నాకు సంబంధం లేదు.. అయినా సారీ

పృధ్వీ మాట్లాడుతున్నప్పుడు తాము అక్కడే ఉంటే వెంటనే వెళ్లి మైక్ లాక్కునేవాళ్లమని, ఆ టైమ్ లో తాము లేమని చెబుతున్నాడు విశ్వక్.

లైలా సినిమా ప్రచార వేదికపై నటుడు పృధ్వీ రాజకీయాల నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 30 ఇయర్స్ పృధ్వీ గీత దాటి చేసిన ప్రసంగంపై ఆగ్రహం వ్యక్తమౌతోంది.

ఏకంగా ‘బాయ్ కాట్ లైలా’ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ మొదలుపెట్టారు కొంతమంది. దీంతో లైలా యూనిట్ ఇరకాటంలో పడింది. జరిగిన డ్యామేజీని ఎలా కవర్ చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంది. స్వయంగా విశ్వస్ సేన్, నిర్మాతతో కలిసి మీడియా ముందుకొచ్చాడు. తన తప్పు లేదని, తన సినిమాను కిల్ చేయొద్దని కోరుతున్నాడు.

“ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మేం అక్కడలేం. చిరంజీవి వస్తే రిసీవ్ చేసుకోవడానికి వెళ్లాం. ఈ వ్యక్తి అలా మాట్లాడాడని మాకు ఇంటికెళ్లిన వరకు తెలీదు. పైగా ఆయన చెప్పినట్టు సినిమాలో మేం అలాంటి సీన్ ఏం పెట్టలేదు. ఆయన మాటలకు మా సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. అతడి మీద కోపం మా సినిమా మీద చూపించొద్దు. మా స్టేజ్ మీద జరిగింది కాబట్టి నేను సారీ చెబుతున్నాను. నన్ను క్షమించండి.”

పృధ్వీ మాట్లాడుతున్నప్పుడు తాము అక్కడే ఉంటే వెంటనే వెళ్లి మైక్ లాక్కునేవాళ్లమని, ఆ టైమ్ లో తాము లేమని చెబుతున్నాడు విశ్వక్. వంద మందిలో ఒకడు తప్పు చేస్తే, మిగతా 99 మందిని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాడు.

30 Replies to “నాకు సంబంధం లేదు.. అయినా సారీ”

  1. అయితే.. ఇప్పుడు ఈ కొండగొర్రెలు “లైలా” సినిమా ని సూపర్ హిట్ చేసేస్తారా..

    ఆ సినిమా లో నటుడు పృథ్వి కామెడీ కి పగలబడి నవ్వుతారా..?

    ..

    వీళ్లేంటో.. వీళ్ళ అతి ఏంటో.. 11 కి పడిపోయినా గోరోజనం మాత్రం తగ్గడం లేదు..

    1. If possible stay away from social media for couple of days…u need it really..bcaz u r toomuch into negativity..dhuryodhanudi mind la u r talking..not good for ur personal life too.

      1. you better stay away from my comments.. you better block my id.. otherwise, you go panic.. and kill yourself..

        I see your mental health status .. it is as worse as Jagan Reddy.

        Stay away from me.. not good for your personal life too..

  2. మూవీ లో దమ్మున్న కంటెంట్ ఉంటే ఎవరు అయినా, ఏ పార్టీ అయిన ఆపలేరు, అది టీడీపీ అయిన, ysrcp అయినా, జనసేన అయిన..మొన్న పుష్ప 2 ని ఎవరూ ఆపలేదు కదా, అలాగే ఈ సినిమా లో దమ్ముంటే ఏ పార్టీ కూడా ఆపలేదు

  3. ఈ కాంట్రవర్సీ అంతా స్క్రిప్టెడ్ అనిపిస్తోంది. ఇతని ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి.

    1. అంటే.. సినిమా కి ప్రచారం కోసం .. వైసీపీ కొండగొర్రెల ఎర్రపూకుతనాన్ని వాడుకున్నాడు .. అంటున్నారా..?

          1. Hahaha..oka sari blore velli chudandi…meeku peddaga idea ledu emo..evarini antha cheap ga matladakandi…that too oka position lo vunna vallani…em stamina lekunda single ga cm avadu kada…entha guts kavali delhi tho poradeki…so nuvvu hate chesina love chesina jagan value em change avadhu..so polish ur brain towards possitivity

          2. Think possitively…ne matala valana jagan ki em avadhu…he will be what he is….stamina lekunda cm avadu kada..lokesh garu kuda vunnaru son of babu sir..ayara vm? Pk sir ..ayara cm? So jagan is big better positione kada

          3. ఓహో.. నీ దృష్టిలో సీఎం అయిపోతే.. గొప్ప మనిషి అయిపోతాడా..?

            కేజ్రీవాల్ ఇంకా తక్కువ స్థాయి నుండి వచ్చారు.. సీఎం అవలేదా..?

            మోడీ ఇంకా తక్కువ స్థాయి నుండి వచ్చారు.. సీఎం అవలేదా..?

            జగన్ రెడ్డి సీఎం అవడానికి పాదయాత్ర చేసాడు.. జనాలు జగన్ రెడ్డి ని దింపడానికి యుద్ధాలే చేసి.. 2024 లో గెలిచారు.. ఇక ఇప్పటికే వాడి పార్టీ గెలవదు .. ఖతం.. బై..బై..

            ..

            జనాల అభిమానం కనీసం నిలుపుకోలేకపోయాడు.. 151 నుండి 11 కి పడిపోయాడు.. ఇంకా దిగజారిపోతాడు..

          4. ఓహో.. వామ్మో.. ఎందుకు తెలీదు తల్లి..

            ఆ వ్యాపారంల్లోనే కదా.. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నాడు..

            ఆ విషయం సిబిఐ 36 కేసులేసి చెపుతోంది..

            మాకెందుకు తెలీదు తల్లి.. ప్రపంచం మొత్తం తెలుసు.. నీ రెడ్డి గాడి దోపిడీ భాగోతం..

  4. Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.

  5. సినిమా మధ్యలో 150 మేకలు ఉన్నాయి.

    సినిమా చివర్లో 11 మేకలు ఉన్నాయి…- పృథ్వి రాజ్

    గొర్రెల్ని మేకలు అన్నందుకు వై సీ పీ పేటిఎం గాళ్ళు ఎందుకు హర్ట్ అవుతున్నారు వాళ్ళు నిజంగా గొర్రెలా ?

Comments are closed.