స్పందించే వరకు ఆగలేకపోతే ఎలా?

తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. స్పందిస్తున్న సెలబ్రిటీలు.. విరాళాలు ప్రకటించిన మహేష్, చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, ప్రభాస్… ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ పేరు కనిపించలేదు. ఇప్పటికే అతడిపై గుర్రుగా ఉన్న…

తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. స్పందిస్తున్న సెలబ్రిటీలు.. విరాళాలు ప్రకటించిన మహేష్, చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, ప్రభాస్… ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ పేరు కనిపించలేదు. ఇప్పటికే అతడిపై గుర్రుగా ఉన్న ఓ సెక్షన్ దీన్ని అందిపుచ్చుకుంది.

వరద బాధితులకు విరాళం ప్రకటించేందుకు కూడా ముందుకురాని బన్నీ అంటూ అప్పుడే ట్రోలింగ్ మొదలుపెట్టింది. కొంతమంది “పిసినారి పుష్ప” అంటూ హెడ్డింగ్ లు కూడా పెట్టారు.

అసలు అల్లు అర్జున్ స్పందించేందుకు కాస్త సమయం ఇవ్వాలి కదా? ఆయన స్పందించే వరకు ఆగలేకపోతే ఎలా? హీరోలంతా స్పందిస్తున్నారు కాబట్టి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా బన్నీ కూడా ఆఘమేఘాల మీద స్పందించి విరాళం ఇవ్వాల్సిందేనా? ఒక్క రోజు.. కనీసం కొన్ని గంటలు గ్యాప్ తీసుకుంటే తప్పేంటి?

ఈ గ్యాప్ లో కూడా ఆగలేకపోయారు కొంతమంది. బన్నీపై ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేశారు. అక్కడితో ఆగకుండా ఇతర హీరోలతో కంపేర్ చేస్తూ పోస్టులు కూడా పెట్టారు. అయితే అల్లు అర్జున్ కూడా స్పందించాడు, విరాళం ప్రకటించాడు. అందరి నోళ్లు మూయించాడు.

తాము విమర్శించాం కాబట్టే బన్నీ స్పందించాడని చంకలు గుద్దుకుంటున్నారు కొంతమంది. కానీ బన్నీ వ్యవహారశైలి గురించి తెలిస్తే ఆ మాట అనరు. ప్రతి విషయంపై బన్నీ స్పందన కాస్త లేటుగానే ఉంటుంది. అది పుట్టినరోజు శుభాకాంక్షలైనా, సినిమాను మెచ్చుకునే విషయంలోనైనా, ఇంకేదైనా.. బన్నీ అందరికంటే కొంచెం లేటు. ఆ మాత్రం ఆలస్యానికే ట్రోలింగ్ చేస్తే ఎలా?

ఛారిటీ విషయాల్లో మెగా హీరోలు ఎప్పుడూ వెనకడుగు వేయరు. ఇంకా చెప్పాలంటే అందరికంటే ఒక అడుగు ముందే ఉంటారు. కానీ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలుగా చెప్పుకునే కొంతమంది నిర్మాతలు, నటులు పాకెట్ లోంచి పైసా కూడా తీయరు. అలాంటి వాళ్లను ట్రోల్ చేసినా తప్పులేదు.

18 Replies to “స్పందించే వరకు ఆగలేకపోతే ఎలా?”

  1. ఒ 5 గురు ఎ,…ర్రి పు,…ష్పల పెర్లు రాయండి

    Ravi teja

    Ngarjuna

    Venkatesh

    Rajamouli

    mohan baabu —వీ,…డ్ని మళ్ళి లెజెండరి అని పిలవలెదని బాద

  2. ఎం రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ?

    ఎం లేదు ఈ వరద దోపిడీని ఎలా అరికట్టాలి అని!

    ఇందులో ఆలోచించడానికేముంది..దోపిడీ చేసేదే మన పచ్చ బ్యాచ్ కదా…

    అందుకే అమ్మోరు ఆగ్రహం చెంది కరకట్టని ముంచేసింది!

    డబల్ ఇంజిన్ ఫెయిల్ అయిన బాబు హెలికాప్టర్ లేక బోటుల మీద పబ్లిసిటీ మొదలెట్టాడు.

    ఇంకో రెండు రోజుల్లో మోడీ క్యాబేజి ఇస్తాడు. కరకట్ట వాసుల పేరు మీద పచ్చ ముఠా దోపిడీ చేస్తుంది.

    ఒక దెబ్బకి రెండు పిట్టలు

    వరదల్లో ప్రజలని దోపిడీ చేసాము.

    వరద ప్యాకేజీ ప్రజలకి అందకుండా దోపిడీ చేస్తాము.

    పచ్చడిగాళ్ళని కోటీశ్వరులని చేస్తాను.

  3. ప్రస్తుత వరదలు కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో, పచ్చడిగాళ్ళు ఈ విపత్తును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం చాలా దారుణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రావాల్సింది పోయి, “పచ్చ”డి మద్దతుదారులు కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించడం నిజంగా శోచనీయమే. మనం చదువు “కొన్న”వారిగా, ఇలాంటి జనసన్నాసి ధోరణులను వదిలిపెట్టాలి. మన ప్రాథమిక లక్ష్యం సానుభూతితో ప్రజలని దోపిడీ చేయడం.

    ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం చేయడం, మద్దతు అందించడం, సంఘీభావం వ్యక్తం చేయడం ముఖ్యమై ఉండాలి, అవి చేస్తున్నట్టు బాగా నటించండి, నమ్మిన తరువాత దోపిడీ చేయండి. రాజకీయ లాభాల కోసం లేదా కులం పేరుతో రాజకీయం కనిపెట్టింది పచ్చ పార్టీ. మానవ తప్పిద విపత్తులను ఈ విధంగా కులపరమైన క్షుద్ర ఆలోచనలకు వాడుకోవడం సమాజానికి ప్రమాదకరం కానీ మన దోపిడీ కి అనుకూలం. ఇలా ఎదుటివారిమీద బురద జల్లడమే మన పచ్చడిగాళ్ళ పని.

    ఇటీవలి ఎన్నికల్లో బాబు, పవన్ కి ప్రజలు స్పష్టమైన అధికారం ఇచ్చారు. ప్రజలకి సహాయం చెయ్యకుండా ఇలాంటి విద్వేషపు చర్యలు కొనసాగితే, ప్రజలు మరింతగా దూరం అవుతారు, ఈ అవకాశం పార్టీ క్యాడర్ కి వరం, అందుకే దీన్ని ఎదుటివారిమీదకి బురద జల్లి కప్పిపుచ్చండి. పచ్చ మద్దతుదారులు తమ చర్యలపై ఆలోచించి, ఈ విషపూరిత చర్యలను కొనసాగిస్తూ, మనగుల సమాజ నిర్మాణం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది.

    మనం ముందుగా మనుషులం కాదు, వేరే బ్రీడ్ , వేరే బ్లడ్. కులం, రాజకీయాలు, చీలికలు అనేవి సంక్షోభ సమయాల్లో వాడుకొని ప్రజలని దోపిడీ చెయ్యాలి. పచ్చ పార్టీ పట్ల నిజంగా శ్రద్ధ కలిగిన వారు అయితే, ప్రజలను దోపిడీ చేయడంలో, ఐక్యతను పెంపొందించడంలో, మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముందుండండి. ఈ విధంగా మాత్రమే గౌరవాన్ని సంపాదించవచ్చు, పార్టీకి, పచ్చడిగాళ్ళకి మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు – ద్వేషంతో , దోపిడీ తోనే సాధ్యం!

Comments are closed.