పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి వెళ్లిన చిరంజీవి రీసెంట్ గా హైదరాబాద్ చేరుకున్నారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని వెంటనే తన కొత్త సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారు. విశ్వంభర సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ నడుస్తోంది.
సినిమాకు అత్యంత కీలకమైన క్లయిమాక్స్ షెడ్యూల్ ఇది. క్లయిమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. దీని కోసం భారీ సెట్ వేశారు. ఇందులోనే అనల్ అరసు నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాల్ని తీస్తున్నారు.
సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతున్న విశ్వంభరపై భారీ అంచనాలున్నాయి. చిరంజీవి టాప్-10 సినిమాలు తీస్తే, అందులో టాప్-3లో విశ్వంభర ఉంటుందని ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూడని సరికొత్త ప్రపంచాన్ని విశ్వంభర కోసం సృష్టిస్తున్నట్టు వెల్లడించాడు.
చిరంజీవి, త్రిష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అషికా రంగనాధ్, సురభి, ఇషా చావ్లా లాంటి హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పంచభూతాల కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి వస్తోంది విశ్వంభర సినిమా.
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
ఒకప్పుడు ఇతని సినిమాలు అంటే ప్రజలు ఇష్టపడేవాళ్లు. ఇప్పుడు ఈయన నటన చాల అసహజంగాను, చప్పగాను, కొచం ఎబ్బెట్టుగాను వుంది. ఇక సినిమాలు ఆపితే బెటర్. రజిని కాంత్ లాంటి ఆకర్షణ ఇతనికి ఏమాత్రం లేదు. రజిని కాంత్ లా ఎవర్ గ్రీన్ నటుడు కాదు.
Never compare one with other … Voltaire veerayya collected 250cr ….marchipoyavemo … hit movie ayina , flop movie ayina …reasons chala untai .. hero or director ni blame cheyadam fashion ipoindi andariki
బ్లేమ్ ఎవరో చెయ్యలేదు- ఒకప్పుడు మేము కూడా ఫాన్స్- కానీ ఇప్పుడు చిరు నటన చాలా పెళవంగా లేదా అతి విపరీతంగా వుంది. చాలా సినిమాలు ఇలాగే వున్నాయి.. మంచి బొమ్మ వస్తే మేము కూడా ఇలా కామెంట్లు చెయ్యామండి
well said bro !!! chiru should concentrate on his acting prowess and not on his dancing skills. Chiru used to be a terrific dancer, but at 70 nobody is expecting him to dance.
True! He is a great actor and a great dancer too but there is something called selection of scripts which is way bad..except for saira, there is nothing novel and 2 are remakes..what do you want to do at this age by working in commercial cinema..if not every movie, at least 1 experimental movie every 2 years? Is that too much to ask?
He is doing. But not getting success with those experimental movies like Syera budget failure and Godfather & acharya without heroine
Valtheru veerayya movie sankranthi festival andhuke average
Monna Rajni kanth movie utter flop ayindi Telusu ga. Top directors tho theesina movies thappa Anni utter flop
I used to be Chiru and Pawan fan. TBH not even single film is hit for Chiru after his return like Taagur or MBBS. All of the or avg or flop. Most of them remakes. He trying to be in safe zone. Not interest in content only in money.
Correct brother
జనం పట్టించుకోరు
Ithanu cinema lu waste acharya movie nunchi anni flops producers munigi potharu
Eppudu chiru ki padi edavadamee oka hit chalu chiru is back
Avunu aadu pedha hollywood hero marii
veedo, పనికిరాని పోరంబోకుడు. పాలిటిక్స్ లో పీకిందేం లేదు. ఎర్రి నాగన్న.
He should try some experiments like Mohanlal and Mammoty. Now he is 68 still choosing scrips with dance and fights which made him way behind with other stars. Now Balayya is in full form from tollywood. By the way I was hard core fan of Chiru but now a days not able to see his movies
పరుగు ఆపి కొత్త వారికి acting/dance school/academy పెట్టీ retire ఐతే హుందాగా ఉంటాది….icu లోకి వెళ్ళినంత వరకూ remunaration పై focus చేసి సభ్య సమాజానికి ఏం message ఇస్తున్నారు…. ముందు celebs మారితేనే సమాజం వికసిస్తుంది…..