వంశీలో భ‌యం పోగొట్టారు!

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీలో భ‌యం పోగొట్టిన ఘ‌న‌త కూట‌మి స‌ర్కార్‌కు ద‌క్కింది. ర‌హ‌స్య‌మైనా, భ‌య‌మైనా గుప్పిట ఉన్నంత వ‌ర‌కే.

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీలో భ‌యం పోగొట్టిన ఘ‌న‌త కూట‌మి స‌ర్కార్‌కు ద‌క్కింది. ర‌హ‌స్య‌మైనా, భ‌య‌మైనా గుప్పిట ఉన్నంత వ‌ర‌కే. గుప్పిట తెరిస్తే ర‌హ‌స్యం అంద‌రికీ తెలిసిపోతుంది. అలాగే భ‌యం కూడా అంతే. ఎక్కువ భ‌య‌పెట్టాల‌ని చూస్తే, అదే ధైర్యంగా మారుతుంది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత వ‌ల్ల‌భ‌నేని వంశీ గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి దాదాపు దూరంగా ఉంటున్నారు.

రాజ‌కీయ ప‌రిస్థితులు త‌న‌కు అనుకూలంగా లేవ‌నే కార‌ణంతో వంశీ కూడా అందుకు త‌గ్గ‌ట్టు న‌డుచుకోవాల‌ని వేచి చూశారు. అయితే వంశీ పారిపోయార‌ని, ఎవ‌రికీ క‌నిపించ‌కుండా ఎక్క‌డో దాచుకున్నార‌నే ప్ర‌చారాలు కూడా ఉధృతంగా సాగాయి. అయిన‌ప్ప‌టికీ వంశీ బ‌య‌ట క‌నిపించ‌లేదు. మీడియాకు దూరంగా ఉన్నారు. గ‌న్న‌వ‌రంలో టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో వంశీని నిందితుడిగా చేర్చారు.

అయితే న్యాయ‌స్థానంలో ఆయ‌న‌కు ఊర‌ట ద‌క్కింది. దీంతో ఆయ‌న్ను అరెస్ట్ చేసి, కొంత‌కాలం జైల్లో పెట్టే అవ‌కాశం చేజారింద‌నే మాట వినిపించింది. మ‌రోవైపు గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడికి సంబంధించి ఫిర్యాదుదారుడే అడ్డం తిరిగాడు. ఇదే అవ‌కాశంగా, వైసీపీ ఆరోప‌ణ‌ల్లో చెప్పాలంటే చ‌క్క‌టి క‌థ న‌డిచింది. ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి, దాడిచేసి, బెదిరించి కేసు వెన‌క్కి తీసుకునేలా చేశారంటూ పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఒక్క నిమిషం కూడా ఆల‌స్యం చేయ‌కుండా రాత్రికి రాత్రే హైదరాబాద్ వెళ్లి, వంశీని తెల్ల‌వారుజామున అరెస్ట్ చేశారు. దీంతో ఇంత‌కాలం త‌న‌ను అరెస్ట్ చేస్తార‌నే భ‌యం వంశీలో పోగొట్ట‌గ‌లిగారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బెయిల్ రావ‌డం క‌ష్టం. అయితే అరెస్ట్ అయిన త‌ర్వాత ఇక భ‌యం అనే దానికి వంశీలో చోటు ఉండ‌దు.

స‌హ‌జంగా వంశీ ధైర్య‌వంతుడు. అయితే ప‌రిస్థితి బాగాలేద‌న్న ఏకైక కార‌ణంతో మౌనాన్ని ఆశ్ర‌యించారు. ఇక‌పై వంశీ త‌న‌ను ఏమైనా చేస్తార‌నే భ‌య‌ప‌డే ప‌రిస్థితి వుండ‌క‌పోవ‌చ్చు. నిండా మునిగాక చ‌లి ఏముంటుంద‌ని అంటుంటారు. ప్ర‌స్తుతం వంశీకి అలాంటి ప‌రిస్థితే తీసుకొచ్చారు.

49 Replies to “వంశీలో భ‌యం పోగొట్టారు!”

  1. కాని నీ ఇష్టం వచ్చిన్నట్లు మడతెత్తు…నమ్మే మన పే ట్ ఎం గొర్రెలు ఉన్నారుగా

  2. ఏంటీ.. :అరెస్ట్ చేస్తే భయం పోతుందా?? మరి మన A1 ల0గా గాడు ‘బెయిల్ మీదఎందుకు ఉన్నాడు?? విచారణ కి పోకుండా, అసెంబ్లీకి రాకుండా బెంగళూరు ప్యాలెస్ ‘బొక్కలో ఎందుకు దాక్కున్నాడు??

  3. జై*లు కీ వెళ్తే భయం పోతుంది అని వెంకి చెప్తున్నాడు. అసలు కొంచెం కూడా సిగ్గులేదు. మరి బె*యిల్ కి అప్లై చేయొద్దని చెప్పు.

  4. జై*లు కీ వెళ్తే భయం పోతుంది అని వెంకి చెప్తున్నాడు. అసలు కొంచెం కూడా సి*గ్గులేదు. మరి బె*యిల్ కి అప్లై చేయొద్దని చెప్పు.

  5. జై*లు* కీ వెళ్తే భయం పోతుంది అని *వెంకి చెప్తున్నాడు. అసలు కొంచెం కూడా సి*గ్గు*లేదు. మరి బె*యి*ల్ కి అప్లై చేయొద్దని చెప్పు.

  6. జై*లు* కీ వెళ్తే భయం పోతుంది అని *వెంకి చెప్తున్నాడు. అసలు కొంచెం కూడా సి*గ్గు*లేదు. మరి బె*యి*ల్ కి అప్లై చేయొద్దని చెప్పు.

  7. జై*లు* కీ వెళ్తే భయం పోతుంది అని *వెంకి చెప్తున్నాడు. అసలు కొంచెం కూడా సి*గ్గు*లేదు. మరి బె*యి*ల్ కి అప్లై చేయొద్దని చెప్పు.

  8. మరింకెం బె*యిల్ కి అప్లై చేయొద్దని చెప్పు. కోడలి నానీ కూడా సరెండర్ అవ్వమంటే సరే

  9. మరింకెం బె*యి*ల్ కి అప్లై చేయొద్దని చె*ప్పు. కో*డలి నా*నీ కూడా స*రెండ*ర్ అవ్వమంటే సరే

  10. మరింకెం బె*యి*ల్ కి అప్లై చేయొద్దని చె*ప్పు. కో*డలి నా*నీ కూడా స*రెండ*ర్ అవ్వమంటే సరే

  11. మరింకెం బె*యి*ల్ కి అప్లై చేయొద్దని చె*పండి. కో*డలి నా*నీ కూడా స*రెండ*ర్ అవ్వమంటే సరే

  12. మరింకెం బె*యి*ల్ కి అప్లై చేయొద్దని చె*ప్పు. కో*డలి నా*నీ కూడా స*రెండ*ర్ అవ్వమంటే సరీ

  13. మరింకెం బె*యి*ల్ కి అప్లై చేయొద్దని చె*ప్పు. కో*డలి నా*నీ కూడా స*రెండ*ర్ అవ్వమంటే సరే

    1. జగన్ నీ touch చేయాలంటే 80 ఏళ్ల వయసు లో చంద్రబాబు స్నేహ బ్లాక్ లో వుండగలదో లేదో చెక్ చేసుకోవాలి కాదమ్మా

  14. వల్లభనేని వంశి అరెస్ట్… జోష్ లో వైసీపీ.. నిరాశ లో టీడీపీ..

    అదీ మ్యాటర్..

    ..

    అసలైన మ్యాటర్ ఇది కాదు.. జూన్ 04 2024 న జరిగింది..

    అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం.. పండగ చేసుకుంటున్న వైసీపీ క్యాడర్ .. దిగాలు పడిపోయిన టీడీపీ క్యాడర్ ..

    అదన్నమాట.. చిటికెలు.. చిటికెలు..

  15. ఈ dhyryavantudena ఎలక్షన్ అయిపోయాక నియోజకవర్గం మొఖం చూడకుండా us lo సెటిల్ అయిపోడానికి ట్రై చేసింది… హైదరాబాద్ లోనే ఉండిపోయింది… ఇలాంటి వాళ్ళని పెట్టుకొంటే 11 రాకపోతే సింగల్ స్లయిడ్ విక్టరీ వస్తుందా…

  16. అంత ధైర్యవంతుడు అయితే వైసీపీ ని ఎదుర్కుని పార్టీ లోనే వుండేవాడు..జగ్గడు పంచన చేరి ఈ దుస్థితికి దిగచేరేవాడు కాదు.

  17. అందుకె A2 ని జగన్ కొన్ని రొజులు జైలొ ఉంచి భయం పొగొట్టల్సింది! ఆలా చెయకపొవటం వళ్ళె ఇప్పుడు పాపం భయంతొ పార్టి వదిలి పరిగెత్తడు అంటవా?

  18. రెపు జగన్ మీద కెసులు తెలి శిక్ష పడినా, జగన్ భయం పొగొట్టెరు, Y.-.C.-.P క్యాడర్ కుషి అని నిమ్మించాలి అని చూస్తాడు GA!!

  19. ట్రంప్ టారిఫ్స్ పెంచాడు. టీడీపీ కి 2029 అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా నష్టం. జగన్ కి చాలా లాభం.

    ట్రంప్ చాలా మందని డిపార్ట్ చేస్తున్నాడు. 2029 పార్లమెంట్ ఎలక్షన్స్ లో టీడీపీ కి చాలా నష్టం , జగన్ ఇస్ చాలా లాభం.

  20. Orey ye daridrannina support chese mee gorrelu kuda ee article ki comments pettada Niki shiver avutunnatlunnay.. Okkadu kuda comment cheyyadam ledu… Marie ee range lo rasina aa goppa writer evadra…

  21. nice cover drive, మరి భయమన్నదే ఎరుగని సింగల్ సింహం ని బొక్కలో వేస్తే ఏమి పోతుందట??

  22. అన్నని నమ్ముకున్న వారందరికీ భయం పోవాలి .. అందరూ ధైర్యవంతులుగా మారాలి.. నిండా మునిగిపోండి, చలి పోగొట్టుకోండి.. వీలైతే మీరు కూడా.. wish you all the best

  23. Brainless greatandhra , Still vamshi trying to change the party but no other party allowing him .

    If you really yscrp will stand for next election , Jagan should create new leader not dirty fellows like vamsi ,kodlai nani,roja , Gudivada –All these are useless and brainless like you.

  24. ఒక మీడియా లొ వచ్చిన వార్త ప్రకారం… వీడు పొలీసులని తిట్టటం తొ వీడి చంప కూడా పగలకొట్టరు అంట! ఒక్క చెంప దెబ్బతొ తత్వం బొదపడి మూసుకు కూర్చున్నాడు అంట!

    .

    ఇంకెముంది.. చెంప దెబ్బతొ అసలు భయమె పొయి ఉంటుంది! ఇంక ఎన్ని చంపదెబ్బలు కొట్టిన నొప్పి పుట్టదు ఎమొ GA!!

  25. ఈ పశువుల డాక్టర్ కి జోడి గ మనుషుల డాక్టర్ ప్రభావతి గారిని కూడా లోపలేసి ఆవిడ భయం కూడా పోగెట్టి తే ఒక పని అయిపోతుంది

  26. వాడికి ఫ్యూచర్ గుర్తుకు వచ్చి బిక్క చచ్చి పోతుంటే ఈ పక్కన వున్న సోంబరి బ్యాచ్ వాడి భయాన్ని రెట్టింపు చేస్తున్నారు.. ముందు వాడిని ఊపిరి పీల్చు కోనివ్వండిరా బాబు.. వాడు అసలే ఆ జగన్ రెడ్డి గాడితో అంట కాగి ఏదో నాలుగు రాళ్లు అక్రమముగా సంపాదించుకున్న సంతోషం కూడా వాడి మొహం లో లేదు.. వాడి మొహం చూస్తుంటే భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.. భవిష్యత్తు భయంకరంగా ఉండబోతుంది అని కచ్చితంగా ఊహించాడు. ఎందుకు అంటే వాడు మాట్లాడిన మాటలు అంత నీచమైనవి. ఆ మాటలు పడ్డ వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. తనకు తండ్రి లాంటి వాడు. రాజకీయ బిక్ష పెట్టాడు.. ఇంకొక అతను కొడుకు అసెంబ్లీ సాక్షిగా తల్లిని అవమానిస్తే భరించాడు.. అతని మనోభావాలు ఏ స్థాయిలో దెబ్బతిని ఉంటాయి.. దాని ఫలితాన్ని వీడు అనుభవించాలి అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.. ఏ ఒక్కరూ జాలి చూపట్లేదు. వాడు పెంచి పోషించుకున్న రాక్షస మంద తప్ప.

  27. వాడికి ఫ్యూచర్ గుర్తుకు వచ్చి బిక్క చచ్చి పోతుంటే ఈ పక్కన వున్న సోంబరి బ్యాచ్ వాడి భయాన్ని రెట్టింపు చేస్తున్నారు.. ముందు వాడిని ఊపిరి పీల్చు కోనివ్వండిరా బాబు.. వాడు అసలే ఆ జగన్ రె డ్డి గాడితో అంట కాగి ఏదో నాలుగు రాళ్లు అక్రమముగా సంపాదించుకున్న సంతోషం కూడా వాడి మొహం లో లేదు.. వాడి మొహం చూస్తుంటే భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.. భవిష్యత్తు భయంకరంగా ఉండబోతుంది అని కచ్చితంగా ఊహించాడు. ఎందుకు అంటే వాడు మాట్లాడిన మాటలు అంత నీచమైనవి. ఆ మాటలు పడ్డ వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. తనకు తండ్రి లాంటి వాడు. రాజకీయ బిక్ష పెట్టాడు.. ఇంకొక అతను కొడుకు అసెంబ్లీ సాక్షిగా త ల్లి ని అవమానిస్తే భరించాడు.. అతని మనోభావాలు ఏ స్థాయిలో దెబ్బతిని ఉంటాయి.. దాని ఫలితాన్ని వీడు అనుభవించాలి అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.. ఏ ఒక్కరూ జాలి చూపట్లేదు. వాడు పెంచి పోషించుకున్న రాక్షస మంద తప్ప.

  28. వాడికి ఫ్యూచర్ గుర్తుకు వచ్చి బిక్క చచ్చి పోతుంటే ఈ పక్కన వున్న సోంబరి బ్యాచ్ వాడి భయాన్ని రెట్టింపు చేస్తున్నారు.. ముందు వాడిని ఊపిరి పీల్చు కోనివ్వండిరా బాబు..

Comments are closed.