అధికారంలో ఉన్న పార్టీ మీదనే ప్రజల కళ్ళు ఎపుడూ ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీయే ప్రజలకు మేలు అయినా చేస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు అయినా వస్తాయి. అందువల్ల ప్రజల ఆలోచనా ధోరణి ఎపుడూ అధికార పార్టీ వైపే ఉంటుంది.
వాటిని దృష్టిలో ఉంచుకుని విపక్షాలు అధికార పార్టీ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు జరిగితే వాటిని ప్రజా క్షేత్రంలో ఎత్తి చూపాలి. అపుడే ఆ పార్టీలకు పొలిటికల్ గా మైలేజ్ వస్తుంది. జనాలు కూడా ఆ పార్టీలను పట్టించుకుంటారు.
ఏపీలో చూస్తే వైసీపీ విపక్షంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు షర్మిల వైసీపీని ఎంతగా విమర్శించినా ప్రజలు పట్టించుకున్నారు. ఆ పార్టీ విధానాల వల్ల ఇబ్బందులు పడిన వివిధ వర్గాలు కూడా ఆమె మాటలను ఆలకించాయి. ఆలోచించాయి.
విపక్షంలోకి వైసీపీ వచ్చింది. ఇపుడు కూడా అదే పనిగా ఆ పార్టీని టార్గెట్ చేస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు చూడరు అన్నది ఒక కఠినమైన రాజకీయ విశ్లేషణ. జగన్ ని విమర్శిస్తే వైసీపీ వీక్ అయితే ఆ స్పేస్ లోకి వెళ్లవచ్చు అన్నది ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వ్యూహం కావచ్చు.
కానీ అలా జరిగేందుకు అవకాశాలు అయితే లేవు అనే అంటున్నారు. వైసీపీని జగన్ ని ఎంతగా టార్గెట్ చేస్తే ఆ పార్టీ వైపు జనాల ఆసక్తి అంతగా మళ్ళుతుంది. కొన్ని సార్లు సానుభూతి కూడా వచ్చే చాన్స్ ఉంటుంది. జగన్ మాజీ సీఎం గా ఉన్నారు. ఆయన పాలనలో అన్నీ తప్పులే జరిగాయంటే ఎవరూ ఒప్పుకోరు.
మంచి చేసినవీ ఉన్నాయి. ఆయా సెక్షన్లు ఆయన వెంటనే ఉంటాయి కదా అంటున్నారు. వైఎస్సార్ అభిమానులు వైఎస్సార్ కుటుంబం అంటే ప్రాణం పెడతారు. అదే కుటుంబంలో విభేదాలు వచ్చి అన్నా చెల్లెలు వేరు పార్టీలుగా విడిపోయినపుడు వారు వైఎస్సార్ పేరుతో పార్టీని స్థాపించిన జగన్ వైపే ఉంటారు. పైగా ఆయన్ని ఎంతగా విమర్శిస్తే వారు అంతగా వైసీపీకి అతుక్కుపోతారు.
వైసీపీని విమర్శించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పునాదిని దెబ్బ తీసుకుంటుందా అన్నది కూడా ఉంది. ప్రజలు తమ సమస్యల పట్ల స్పందించే పార్టీలనే ఆదరిస్తారు. కాంగ్రెస్ ఇపుడు చేయాల్సింది ఆ పనే. ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా అవి ఉంటాయి. కాబట్టి వాటి మీద కాంగ్రెస్ పోరాటం చేయాల్సి ఉంటుంది.
ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే వైసీపీని అధిగమించి ఆ ప్లేస్ లోకి రావడానికి కాంగ్రెస్ కి చాన్స్ ఉంది. అంతే తప్ప జగన్ ని విమర్శిస్తూ కూర్చుంటే మీరేమి చేశారు అన్న ప్రశ్నలు కూడా జనం నుంచి వస్తాయి. దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ బాగుంది.
రానున్న ఎన్నికల్లో మంచి అవకాశాలు ఉంటాయని అంటున్నారు. దానిని ఆలంబనగా చేసుకుని ఏపీలో టీడీపీ కూటమి మీద చిత్తశుద్ధితో పోరాటం చేస్తేనే కాంగ్రెస్ కి షర్మిలకీ కూడా భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మాత్రం వైసీపీ వర్సెస్ కూటమి మధ్యలో కాంగ్రెస్ మిగిలిపోవాల్సి వస్తుంది.
“దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ బాగుంది.”
అవును, అధికారం లో ఉన్న రాష్ట్రాలు అదే సంగతి చెబుతున్నాయి???
Consolidated Hindu vote lekapothey kashtam – daanney vallu use chesukuntunnaru – eg – UP
రాబోయే సమీప కాలం లో జరగబోయే బీహార్ మహారాష్ట్ర ఇంకా హర్యానా ఎన్నికల్లో తెలిసిపోతుంది లెండి….కొంతవరకు
చూడండి, తెలంగాణా లో BRS ఓటమి కి యూట్యూబర్లు, వెబ్మీడియా లు కూడా కారణం, ఆ ఆవిషయం లో బీజేపీ కి నెగటివ్ ఉంది, బీజేపీ అనుకూల పోస్ట్లు సోషల్ మీడియా లో ఎక్కువ తొలగించ బడతాయి.
Telangana lo brs vodipova daaniki Movie industry karanam
Congress party valla anni rastram laku nastam no development
Inkekkadi ycp kalagarbalo kalipisaru
లంగా జగ్గడు జైల్లో గాజులు తొడుక్కొని మొహానికి పసుపు పూసుకు కూచొని ఉంటే ఆవిడ కుటుంబాన్ని కూడా వదిలేసి రోడ్డున పడి 3 వేల కి మీ పాదయాత్ర చేసి పార్టీని నిలబెడితే ఏ మాత్రం విశ్వాసం లేని నీలి నక్కల ముఠా
అసలు వైసీపీ అనే పార్టీ ఎక్కడుందయ్యా ఈ రాష్ట్రం లో..?
వైసీపీ కి కాంగ్రెస్ కి తేడా లేదు.. రెండూ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి..
రెండు పార్టీలకు నాయకులు లేరు.. పేరుకి పార్టీ ప్రెసిడెంట్స్ ఉన్నారు.. నాయకులు లేరు.. క్యాడర్ లేదు..
వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు.. విషయం ఏదైనా నాయకులు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు.. ఇప్పుడు ప్రతి విషయానికి జగన్ రెడ్డి మాత్రమే మాట్లాడుతున్నాడు..
అదీ ఆయన చెప్పింది వినాలి.. ప్రశ్న అడిగితే.. ముంచేతి గడియారం చూపించి ఎదో పని ఉన్నట్టు పారిపోతున్నాడు..
సుమారు 100 నియోజకవర్గాల్లో వైసీపీ కి ఇంచార్జీలు లేరు.. ఇంటరెస్ట్ ఉన్న నాయకులు లేరు..
పార్టీ ని మళ్ళీ నిర్మించుకోవాలి.. ఇంతకుముందులా అబద్ధాలు, ఫేక్ ధర్నాలు, కోడి కత్తులు, శవ యాత్రలు.. ఇప్పుడు అవుట్ డేటెడ్.. పైగా జగన్ రెడ్డి చేస్తే.. అనుమానం గా చూస్తున్నారు.. కామెడీ చేస్తున్నారు..
అసలు జగన్ రెడ్డి ని నమ్ముకుని ఖర్చు పెట్టుకొనేవాళ్లు ఎంత మంది..? ఆ మనిషి లాస్ట్ మినిట్ లో ఇంచార్జీలను మార్చేసిన చరిత్ర ఉంది..
ఇక జగన్ రెడ్డి పార్టీ ని మర్చిపోండి.. ఇంకా ఆ పార్టీ లో ఎవరికైనా నమ్మకం ఉంటె.. లైఫ్ ఇన్సూరెన్సు చేయించి పెట్టుకోండి.. మీరు పోతే.. మీ ఇంట్లో వాళ్లకు ఇన్సూరెన్సు డబ్బులైనా వస్తాయి..
లం గా జ గ్గడు జైల్లో గాజులు తొడుక్కొని మొహానికి పసుపు పూసుకు కూచొని ఉంటే ఆవిడ కుటుంబాన్ని కూడా వదిలేసి రోడ్డున పడి 3 వేల కి మీ పాదయాత్ర చేసి పార్టీని నిలబెడితే ఏ మాత్రం విశ్వాసం లేని నీలి నక్కల ముఠా
ఇండియా బ్లాక్ లో చేరడానికి షెళ్ళమా అడంగ ఉందా . .ఆవిడా మీద పడ్డారు ..
లం గా జ గ్గడు జైల్లో గా జులు తొడుక్కొని మొహానికి పసుపు పూసుకు కూచొని ఉంటే ఆవిడ కుటుంబాన్ని కూడా వదిలేసి రోడ్డున పడి 3 వేల కి మీ పాదయాత్ర చేసి పార్టీని నిలబెడితే ఏ మాత్రం విశ్వాసం లేని నీలి న క్కల ము ఠా
లం గా జ గ్గ డు జై ల్లో గాజులు తొడుక్కొని మొహానికి పసుపు పూసుకు కూచొని ఉంటే ఆవిడ కుటుంబాన్ని కూడా వదిలేసి రో డ్డున పడి 3 వేల కి మీ పాదయాత్ర చేసి పార్టీని నిలబెడితే ఏ మాత్రం విశ్వాసం లేని నీలి నక్కల ముఠా
కాంగ్రెస్ ఓటర్లు టీడీపీ లో లేరు .. న్యూట్రల్ ఓటర్లు గురించి అంటే .. వాళ్ళు ఇంకో టర్మ్ కూడా ప్రయోగాలు చేయరు ఆల్రెడీ 2019 పాఠం నేర్పించింది .. .. ఇంకా ఈవిడ లగాల్సిన వోట్ వైస్సార్సీపీ దే..
“లంగా leven” గాడు నేను single సింహం.. నన్నెవరు ఏమీ పీకలేరు అన్నాడు
పందులే గుంపుగా వస్తాయి అన్నా డు??
మరి ఇప్పుడే0టీ అసెంబ్లీ కి పోతే
నన్ను lokesh రేప్’ చేస్తున్నాడు.. కాపాడ0డి అంటూ gu’dda ఎత్తుకుని హా హా కారాలు, అర్ధనాదాలు చేస్తూ ఢిల్లీ కి పారిపోయి అందరి ‘మడ్డలు గుడుస్తున్నాడు.
ఇదా సీమ single సింహం అంటే??
Bhedhopayam .. sama,dhana,dhandopayams workout kaledhemo
she’s on right track!! congress vote bank is currently held captive by jagan!! targeting him help release that vote bank, but how well those votes are harnessed by Congress will rest on their actions!! else TDP can gain from the outcomes !!
What Sharmila is doing perfectly right and Congress vote bank is currently held by YSRCP. More she targets the better to improve congress vote bank by next elections
Emi nastam le .. ye daridrudu kanna sharmila chala better ga chestundi . Vidu bokkaloki poyaka party congress lo happy ga vuntadi
భయం కనిపిస్తోంది, వచ్చే ఎన్నికలలో కూడా చెల్లి, అన్నకు మేకయ్యి గుచ్చుకుంటుందేమో అని.
All anti-kooyami vote will consolidate behind Jagan if Sharmila keeps targeting Jagan. If she wants to grow her Congress party, she will have to fight against government first and then with Jagan but only fighting with Jagan and not questioning the current government will destroy her party prospects, if they have any in the state.
“ఎన్నికలకు ముందు విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటెయినర్ పట్టుకున్నట్లు వచ్చిన వార్తలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించాలని, విశాఖలో భూఆక్రమణలపై గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు నివేదికను బయటపెట్టాలని మాజీ మంత్రి, వైకాపా నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.”
ఆ SIT నివేదిక బూడిదైపోతుంది. ఆ container కూడా పేలిపోతుంది. చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వం ఉన్నా లేనట్లే. ఒక చేతిలో red book ను, మరో చేతిలో పాల సీసాను పట్టుకున్నారు.
emito papam evaru emi chesina jagan ki melu jarugutundi, ala ani cheppi chanka naakincharu anniya ni
there is no issue of political future if people doing mediating politics they benefitted in other forms….
జగన్ ని టార్గెట్ చేస్తే షర్మిలకే నష్టమా? LOL. Motthaniki Jagan ki nashtam yemi ledantaavu ? gatha yennikallo eleven Reddy odipovataaniki kaaaranm ee SHELLAMMA koodaa? don’t forget.
అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాము అని ఓట్లు వేయించుకున్నారు…
ఇప్పుడేమో పథకాల్ని తుంగలో తొక్కి…ఎ!ర్ర బుక్కు అని ఎ!ర్రి పు!ష్పం లాగా చేస్తున్నారు పూలోకేశీ, పూజకు పనికి రాని పావలా.
బాబు గాడేమో పథకాలు అంటేనే ఉ!చ్చ కారిపోతున్నాయి అంటున్నాడు.
వీడిని విజనరీ అనే పచ్చ సాని పుత్రులని వారి ఆగడాలని ఆనందంగా భరించాలని ప్రజలకి సూచిస్తున్నాను.
ఎందుకంటే మీ ఖర్మ కాలి మీ వెనకే వస్తుంది మీ కర్మ.
వెనకటికి ఎవడో పొయ్యి మీద కంటే పొయ్యిలో ఇంకా వెచ్చగా ఉంటదని ఎదో పెట్టాడంట ..ఆలా వుంది ఆంధ్రుల పరిస్థితి.
జగన్ మీద పడి ఏడవటమే కానీ….ఒక్క వె0టుక కూడా పీ!క!లేరు చెంబు, పావలా.
జగన్ ఉ!చ్చ తాగుతూ కాలం గడపటమే…లం. కొ!డు!కు!లు.
Ee vetrrukalu …pikkovadam anedhi YCP gallaku yemaina rogama …
జగన్ మీద పడి ఏడవటమే కానీ….ఒక్క వె0టుక కూడా పీ!క!లేరు చెంబు, పావలా.
ok lk alage stage medda … annadu emi ayyindo ap mottam chusindi , vadu state vadili paripotunadu prati sari …
జగన్ ఉ!చ్చ తాగుతూ కాలం గడపటమే…లం. కొ!డు!కు!లు.
nuvu roju chese pani ade kada . netizens talk .
వెనకటికి ఎవడో పొయ్యి మీద కంటే పొయ్యిలో ఇంకా వెచ్చగా ఉంటదని ఎదో పెట్టాడంట ..ఆలా వుంది ఆంధ్రుల పరిస్థితి.
sametha aina sariga rayi ra lk .
జగన్ మీద పడి ఏడవటమే కానీ….ఒక్క వె0టుక కూడా పీ!క!లేరు చెంబు, పావలా. anni peekesi rendu matram vuncharu chudu.rendu okatlu
I thought that this POOKU NATHA RAO AND ONE USELESS FELLOW NAMED AP KING may have died out of heart attac after the 11 aaadudam andhra team numbers in june. dont as they are around 70 yrs old. Dont see AP king anymore but this fellow still loitering around this p0rn website
I thought that this P00KU NATHA RAO AND ONE USELESS FELLOW NAMED AP KING may have died out of heart attac after the 11 aaadudam andhra team numbers in june. dont as they are around 70 yrs old. Dont see AP king anymore but this fellow still loitering around this p0rn websi
as long people like this fellow keep posting like this, ycheep will NOT come to power…..jagan lost one generation of voters forever…
article aa k u k k l a f a m il y g u r u n c h i ai t e . . . . b a b u p e t a t i n t a v e r a b e v er s e l a n j a k o d a k a……..
40% ఓటు బ్యాంకు అధికారంలో ఉన్నా ఈ పార్టీ పోటీ చేసినా వస్తాయ్.
వచ్చే ఎన్నికల్లో మనకి 12 నుంచి 14% మాత్రమే వస్తాయ్… ఆది కూడా కుటుంబాన్ని కలుపుకుని వెళితేనే …లేకపోతె చరిత్రలో మిగులుతాం అంతే
Long Back Congress promised for Special Status, Railway Zone not to put in Law, so Sharmila please answer why couldn’t put in Law. Please answer? Then talk to Politics.
Mari shekka lk jagan congress lo doorithe appudu ysr abimanulu gu moodukoni vote veyala
Adedo ninnu target chesinatlu feel avuthunnaav….
Already నష్టపోయింది
కాంగ్రెస్ కి ముందు టర్మ్ లో 0 సీట్లు ..ఇప్పుద్డు కూడా 0 నే..
మన మాడా సైకో సింహానికి ముందు 151 ..ఇప్పుడు 11
సో .. ఎవరు నష్ట పోయారంటావ్ ?
షర్మిల వల్ల అన్నియ్య కి పుండు పుండు అయింది , ప్రత్యేకం గా కడప లో ..
కాంగ్రెస్ కి ముందు టర్మ్ లో 0 సీట్లు ..ఇప్పుద్డు కూడా 0 నే..
మన మా డా సైకో సిం హానికి ముందు 151 ..ఇప్పుడు 11
సో .. ఎవరు నష్ట పోయారంటావ్ ?
షర్మిల వల్ల అన్నియ్య కి పుండు పుండు అయింది , ప్రత్యేకం గా కడప లో ..
కాంగ్రెస్ కి ముందు టర్మ్ లో 0 సీట్లు ..ఇప్పుద్డు కూడా 0 నే..
మన మాడా సైకో సిం హానికి ముందు 151 ..ఇప్పుడు 11
సో .. ఎవరు నష్ట పోయారంటావ్ ?
కాంగ్రెస్ కి ముందు టర్మ్ లో 0 సీట్లు ..ఇప్పుద్డు కూడా 0 నే..
మన మా డా సైకో సిం హానికి ముందు 151 ..ఇప్పుడు 11
సో .. ఎవరు నష్ట పోయారంటావ్ ?
షర్మిల వల్ల అన్నియ్య కి పుండు పుండు అయింది , ప్రత్యేకం గా కడప లో ..
కాంగ్రెస్ కి ముందు టర్మ్ లో 0 సీట్లు ..ఇప్పుద్డు కూడా 0 నే..
మన సిం హానికి ముందు 151 ..ఇప్పుడు 11
సో .. ఎవరు నష్ట పోయారంటావ్ ?
షర్మిల వల్ల అన్నియ్య కి పుండు పుండు అయింది , ప్రత్యేకం గా కడప లో ..
సరే.. ఇప్పుడేమైంది.. వాళ్ళిద్దరు నష్టపోయారు, మీరెందుకు తెగ ఇదైపోతున్నారు
Arrrey evaru nastam poledhu pawankalyan ki laabham repu cm aithe
Ha ha ,,, mottam khali ayyipoyaru
వార్తలు రాయరా కుంకా, నీ అభిప్రాయాలు ఎవడికి కావాలి?
వార్తలు రాయారా కుంకా, నీ అభిప్రాయాలు ఎవడికి కావాలి?
Evari abhipraayam valladhi nee abhipraayam yevariki vadhu
Nuvve raa kunkaaa
idanta yenduku … kootami gelichindi kaabatti TDP ki Janasena ki chala nastam ani oka article raaseyyi.. kaaranam – Anna chesina adwanna paalana valla kootami prabhutvam appulu teeerchukuntoo podam tappite pronise checina samkshem cheyyaledu .. andukani malli appula samkshemam raaavadaniki 2029 lo Anna ki advantage ani raasi padeyyi
Without doubt she is much more talented speaker than Jagu.It is unfortunate that in a male chaunistic Indian society Jagu claimed the legacy of yesr in a dubious manner. She should do Padaytahra around 2026 to close the chapter of J. Whatever her intensions are, she is no doubt a genuine woman and being a good christian cannot be as crmnl a J. She is useful for the people of Andhra/india
షర్మిల ని టార్గెట్ చేసి సోషల్ మీడియా లో తెగ తిట్టించి మొత్తానికి కుడిసిపొయ్యాడు మా డా అన్నియ్య ..అది మాత్రం చెప్పలేవ్..
Sharmila YSRTP pettakunda Andhra lo poti chesi unte mileage vachedi.
Telangana lo police lu etti pakkana vesina tarvata Inka evadu dekadu , please don’t say she is better speaker.
She is a flop politician
ఇది జగన్ గాడికి తీవ్ర నష్టం…షర్మిల జోలికి వస్తె…ఇది ఏ చిన్న పిల్ల వాడిని అడిగినా చెబుతారు…నువ్వు నీ పనికిమాలిన జర్నల్స్
Evaru evarini target chesina jarigedhi emmi ledhu