టీడీపీకి ర‌ఘురామ హెచ్చ‌రిక సంకేతం!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణంరాజు స్వేచ్ఛా జీవి. రాజ‌కీయాలు, పార్టీలు, నిబంధ‌న‌లు, ష‌ర‌తుల కంటే స్వేచ్ఛ ముఖ్య‌మ‌ని ఆయ‌న భావిస్తుంటారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న న‌డుచుకుంటుంటారు. ర‌ఘురామ మ‌న‌స్త‌త్వం జాతీయ పార్టీల్లో…

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణంరాజు స్వేచ్ఛా జీవి. రాజ‌కీయాలు, పార్టీలు, నిబంధ‌న‌లు, ష‌ర‌తుల కంటే స్వేచ్ఛ ముఖ్య‌మ‌ని ఆయ‌న భావిస్తుంటారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న న‌డుచుకుంటుంటారు. ర‌ఘురామ మ‌న‌స్త‌త్వం జాతీయ పార్టీల్లో చెల్లుబాటు అవుతుంటుంది. మ‌రీ ముఖ్యంగా కాంగ్రెస్‌లాంటి పార్టీలో అయితే ర‌ఘురామ‌కృష్ణంరాజు ఇమ‌డ‌గ‌ల‌రు.

వైసీపీలో ఇమ‌డ‌లేక‌పోవ‌డానికి కార‌ణం అదే. అస‌లే వైఎస్ జ‌గ‌న్ య‌మా స్ట్రిక్ట్. త‌న మ‌న‌స్త‌త్వానికి త‌గ్గ‌ట్టు నాయ‌కులు న‌డుచుకోవాల‌ని ఆయ‌న అనుకుంటుంటారు. రాజ‌కీయాల్లో జ‌గ‌న్‌ది ప్ర‌త్యేక వైఖ‌రి. జ‌గ‌న్‌ను స్పెష‌ల్ కేస్‌గా చూడాల్సి వుంటుంది. జ‌గ‌న్‌తో పోల్చుకుంటే చంద్ర‌బాబు కొంత వ‌ర‌కు లిబ‌ర‌ల్‌. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభ రోజు బ‌ద్ధ శ‌త్రువుగా భావించే జ‌గ‌న్‌ను ర‌ఘురామ క‌ల‌వ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

జ‌గ‌న్‌ను ప‌ల‌క‌రించ‌డం వెనుక ర‌ఘురామ‌కు వ్యూహం వుంది. చంద్ర‌బాబు స‌ర్కార్‌పై ర‌ఘురామ‌కృష్ణంరాజు కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ మొద‌లుకుని, ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం కొలువుదీరిన నేప‌థ్యంలో స్పీక‌ర్ లేదా మంత్రి ప‌ద‌విని ర‌ఘురామ ఆకాంక్షించారు. ర‌ఘురామ‌కృష్ణంరాజు కోరుకున్న‌ట్టు ఏదీ జ‌ర‌గ‌లేదు. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గంపై కోపంతోనే చంద్ర‌బాబు త‌మ‌కు ప‌ద‌వులు ఇవ్వలేద‌ని ర‌ఘురామ నిష్టూర‌మాడారు. ఇదే తాను క‌మ్మ సామాజిక వ‌ర్గ నేత అయ్యి వుంటే, ఈ పాటికి ప‌ద‌వి వ‌చ్చేద‌ని ఆయ‌న బ‌హిరంగంగానే కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తన అసంతృఫ్తి, నిర‌స‌న‌ను జ‌గ‌న్‌ను ప‌ల‌క‌రించ‌డం ద్వారా ర‌ఘురామ వ్య‌క్తం చేశార‌నే చ‌ర్చ ముఖ్యంగా టీడీపీ వ‌ర్గాల్లో జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను తిడుతూ, ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత కేసు కూడా పెట్టిన ర‌ఘురామ నుంచి ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న‌ను టీడీపీ నాయ‌కులు ఊహించ‌లేక‌పోతున్నారు. జ‌గ‌న్‌ను నిత్యం తిట్టాల‌ని ఆయ‌న నుంచి కోరుకుంటున్నారు. కానీ ర‌ఘురామ ప్ర‌వ‌ర్త‌న‌లో ఏదో తేడా వ‌స్తోంద‌న్న అనుమానం టీడీపీ శ్రేణుల్లోనూ వుంది.

రాజ‌కీయాల్లో ఇలా జ‌ర‌గ‌కూడ‌ద‌ని ఊహించ‌లేం. ముఖ్యంగా ర‌ఘురామ లాంటి స్వేచ్ఛా జీవి నుంచి రానున్న రోజుల్లో ప్ర‌భుత్వ తీరుపై విమ‌ర్శలొచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ర‌ఘురామ అంటే అదే మ‌రి!

39 Replies to “టీడీపీకి ర‌ఘురామ హెచ్చ‌రిక సంకేతం!”

  1. “చంద్ర‌బాబు స‌ర్కార్‌పై ర‌ఘురామ‌కృష్ణంరాజు కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు”

    ప్రభుత్వం వచ్చే కూడా కొంత కాలం అవ్వలేదు, అప్పుడే ఆ కొద్ది కాలంలోనే అసంతృప్తి?

    1. కాలం భారముగా కదులుతోంది పాపం వీళ్ళకి .. 50 రోజులకి సంపద సృష్టి ఏది అని అడుగుతారు ..హామీలు ఏవి అంటారు .. పెన్షన్ 1000 పెంచడానికి నాలుగు ఏళ్ళు తీసుకున్న వీళ్ళు …

  2. ఇది నేను ముందే చెప్పాను, కాని టీడీపీ, జనసేన వాళ్ళు నేను వైసీపీ మనిషి ని ఆడిపోసుకున్నారు. పది పదిహేను ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది?

  3. RRR పట్టుబట్టి ఎంఎల్ఏ అయింది రాజకీయ పదవి పైన వ్యామోహంతో కాదు, పొట్టొడి పైన కసితో. అతనికి కావలసింది జలగని ఆడుకోవటమే. గేమ్ స్టార్టెడ్…

  4. ఒకసారే విలువ ఉంటుంది రెండోసారి అలాగే చేస్తే…… నవ్వుల పాలవతారు…..

  5. RRR దెబ్బకి ప్యాలస్ పులకేశి కి ఇప్పటికే 2 నెలల్ల కడుపు వచ్చి వుంతది అని గైనకాలజిస్టు లా అభిప్రాయం.

    1. నీకెప్పుడూ కడుపు కాకర కాయ అంటావ్….నీ పెళ్ళాం కి పిల్లల్ లేరా…..ఏదో ఉంది 😆

    1. vaadu bolli gaani kooda.. entra nee yamma ani vuntadu.. monna lokesh ni kalisinppudu entira kosthe voorantha thinacchu ninnu.. intha pandi laa vunnav annadata.

  6. వ0కర కృష్ణ: మీరు భుజం మీద చెయ్యి వేసినప్పుడు జగన్ ముఖచిత్రం ఏమిటి?

    (వీడికి బొక్కలో వున్న బాబు ముఖచిత్రం చూడాలనిపించి పూలోకేశిని ఇలాగే అడిగాడా)

    విగ్గు రాజు: నార్మల్…చాలా నార్మల్ గా వుంది.

    అప్పుడు వంకర కిట్టిగాడి మొహం చూడాలి 😀 😀

    నాకర్థం అయ్యింది ఏమిటనంటే వైఎస్సార్ లాగా జగన్ కూడా శత్రు, మిత్ర బేధం లేకుండా అందరిని ఒకేలా చూడటం మొదలెట్టాడు అని. అలాగే అందరిని నవ్వుతూ, పలకరిస్తూ వైఎస్సార్ ని గుర్తు చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు.

    గూలాన0దలహరి టాల్క౦ పౌడర్, ల!ము0డల సా0బి, వంకర కిట్టి, ము0జల మూర్తి

    కేవలం పచ్చ గుల కమిటీల ఆనందం కోసమే పని చేస్తున్నారని ఆంధ్ర ప్రజలకి తెలుసు, మళ్లీ చూపిస్తున్నారు వాళ్ళ పచ్చ గుల పైత్యం.

  7. Raju..pavan…babu…lokesh.. chintakayala.. all are statesmen…They are busy that is why they could not see the demolition projects and ysr statues burnings and the vulger and.abusive language of their media for the last one-and-half month.

  8. Raju.. shameless person. He was hanging as ycp MP for 5 years without resigning.. Finally before elections, he resigned. Etala.rajender.had.disputes with trs.and resigned on the spot and.joined bjp.and.won as bjp mla.

  9. బాబాయ్ ఆత్మ, రఘురామ వదలరు.. కొన్ని ఫ్యాక్షన్ జీవితాలంతే..సరిదిద్దుకోలేని తప్పులను సునాయాసంగా చేసేసి..ఆనక తప్పించుకోవడానికి నానా తంటాలు పడి సూట్కేస్ లు సమర్పించుకుంటారు.పైగా తమకే తెలిసిన ఎత్తు గుడ్ అని బిల్డప్ ఇస్తారు.

  10. ఇదో టైప్ రాగ్గింగ్. పక్కోళ్ళకి వినపడకుండా…ఏరా పొట్టోడా, దూల తీరిందా అని ఉంటాడు. గోదావరి స్టైల్ లో రాజు గారు మర్యాదలు చేస్తూ తు క్లక్ గాడి సరదా తీరుస్తారు

Comments are closed.