ఆంధ్ర రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. ఫలితాలు వచ్చి రెండు నెలలైంది. పథకాలు నమ్మి జగన్ మునిగిపోయారు. పథకాలు రెట్టింపు ఇస్తానని వచ్చిన చంద్రబాబు నీళ్లు నములుతున్నాడు. లోకేశ్ సైలెంట్‌గా రెడ్ బుక్ అమలు చేస్తున్నాడు. పవన్‌కల్యాణ్ ఇంకా అధ్యయనంలో వున్నాడు. చిన్నాచితకా పదవుల కోసం జనసేన, బీజేపీ నాయకులు కాచుక్కూచున్నారు. వామపక్షాలు పత్రికా ప్రకటనకే పరిమితమయ్యాయి. ఒకటో తేదీ జీతం తీసుకున్న ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. అవ్వాతాతల పెన్షన్ అందింది కానీ, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ ఇంకా పూర్తిగా అందలేదు.
రెండు నెలల్లో జగన్ ఓడిపోయిన నాయకుల్ని కలిసాడు. వినుకొండ వెళ్లాడు. ఢిల్లీలో ధర్నా చేసాడు. ఆశ్చర్యంగా మీడియాతో మాట్లాడాడు. వైసీపీ కార్యకర్తల్ని కాపాడుకుంటానని చెప్పాడు. ఓటమి వల్ల తానేం కుంగిపోలేదని, గట్టిగానే పోరాడుతానని టీడీపీకి సందేశం పంపాడు.
అయితే జగన్ శైలిని గమనించిన వాళ్లకి ఆయనేం మారలేదు, ఆత్మపరిశీలన చేసుకోడని అర్థమవుతోంది. ఇంకా అదే సలహాదారులు, అవే ముఖాల్ని చుట్టూ పెట్టుకుని రాజకీయాలు చేయాలని భావిస్తున్నాడు. తన ఓటమికి జనం కాదు, ఈవీఎంలే కారణమని నమ్ముతున్నట్టుంది. రాజకీయ భీష్ములైన ఉండవల్లి, కేవీపీ లాంటి మేధావులు, వ్యూహకర్తల అవసరం జగన్‌కి వుంది. అది గుర్తించకుండా తాను, తన కోటరీ అనుకుంటే ఆ పార్టీని ఎవరూ కాపాడలేరు. చంద్రబాబు వైఫల్యం కోసం జగన్ కాచుక్కూచున్నాడు. జగన్ దయవల్ల జైలు జీవితం చూసిన బాబు, ఈ సారి అంత ఈజీగా అవకాశం ఇవ్వడు. ఇచ్చినా జగన్ అహంకారం అది గుర్తించదు.
చంద్రబాబు విషయానికి వస్తే ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు కూడా చంద్రబాబు విశ్రాంతి తీసుకోలేదు. ఈ వయసులో కూడా రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి మీడియా ముందు కానీ, జనం ముందు కానీ నిరంతరం కనిపిస్తున్నాడు. అది జగన్‌కి, బాబుకి తేడా.
చంద్రబాబు వస్తే పరదాలు, చెట్లు నరకడం లేదు. జనానికి ఏ ఇబ్బంది లేదు. ఒకసారి దాడికి గురైన చంద్రబాబే ప్రజల్లోకి నిర్భయంగా వస్తూ వుంటే , జగన్ జనంలోకి రాకుండా తాడేపల్లిలో విశ్రాంతి తీసుకున్నాడు. జనం కూడా ఐదేళ్లు విశ్రాంతి ఇచ్చారు.
పరిపాలనని అంచనా వేయడానికి రెండు నెలలు చాలా తక్కువ సమయం. అయితే బాబు మాట్లాడే మాటలు, పథకాల విషయంలో అపనమ్మకం కలిగిస్తున్నాయి. నేను మీకు చాలా చేయాలనుకున్నాను. అయితే ఖజానాలో రూపాయి లేదు అంటున్నారు. అర్థం ఏమంటే నేనిచ్చిన వాగ్దానాలు అమలు చేయలేను. అర్థం చేసుకుని ఒత్తిడి చేయకండి అని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతున్నాడు.
వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాడు. అయితే త్వరలోనే తీవ్రమైన వడపోత వుంటుంది. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారు. మరీ భారం కాదు కాబట్టి నెట్టుకొస్తారు. మెగా డీఎస్సీ లాగించేస్తారు. ఎందుకంటే వచ్చే జూన్ నాటికి వేల మంది టీచర్లు రిటైర్డ్ అవుతున్నారు. విద్యాశాఖకి అవసరం కూడా. కానీ రిటైర్డ్ అయిన ఉద్యోగులకి పీఎఫ్, ఇతర బెన్‌పిట్లకి ఖజానాలో డబ్బులున్నాయా? వుంటాయా? అది ప్రశ్న.
సమస్య వచ్చేదల్లా తల్లికి వందనం (ఇది వచ్చే ఏడాదే అని స్పష్టం చేశారు). మూడు సిలిండర్లు, రైతుకు సాయం, ఉచిత ప్రయాణం, మహిళలకు రూ.1500. ఇవి భారీ పథకాలు. దీంట్లో ఉచిత ప్రయాణం కొంత సులువు. ఆర్టీసీకి వెంటనే చెల్లించక్కర్లేదు. కానీ ఆర్టీసీ కష్టాల్లో పడుతుంది. వీటీకి తోడు అమరావతి, పోలవరం పూర్తి ఉండనే ఉన్నాయి.
బాబు ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. లబ్ధిదారుల గైడ్‌లైన్స్ కఠినతరం చేసి సంఖ్యను బాగా తగ్గించి పథకాలు ఇచ్చామంటే ఇచ్చాం అనిపించుకోవడం. దీని వల్ల నిరసన, అసంతృప్తి పెరుగుతాయి. వైసీపీ ఒక ఆయుధంగా వాడుకుంటుంది. లేదంటే కాలయాపన చేసి ఎన్నికలు వస్తున్నప్పుడు హడావుడి చేయడం.
చెప్పినవి చెప్పినట్టు ఇవ్వాలంటే ఇంకా అప్పులు చేయాలి. కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టాలి. అప్పులు పుట్టడం కొంచెం కష్టం. ఎందుకంటే నిమ్మకాయ రసం పిండినట్టు జగన్ అప్పుల్ని పిండేసాడు. కేంద్రం నిధులు కొంత వరకు రాబట్ట వచ్చు. అయినా బాబు పథకాలు సాధ్యం కాదు. ఇది చంద్రబాబుకి తెలియక కాదు. ధర్మరాజు కాకపోయినా అశ్వత్థామ హతః తరహా అబద్ధాలు బాబుకి కొత్తకాదు. జగన్‌ని ఓడించే క్రమంలో ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పు లేదని బాబు భావన.
లోకేశ్ విషయానికి వస్తే ఈ ఐదేళ్లు తనని తాను నిరూపించుకోవాలి. బాబు వారసుడిగా తానే కాబోయే ముఖ్యమంత్రి, పార్టీ నంబర్ 1 అని ఫోకస్ కావాలి. చేయాల్సిన పనులు చేయకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం జోలికి వెళుతున్నాడు. తండ్రిలా చేతికి మట్టి అంటకుండా చేయడం తెలియదు. జగన్ హయాంలో వివాదాస్పదమైన విద్యాశాఖని దారికి తెస్తే లోకేశ్ ప్రతిభావంతుడని ఒప్పుకోవలసి వుంటుంది.
ఇక పవన్‌కల్యాణ్ నుంచి చడీచప్పుడు లేదు. బాబు అనే మర్రిచెట్టు కింద పవన్ ఎదిగే అవకాశం తక్కువే. సినిమాల్లో అయితే రెండు పాటలు, మూడు ఫైటింగ్‌లతో లాగించేయొచ్చు. రాజకీయాల్లో సాధ్యం కాదు. చాలా తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి. ఆచితూచి మాట్లాడాలి. 36 వేల మంది మహిళల అదృశ్యం గురించి మాట్లాడి చివరికి ఎలా అభాసుపాలు అయ్యాడో మొన్న హోంశాఖ నివేదికలో స్పష్టమైంది.
పరిపాలన అంటే పథకాలు కాదని జగన్ నిరూపించాడు. పథకాలు అమలు చేయకపోయినా పాలన చేయవచ్చని బాబు నిరూపిస్తాడేమో చూడాలి.
ల0గా leven గా0du తాడేపల్లిలో ఉంటే Lokesh deng*తాడని ఈ రోజే మళ్లీ బెంగళూరు పారిపోయాడు
తేడాలు .. రాయాలి అంటే .. మహానేత గారి కి .. మా అన్నకి మధ్య చెప్పండి … అయన రాజకేయం లో ఒక శాతం కూడా మా అన్న నేర్చుకోలేదు ..
Jagan proved …
he is better than Bin Laden in hunting his adversaries!
he is more corrupt than the most corrupt!
JAI JAGAN!!
11/175 Hence proved
11/175 Hence proved
మీ అమ్మగారి లేత తమలపాకు లాంటి.. పువ్వులో నా మొగ్గ!
పరిపాలన అంటే పథకాలే కాదు. పరిపాలన కోసం ఒకరి పొట్ట నింపటం కోసం ఇంకొకరి పొట్ట కొట్టటం కాదు. ఎవరి పొట్టా కొట్టకుండా ఆదాయం వెతుక్కుని ఆకలి పొట్టలు నింపట్టం నాయకుడి లక్షణం. ఐయినా జగన్ కు సిబిఎన్ తో పోలికా?
“పొట్టి లంగా” గాడికి Towering personality తో పోలికా??
కేవలం 2 కిలోమీటర్’s కే హెలికాప్టర్లో పోతు కింద traffic బంద్ చేయించి, చెట్లు నరికి0చి, పరదాల మాటున, తోలుకొచ్చిన జనంతో బటన్ డ్రామా adeవాడికీ, నిరంతరం ప్రజల్లో ఉండే Chandrababu కి పోలిక ఏంట్రా’ సన్నాసి??
ఖజానాలో డబ్బుల్లేవు అని అన్న బొల్లి 2019 లో 100కోట్లుపెట్టి దిగిపోయాడు.. అప్పుడే జగన్ గాడు ఎటువంటి అనుభవం లేకున్నా నెట్టుకొచ్చాడు.. మరి 2024 లో 7000కోట్లుపెట్టి ఖజానాలో దిగిపోయాడు.. మరి 40 ఏళ్ళ రాజకీయం 14 ఏళ్ళ ముఖ్యమంత్రి.. సంపద సృష్టిస్తా అన్న బొల్లి B0 గ @M గాడు.. బీద అరుపులు అరుస్తున్న డే ర.. B0 గ @M పువ్వు కి పుట్టిన.. B0 గ @M వెధవ?
14 లక్షలకోట్లప్పు ఉందని చెప్పినప్పుడే(ఎన్నికలలో) సూపర్ సిక్స్ ఇస్తా మీ అమ్మగారి.. పువ్వు పంచేస్తా అన్న వాడు చివరకు గవర్నర్ ప్రసంగం లో.. 10లక్షలకోట్లప్పు మాత్రమే ఉందని ఒప్పుకుని చివరకి మొన్నటికి మొన్న కేవలం రాష్ట్ర అప్పు 7లక్షలకోట్లప్పు అని తెలిసినప్పుడు మరి హామీలు అమాలెందుకు చెయ్యలేక పోతున్నాడు ర.. L@ nj @ K0 D@ K@
ముందు ఇసుక దోపిడీ ఆగింది. జీతాలు ఒకటి తారీఖు కే వేస్తున్నారు సంతోషం . ఇక నయుకులు అందుబాటు లో ఉంటున్నారు . పర్లేదు .కానీ పథకాలు చాల మంది ఆశించడం లేదు .మంచి జీవితం రోడ్డు లు. ఉపాధి పిల్లలకు భద్రత లాంటివి అడుగుతున్నారు . చూడాలి కూటమి ఎలా చేస్తుంది .
500 కోట్ల ఇసుక, ఫ్రీ అని 50 రోజుల్లో మింగేసి, దోపిడీ ఆగింది అని నువ్వు చుపుతున్నావా?
వంగి కొబ్బరికాయ కొట్టచేతకాని 55 ఏళ్ళ పిల్లవెధవ తో 74 year’s లో కూడా బస్ పైకి బర బర ఎక్కగలిగే చంద్రబాబు తో పోలిక.. ఎట్లా రా Lovde K బాల్??
ఈ రెండు నెలల్లో ఊహించని మార్పు వచ్చినట్లు నటిస్తున్న ga
500 కోట్ల కి యెల్లో మీడియా కి అమ్ముడిపోయావు అంటా గా G.A
పదేళ్లు మనకి జాకీలేసి లేపినోడి మీద ఎంత పెద్ద నిందా వేశారు అన్న .. GA వింటున్నావా ..
అంటే వెనకటి రెడ్డి అమ్ముడు పోయాడు అంటావా ? హత విధీ..
రెడ్డి, నిన్ను చూడు, ప్యాలస్ బానిస లు , అమ్ముడుపోయావు అని నింద వేశారు.
GA లో నిన్న…YCP కి కావాలి ఒక TD జనార్ధన్
GA లో ఈ రోజు…YCP కి కావాలి ఒక ఉండవల్లి, KVP
GA లో రేపు…YCP కి కావాలి ఒక షర్మిల…
ఎహె ఎదవ సోది పార్టీ అధ్యక్షున్నే మార్చెయ్యండిరా దరిద్రం పోద్ది
ఇది బాబు గారి లాగ వెన్ను పోటీ పొడిచి లాకున్న పార్టీ కాదు కదా బాసు.అక్కడే మార్చనపుడు సొంతంగా నిర్మించు కున్న, బడుగు బలహీన వర్గాల తరుపున నిలబడే వైసీపీ ఇక్కడ కదా.
వెన్నుపోటు పొడిచారు అని కాంగ్రెస్ / వైస్సార్ అభిమానులు అంటారు .. మీరు తప్పించి దాన్ని ఎవరు వెన్నుపోటు అనుకోరు .. పార్టీ లో జరిగిన అధికార మార్పిడి .. ఆలా జరగడానికి అవకాశము ఇచ్చింది ఎన్టీఆర్ గారు .. వెన్నుపోటు అని జనాలు అనుకుని ఉంటె 1999 లో బాబు ఓడిపోవాలి .. బాబు మీద గెలవడానికి మొదలు పెట్టిన ప్రచారము .. కానీయండి ..
meru anna varaghala ki entha adhikaram icharu ? paina nunchi kinda varakau adhikaram chelayinchinde vodle ..
శివ కుమార్ కి gu’dda పోటు పొడిచి పార్టీ ని కొట్టి సిన ల0గా గాడు jeggulu
అది 30 సంవత్సరాల క్రితం సంగతి…ఇంక ఎన్ని సంవత్సరాలు అదే పట్టుకుని ఏలాడ్తారు…అన్న చెల్లెల్లకి, తల్లికి చేసిన వెన్నుపోటు గురుంచి…బాబాయి కి వేసిన గొడ్డలి పోటు గురుంచి కూడా కొంచెం చెప్పరాదు బాసూ…
తంద్రికి రాజకీయ భిక్ష పెట్టీ ముఖ్యమంత్రిని చేసిన పార్టీని సర్వనాశనం చేసి రిడిమేడ్ కా కార్యకర్తలను సృష్టించుకొని ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచాడు, అన్న జైల్ లో ఉంటే పాదయాత్ర ఓదార్పు యాత్ర చేసిన చెల్లెలికి వెన్నుపోటు పొడిచాడు, గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి పీకేసి తల్లికి వెన్నుపోటు పొడిచాడు
ఖజానాలో డబ్బుల్లేవు అని అన్న బొల్లి 2019 లో 100కోట్లుపెట్టి దిగిపోయాడు.. అప్పుడే జగన్ గాడు ఎటువంటి అనుభవం లేకున్నా నెట్టుకొచ్చాడు.. మరి 2024 లో 7000కోట్లుపెట్టి ఖజానాలో దిగిపోయాడు.. మరి 40 ఏళ్ళ రాజకీయం 14 ఏళ్ళ ముఖ్యమంత్రి.. సంపద సృష్టిస్తా అన్న బొల్లి B0 గ @M గాడు.. బీద అరుపులు అరుస్తున్న డే ర.. B0 గ @M పువ్వు కి పుట్టిన.. B0 గ @M వెధవ?
మీ అమ్మగారి లేత తమలపాకు లాంటి.. పువ్వులో నా మొగ్గ!
Undavali Arun Kumar is Jagan’s pet dog.
విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది
మా అన్నా పాలన వీక్… మేము ఇచ్చే ఎలివేషన్ పీక్స్…
ఖజానాలో డబ్బుల్లేవు అని అన్న బొల్లి 2019 లో 100కోట్లుపెట్టి దిగిపోయాడు.. అప్పుడే జగన్ గాడు ఎటువంటి అనుభవం లేకున్నా నెట్టుకొచ్చాడు.. మరి 2024 లో 7000కోట్లుపెట్టి ఖజానాలో దిగిపోయాడు.. మరి 40 ఏళ్ళ రాజకీయం 14 ఏళ్ళ ముఖ్యమంత్రి.. సంపద సృష్టిస్తా అన్న బొల్లి B0 గ @M గాడు.. బీద అరుపులు అరుస్తున్న డే ర.. B0 గ @M పువ్వు కి పుట్టిన.. B0 గ @M వెధవ?
14 లక్షలకోట్లప్పు ఉందని చెప్పినప్పుడే(ఎన్నికలలో) సూపర్ సిక్స్ ఇస్తా మీ అమ్మగారి.. పువ్వు పంచేస్తా అన్న వాడు చివరకు గవర్నర్ ప్రసంగం లో.. 10లక్షలకోట్లప్పు మాత్రమే ఉందని ఒప్పుకుని చివరకి మొన్నటికి మొన్న కేవలం రాష్ట్ర అప్పు 7లక్షలకోట్లప్పు అని తెలిసినప్పుడు మరి హామీలు అమాలెందుకు చెయ్యలేక పోతున్నాడు ర.. L@ nj @ K0 D@ K@
మీ అమ్మగారి లేత తమలపాకు లాంటి.. పువ్వులో నా మొగ్గ!
ఉండవల్లి, కేవీపీ కి తెలివితేటలు ఉన్నాయి కానీ చావు తెలివితేటలు లేవు.
ఎక్కడ అవినీతి చేస్తే డబ్బు వస్తుందో వాళ్లకు తెలియదు.
అన్నియ్య కేమో డబ్బు సంచులు ప్యాలెస్ల పిచ్చి.
ఒరేయ్ జగన్ గాడికి the great visionary బాబు గారికి పోలికేంటిరా శుంఠ! మా-డా-రె-డ్డి మీద నువ్వు ఎన్ని ఆర్టికల్స్ వదిలినా waste రా !!
ప్యాలస్ పులకేశి గాడివి, ఆ పార్టీ లో వున్న నాయకుల, అప్పటి అధికారుల, చుట్టాల ఆస్తులు అన్ని సీజ్ చేసి, ప్రభుత్వం ఆడిట్ చేయాలి.
కేవలం ఆదాయానికి చట్టబద్ధమైన రుజువు వున్న ఆస్తులు మాత్రమే ప్యాలస్ పులకేశి గాడికి వదిలేయాలి.
అక్రమ ఆస్తులు లని ప్రభుత్వ స్వాదనం చేసుకోవాలి.
అలా అయితే.. కేంద్ర ప్రభుత్వం మన బొల్లి గాడి బినామీలు సుజనా, సోమిరెడ్డి మొదలైన వాళ్ళ ఆస్తులు .. బొల్లిగాడి సింగపూర్ మలేషియా UK అమెరికా స్విస్ లో ఉన్న ఆస్తులన్నీ లెక్క తేల్చి ఇండియా లో ఉన్న పేదలకందరికి పంచటం చేసెయ్యాలి.. వీడొక్కడిది పంచేస్తే సరి బొల్లి గాడు చెప్పిన పేదలనందరిని లక్షాది కారులను చేసేస్తా అన్న హామీ నెరవేర్చినట్టుంటుంది అటు.. దేశానికీ వాడి పాపపు సొమ్ము దానం చేసినట్టుంటుంది.
మంచి ఆలోచనే ర.. B0 గ @M నీది.
Ga గారు.. కొన్ని నిజాలు నిఖచ్చి గా మాట్లాడారు. ఇది ఎన్నాళ్ళ ముచ్చట? కానీ లాస్ట్ సెంటెన్స్ ఆల్రెడీ బాబు గారు ప్రోవెన్ మెనీ టైమ్స్. జగన్ గారికే ఒక ఛాన్స్ ఇచ్చి చూసాం… బట్.. యూ నో వాట్ హాపెన్డ్.
ఆల్రెడీ బాబు గారు ప్రోవెన్ మెనీ టైమ్స్…..
ఏంటి 2014 లో కానీ 2024 లో కానీ బొల్లి గాడు .. చెప్పిన హామీలు నెరవేర్చిన చరిత్ర ఎప్పుడు లేదనా ? 2014 లో అయితే ఏకంగా మానిఫెస్టోనే తెలుగు D 0 NG @ల పార్టీ సైట్నుండి తీసేసిన చరిత్ర ఎలా మరచి పోగలరు జనాలు?
99 % మేనిఫెస్టో అమలు చేస్తే మీకు ఇచ్చింది 11 ఇంకా అర్ధం అవ్వలేదు నాయన మీకు … జనాలకి కావాల్సింది వేరే ఉంది అని .. 40 % మాత్రమే ప్రజలు కాదు తెలుసుకోండి .. నువ్వు చెప్ప్తున్నావు చూడు ఎలా మర్చిపోతారు అని .. మాచిపోనిది మీరు ..మెజారిటీ ప్రజలు మర్చిపోయారు కాబ్బటి అధికారము ఇచ్చారు . .మీరు ఇలాగె వెన్నుపోటు, హామీలు అని కలవరిస్తూ కూర్చోండి ..
Chetha jagga . No comparision between CBN and Jagga . Polavaram and amaravathi yentha nasam chesadu just becuase of grudge on CBN and kamma kulam
రేయ్ ప్యా*లస్ పుల*కేశి గా,
నీ ప్యాలస్ లో ఎలుకలు పట్టుకోడానికి 1.4 కోట్లు దొబ్బేసావ ప్రజల డబ్బు , చె*త్త నయా*ల!
ఆ ఎలు*క మా*సం కూడా తిన్న*వారా బా*డకొవ్!
ఆ డ*బ్బు ప్రజ*లకి తిరిగి కట్టు,
పవన్ వాటిని పేద ప్రజల కోసం వాడతాడు.
“పొట్టి లంగా” గాడికి Towering personality తో పోలికా??
Call boy works 8341510897
టీడీపీ కి తన విజన్ ని ప్రజల లోకి తీసుకెళ్లటం ఎలా అని బాగా తెలుగు. బాబు ఫ్రీ మనీ కి బద్ద విరోధి. కాస్త పదండి డబ్బు సంపాదించండి అనే తత్వం కల నాయకుడు. ఎందుకు ఇవ్వాలి అందరికి ఫ్రీ మనీ. ఇలా అయితే రాష్ట్రము ఎలా అభివృద్ధి చెందుతుంది? ఫ్రీ మనీ, రిజర్వేషన్స్, ఫ్రీ సాండ్, అన్ని ఫ్రీ అంటే ఎలా? డబ్బులు చెట్లకు కాస్తాయా? రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యటం ముఖ్యం. ఇది చెప్పటానికి బాబు ఇబ్బంది పడుతున్నారు. బాబు కున్న ప్రిన్సిపల్స్ తనని ఫ్రీ పథకాలకు ససేమిరా… మనం కూడా ఎందుకు అన్ని ఫ్రీ గ రావాలి అని కోరుకుంటున్నాం? మనకు లెవా చేతులు కళ్ళు కష్టపడే తత్వం?
హైద్రాబాదు లో దొరికిన 2 కోట్ల రూపాయల గంజా*యి కంటైనట్ తనదే అని, ప్లీజ్ దాన్ని విడిపించమని ప్యాలస్ పులకేశి వెళ్ళి తెలంగాణ సిఎం కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు అంట అన్నారు. నిజమేనా.