తప్పు చేసిన వాళ్లు గమ్మున సైలంట్ గా వుండాలి. రచ్చ చేసుకోకూడదు. అస్ట్రాలిజర్ అని చెప్పుకునే వేణుస్వామి తప్పు చేసారు. పెళ్లి అయిన సెలబ్రిటీలను విడిపోతారు అని వెంటనే చెప్పడం తప్పు. దాని మీద జర్నలిస్ట్ లు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసారు. కమిషన్ వేణుస్వామికి నోటీస్ ఇచ్చింది. దానికి సహేతుకమైన బదులు లేదా, క్షమాపణ ఇస్తే సింపుల్ గా పోయేది. కానీ అలా చేయకుండా రచ్చ చేసుకున్నారు. పెద్ద మీడియా సంస్థల మీద, జర్నలిస్ట్ ల సంఘాల మీద తీవ్ర అపవాదులు వేసారు. ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని కెలికేసినట్లు అయింది.
ఎవరు ఈ తప్పుడు ఐడియా ఇచ్చారో… వేణుస్వామి కెపాసిటీ ఎంత? వేణుస్వామికి లభించే మద్దతు ఎంత? సోషల్ మీడియా కానీ, కులం కానీ, జర్నలిస్ట్ లు కానీ, చివరకు జ్యోతిష్కులు కానీ వేణు స్వామికి మద్దతు పలకరు. ఎందుకంటే అంత ఎటమటం మనిషి వేణుస్వామి.
మరి ఈ సంగతి వేణు స్వామికి తెలియదా? తాము చేసిన అరోపణలు రుజువు చేయకపోతే తిరిగి ఎదురు ఇబ్బందులు ఎదుర్కుంటామని తెలియదా? తెలిసి ఎందుకు ఇంత పెద్ద నిందలు వేసారు. వినిపించిన అడియో అయితే ఫేక్ అయి వుండాలి. లేదా మీడియా పేరు చెప్పి, ఎవరో ఫేక్ మనుషులు మధ్యలో భయపెట్టి, డబ్బులు గుంజాలని చూసి వుండాలి. ఇప్పుడు పోలీసులకు అటు టీవీ5 మూర్తి, ఇటు జర్నలిస్ట్ లు ఫిర్యాదు చేసారు కనుక, అడియో ఫైల్ ఒరిజినల్ ఇవ్వాలి. అసలు జూబ్లీ క్లబ్ లో ఏం జరిగిందో చెప్పాలి. అమర్ అనే వ్యక్తి ఎవరో అప్పుడు బయటకు వస్తారు.
ఇప్పుడు వాళ్లు తమ స్కిన్ సేవ్ చేసుకోవడం కోసం వేణుస్వామినే ఈ నాటకం అంతా రచించారు. అడియో ఫైల్ సృష్టి కర్త వేణుస్వామే అని చెప్పేసి తప్పించుకునే అవకాశం వుంది. అప్పుడు వేణుస్వామి తప్పకుండా ఇరుకున పడతారు. పైగా ఇంకా చాలా రుజువులు వున్నాయి అన్నారు. పోలీసులు అడిగితే అవి చూపాల్సి వుంటుంది. లేదంటే, ఊ.. ఉత్తుత్తినే అన్నాం అని చెప్పాల్సి వుంటుంది.
మొత్తం మీద మీడియా మీద దుందుడుకుగా నిందలు వేయడం అన్నది వేణుస్వామి చేసిన రెండో తప్పు. మొదటి తప్పుకు సారీ చెప్పేస్తే అయిపోయేది. కానీ అలా చేయకుండా, ఈ రెండో తప్పు ఎందుకు చేసారో.. ఎవరి సలహానో.. వేణు స్వామికే తెలియాలి.
mee paata anniyya salahadaarullo evaro okaru ayi untaaru
పైన.. ఉన్న కంటెంట్ కి సంబంధం లేకుండా.. రోజు.. ఎక్కడ పడితే అక్కడ.. ఈ రాతలేంటి ర..?
మీ అమ్మమ గారి… B0 గ @M పువ్వు కి పుట్టిన.. B0 గ @M వెధవ!మీ అమ్మగారి B0 గ @M పువ్వు …. వాడేమన్నా… రోజు వాడేస్తున్నా దేన్తి ర? ఆ కోపాన్ని ఇలా చూపిస్తున్నావు ?
g.. balisi yilaa vaagu tunnaavu inka kuthi teeraledaa? annayyi m. baagaa cheeku
m. kuduvu
Gudda mooyincharu ee hippopotamus gaadini
వేణు స్వామి కి జగన్ కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి!! ఒకడు ఫేక్ జాతకాలు నమ్ముకుంటే ఒకడు శవ రాజకీయాలు, ఫేక్ సెంటిమెంట్ ని నమ్ముకున్నాడు !! ఇద్దరినీ సలహాదారులు ముంచేశారు !! ఇద్దరు వల్ల తప్పులు కవర్ చేయటానికి పక్కనవాళ్ళ మీద బురద చల్లుతారు !! ఇద్దరికీ బాగా అనుకూల మైనా పెళ్ళాలు ఉన్నారు !! ఒక విషయములు వేణు స్వామి బెటర్, murders, దాడులు గట్రా చేయలేదు, ఈ విషయంలో జగన్ తోపు !!
సలహాదారులు — Leven లంగా కి హారతి
ఈడికి దాని ర*కు మొగుడు A వినాశం
సలహాదారులు — Leven ల0గా కి హారతి
ఈడికి దాని ర*కు మొగుడు A వినాశం
Call boy works 8341510897
జగన కోసం ఇతను చాలా పోరాటం చేశాడు గతం లో.
కాబట్టి, ఇప్పుడు ఇతను కష్టాల్లో ఉన్నప్పుడు , జగన్ కి సపోర్టు గా నిరాహార దీక్ష చేయాలి, ఢిల్లీ లో.
సాక్షీ లో నెలకి పాతిక లక్షలు సాలరీ తో ఉద్యోగం ఇవ్వాలి.
సినిమా హిరోయిన్ లు ఒకరి దగ్గర కుదురుగా ఉండలేరు. గతంలో చాలామంది గొప్ప గొప్ప హీరోయిన్ లు రెండవ భార్యలు గానే ఉండిపోవలసి వచ్చింది. అందరి కౌగిళ్లలో ఒదిగి, పడక సీన్లలో కింద మీద పడ్డ వారిని మొదటి పెళ్ళాం గా స్వీకరించరు. ఒకవేళ స్వీకరించినా, ఆ అనుబంధం చాన్నాళ్ళు బతికి బట్ట కట్టదు.
నీ మైండ్ ఇంకా 20వ శతాబ్దంలో ఉండిపోయింది. ఇలాంటి పిచ్చి ఆలోచనలతో ఇంట్లోవాల్లని అనుమానించకు
రమేష్ గారు నా వయసు 72 సంవత్సరాలు. చాలా మంది ని చూశాను. మీకు తెలియక పోవచ్చు. జరిగింది ఇదే. నేను 20 వ శతాబ్దం లో పుట్టిన వాడిని.
ఏతావాతా ఇతని బుధ్ధి చెడ్డది అనిపిస్తుంది. పైగా రాజకీయాలు చేసే వారికి ఇలాంటి ఆటు పోట్లు తప్పవు.
సాక్షి పేపర్ సపోర్ట్ ఉందిగా పీక్కోమంటాడేమో
వీసా తాత ఇచ్చిన ఐడియా అయి ఉంటుంది
VC estanu 938537747
నాయనా..పెద్ద పుడింగిలా రాశావు..నీకు ఏం తెలుసని..జర్నలిస్టుల ముసుగులో మీడియా గొట్టలతో మీరు ఎలా కుళ్ళ బోడుస్తున్నారో తెలియనిదేవారికి..కొంచెం ఓపిక పట్టు..నీకు నువ్వే మీడియా గురించి “అంతా నిజమే చెబుతాను “అంటూ రాస్తావు.