వైకాపా- ఒక నివురుగప్పిన నిప్పు

అభిమానం పూర్తి వ్యక్తిగతం. మరీ ముఖ్యంగా పిల్లలపై కువాఖ్యలు చేయడం అనాగరికం.

“వైకాపాని ఓడిస్తే సరిపోదు..మళ్లీ లేవకుండా చంపేయలి..” లాంటి వాక్యాలు పలికారు కొందరు తెదేపా నాయకులు 2024 ఎన్నికల ఫలితాల అనంతరం.

“అవసరం లేదు..ఓటమితో ఆల్రెడీ చచ్చిపోయారు ఆ పార్టీ నాయకులు” అంటూ వాళ్లల్లో కొందరు సమాధాన పరుచుకున్నారు.

కూటమి ప్రభుత్వం పీఠమెక్కి 8 నెలలయ్యింది.

– నిత్యం మాటాల తూటాలు పేలుస్తూ తెదేపా పాలిటి చెవిలో జోరీగలా ఉన్న కొడాలి నాని సైలెంటైపోయాడని సంతృప్తి చెందారు.

– ఏది పడితే అది మాట్లాడి తెదేపా అధినేతను సైతం ఏడిపించినందుకు వల్లభనేని వంశీకి ప్రజలు బుద్ధి చెప్పారని సంతోషించారు.

– అంబటి రాంబాబు వైపు నుంచి సౌండ్ లేదని ఆనందపడ్డారు.

– పేర్ని నాని నోరు విప్పుతున్నందుకు కేసులతో భయపెట్టడాన్ని ఆస్వాదించారు.

– వీటన్నిటికీ తోడు జగన్ మోహన్ రెడ్డి బలహీనపడిపోయాడని, రాను రాను ఇంకా వీకౌతాడని, కేడర్ తనతో లేరని, ప్రజలు మర్చిపోతున్నారని..మరింత మర్చిపోతారని భావిస్తూ వస్తున్నారు తెదేపా వర్గీయులు.

కానీ ఈ రోజు రాష్ట్ర రాజకీయంలో భూమి స్వల్పంగా కంపించినట్టయ్యింది.

వై. ఎస్ జగన్ విజయవాడకి వస్తే జనం రోడ్ల మీదకు వచ్చారు జగన్ సానుకూల నినాదాలు చేస్తూ. పోలీసుల బ్యారికేడ్లు, అడ్లు తోసేసి మరీ జగన్ ని దగ్గరగా చూడాలని తహతహలాడుతూ దగ్గరకొచ్చారు.

వారిలోంచి ఒక అభిమాని యొక్క ఆరేడేళ్ళ కూతురు జగన్ తో కరచాలనం చేయాలని పరితపించి. అవకాశం దక్కదేమోనని ఏడ్చేసింది. జగన్ సైగ చేయడంతో ఆమెను తీసుకురావడం, ఆమె నుదిటిపై ముద్దు పెట్టడం, ప్రేమగా ఆమెతో సెల్ఫీ దిగడం జరిగాయి.

నిజానికి ఆ చిన్న పిల్లకి జగన్ మీద అభిమానం ఉండడానికి కారణమేముంటుంది? ఆయనేమీ సినిమా హీరో కాదు కదా అంటే…తప్పు! ఇంట్లో వాతావరణం కావొచ్చు, జగన్ ను మీడియాలో చూసి కావొచ్చు..ప్రభుత్వం, పాలన, రాజకీయం తెలియకపోయినా ఒక తెలియని అభిమానం ఏర్పడి ఉండొచ్చు. దానిని అర్ధం చేసుకోవాలి. కానీ, కొందరు అర్ధంలేని కువాఖ్యలు చేసారు…ఆమె మహానటి అంటూ ఏవో పోస్టులు పెట్టారు.

ఒక్క జగన్ కి అనే కాదు…లోకేష్ ప్రజా యాత్ర చేస్తే ఇలాంటి అభిమానమే తన మీద చూపించే పిల్లలుండొచ్చు. వాళ్లని కూడా మహానటులనడం తప్పవుతుంది.

అభిమానం పూర్తి వ్యక్తిగతం. మరీ ముఖ్యంగా పిల్లలపై కువాఖ్యలు చేయడం అనాగరికం.

అదలా ఉంచితే..ఇక్కడ చెప్పేదేంటంటే జగన్ పై అభిమానం ప్రజల్లో చావలేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారా అనే ఆలోచనలు వచ్చాయి చాలామందికి. ఎందుకంటే ఆ స్థాయి ప్రభుత్వ వ్యతిరేకత లేకపోలేదు.

గత 8 నెలల్లో ప్రజలకి ఒనగూరింది ఏదీ లేదు. అమరావతి పరిస్థితి అలానే ఉంది, ఏవో పేపర్లో వార్తలు తప్ప కంటికి కనిపిస్తున్న అభివృద్ధి పెద్దగా లేదు..ఇక సంక్షేమం అంటారా…మేనిఫెష్టోని ఎప్పుడో మర్చిపోయారు…

“నీకు 15000, నీకు 15000..” అంటూ తెదేపా నాయకుడు నిమ్మకాయల చెప్పినట్టు ఏమీ జరగట్లేదు.

ఆల్రెడీ జగన్ చేసిన అప్పుకంటే ఎక్కువగానే బాబుగారు చేస్తున్నారు. కనుక 8 నెలల్లోనే ప్రజావ్యతిరేకత పొందడానికి కావాల్సినట్టుగా పాలన ఉంది. కరెక్షన్ చేసుకుని, అంచనాలకు తగ్గట్టుగా రాబోయే నెలల్లో పాలన ఉంటే తప్ప కూటమికి గడ్డుకాలం ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

జగన్ పై ప్రజాభిమానం అటుంచి….మిగిలిన విషయాలకి వద్దాం.

కొడాలి నాని నోరు విప్పాడు. మాటల్లో ఎక్కడా తగ్గినట్టు లేదు. తెదేపా అంటే అదే లెక్కలేని తనం, “మూడు కకపోతే ముప్పై కేసులు పెట్టుకోమను”, “పకోడి మాటలు..”, “ఎవడికి భయం…” లాంటి పంచులు కొడుతూ పాలకపక్షాన్ని మరింత రెచ్చకొట్టాడు.

“వల్లభనేని వంశీ అరెస్ట్ చాలా చిన్న విషయం” అని ఈకలా తీసేసాడు.

అంటే ఏంటి…వైకాపా శ్రేణులు ఏ మాత్రం నిర్వీర్యం కాలేదు. మళ్లీ గెలిస్తే వీళ్లు ఏం చేస్తారా అనిపించేలా ఉన్నాయి మాటలు.

“మళ్లీ ఎక్కడ గెలుస్తారులే…” అని మాత్రం అనుకోవడానికి లేదు.

ఎందుకంటే 2019 ఫలితాల తర్వాత ఐదేళ్ల పాటు తెదేపా గురించి అలానే అనుకున్నారు ఒక వర్గం. తెదేపా భూస్థాపితమైపోయిందనుకున్నారు. కానీ 2024లో భూమిని బద్దలకొట్టుకుంటూ పైకి వచ్చింది, రాష్ట్రాన్ని పాలిస్తోంది. కనుక రాజకీయాల్లో “అయిపోవడం” అంటూ ఉండదు. పగటిని సూర్యుడు, రాత్రి చంద్రుడు ఏలుతున్నట్టు..ఒకసారి ఆ పార్టీ, ఇంకోసారి ఈ పార్టీ పదవుల్లోకి వస్తుంటాయంతే. ఈ విషయం ఇరుపర్టీల వాళ్లూ మర్చిపోకూడదు.

ఒక్కసారి గతం చూసుకుంటే, జగన్ జైలుకెళ్ళడంవల్లే సానుభూతి పొందగలిగాడు. ఫలితంగా సీయం అయ్యాడు. తనకి ఏ ఎలిమెంటైతే హీరోయిజాన్ని ఇచ్చిందో అదే ఎలిమెంటుని చంద్రబాబుపై ప్రయోగించడం జగన్ చేసిన పొరపాటు. చంద్రబాబుని జైల్లో పెట్టడం జగన్ హీరోయిజం అనుకుని ఉండొచ్చు. కానీ జనం దాన్ని విలనిజం అనుకున్నారు. అందుకే చంద్రబాబుని హీరోని చేసారు.

ఇప్పుడు మళ్లీ లోకేష్ అలాంటి పనే చేసి వైకాపా శ్రేణుల్ని హీరోలని చేయడం అమాయకత్వానికి పరాకాష్ట. వైకాపా సానుభూతిపరులు, కూటమి సానుభూతిపరులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. మిగిలిన అశేష ప్రజానీకం ఎవరిపట్ల సానుభూతి చూపుతారో వాళ్లు పీఠమెక్కుతారు. కనుక రాజకీయాల్లో సానుభూతి పొందుతూ ఉండే ప్రయత్నాలు చేయాలి తప్ప, సానుభూతిని ఎగస్పార్టీకి పంచే పొరపాటు చేయకూడదు. అలాగే పడుకున్న పాముని కాలితో తొక్కి నిద్రలేపి కాటేయించుకోకూడదు.

మునిసిపల్ ఎన్నికల విషయంలో తెదేపా శ్రేణుల కక్కుర్తి ఏమిటో అర్థం కాదు. రాష్ట్రమంతా వాళ్ల చేతుల్లో ఉంది. 164 మంది ఎమ్మెల్యేలున్నారు. 21 మంది ఎంపీలున్నారు. అయినా కూడా డెప్యూటీ మేయర్ సీట్ తమకేదక్కాలని, ఇతర స్థానిక పదవులు తమ పార్టీకే ఉండాలని..వైకాపా సభ్యులని బెదిరించడం, లొంగకపోతే ఇళ్లు కూల్చడం, వెంటపడి తరమడం…ఎందుకిదంతా! ఆ మాత్రం దానికి ఎన్నికలెందుకు? మునిసిపల్ పొజిషన్స్ అన్నింటినీ నామినేటెడ్ పోస్టులుగా మార్చేసి గెలిచిన ప్రభుత్వమే అపాయింట్ చేసుకునేలా అసెంబ్లీలో బిల్ పాస్ చెసుకోవచ్చు కదా. 164 మంది ఎమ్మెల్యేలని పెట్టుకుని ఆ మాత్రం చేసుకోలేరా? అది చేయకుండా క్షేత్రస్థాయిలో అప్రజాస్వామిక కార్యాలు చేస్తే ప్రత్యర్థులు బలపడరూ! బలపడి తిరగబడరూ!

ఏది ఏమైనా, వైకాపా పని అయిపోలేదని, జగన్ పై ప్రజాభిమానం వాడిపోలేదని, వైకాపా నాయకులు నిర్వీర్యం కాలేదని ఈ రోజు నిరూపితమయ్యింది. ఇప్పటికైనా వైకాపా అధినేత జాగ్రత్తగా అడుగులు వెయాలి. ఈ రోజు ఆ చిన్న పాపని ప్రేమగా దగ్గర తీసుకున్నట్టు కార్యకర్తల్ని కూడా తీసుకోవాలి, వారితో ఆప్యాయంగా మాట్లాడాలి. 2019 నాటి ఎన్నికల ప్రచారం సమయంలోలా, నిత్యం జనంలో ఉండాలి తప్ప నలుగురు వందిమాగధుల మధ్య మిగిలిపోకూడదు. నేడు వల్లభనేని వంశీని జైల్లో కలిసే పని మీద బెజవాడ వచ్చిన జగన్..నిత్యం జనంలో ఉండడానికి ఏం చేయాలో అది చేయాలి. అప్పుడే మళ్లీ తాను పదవిని చూడగలిగేది..తన 2.0 వర్షన్ చూపగలిగేది.

చివరిగా చెప్పేదేంటంటే…ప్రస్తుతం వైకాపా ఒక నివురుగప్పిన నిప్పు. తెదేపా వాళ్లే “ఉఫ్ ఉఫ్..” అని ఊదుతూ ఆ నిప్పుని పైకి లేపుతున్నారు.

శ్రీనివాసమూర్తి

122 Replies to “వైకాపా- ఒక నివురుగప్పిన నిప్పు”

  1. If there is so much ‘prajabhimanam’ why they are not contesting in the MLC elections. Only GA is seeing so much anti govt feeling among public. Not even YCP leaders. They are ready to resign from the party. One thing is correct in this article. You should not underestimate any party. But, for an opposition party to come to power, they should be aleays in public, fight for public causes and not just visit jails and keep on dreaming they will automatically come to power. YCP, their leader and GA are very good day dreamers. What a pity!!

  2. మళ్ళీ జగన్ రెడ్డి గెలుస్తాడట… అందరూ బట్టలిప్పేయడానికి “సిద్ధం” గా ఉండండి..

    ..

    ఈ బట్టలిప్సుకొనే ఫాంటసీ ఏంటో మా జగన్ రెడ్డి కి..

    గతంలో నీలిచిత్రాల్లో షూట్ చేసేటప్పుడు లైట్ బాయ్ గా పనిచేసాడేమో..

    ..

    నివురుగప్పిన నిప్పు అంట..

    కొడాలి నాని ఏ మాత్రం తగ్గలేదంట..

    బట్టలిప్పేస్తారంట..

    చిన్నపిల్లల్లో అభిమానం అంట..

    2 . 0 అంట..

    నా మొడ్డఅంట.. నా ఆతుఅంట ..

    వచ్చి పీక్కోండి అంటా..

    1. 🤣🤣🤣

      వాడు కనుక మీ కామెంట్స్ చదువుతే ఇమ్మీడియట్ గా నన్స్ లో కలిసిపోతాడేమో అని నా డౌట్ అనుమానం!!

    2. Eneduku boss frustrated avutunnav, meru edo valid points pedataremo anukunnam. Mana lokesh babu kuda underwear tho parigetistanu annadu appudu same applicable avutundi kada.

      1. రామం.. రాఘవం.. నీతి ప్రవచనం..

        లోకేష్ చెప్పింది.. కొడాలి నాని లాంటి నీచులను..

        జగన్ రెడ్డి చెప్పింది.. పోలీసు అధికారులను..

        జగన్ రెడ్డి కూడా టీడీపీ నాయకులను అంటే.. అది రాజకీయం అవుతుంది..

        అధికారులను బెదిరిస్తే.. అది రౌడీయిజం అవుతుంది..

        ..

        వాలిడ్ పాయింట్స్ రాస్తే.. ఇలానే పారిపోతారు.. కాబట్టి.. నీతులు వల్లె వేసుకోండి..

      1. తెలుసు.. మాకే విప్పి.. చీకేస్తాడని కూడా తెలుసు..

        బాగా ఆత్రం గ ఉన్నాడనుకుంటా .. కదా…

  3. Murthy – what we see is IPAC drama…lol…you wrote like a sri sri …it came out like a fake propaganda…is this murthy same guy who is doing some youtube interviews?

    looks to be a che ddi supporter

  4. అంటే మన మా డా గా డి నుండి బుగ్గలు నిమరటాలు, పి ర్రలు పిసకటాలు, నెత్తి మీద పాస్టర్ ముద్దులు 2.0 తొందరలో చూస్తాం ..

  5. నివురు గప్పిన నిప్పు, తుప్పు పట్టిన కప్పు లాంటి outdated సామెతలు బాగానే చెప్పావు కానీ , అసలు మగోళ్ళ అందం గురుంచి వాళ్ళ బట్టలు విప్పి చూడాలి అని సరదా పడటం చూస్తుంటే వీడు తేడా నే కాదు మాడా కూడా అని అనిపిస్తుంది!! కొంపదీసి వీడు పూజకి పనికిరాని పువ్వా ??

    1. మా నాలుగో పెళ్ళాన్ని ఇలాగే అంటుంటే, అలిగి పుట్టింటి(ప్రస్తుతానికి బెంగళూరు ప్యాలెస్)కి వెళ్ళిపోద్ది. మంచి కామెడీ మిస్ అవుతారు, ఇక ఆ పైన మీ ఇష్టం..!😜😜😜

  6. Mee కలలు ఎప్పటికీ నిజం కాలేవు నిన్న జగన్ స్పీచ్ చూసి ఇంకా జనాలకి అసహ్యం వేస్తుంది . మీకు చేసిన చెత్త పాలన వల్లనే ఇంత తక్కువ వచ్చాయి అయిన మార్పు రాలేదు వంశీ ది తప్పు అని క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసారు వంశీ నీ పట్టుకొని వేలాడితే మల్ల కొడాలి యాక్టివేట్ అయితే మల్ల రోజా యాక్టివేట్ అయితే నెస్ట్ ఆ సీట్లు రావు

  7. నివురుకప్పిన నిప్పా? తొక్కా!!

    .

    నిన్నె ఒక చిన్న పాపని తెచ్చి.. జగన్ కొసం ఎడుస్తుంటె జగన్ దగ్గరి తీసుకొని ముద్దు పెట్తినట్తు డ్రామలు వెసాడు. ఆ తరువాత ఆ చిన్న పాప ఇప్పుదు మాకు అమ్మవడి రావటం లెదు అంటూ సాక్షి లొ ప్రసంగాలు. చివరగా తెలింది ఇది I-PAC పనె అని!

    మామూలుగా అయితె ఒక విద్యార్ది, రైతు, ఒక డెబ్భై యేళ్ళ పండు ముసలమ్మ, ఒక నడవలెని వికలాంగుడు ఇలా వరుసగా ఒక్కొకరుగా Jagan అన్న పర్యటన లొ వచ్చి Jagan పరకలింపు కొసం మొకాల్ల మీద నుంచొని దన్నం పెడుతూ ఏడుస్తారు!! అన్న వారిని ముద్దాడి దర్యం చెప్పుతునట్తు సాక్షి లొ ప్రచారం చెసుకుంటారు! ఇది మామూలు గా ఉండె తంతె! అలానె షర్మిల తెలoగానాలొ పర్యటిస్తునప్పుడు కూడా ఇలాంటి విన్యాసాలె చెసారు!

    .

    అన్న London లొ కారులొ రోడ్ల మీద తిరుగుంటెనె.. ఆ కారు చూసి అక్కడి NRI లు మొకాల్ల మీద కూర్చొని దన్నం పెడుతునట్టు బులుగు మీడియా లొ ఫొటొలు రాలెదా?

    1. మొసపొయె గొర్రెలు ఉండాలె కాని… వీళ్ళు నాటకాల ముందు మంత్రలతొ రొగాలు తాగించె మంత్రసానులు, ప్రార్దనలతొ కాళ్ళు చెతులూ చెప్పించె పాస్టర్లూ కూడా బలాదూర్

  8. లా & ఆర్డర్ సక్రమంగా అమలు చేసిన వాళ్లందరి బట్టలుయడదీసి చీకాలని సరదా పడుతోంది “సాక్ష్యత్తు A1మహిళ “..! వాళ్ళుకూడా పోటీలు పడీ మరీ

    పనిచేసి, A1 చీ’కుడు బెర్త్ confirm చేసుకోవాలి.

    1. నీ పేరు తప్పకుండా YCP వాళ్ల బుక్ లో note చేసు కుంటారు.

      కొంచెం జాగ్రత్తగా ఉండు.

      2027 లో elections రావచ్చు

      భాష జాగ్రత్తగా వాడు.

  9. ఇది ఏమైనా జ్యో-తి పేపర్ అనుకున్నారా… పచ్చ కు-క్కలు అన్ని ఇక్కడే పడ్డాయి

    1. నీ జగన్ రెడ్డి బట్టలిప్పించేస్తాడేమో అని భయపడి.. ఇక్కడ దాక్కున్నాం తొక్కలో రెడ్డి..

      అంతగా మేటర్ లేకపోతే.. మా మీద దాడి చేయడం దేనికి.. భావ్యమా ఇది లవాడాలో రెడ్డి..

        1. ఇంట్లో ఆడోళ్ళ సంగతి ఎందుకులే బొక్క బాబు..

          మీకు కుదిరితే నన్ను తిట్టుకోండి.. అంతేగాని.. ఇలా జగన్ రెడ్డి లాగా శాడిస్టుగా మారకండి.. ఒకే నా..

  10. జగన్ కి దొంగల కూడా, శవాల కూడా, క్రిమినల్స్ కూడా తిరగడమేనా, ప్రజా సమస్యలు పట్టవా. అంతేలే వీడుకూడా క్రిమినలే కదా.

  11. జగన్ వచ్చాడు కాబట్టి ఆ కొడాలి బయటకు వచ్చి మాట్లాడాడు. మరి వంశీ అరెస్ట్ అయ్యి 4 రోజుల తరువాత ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇప్పటి దాకా ఎక్కడ దాక్కున్నాడు

    1. ఆ కొడాలి గాడి వల్లే వైసీపీ కి 5-6% ఓట్లు పోయి ఉంటాయి.. సిగ్గు తెచ్చుకుని వాడిని పక్కన పెట్టాల్సింది పోయి.. మళ్ళీ వాడికి ఎలేవేషన్స్ ఇచ్చుకునే దౌర్భాగ్యం పట్టింది వైసీపీ కుక్కలకి..

      2.0 అంటే.. 1.0 కన్నా ఘోరం గా ఉంటారని క్లారిటీ వస్తోంది..

  12. ఈ సైకో గాడు రాష్ట్రానికే కాదు దేశానికి చాలా ప్రమాదకరం వీడిని దేశం నుంచి తరిమి కొట్టేయాలి లేకపోతే నాశనం అయిపోతుంది వీడు ఎక్కడ ఉంటే అక్కడ నాశనమే జరుగుతుంది

      1. ఇంకో జ్యోతిష్యపితామహుడు..

        శకునం చెప్పే బల్లి కుడితిలో పడి సచ్చిందంట..

        మరి మీ జగన్ రెడ్డి 11 కే బొక్క బోర్లా పడతాడని.. నీ భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పలేదా..?

  13. పోలీస్ ల బట్టలు ఊడతీయిస్తాడా…ఇలానే మాట్లాడమను….రేపేప్పుడో బందో బస్త్ మధ్యలో చేతులెత్తేసి 5 నిమిషాలు పక్కకి తప్పుకుంటే..ఆ వచ్చిన జనాలే వీడి బట్టలు చింపి నగ్నంగా నిల్చోపెడతారు రోడ్డు మీద.

  14. భూమి స్వల్పంగా కంపించిందా? సరే 11 మందిని రాజీనామా చేసి బై ఎలక్షన్స్ కి రమ్మను..అప్పుడు భారీ భూకంపం చూడొచ్చు..

  15. ఆ వెదవ వంశీగాడిని చుసిన తర్వాత జగన్ లో మాడ లక్షణాలు బయటకు వచ్చాయి….

    ఆ మాటలు విని ఆశ్చర్యపోయా..మగవాడి అందం గురించి ఇంకో మగోగు ( జగన్ లాంటి మాడ) ఎలా మాట్లాడుతాడు అని ..

    anduke Laila Avibaavini vadalateldu …

    1. బట్టలిప్పి ఎవరిముందు నిలబెడతావ్ ? లైలా ముందా ? గోరెంట్ల పరువు తీసేసావ్ రా జగ్లక్

  16. Ivi sare gani arikatla package mundamopi reddy. Mana aadi dampatulu button mariyu aadi pellam mahakumbhamela ki eppudu veltunnaaro article rayochu kada…

  17. ఏంది… విజయవాడ కి జగన్ రాకతో రాష్ట్ర రాజకీయంలో భూమి స్వల్పంగా కంపించినట్టయిందా.. రిక్టర్ స్కేల్ రీడింగ్ కూడా రాయలేకపోయావా ..

    ఎవరికైనా చూపించండ్రా అంటే ఇక్కడ ఎవ్వరూ ముందుకు రారేమో

    మీరే ఎవరికైనా చూపించుకోండి సర్

  18. అందంగా ఉంటే అరెస్ట్ చేయించడమెంట్రా హౌలే??

    మా పొట్టి నాకొడుక్కంటే’ చంద్రబాబు and రఘురామలు చాలా అందంగా, 6 అడుగుల ఆజానుభాహులు అని ఈర్షపడి అరెస్ట్ చేయించాడట..

    తూ నీ మొకం లోకి నా మxx.. ఏం మాటలు రా ఇవి??

  19. వాయమ్మో.. వాయబ్బో

    ఈడు ప్యాలెస్ దాటి బైటికి వస్తే భూకంపం వస్తుందట..

    అయితే ఈ ఐరన్ LEG దరిద్రుణ్ణి అస్సలు ఎక్కడికీ పోకుండా చెయ్యాలి.. ఏం చేద్దామో చెప్పండి ఫ్రెండ్స్??

  20. మోగొల్లు మీద మోజు పడే నా మొగుడు మాడా ఆన్న సంగతి ఇప్పుడు పెప్పంచం అంతా తెలిసిపోయింది అనే గొగ్గోలు పెడుతున్న మాడా భార్య.

  21. మా వూళ్ళో రోడ్డు పక్కనే ఉదయాన్నే వుంటాయి పచ్చటి నిప్పులు కుప్పలు కుప్పలు. వెళ్లి ఉఫ్ ఉఫ్ అని ఊదు మని చెప్పు ప్యాలస్ పులకేశి నీ, మూర్తి గారు.

    చివరికి ఇంత బతుకు బతికి నిప్పులు ఉఫ్ ఉఫ్ మని అని మీ చేతులతో రాయాల్సి వచ్చిందీ, జీతం తీసుకున్నిందుకు తప్పదు లె.

  22. ఏమి elevations ra…సిద్ధం సభలకు కూడా ఇంతకన్నా ఎక్కువ చేశారు. Results MR 11…

  23. వంశీ లాంటి వానికి మద్దతు పలికాడు అంటే ఇతని క్యారక్టర్ ఎలాంటిదో ప్రజలు చూస్తున్నారు

  24. రాష్ట్రానికి ముప్పు

    అరిగిపోయిన చెప్పు

    ఆరిపోయిన నిప్పు

    తొక్క తీసిన పప్పు

    ఖాళీ కప్పు

    చేస్తోంది తప్పు మీద తప్పు

    వింటాం మీ సొల్లు ఇంకా చెప్పు

    హెడ్ లైన్స్ సేవ్ చేసుకోండి, ఫ్యూచర్లో పనికిరావొచ్చు..

  25. నివురు కప్పిన నిప్పు కాదు. అక్కడ నిప్పు మిగలలేదు అంతా నివురు మాత్రమే. ఎందుకురా ఈ సిగ్గులేని బతుకులు.

  26. ప్యాలస్ పులకేశి జైలు ముందు బొటన వెళుతో నేల మీద చక్రం గీస్తూ తల వంచుకుని:

    వోయ్ వంశీ బావ, అలా గుచ్చి గుచ్చి చూడమాక.. అసలే పాడు పిల్లాడు rrr చూపుడుకే 9 నెలలు కడుపు వచ్చిది.

    నీ కండలు చూస్తేనే, నా వొళ్ళు తిమ్మిరి ఎక్కుంటుంది..

    నువ్వు బయటకి రాగానే అబ్బో. ప్యాలస్ మొత్తం మనదే రాత్రి మొత్తం..

    అప్పటి దాకా ఈ రోజ్ మిల్క్ తాగేసెయ్యి..

    వంశి చెయ్యి తగలగానే:

    వొళ్ళు జివ్వుమంది వంశి బావ..

  27. ౪౦% శాతం ఓట్లు అభిమానం తో పడ్డాయి .. సో జగన్ మీద ఇంకా అభిమానం ఉంది .. కానీ ఎక్సపర్తి వాళ్ళకి పడ్డ వోటింగ్ ? అది వెతిరేకముకాదా .. ఇంత చిన్న లాజిక్ తెలుసు కోలేక పోతున్నారు ..

    1. మీరు పచ్చ పచ్చ అనీ ఏడుస్తున్న వాళ్ళు నాలుగు సార్లు గెలిచారు .. మనం ఒక్కసారి గెలిచి మన ప్రతాపం చూపేసరికి .. వాళ్లే నయం అన్ని తెచ్చుకున్నారు .. ఇంకా ఆపండి సర్ పచ్చ పచ్చ అనీ రొచ్చు ..

    2. నారాసుర రక్తచరిత్ర గురించా..

      కోడి కత్తి గురించా..

      గులకరాయి గురించా..

      పింక్ డైమండ్ గురించా..

  28. నివురు గప్పిన నిప్పా సాంబారు పప్పు ఏం కాదు….నువ్వు ఎన్ని జాకీలు వేసి లేపిన కూడా 2029 లో కూడా జగన్ సిఎం అవ్వలేడు. ఇది పక్కా🤣🤣

  29. “ఆరేడేళ్ళ కూతురు జగన్ తో కరచాలనం చేయాలని పరితపించి. అవకాశం దక్కదేమోనని ఏడ్చేసింది”…ipac non-sense started again…not this time…

  30. ఏలాగు జగన్ మారరు కాబట్టి కనీసం ఆర్టిస్టులనైనా మార్చమని చెప్పు రా బాబు .. ఆ పైడ్ ఆర్టిస్టి కి 7ఇయర్స్ కాదు .. ఈ మధ్యనే శ్రీమంతం కూడా జరిగింది .ఇది పెద్ద స్క్రిప్ట్ ఇటువంటివి మనం ఎన్ని చూడలేదు సీఎం గా ఉండగా మీటింగ్ మధ్యలో అంబులెన్సు రావడం అటువంటివి ఇంకా ఎన్నో ..అధికారం దిగితేనే కానీ, కారు దిగలేదు బిడ్డ. అధికారంలో ఉండగా, వీధులకు వీధులు ఇనుప కంచెలు వేసి రోడ్డు మీద జనాలు లేకుండా చేసేవారు. మార్కెట్ కి శెలవు, పరదాలు బోనస్.

  31. ఐతే నువ్వెళ్ళి నీళ్ళో పెట్రోలో పొసేయ్ శెని వొదిలిపోయిద్ది

    మాకెందుకా దరిరిద్రం

Comments are closed.