తాము బిజీ అయిపోయారు. ఓవైపు ఈ ఊహాగానాలు చెలరేగుతుండగానే, మరోవైపు తమన్నా నుంచి ప్రకటన రానే వచ్చింది.
“సామాజిక కట్టుబాట్లను సవాల్ చేయండి. మీ గొంతుకను గట్టిగా వినిపించండి. మన విలువను గుర్తించినప్పుడు, సమానత్వం దిశగా కలిసి అడుగులు పడినప్పుడు మాత్రమే నిజమైన సాధికారత.”
తమన్న తాజా స్టేట్ మెంట్ ఇది. కాస్త లోతుగా ఆలోచిస్తే, తన బ్రేకప్ విషయాన్ని ఆమె ఇందులో పరోక్షంగా చెప్పినట్టు అనిపిస్తుంది. నిజానికి ఆమె ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది దాని కోసం కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఈ సందేశమిచ్చింది మిల్కీబ్యూటీ.
ఆమె ఇచ్చిన సందేశాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్లు మలుచుకుంటున్నారు. తమన్నాకు విజయ్ వర్మ సమ ప్రాధాన్యం ఇవ్వలేదని, అందుకే మహిళా దినోత్సవం ముసుగులో తమన్నా ఇలా పరోక్షంగా పోస్టు పెట్టిందంటున్నారు చాలామంది.
Aavida mundara aa vijay gaani stature endi. Intlo panodu lekka vaadu. ika madam maatrame cheppali women and equality gurinchi. Movies lo vunnatha exploitation of women inka ekkadanna vunda? heroes eppudanna cheddila meeda dance lu veyadam choosara? mana heroines maatram gochilatho vestharu dance lu. adi equality in cinema. ika cheppedi maatram neethulu.
Madam maatrame cheppali women and equality gurinchi. heroes eppudanna cheddila meeda dance lu veyadam choosara? mana heroines maatram gochilatho vestharu dance lu. adi equality in cinema. ika cheppedi maatram neethulu.
Madam telling equality gurinchi neethulu. That is joke of year. Anyone seen a hero dancing in movie in his underwear? But almost all veroines need to strip down to gochi level in all movies. That is the level of equality in movies.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Avunu mam