రాజ‌కీయానికి రెడ్లు, అధికారం మాత్రం!

కేవ‌లం త‌న అధికారం కోసం మాత్ర‌మే రెడ్ల‌ను రాజ‌కీయంగా బాబు వాడుకున్నార‌ని చెప్పొచ్చు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చాలా తెలివైన లీడ‌ర్‌. ఎవ‌రిని ఎలా వాడుకోవాలో బాబుకు తెలిసినంత‌గా మ‌రో నాయ‌కుడికి తెలియ‌దంటే ఆశ్చ‌ర్యం లేదు. తాజాగా పోలీస్ అధికారుల బ‌దిలీల‌పై విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల బ‌దిలీల నేప‌థ్యంలో రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఏ మాత్రం ప్రాధాన్యం లేద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

ఒక‌వైపు ఇలాంటి ఆరోప‌ణ‌లు వినిపిస్తుండ‌గానే, మ‌రోవైపు డీఎస్పీల బ‌దిలీల్లోనూ ఇదే పున‌రావృత‌మైంది. 96 మంది డీఎస్పీల‌ను బ‌దిలీ చేస్తే… వీరిలో ఒక్క‌రంటే ఒక్క రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన డీఎస్పీకి కూడా పోస్టింగ్ ఇవ్వ‌క‌పోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌తి ప్ర‌భుత్వ విభాగంలోనూ రెడ్ల‌ను టార్గెట్ చేస్తున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి.

అయితే రాజ‌కీయానికి మాత్రం రెడ్ల‌ను చంద్ర‌బాబు వాడుకోవ‌డం గ‌మ‌నార్హం. అధికారానికి మాత్రం క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులే చంద్ర‌బాబుకు గుర్తుకొస్తార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల‌లో పిన్నెల్లిని ఢీకొట్టాలంటే రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన బ్ర‌హ్మానంద‌రెడ్డి టీడీపీకి కావాల్సి వ‌చ్చింది. అలాగే రాయ‌ల‌సీమ‌లో రెడ్ల‌కు చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇచ్చారు. జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా ఎదుర్కోవాలంటే ఆయ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌ను చంద్ర‌బాబు బాగా వాడుకున్నార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి.

కేవ‌లం త‌న అధికారం కోసం మాత్ర‌మే రెడ్ల‌ను రాజ‌కీయంగా బాబు వాడుకున్నార‌ని చెప్పొచ్చు. జ‌గ‌న్‌ను తిట్టించాల‌న్నా, వైసీపీపై దాడులు చేయించాల‌న్నా రెడ్ల‌నే బ‌లి పెడుతున్నార‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రెడ్ల మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టించి, ఎంజాయ్ చేస్తున్న‌దెవ‌రో అంద‌రికీ తెలుసు. అయితే కేసుల్లో ఇరుక్కుని చివ‌రికి న‌ష్ట‌పోవాల్సింది తామే అని వారెప్పుడు తెలుసుకుంటారో!

30 Replies to “రాజ‌కీయానికి రెడ్లు, అధికారం మాత్రం!”

  1. ….. వారెప్పుడు తెలుసుకొంటారో?…… అడ్డె డె డె డె…… ఓరే ఎదవ……..కులాల గురించి నువ్వా మాట్లాడేది..? .ఒక కులాన్ని వాడుకోవడం….. ఒక కులము మీద పగపట్టడం…….ఏమిటో… నీ సైట్లో నే MBS… పార్ట్ 2 లొ రాసాడు చూడు…..

  2. రెడ్డి కులంకు_నాయకుడు కావాలంటే, జగన్ ను పక్కన_పెట్టేసి ఇంకో రెడ్డిను_వెతుక్కోవటం బెటర్. జగన్ కన్నా చాలా బెస్ట్ వున్నారు_రెడ్లలో. ఇలా చేస్తే రెడ్ల_కులంకు పనికొస్తాడు, రాష్ట్రానికి_పనికి వొస్తాడు. కోడలి నాని ను, వంశీని వైసిపి నీచంగా_వాడుకున్నట్టు ఏ పార్టీ వాడుకోలేదు.

  3. గ్రేట్ ఆంద్ర కి ప్యాలస్ పులకేశి కంటే ఎక్కువ రెడ్డి కులగజ్జి వున్నది అని ఫ్యాన్ పార్టీ ప్రజలు అభిప్రాయము.

  4. రెడ్లను వాడుకోవటం ఏంటి GA. వాడుకుంటే మాత్రం రెడ్లు ఏమైన తెరగా వస్తారా? మన వాడని చెప్పి అందరు సపోర్ట్ చేసి పార్టీని గెలిపిస్తే ఎవ్వరికి న్యాయం చెయ్యలేక

    అప్పులు చేసి పెడలు పెడుతున్నారు అని వాళ్లకి దారపోసి. రాష్ట్రం ని నాశనం చేస్తే ఈ రెడ్డి మాత్రం ఓటు వేస్తాడు ..ఇప్పుడేమో కుల చిచ్చు పెడుతున్నావ్

  5. సీమ టిడిపిలో గ్రామ గ్రామాన నికార్సయిన ఒరిజినల్ రెడ్లు ఉన్నారు.. A1 ల0గా leven గాడు ఒ కల్తీ గొర్రె ‘చెడ్డి..

  6. టిడిపి ని నమ్ముకుని అంచ0చెలుగా ఎదిగి, village సర్పంచ్ నుండి MPTC, ZPTC మెంబర్స్, CHAIRMEN’s, Single window director’s, మండల, జిల్లా అధ్యక్షులు MLA, MLC, MP, Minister’s గా ఆధికారం & etc.. ఎన్నో పదవులు పొందిన రెడ్లు ఉన్నారు కాని మోసపోయిన రెడ్లు లేరు..

  7. పార్టీకి సేవ చేసిన వారికి తగ్గ పదవులు & అధికారం ఇచ్చి రెడ్ల ను గౌరవించిన టిడిపి.

    టిడిపి ని నమ్ముకుని village సర్పంచ్ నుండి అంచ0చెలుగా ఎదిగి MPTC, ZPTC మెంబర్స్, CHAIRMEN’s, Single window director’s, మండల, జిల్లా అధ్యక్షులు MLA, MLC, MP, Minister’s గా ఆధికారం & etc.. ఎన్నో పదవులు పొందారు. ఇంకా పొందుతూ ఉన్నారు.

    TDP లో పదవులు పొందిన రెడ్ల List YCP కంటే చాలా చాలా పెద్దది.

  8. పార్టీకి సేవ చేసిన వారికి తగ్గ పదవులు & అధికారం ఇచ్చి రెడ్లను గౌరవించిన పార్టీ టిడిపి.

    కానీ

    రెడ్లను ‘జైళ్ల కి పంపిన పార్టీ ‘YCP.

    టిడిపి ని నమ్ముకుని village సర్పంచ్ నుండి అంచ0చెలుగా ఎదిగి MPTC, ZPTC మెంబర్స్, CHAIRMEN’s, Single window director’s, మండల, జిల్లా అధ్యక్షులు MLA, MLC, MP, Minister’s గా ఆధికారం & etc.. ఎన్నో పదవులు పొందారు. ఇంకా పొందుతూ ఉన్నారు.

    TDP లో పదవులు పొందిన రెడ్ల ‘List Y’CP కంటే చాలా చాలా పెద్దది.

  9. Party కి సేవ చేసిన రెడ్లను ప్రోత్సాహంచి తగు విధంగా పదవులు & అధికారం ఇచ్చి గౌరవించే పార్టీ TDP.

    కానీ

    రెడ్లని ‘తప్పుడు పనుల్లో ఇరికించి జైళ్ల’కి పంపిన చరిత్ర jeggul గాడిది

  10. పార్టీకి సేవ చేసిన వారికి తగ్గ పదవులు & అధికారం ఇచ్చి రెడ్లను ప్రోత్సాహ0చి గౌరవించిన పార్టీ టిడిపి.

    కానీ

    రెడ్లను ‘జైళ్ల కి పంపిన పార్టీ ‘Y ఛీ P

    టిడిపి ని నమ్ముకుని village సర్పంచ్ నుండి అంచ0చెలుగా ఎదిగి MPTC, ZPTC మెంబర్స్, CHAIRMEN’s, Single window director’s, మండల, జిల్లా అధ్యక్షులు MLA, MLC, MP, Minister’s గా ఆధికారం & etc.. ఎన్నో పదవులు పొందారు. ఇంకా పొందుతూ ఉన్నారు.

    TDP లో పదవులు పొందిన రెడ్ల ‘List Y’CheeP కంటే చాలా చాలా పెద్దది.

  11. ఒక్క DSP కూడా రెడ్డ్లు లెరా?

    32 కమ్మ DSP ల కధలొ ఎంత నిజం ఉందొ, ఈ అర్టికల్ లొనూ అంతె నిజం ఉంది.

  12. ‘గొర్రె మత0 లో Caste లు ఉన్నాయా?? LEVEN రెడ్డి’ ‘నకిలీ రెడ్డి.. మాయ చేసి రెడ్డి అని నమ్మిస్తు అసలు సిసలు రెడ్ల ను మోసం చేస్తూ, అవమానిస్తున్నాడు @

  13. ‘గొర్రె మత0 లో Caste లు ఉన్నాయా?? LEVEN రెడ్డి’ ‘నకిలీ రెడ్డి.. మాయ చేసి రెడ్డి అని నమ్మిస్తు అసలు సిసలు రెడ్ల ను మోసం చేస్తూ, అవమానిస్తున్నాడు

  14. ‘గొర్రె మత0 లో Casteలు ఉన్నాయా?? LEVEN రెడ్డి’ ‘నకిలీ రెడ్డి.. మాయచేసి “రెడ్డి అని” నమ్మిస్తు అసలు సిసలు రెడ్ల ను మోస0 చేస్తూ, అవమానిస్తున్నాడు.

    రెడ్లు వాడిని నమ్మి మోసపోకండి.. కష్టాలు తెచ్చుకోకండి.

  15. ‘గొర్రె మత0 లో Casteలు ఉన్నాయా?? LEVEN రెడ్డి’ ‘నకిలీ రెడ్డి.. మా’యచేసి “రెడ్డి అని” నమ్మిస్తు అసలు సిసలు రెడ్లను మోస0 చేస్తూ, అవమానిస్తున్నాడు.

    రెడ్లు వాడిని నమ్మి మోసపోకండి.. కష్టాలు తెచ్చుకోకండి.

  16. వేమి రెడ్డి కి టీటీడీ ఆఫర్ చేసారు అని రాసావు, తొందరగా డిలీట్ చేస్తే విషం చిమ్మటాన్ని కవర్ చేసుకోవచ్చు

Comments are closed.