శాశ్వతత్వం కోసం అలా చేయరాదా బాబుగారూ!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుగా చెప్పినట్టుగానే ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. పేదలకు రూ.5కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లను.. రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రారంభించారు. అంతవరకు బాగానే ఉంది. జగన్మోహన్…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుగా చెప్పినట్టుగానే ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. పేదలకు రూ.5కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లను.. రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రారంభించారు. అంతవరకు బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ అన్న క్యాంటీన్లను రద్దుచేసిన సంగతి తెలిసిందే. పేదవాడి కడుపు నింపడానికి చంద్రబాబు పునఃప్రారంభించడం ఓకే. ఈ సందర్భంగా.. ఈ అన్నక్యాంటీన్ల ఏర్పాటు శాశ్వతంగా కొనసాగాలని ఉన్నదంటూ చంద్రబాబు నాయుడు తన కోరికను వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు నిజంగానే అలాంటి కోరిక ఉంటే గనుక.. తదనుగుణంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చును కదా అనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఆర్ పేరు మీద అన్న క్యాంటీన్ అని పెట్టినందుకే.. జగన్ వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను కొనసాగించలేదు. మీ పేరు పెట్టుకుని అయినా కొనసాగించాలని తాను కోరానంటూ చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ అది జరగలేదు. చంద్రబాబు మళ్లీ వచ్చి ఎన్టీఆర్ పేరిటే అన్న క్యాంటీన్ అని పెట్టారు.

ప్రారంభం సందర్భంగా దేశంలోనే అన్నదానం పేరు చెబితే గుర్తుకు వచ్చే తొలిపేరు డొక్కా సీతమ్మ సేవలను చంద్రబాబు పలుమార్లు గుర్తు చేసుకున్నారు. ఆయనకు నిజంగానే ఆమె సేవల పట్ల అంత గౌరవం ఉంటే.. ఈ క్యాంటీన్లను ఆమె పేరిట డొక్కా సీతమ్మ క్యాంటీన్లుగా పెట్టి ఉండొచ్చు కదా అని ప్రజలు అంటున్నారు. అన్ని పథకాలకు తెలుగుదేశం పేర్లు తగిలించకుండా నిస్వార్థంగా వ్యవహరించొచ్చు కదా అంటున్నారు.

విద్యారంగంలో పథకాలకు జాతీయ స్థాయి మహానుభావుల పేర్లు పెడతాం అని లోకేష్ అన్నట్టుగానే.. ఈ క్యాంటీన్లకు కూడా పార్టీల ముద్రలేని డొక్కా సీతమ్మ పేరే పెట్టి ఉంటే.. అవి శాశ్వతంగా కొనసాగడానికి అవకాశాలు పెరిగేవి కదా అని ప్రజలు అంటున్నారు. ఇవి శాశ్వతంగా కొనసాగాలనే చంద్రబాబు కోరికలో చిత్తశుద్ధి ఉంటే.. ఇప్పటికైనా పేరు మార్చాలని.. లేదా నగరాల్లో అన్న కాంటీన్ కొనసాగిస్తూ.. ఇకపై విస్తరించే వాటికి డొక్కా సీతమ్మ పేరు పెడితే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

57 Replies to “శాశ్వతత్వం కోసం అలా చేయరాదా బాబుగారూ!”

    1. మన “k” జాతి చెందినా 18 చన్నెల్స్ సహకరం తొ లక్షల కోట్ల దొచుకోవడనికి బాగా కష్టపడుతున్నారూ 

      మన “k” జాతి

      EEEenadu 

      AAAAndhra Jyothi  

      ETV 

      Gemini –

      MAA – (MAA – Music, MAA Music

      TV9  

      ETV2

      ABN

      TV 5

      NTV 

      Studio N

      Mahaa TV

      I News 

      ATV

      Bhakti

      Vanitha

      Channel 4 

      CVR News 

      CVR Health

      TV6

      Mahaa TV

      1. ఇలా కే-బ్యాచ్ కూతలు కుసినందుకే అన్నాయి ని ఇంట్లో కూర్చో బెట్టారు .. నువ్వు ఇంట్లో కూడా ఉంచేలాగా లేవు ..

  1. మన “k” జాతి చెందినా 18 చన్నెల్స్ సహకరం తొ లక్షల కోట్ల దొచుకోవడనికి బాగా కష్టపడుతున్నారూ 

    మన “k” జాతి

    EEEenadu 

    AAAAndhra Jyothi  

    ETV 

    Gemini –

    MAA – (MAA – Music, MAA Music

    TV9  

    ETV2

    ABN

    TV 5

    NTV 

    Studio N

    Mahaa TV

    I News 

    ATV

    Bhakti

    Vanitha

    Channel 4 

    CVR News 

    CVR Health

    TV6

    Mahaa TV

    1. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి,సజ్జల రామకృష్ణారెడ్డి ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి ,భూమన కరుణాకర్ రెడ్డి,ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఎవరి కోసం కష్టపడూతున్నారు

    2. నిన్ను కనీసం తన ఇంట్లో కి కూడా రానివ్వడు, తన రెడ్డి కులం వాడివి కాదు అని. ఎందుకీ వాడి కోసం బ్యాటింగ్.

  2. జన్మభూమి కమిటీలకు మరో రూపమే అన్న క్యాంటీన్ జన్మభూమి కమిటీలు ఎంత అవినీతి జరిగిందో మనకు తెలుసు .

    ఇప్పుడు కొత్తగా అన్నా క్యాంటీస్ అంటున్నాడు అన్న కాంటీన్ లో కూడా కాంట్రాక్ట్స్ ఎవరు ఉంటారు తెలుగుదేశం కార్యకర్తలే ఉంటారు తెలుగుదేశం కార్యకర్తలంటే ఎవరూ k-బ్యాచ్. చంద్రబాబు ఏమి చేసినా కే బ్యాచ్ కి లాభం ఉండాలి లేకపోతే లేదు.

    ఇది ఎప్పుడు ఆంధ్ర ప్రజలు తెలుసుకుంటారు ఎప్పుడు ఆంధ్ర బాగుపడుతుందో తెలియదు

    1. 5 రూపాయల టోకెన్ తీసుకుని లైన్ లో నుంచుని, ప్యాలస్ పులకేశి గాడిని అన్న కాంటీన్ లో అన్నం తినమను.

      వదినమ్మ అన్నం బదులు మొట్టికాయలు పెడతా విందినంటున్నారు.

    2. mana అన్నని పంపేశారు అంటేనే అర్ధం అవ్వలేదు అన్న .. ఆంధ్ర ప్రజలు తెలుసుకున్నారు అని ..

  3. జన్మభూమి కమిటీలకు మరో రూపమే అన్న క్యాంటీన్. జన్మభూమి కమిటీలు ఎంత అవినీతి జరిగిందో మనకు తెలుసు .

    ఇప్పుడు కొత్తగా అన్నా క్యాంటీస్ అంటున్నాడు అన్న కాంటీన్ లో కూడా కాంట్రాక్ట్స్ ఎవరు ఉంటారు తెలుగుదేశం కార్యకర్తలే ఉంటారు. తెలుగుదేశం కార్యకర్తలంటే ఎవరూ k-బ్యాచ్. చంద్రబాబు ఏమి చేసినా కే బ్యాచ్ కి లాభం ఉండాలి లేకపోతే లేదు.

    ఇది ఎప్పుడు ఆంధ్ర ప్రజలు తెలుసుకుంటారు ఎప్పుడు ఆంధ్ర బాగుపడుతుందో తెలియదు.

  4. Why isn’t anyone having a happy face innthebpicture above? Are they worried about the continuity of this scheme or the collections that these canteens would make?

    1. పరవాలేదు .. శ్రీ వారి నిధులతో భోజనం పెడితే …నమ్మకం లేని వాళ్ళకి పంచి పెట్టడం కన్నా మేలు ..

  5. డొక్కా సీతమ్మ గారి పేరు పెడతానని ఒక సన్నాసి కూశాడు…

    చేయడం చేతకాలేదా…మరి వాగడం దేనికి….గజ్జి పత్రికల ప్రచారం కోసమా…

    స్వాతంత్య్ర దినోత్సవం కోసం పంచాయితీలకు నిధులు అని ప్రచారం చేసుకున్నారు…

    తీరా చూస్తే బ్లీచింగ్ పొడి కి డబ్బులు లేవు!

    చేసే అప్పులు ఎక్కడికి పోతున్నాయి…

    చేసే అప్పులు ప్రజల కోసం కాదా..??

    1. “సాక్షాత్తు మహిళ ఐన Jeggulu ఆ0టీ” పవన్ అంకుల్ తో h*neymoon కోసం లండన్ కి ప్రపోజల్ పెట్టి PASSPORT ready చేసుకుంది అంటా.. కదా puku naatham??

    2. పలెస్ పులకేశి గాడికి గిద్ధ లో రాడ్ దించితే, తాను కాజేసిన ప్రజల డబ్బు నోట్లో నుండి కక్కుతాడు.

  6. డొక్కా సీతమ్మ గారి పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టినట్టు వున్నారు ..!?

  7. RJY గోదావరి పిండాల కాడ అన్నకి కృష్ణుడు ఫొటొతో పిండం, అన్న కాంటీన్ తో పేదలకు పిండం.

  8. 5 రూపాయల టోకెన్ తీసుకుని లైన్ లో నుంచుని, ప్యాలస్ పులకేశి గాడిని తాడేపల్లి అన్న కాంటీన్ లో అన్నం తినమను.

    వదినమ్మ అన్నం బదులు, తొడ పాశం, మొట్టికాయలు పెడతా వుంది అంటున్నారు.

    1. వాడికి కొంచెం సిగ్గు వున్న కూడా , తన తండ్రి పేరుతో అయిన కాంటీన్ పెట్టేవాడు. సిగ్గు లేని సన్నా*సి గాడు. పేదలు అన్నం తినే కాంటీన్ లు కూల్చ*డం ఏమిటా ల*ఫంగి వే*ధావ.

  9. బాబూ మోహన్ లాగా ప్యాలస్ పులకేశి గాడు కూడా లంగోట కట్టుకుని బొచ్చ పట్టుకుని తాడేపల్లి వీదుల్లో కొంచం ముద్ద వుంటే వెయ్య మ్మో , కొంచం కూర వుంటే వెయ్య మ్మ అంటూ అడుక్కుంటున్నాడు అంట కదా., ఇంట్లో పెళ్ళాం అన్న ము పెట్టక పోయేసరికి.

  10. అన్న కాంటీన్ లకి పోటీ గా వైఎస్ఆర్ కాంటీన్ పేరుతో , జగన్ కూడా ప్రతి వూరిలో కాంటీన్ లు పెట్టీ,

    మటన్ బిర్యానీ కేవలం ఒక్క రూపాయి కే పెడితే, వచ్చే ఎన్నికల్లో 12 సీట్లు వస్తాయి.

  11. ఆకలి వేసిన వాడికి ఏ పేరుతో భోజనం పెట్టిన మంచిదే, దానికి పిండాలు అంటూ కారు కూతలు ఎందుకు. అక్షయ పాత్ర వాళ్ళకి ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. చారిటీ లు తీసుకున్న మంచిదే ప్రభుత్వం మీద భారం తగ్గుద్ది.

    1. తన తండ్రి కి పిండ ప్రదానం చేసే ఈవెంట్ కి వచ్చిన వాళ్ళకి అన్నం కూడా పెట్టని స*న్నాసి కొ*డుకు ఎవడు అని, ఏడుపుల పాయ లో ఎవరు అడిగితే ఎక్కడో ప్రజలు టక్కున ప్యాలస్ పులకేశి పేరు చెబుతారు.

  12. 5 కోట్లు జనాభా ఉన్న రాష్ట్రానికి వంద కాంటీన్లు పెట్టి పండగ చేసుకో అంటున్నాడు … అందులో మళ్ళీ తూతూ మంత్రంగా 100 మంది మన కార్యకర్తలకే పెట్టేసి ఒక వెయ్యి టికెట్లు ఖాతాలోకి రాసేసుకోవడమే … అదిరిందయ్యా చంద్రం

    1. అంటే ఏమిటి, ఇప్పుడు ప్యాలస్ పులకేశి గారు తన ఫ్యామిలీ కి రోజూ ఆన్న కాంటీన్ లో క్యారేజీ కట్టించుకోవాలి అని ప్లాన్ చేసాడ ఏమిటి?

      కావాలి అంటే , అందరూ తాడేపల్లి ప్యాలస్ లో అందరూ వచ్చి క్యూ లో నిలబడి టోకెన్ తీసుకుని తినవచ్చు.ఎవరు ఆపరు.

    2. అవునా మల్లేశము గారు .. మరి ఇదే 5 కోట్ల జనాభా లో మన అన్న ఎంత మందికి బటన్ నొక్కి డబ్బులు పంచాడు ? సగం ప్రజలని గాలికి వొదిలేసి, రోడ్లు ఏయడము మానేసి ..పెంట పెంట చేసినప్పుడు … అప్పుడు ఇలాంటి కూతలు తమరు కూసినట్టు లేదే ? పేదవాడికి 5 భోజనము పెడుతున్న మీ ఏడుపు అర్ధం అవ్వడం లేదు ..

  13. ఇదే మాట, పొట్టి ప్యాలస్ పులకేశి గాడు నీ అడగ వచ్చి కదా, బానిస ఆంధ్ర ! పైకి పంపిన తన నాన్న పేరు మీద తాను కూడా పెట్టమని.

  14. జగన్ అతడో ఎర్రిపుకు, ఛీకొట్టిన ఇంకా ఆంధ్రలో ఎందుకు మీరు. అదృష్టం కొద్ది గెలిచాడు, ఇంకా ఇ జన్మలో గెలవడు. బాబుగారు వీడిని వదలరు!! మళ్ళీ పైచాశిక పాలనా తెస్తాడు!!

  15. అదేంటో కానీ ఎంకి 5 ఇయర్స్ చెత్త చెత్త పనులు చేసిన జగన్ ని చేయనన్ని విమర్శలు 2 months లో బాబు గారిని చేస్తున్నావు, మీ ముఠా కి అసలు సిగ్గు అనేది ఉందా ??

  16. Looks like some supporters here are color blind and not able to see yellow and red colors that were painted on the canteen buildings using public money. These same supporters raised a big concern about colors painted for schools and village secretariats in the last 5 years but are now acting like mute goats even after seeing how public money is being wasted.

Comments are closed.