తెలివైన సినిమ వాళ్లు రాజకీయ నేతలకు ఎప్పుడో దూరం అయ్యారు. కానీ రాజకీయ నేతలతో సాన్నిహిత్యం సినిమా వాళ్లకు ఏ తరుణంలో అయినా ప్రమాదకరమే! ఈ రోజు పవర్ లో ఉండే వారు శాశ్వతంగా అలాగే ఉండిపోరు! రేపు వీరి విరోధులు తెర మీదకు వస్తారు. అధికారం దక్కించుకుంటారు. అప్పుడు సదరు ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో భాగంగా సినిమా వాళ్లను కూడా వాళ్లు వదలరు! ఇది ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిణామాలను బట్టి అర్థం చేసుకోగల నీతి. అయితే తెలుగు సినిమా వాళ్లకు రాజకీయ నేతలతో సాన్నిహిత్యం కొత్త కాదు. ఇది చాలా పాతదే. అయితే తమ రాజకీయ ప్రత్యర్థుల వైపు నిలిచారంటూ గతంలో సినిమా వాళ్లపై కక్ష సాధింపు చర్యలు పెద్దగా ఉండేవి కావు!
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 1995-2004ల మధ్యన మొత్తం టాలీవుడ్ అంతా చంద్రబాబు భజన చేసింది. ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు నాయుడే ఎక్కువగా సినిమా వాళ్లను రాజకీయంలో వాడుకున్నారు. స్టార్ హీరోల దగ్గర నుంచి, కమేడియన్ల వరకూ, సినిమా స్టార్ల నుంచి సీరియళ్లలో చేసుకునే వారి వరకూ, ఆఖరికి చైల్డ్ ఆర్టిస్టులను కూడా చంద్రబాబు వదల్లేదు! అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులను వాడుకుంటూ కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయ పాటలు వచ్చాయి. పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ.. పిల్లలతో కూడా ఆడిపాడించుకున్నారు చంద్రబాబు నాయుడు!
2004 ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ పీక్స్ కు వెళ్లింది. చిరంజీవి, వెంకటేష్ లతో మొదలుపెడితే.. లెక్కలేనంతమంది సినిమా తారలు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రచారంలో భాగమయ్యారు. అయితే అంతమంది సపోర్ట్ చేసినా చంద్రబాబు అప్పుడు అధికారాన్ని సంపాదించుకోలేదు. చిత్తుగా ఓడిపోయారు. అప్పట్లో కాంగ్రెస్ తరపున కూడా ఒకరిద్దరు సినిమా వాళ్లు కనిపించారు. ధర్మవరపు సుబ్రమణ్యం, గిరిబాబు, విజయచందర్ ఇలా అతి తక్కువమందే! అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అప్పుడు హైదరబాద్ కేంద్రంగా నడిచిన తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు!
రామానాయుడు స్టూడియోస్ అయినా, అన్నపూర్ణ స్టూడియోస్ అయినా, రాఘవేంద్రరావు థియేటర్లకు అయినా, ఆఖరికి రామోజీ ఫిల్మ్ సిటీకి కూడా ఇబ్బంది కలగలేదు! సినిమా పేరుతో స్థలాలు తీసుకుని వాటిని కమర్షియల్ గా వాడుకుంటున్నారనే ఆరోపణలు రాఘవేంద్రరావు మీద అప్పుడూ ఉన్నాయి, ఇప్పుడూ ఉన్నాయి! అయితే అలాంటి వారి జోలికి వెళ్లే వారు లేరు! తెలంగాణ ఏర్పడిన కొత్తలో సినిమా వాళ్లలో ఇందుకు సంబంధించిన భయం కనిపించింది. అందునా సినిమా వాళ్లలో చాలా మంది కి, ప్రత్యేకించి స్టూడియోలు, థియేటర్లు ఉన్న వారికి నూటికి నూరు శాతం ఆంధ్రా మూలాలే ఉన్నాయి. దీంతో వారికి తెలంగాణ రాష్ట్ర సమితితో ఇబ్బంది ఏర్పడుతుందనే భయం కనిపించింది. దీంతో కేసీఆర్ ను పొగడటానికి సినిమా వాళ్లు సాగిలా పడ్డారు. అదంతా కేవలం భయంతోనే!
కాంగ్రెస్ హయాంలో వీరు అలా సాగిలా పడలేదు. కుల న్యాయానికి అనుగుణంగానే వ్యవహరించారు. అయితే కేసీఆర్ కు మాత్రం భయపడ్డారు. పొగిడారు, ప్రశంసలు కురిపించారు, అలాగే కేసీఆర్ కూడా సినిమా వాళ్లతో కానీ, ఆంధ్ర పారిశ్రామిక వేతల్తతో కానీ తగవులు పెట్టుకోలేదు. ఒక్కసారి రాష్ట్రం ఏర్పడ్డాకా, తన ప్రభుత్వం ఏర్పడ్డాకా వారితో గిల్లుకునే పనులు పెట్టుకోలేదు.
అలా కేసీఆర్-కేటీఆర్ లతో టాలీవుడ్ చాలా కంఫర్టబుల్ గా సాగింది. మరి అదే ఇప్పుడు టాలీవుడ్ ను ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది. కేటీఆర్ మీద కసితో ఉన్న కాంగ్రెస్ వాళ్లు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో ప్రచారానికి పెడుతూ ఉన్నారు. దీనికి గానూ కొంతమందిని రోడ్డుకు లాగడానికి కూడా వీరు వెనుకాడటం లేదు! దీనిపై సినిమా వారు ఏకంగా ఏమీ స్పందిచడం లేదు. సినిమా వాళ్లకు సినిమా వాళ్లు ఆచితూచే మద్దతుగా వస్తున్నారు. మరీ దూకుడుగా వెళితే మళ్లీ ఏమవుతుందనే భయం సినిమా వాళ్లలో కనిపిస్తూ ఉంది. కొందరే స్పందచగలుగుతున్నారు. మరికొందరు కామ్ గా ఉన్నారు.
ఏదేమైనా రాజకీయ నేతలతో సాన్నిహిత్యం సినిమా వాళ్లకు ప్రమాదకరమే. వారి చేతిలో అధికారం ఉన్నంత వరకూ వీరికి ఇబ్బంది లేదు, అధికారం చేతులు మారాకా లేని ఇక్కట్లు పడాల్సి వస్తుందనే తత్వం సినిమా వాళ్లకు బోధపడుతూ ఉంది. ఏపీ పార్టీలను అయితే సినిమా వాళ్లు పట్టించుకోవడం లేదు. ఎక్కడో కీరవాణి, రాజేంద్రప్రసాద్ వంటి కుల మెరికలు తప్ప అతిగా స్పందించిన వాళ్లు లేరు.
ఏపీలో తమ స్టూడియోలు, థియేటర్లు లేనప్పుడు అక్కడ రచ్చ తమకు ఎందుకన్నట్టుగా ఉన్నారు. తెలంగాణ ఎపిసోడ్ తో సినిమా వాళ్లు రాజకీయాలు ఎంత తగ్గిస్తే అంత వారికే మంచిదనే అభిప్రాయాలు మరోసారి వినిపించడానికి అవకాశం ఏర్పడింది.
సినిమా వాళ్ళని బెదిరించి వాడుకున్నంత నీచుడు జగన్ రెడ్డి , తెలంగాణ లం!గా ముక్కోడు వాడి కుటుంబం అంత ఇంక ఎవ్వరు లేరు
Call boy jobs available 9989793850
నిజయతిగా సంపాదించినవారు ఎవరికి భయపడరు.. అక్రమాలు చేసేవారు తమ నీడని చూసి కూడా నివ్వెరపోతారు…
సుబ్బు రామి రెడ్డి గారితో దేశం లో అన్ని సినిమా వాళ్ళకి పరిచయాలు వుండేవి. వాళ్లేమి ఇబ్బంది పడలేదు.
జగ్గుల్U gaadi laagaa ticket rates ఎవరు ఇబ్బంది పెట్టరీ
వేరే వాళ్ళ ఇళ్లలో బెడ్రూం లలో తమ బా*నిస పోలీ*సు లా చేత మైక్రో ఫోన్ పెట్టీ ట్యాపింగ్ చేసిన లంగా గాడు తాగు*బోతు ము*క్కు గాడు, లం*గా పను*లు చేసే వాడి కొ*డుకు, వాళ్ళకి బా*నిస లాగ బతికున ప్యాలస్ పు*లకేశి గాడు.
చంద్ర బాబు ఎప్పడు చిత్తు గా ఓడిపోతుంటారు అదే మన జగన్ అన్న ఐతే ఏదో ఒక మాదిరి గా ఓడిపోతూ ప్రతి పక్ష హోదా కోల్పోతూ ఉంటారు ఐతేనేం 40% వోట్ షేర్ తో బలం గా ఉంటారు
vc available 9380537747
Politicians ni namalemu valla padhavulu kosam evaraina vadukuntaru
Correct GA cheppav last 5 years movie industry nasanam ayyindi