చెడ్డ‌పేరు వ‌స్తోంది సార్‌.. బాబుతో ఎమ్మెల్యేలు!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి ఇసుక సెగ త‌గిలింది. జ‌నానికి ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రా అంతా అబ‌ద్ధ‌మ‌ని ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌ను చంద్ర‌బాబు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రాపై ఆయ‌న ఏమ‌న్నారంటే… Advertisement “వాట్ ఆర్…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి ఇసుక సెగ త‌గిలింది. జ‌నానికి ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రా అంతా అబ‌ద్ధ‌మ‌ని ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌ను చంద్ర‌బాబు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రాపై ఆయ‌న ఏమ‌న్నారంటే…

“వాట్ ఆర్ సేయింగ్‌. ఉచిత ఇసుక ఇస్తామ‌న్నాం. ఇచ్చాం. కొంత మంది ఎట్లా మాడుతున్నారంటే… ఇసుకెత్త‌క‌వెళ్లి వాళ్లింట్లో ఇస్తామంటున్నారు. నేనే వెళ్లి ఇంటిని కూడా క‌ట్టిస్తాన‌ని మాట్లాడుతున్నారు. నేనే వెళ్లి వాళ్ల పొలాల్లో ప‌ని చేస్తాన‌ని కూడా అంటున్నారు. ఏం చెప్ప‌మంటారు. ఇది రాజ‌కీయం”

తాజాగా టీడీపీ కూట‌మి ఎమ్మెల్యేల స‌మావేశంలో చంద్ర‌బాబుకు ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రాపై వాస్త‌వాలు తెలిసొచ్చాయి. ఉచితంగా ఇసుక స‌ర‌ఫ‌రా చేయ‌డం లేద‌ని, చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని చంద్ర‌బాబు దృష్టికి వారు తీసుకెళ్ల‌డం గ‌మ‌నార్హం. బాబుతో రాజమండ్రి రూర‌ల్‌, చిత్తూరు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చ‌య్య‌. గుర‌జాల జ‌గ‌న్‌మోహ‌న్‌రావు ఇసుక ఉచిత స‌ర‌ఫ‌రాపై కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు తెలిసింది.

“సార్ ఉచితంగా ఇసుక స‌ర‌ఫ‌రా చేయడం లేదు. గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్ హ‌యాంలో ట‌న్ను ఇసుకకు ఎంత ఖ‌ర్చు అయ్యేదో, ఇప్పుడు కూడా అంతే అవుతోంది. ఇసుక బుక్ చేసుకున్న వారికి ఇంటికి చేరే స‌రికి పాత ధ‌రే అవుతోంది. దీంతో ప్ర‌జ‌లు అసంతృప్తిగా, ఆగ్ర‌హంగా ఉన్నారు” అని వారు చెప్పారు.

సొంత‌పార్టీ నేత‌లు వాస్త‌వాలు చెప్ప‌డంతో చంద్ర‌బాబు వ‌ద్ద స‌మాధానం క‌రువైంది. ప్ర‌స్తుతం ఇసుక రీచ్‌ల‌ను ఇంకా తెర‌వ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇసుక స‌ర‌ఫ‌రాకు కొంత మొత్తంలో ఖ‌ర్చు అవుతోంద‌న్నారు. స్టాక్ యార్డ్‌ల‌లో ఉన్న ఇసుక స‌ర‌ఫ‌రా చేస్తుండ‌డంతో ఖ‌ర్చు క‌నిపిస్తోంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కానీ ఫ్రీగా ఇసుక స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని చంద్ర‌బాబు చెప్ప‌లేక‌పోయారు. ఒక్క‌టి మాత్రం నిజం. ఫ్రీగా ఇసుక స‌ర‌ఫ‌రా కావ‌డం లేద‌ని. జ‌నం కోపంగా ఉన్నార‌ని టీడీపీ ఎమ్మెల్యేలు గ్ర‌హించారు. దీని నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి.

36 Replies to “చెడ్డ‌పేరు వ‌స్తోంది సార్‌.. బాబుతో ఎమ్మెల్యేలు!”

  1. mla లకి ప్రజల ఏమనుకుంటున్నారో తెలియడము అది సీఎం వరకు వెళ్ళడము, సరిదిదుకునే అవకాశం కలిపిస్తుంది .. మా అన్న FM రేడియో టైపు .. మనము అయినా చెప్పినది వినడమే….

      1. పరవాలేదు అనుకున్న వాళ్ళు 56 % అన్న .. … మూడు సార్లు పాలనా ఎలా ఉంటుందో తెలిసి కూడా ఓట్లు వేశారు .. మన అన్న ఒక టర్మ్ దెబ్బ అది .. ఇంకా అర్ధం అవ్వలేదా ??

  2. Good. గ్రౌండ్ లెవల్ లో ఏం జరుగుతోందో సిఎం కి ధైర్యంగా తెలియ చెప్పాలి. ఇదేగా ఇన్నాళ్ళు లేనిది.

      1. అన్న నువ్వు అన్న వాళ్ళ శాతం 40 .. వాటిని లేక చేయని వాళ్ళ సతము 55 .. 2029 వరకు ఎవరు ఎంత గింజుకున్నా ఇది మారదు ..

  3. ఇల్లు కడుతున్న మిత్రుడు ఒకడు 18000 రూపాయలు ఉన్న ఇసుక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 25000 రూపాయలు అయ్యింది అని చెపుతున్నాడు

  4. stock yard lodi inka thakkuva raavali gaani ekkuva enduku avuthundi ( idi inthaku mundu prabhuthyam lone thavvi theesindi ) . repu sand thavvi thiyyali ante karchuperigi adi kooda add chestharu . choostah vundandi .

  5. stock yard lo vunnadi thakkuvaku raavali kaani ekkuvaki enduku vasthundi . repu sand thavvadaniki ayye karchu kooda add chestharu . appudu choodali thammula paristhithi

  6. వ0కర కృష్ణ: మీరు భుజం మీద చెయ్యి వేసినప్పుడు జగన్ ముఖచిత్రం ఏమిటి?

    (వీడికి బొక్కలో వున్న బాబు ముఖచిత్రం చూడాలనిపించి పూలోకేశిని ఇలాగే అడిగాడా)

    విగ్గు రాజు: నార్మల్…చాలా నార్మల్ గా వుంది.

    అప్పుడు వంకర కిట్టిగాడి మొహం చూడాలి 😀 😀

    నాకర్థం అయ్యింది ఏమిటనంటే వైఎస్సార్ లాగా జగన్ కూడా శత్రు, మిత్ర బేధం లేకుండా అందరిని ఒకేలా చూడటం మొదలెట్టాడు అని. అలాగే అందరిని నవ్వుతూ, పలకరిస్తూ వైఎస్సార్ ని గుర్తు చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు.

    గూలాన0దలహరి టాల్క౦ పౌడర్, ల!ము0డల సా0బి, వంకర కిట్టి, ము0జల మూర్తి

    కేవలం పచ్చ గుల కమిటీల ఆనందం కోసమే పని చేస్తున్నారని ఆంధ్ర ప్రజలకి తెలుసు, మళ్లీ చూపిస్తున్నారు వాళ్ళ పచ్చ గుల పైత్యం.

  7. గతంలో ఏడాదికి (2 ఏళ్ళు కోవిద్ కలిపి) 750 కోట్ల ఆదాయం వచ్చింది ఇసుక ద్వారా. ఇప్పుడు ఉచితం పేరుతో దాన్ని పచ్చ గుల కమిటీలకు దోచుపెడుతున్నారు. ఇంకా పెన్షన్లు కమిషన్, దొ0గ పెన్షన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రులకి నిద్ర పట్టదు.

    మానవత్వానికి పోయి కోన ఊపిరితో వున్న పసుపుపతికి ప్రాణం పోశారు.

    వాడు విశ్వాసం లే!ని కామ0ధు, ప్రజలకి రోజు నరకం చూపిస్తున్నాడు.

  8. పదివేలు ట్రాక్టర్ ఇసుక ధర నుంచి రెండు,మూడు వేలకు ఇంటికి వస్తున్న తేడా ప్రజలకు తెలుసు

Comments are closed.