న‌టి కాదంబ‌రి.. భ‌ద్రం బీ కేర్‌ఫుల్ టీడీపీ బ్ర‌ద‌ర్స్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బాలీవుడ్ న‌టి కాదంబ‌రి జ‌త్వానీ వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆమెను అడ్డం పెట్టుకుని కొంద‌రు ఐపీఎస్ అధికారుల్ని, అలాగే వైసీపీ నాయ‌కుల్ని కేసుల్లో ఇరికించేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ వేగంగా పావులు క‌దుపుతోంది. కూట‌మి…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బాలీవుడ్ న‌టి కాదంబ‌రి జ‌త్వానీ వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆమెను అడ్డం పెట్టుకుని కొంద‌రు ఐపీఎస్ అధికారుల్ని, అలాగే వైసీపీ నాయ‌కుల్ని కేసుల్లో ఇరికించేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ వేగంగా పావులు క‌దుపుతోంది. కూట‌మి ప్ర‌భుత్వానికి ప్ర‌ధ‌మ ఎజెండా వైసీపీ నాయ‌కుల్ని, అలాగే జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల్ని చ‌ట్ట‌ప్ర‌కారం శిక్షించ‌డ‌మే.

ఈ నేప‌థ్యంలో వెతుకుతున్న తీగ కాలికి త‌గిలిన చందంగా కాదంబ‌రి జ‌త్వానీ కేసు దొరికింది. అయితే ఆమెకు సంబంధించిన రెండో కోణాన్ని కూడా టీడీపీ నాయకులు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అప్ర‌మ‌త్తంగా వుండాల్సిన అవ‌స‌రం వుంది. అందాన్ని పెట్టుబ‌డిగా పెట్టి, బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులు, బ్యూరోక్రాట్ల‌కు వ‌ల‌పు వ‌ల విసురుతుంద‌నే ఆరోప‌ణే కాదు, అందుకు త‌గ్గ సాక్ష్యాలు కూడా ఉన్నాయి.

కాదంబ‌రి బాధితుల్లో బ‌డా పారిశ్రామిక‌వేత్త సజ్జ‌న్ జిందాల్‌, ఏషియ‌న్ పెయింట్స్ ప్ర‌మోట‌ర్ మాల‌వ్‌దానీ, ఏపీకి చెందిన కుక్క‌ల విద్యాసాగ‌ర్ ఉన్నారు. ఇంకా ప‌లువురి పేర్లు వినిపిస్తున్నాయి. వ‌ల‌పు వ‌ల విసిరి వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తూ, భారీ మొత్తంలో డ‌బ్బు వ‌సూలు చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాదంబ‌రి తీరు చూసిన త‌ర్వాత అప్ర‌మ‌త్తంగా వుండాల్సింది టీడీపీ నేత‌లే అనిపిస్తోంది. ఎందుకంటే అంద‌మైన ఆమె వ‌ల‌పు వ‌ల‌కు ప‌డకుండా టీడీపీ మంత్రులు, ఇత‌ర నాయ‌కులు త‌ప్పించుకోలేరు. ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు, టీడీపీ నాయ‌కుల స‌ర‌సాల గురించి క‌థ‌లుక‌థ‌లుగా చెప్పుకుంటున్నారు. కావున కాదంబ‌రిని అడ్డం పెట్టుకుని ఇత‌రుల‌ను ఇబ్బంది పెట్టాల‌నే ఆత్రుత‌లో, ఆమె వ‌ల‌లో తాము ప‌డ‌తామ‌ని గ్ర‌హిస్తే మంచిది. బ‌ల‌హీన క్ష‌ణాన కాదంబ‌రి వ‌ల‌పు వ‌లలో ప‌డితే, హోంశాఖ మంత్రి పంచాయితీ చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుందేమో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

37 Replies to “న‌టి కాదంబ‌రి.. భ‌ద్రం బీ కేర్‌ఫుల్ టీడీపీ బ్ర‌ద‌ర్స్‌!”

  1. ఏమి ఫ్యాన్ పార్టీ రా నాయనా, వాడో నాయకుడా?

    అందరికీ ఈ బట్టలు ఉప్ప దీసుకుని తిరిగే అలవాటు ఏమిటి?

    ప్యాలస్ లో ప్యాలస్ పులకేశి అంటే తాను బట్టలు విప్పేసి తిరుగుతాడు, పిచ్చి వుంది కాబట్టి.

    నాయకుడు అలా వున్నాడు అని, పార్టీ లో మిగతా వాళ్ళు కూడా బట్టలు విప్పేసి ఆ చండాలం యెందుకు?

    టింగ్ టింగ్ మాధవ్

    ఆంబోతు రాంబాబు

    అనంత

    3 గంటల ఆవలింత వినాశం..

    కుక్క సాగర్

  2. అడ్డం గా దొరికాక ఇంకా ఈ బొంకు లెందుకు? ఎవరెవరి వ్యక్తిగత జీవిథాలు ఎలాంటివొ మనం సర్టిఫికెట్లు ఇవ్వలెము.

    .

    1)ఈమె మీద దొం.-.గ పత్రాలు స్రుష్టించి దొం.-.గ కె.-.సు పెట్టింది నిజమా కాదా?

    2) ఈమె మీద పెట్టిన అభియొగం ఎదొ దొం.-.గ పపెర్స్ తొ అమ్మకనికి పెట్టి 5 లక్షలు తీసుకుంది అని అంట! ఇవ్వాళ్ళ FIR book చెస్తె రెపె బొంబయ్ వెళ్ళి ఈమెను బెజవాడ తీసుకు వచ్చి నిర్బందించటం నిజం కాదా? 5 లక్షల చెటింగ్ కె.-.సు ని పొలీసులు ఇంత వెగంగా విచరన కూడా లెకుండా చర్యలు తీసుకొవటం ఎక్కడన్నా చూశారా?

    3) ఇక ఈమెను బెజవాడ లొ గెస్త్ హౌసె లొ ఎలా నిర్బందిస్తారు? ఈమె 40 రొజులు నిర్బందంలొ ఉంది అంట! అలా గెస్త్ హౌసె లొ నిర్బందిచె అధికారం పొలీసులకి ఉందా?

    4) అమె తల్లి తండ్రులు, చివరికి UAE లొ ఉన్న తామ్ముడి ని కూడా వదలకుండా కె.-.సులు లొ నిజమా కాదా?

    .

    జగన్ పరిపాలనలొ కొందరు రాజకీయ నాయకులు, పొలీసులు ఎలా రెచ్చి పొయింది చెప్పట్టానికి ఇది ఒక ఉదాహరణ!

  3. మీ లేకి బుద్ధినీ, మీరు చేసే నీచపు పనులను normalize చేస్తున్నావా సిగ్గులేని GA…..👌👌

  4. ST వర్గం ఝర్గండ్ ఐఏఎస్ అబ్బాయితో పెళ్లి సంప్రదింపులు చేస్తున్న ప్యాలస్ పులకేశి.

    ఇది నిజం గా మారితే కనుక అంబేద్కర్ అభిమానుల అందరూ ప్యాలస్ పులకేశి బొమ్మ కూడా పెడతారు , అంబేద్కర్ ఫోటో పక్కనే.

  5. నీ దగ్గర ప్రూఫ్ ఉంటే , ఒక్కటి అయినా బయటకి తీసి రాయి . ఎదో ఒక రాయి వేసేద్దాం అని ఇలా రాసేవాడిని ఏమంటారో నీకు తెలుసు . undoubtedly సజ్జలకి , జగన్ పార్టీ కి ఇది పెద్ద డామేజ్ .

  6. డైరెక్ట్ గా ఆమె అలాంటిది అని చెపుతున్నావ్…… అరే GA సామీ ఏమి సామీ ఈరాతలు…….. నీకేమైనా పక్కా ప్రూప్స్ దొరికాయా?…. బయట పెట్టచ్చుగా

    ఒకటి నచ్చింది “ias ips లను చట్టప్రకారం శిక్షయించడమే…..”

    చట్టాన్ని మిరితే టీడీపీ కూడా…..

  7. ఈనాడు- అమరావతి: ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, జేఎస్ డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్పై ముంబయి పోలీసులు నమోదు చేసిన అత్యాచారం కేసుకు సంబంధించిన ఆధారాల్ని ధ్వంసం చేసేందుకే బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీ, ఆమె తల్లిదండ్రులు, సోదరుడిపై విజయవాడ పోలీసులు అక్రమంగా కేసు పెట్టి, అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోంది. సజ్జన్ జిందాల్పై పెట్టిన కేసులో ఫిర్యాదుదారైన ఆమె ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ మధ్య ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పోలీసులకు వాంగ్మూలమివ్వటంతో పాటు ఆధారాలు సమర్పించాల్సి ఉంది. తన దగ్గరున్న సాంకేతిక సాక్ష్యాలనూ ఆమె ముంబయి పోలీసులకు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. అయితే దానికి రెండు రోజుల ముందు (ఫిబ్రవరి 2న) విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీసులు.. వైకాపా నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా ఆమెపై ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాల కింద కేసు పెట్టారు.

    హుటాహుటిన ముంబయికి విమానంలో వెళ్లి కాదంబరీ జత్వానీ, ఆమె తల్లిదండ్రులు ఆశా, నరేంద్రకుమార్ జత్వానీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న సెల్ఫోన్లు, ఐపాడ్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిని రిమాండు సందర్భంగా కోర్టుకు సమర్పించలేదు. దర్యాప్తు నిమిత్తం ఫోరెన్సిక్ ప్రయోగశాలకూ పంపించలేదు. వాటిని తమ దగ్గరే పెట్టుకుని సజ్జన్ జిందాల్కు సంబంధించిన పలు కీలక ఆధారాల్ని వారు ధ్వంసం చేసినట్లు సమాచారం. విజయవాడ పోలీసులు జత్వానీ ఇంటినీ సీజ్ చేశారు. వారిని నిర్బంధించిన విషయాన్ని ఎవరికీ సమాచారమిచ్చేందుకూ వీల్లేకుండా చేశారు. సజ్జన్ జిందాల్ను అత్యాచారం కేసు నుంచి కాపాడేందుకే ఆయనకు సన్నిహితుడైన నాటి జగన్ ప్రభుత్వంలోని ‘ముఖ్య నేత’, సకల శాఖల మంత్రిగా పేరొందిన సలహాదారు ఆదేశాల మేరకు అప్పటి సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్ని మొత్తం వ్యవహారాన్ని నడిపించారు.

    విజయవాడలో ఉందని తెలిసీ..

    కాదంబరీ జత్వానీ, ఆమె తల్లిదండ్రుల్ని ఫిబ్రవరి 3న విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిని బెజవాడ తరలించేందుకు కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారనీ ముంబయి పోలీసులకు తెలుసు. అయితే ఇక్కడే ముంబయి పోలీసులు అసలైన కుట్రకు తెర లేపారు. సజ్జన్ జిందాల్పై పెట్టిన అత్యాచారం కేసులో ఫిర్యాదుదారైన కాదంబరీ జత్వానీని పదేపదే కోరినా వాంగ్మూలమివ్వలేదని, ఆధారాలు సమర్పించలేదని, ఆమె అసలు అందుబాటులోనే లేరంటూ అత్యాచారం కేసు మూసేశారు. ఆమె నివాసానికి తాళాలు వేసి ఉన్నాయని, ఫోన్ చేస్తున్నా అందుబాటులో లేరని వస్తోందంటూ న్యాయస్థానంలో క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. అయితే ఫిబ్రవరి 6న ముంబయి జోన్-ఎ డీసీపీ.. నాటి విజయవాడ సీపీ కాంతిరాణా తాతాకు ఓ మెయిల్ పంపించారు. ‘సజ్జన్ జిందాల్పై అత్యాచారం కేసు పెట్టిన ఫిర్యాదుదారు మీ ఆధీనంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి? అని దానిలో ఆరా తీశారు. కాదంబరి విజయవాడ పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు ముంబయి పోలీసులకు తెలుసనడానికి ఇంతకంటే ఇంకేం రుజువు కావాలి?

    జైల్లో మగ్గుతున్న కాదంబరి ఎలా వాంగ్మూలమివ్వగలరు?

    ఫిబ్రవరి 3 నుంచే విజయవాడ పోలీసుల నిర్బంధంలో ఉన్న కాదంబరి ఫిబ్రవరి 5- 9ల మధ్య ముంబయి పోలీసులకు ఎలా వాంగ్మూలమివ్వగలరు? ఆధారాలున్న సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నింటినీ విజయవాడ పోలీసులు లాగేసుకుంటే.. ముంబయి పోలీసులకు వాటిని ఎలా సమర్పించగలరు? మార్చి 15 వరకూ తల్లిదండ్రులతో పాటు విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న ఆమె ముంబయిలోని నివాసంలో అందుబాటులో లేదని, ఫోన్ నాట్ రీచబుల్ వస్తుందని కేసు మూసేయటమేంటి? ఆమె జైలు నుంచి బయటకొచ్చిన రెండు రోజులకే అంటే మార్చి 17న అత్యాచారం కేసులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేయటమేంటి? దీన్ని బట్టి ముంబయిలో అత్యాచారం కేసు మూసేసేందుకు వీలుగా ముందస్తు కుట్ర ప్రకారమే విజయవాడలో ఆమెపై కేసు పెట్టి, అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోంది

  8. ఈనాడు- అమరావతి: ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, జేఎస్ డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్పై ముంబయి పోలీసులు నమోదు చేసిన అత్యాచారం కేసుకు సంబంధించిన ఆధారాల్ని ధ్వంసం చేసేందుకే బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీ, ఆమె తల్లిదండ్రులు, సోదరుడిపై విజయవాడ పోలీసులు అక్రమంగా కేసు పెట్టి, అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోంది. సజ్జన్ జిందాల్పై పెట్టిన కేసులో ఫిర్యాదుదారైన ఆమె ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ మధ్య ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పోలీసులకు వాంగ్మూలమివ్వటంతో పాటు ఆధారాలు సమర్పించాల్సి ఉంది. తన దగ్గరున్న సాంకేతిక సాక్ష్యాలనూ ఆమె ముంబయి పోలీసులకు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. అయితే దానికి రెండు రోజుల ముందు (ఫిబ్రవరి 2న) విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీసులు.. వైకాపా నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా ఆమెపై ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాల కింద కేసు పెట్టారు.

    హుటాహుటిన ముంబయికి విమానంలో వెళ్లి కాదంబరీ జత్వానీ, ఆమె తల్లిదండ్రులు ఆశా, నరేంద్రకుమార్ జత్వానీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న సెల్ఫోన్లు, ఐపాడ్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిని రిమాండు సందర్భంగా కోర్టుకు సమర్పించలేదు. దర్యాప్తు నిమిత్తం ఫోరెన్సిక్ ప్రయోగశాలకూ పంపించలేదు. వాటిని తమ దగ్గరే పెట్టుకుని సజ్జన్ జిందాల్కు సంబంధించిన పలు కీలక ఆధారాల్ని వారు ధ్వంసం చేసినట్లు సమాచారం. విజయవాడ పోలీసులు జత్వానీ ఇంటినీ సీజ్ చేశారు. వారిని నిర్బంధించిన విషయాన్ని ఎవరికీ సమాచారమిచ్చేందుకూ వీల్లేకుండా చేశారు. సజ్జన్ జిందాల్ను అత్యాచారం కేసు నుంచి కాపాడేందుకే ఆయనకు సన్నిహితుడైన నాటి జగన్ ప్రభుత్వంలోని ‘ముఖ్య నేత’, సకల శాఖల మంత్రిగా పేరొందిన సలహాదారు ఆదేశాల మేరకు అప్పటి సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్ని మొత్తం వ్యవహారాన్ని నడిపించారు.

    .

    eenadu.net/telugu-news/ap-top-news/ap-police-to-probe-charges-of-false-case-against-mumbai-actress/2501/124159458

  9. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, జేఎస్ డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్పై ముంబయి పోలీసులు నమోదు చేసిన అత్యాచారం కే.-.సుకు సంబంధించిన ఆధారాల్ని ధ్వంసం చేసేందుకే బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీ, ఆమె తల్లిదండ్రులు, సోదరుడిపై విజయవాడ పోలీసులు అక్రమంగా కే.-.సు పెట్టి, అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోంది. సజ్జన్ జిందాల్పై పెట్టిన కే.-.సులో ఫిర్యాదుదారైన ఆమె ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ మధ్య ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పోలీసులకు వాంగ్మూలమివ్వటంతో పాటు ఆధారాలు సమర్పించాల్సి ఉంది. తన దగ్గరున్న సాంకేతిక సాక్ష్యాలనూ ఆమె ముంబయి పోలీసులకు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. అయితే దానికి రెండు రోజుల ముందు (ఫిబ్రవరి 2న) విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీసులు.. వైకాపా నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా ఆమెపై ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాల కింద కే.-.సు పెట్టారు.

    హుటాహుటిన ముంబయికి విమానంలో వెళ్లి కాదంబరీ జత్వానీ, ఆమె తల్లిదండ్రులు ఆశా, నరేంద్రకుమార్ జత్వానీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న సెల్ఫోన్లు, ఐపాడ్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిని రిమాండు సందర్భంగా కోర్టుకు సమర్పించలేదు. దర్యాప్తు నిమిత్తం ఫోరెన్సిక్ ప్రయోగశాలకూ పంపించలేదు. వాటిని తమ దగ్గరే పెట్టుకుని సజ్జన్ జిందాల్కు సంబంధించిన పలు కీలక ఆధారాల్ని వారు ధ్వంసం చేసినట్లు సమాచారం. విజయవాడ పోలీసులు జత్వానీ ఇంటినీ సీజ్ చేశారు. వారిని నిర్బంధించిన విషయాన్ని ఎవరికీ సమాచారమిచ్చేందుకూ వీల్లేకుండా చేశారు. సజ్జన్ జిందాల్ను అత్యాచారం కే.-.సు నుంచి కాపాడేందుకే ఆయనకు సన్నిహితుడైన నాటి జగన్ ప్రభుత్వంలోని ‘ముఖ్య నేత’, సకల శాఖల మంత్రిగా పేరొందిన సలహాదారు ఆదేశాల మేరకు అప్పటి సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్ని మొత్తం వ్యవహారాన్ని నడిపించారు.

    .

    eenadu.net/telugu-news/ap-top-news/ap-police-to-probe-charges-of-false-case-against-mumbai-actress/2501/124159458

      1. పాపం! పెదలకి పెట్టుబడిదారులకి జరుగున్న యుద్దం అంటె యిదెనా గురువిందా? ఇదెనా జగన్ క్లాస్స్ వర్ అంటె?

    1. విజయవాడలో ఉందని తెలిసీ..

      కాదంబరీ జత్వానీ, ఆమె తల్లిదండ్రుల్ని ఫిబ్రవరి 3న విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిని బెజవాడ తరలించేందుకు కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారనీ ముంబయి పోలీసులకు తెలుసు. అయితే ఇక్కడే ముంబయి పోలీసులు అసలైన కుట్రకు తెర లేపారు. సజ్జన్ జిందాల్పై పెట్టిన అత్యాచారం కే.-.సులో ఫిర్యాదుదారైన కాదంబరీ జత్వానీని పదేపదే కోరినా వాంగ్మూలమివ్వలేదని, ఆధారాలు సమర్పించలేదని, ఆమె అసలు అందుబాటులోనే లేరంటూ అత్యాచారం కే.-.సు మూసేశారు. ఆమె నివాసానికి తాళాలు వేసి ఉన్నాయని, ఫోన్ చేస్తున్నా అందుబాటులో లేరని వస్తోందంటూ న్యాయస్థానంలో క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. అయితే ఫిబ్రవరి 6న ముంబయి జోన్-ఎ డీసీపీ.. నాటి విజయవాడ సీపీ కాంతిరాణా తాతాకు ఓ మెయిల్ పంపించారు. ‘సజ్జన్ జిందాల్పై అత్యాచారం కే.-.సు పెట్టిన ఫిర్యాదుదారు మీ ఆధీనంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి? అని దానిలో ఆరా తీశారు. కాదంబరి విజయవాడ పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు ముంబయి పోలీసులకు తెలుసనడానికి ఇంతకంటే ఇంకేం రుజువు కావాలి?

      జైల్లో మగ్గుతున్న కాదంబరి ఎలా వాంగ్మూలమివ్వగలరు?

      .

      ఫిబ్రవరి 3 నుంచే విజయవాడ పోలీసుల నిర్బంధంలో ఉన్న కాదంబరి ఫిబ్రవరి 5- 9ల మధ్య ముంబయి పోలీసులకు ఎలా వాంగ్మూలమివ్వగలరు? ఆధారాలున్న సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నింటినీ విజయవాడ పోలీసులు లాగేసుకుంటే.. ముంబయి పోలీసులకు వాటిని ఎలా సమర్పించగలరు? మార్చి 15 వరకూ తల్లిదండ్రులతో పాటు విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న ఆమె ముంబయిలోని నివాసంలో అందుబాటులో లేదని, ఫోన్ నాట్ రీచబుల్ వస్తుందని కే.-.సు మూసేయటమేంటి? ఆమె జైలు నుంచి బయటకొచ్చిన రెండు రోజులకే అంటే మార్చి 17న అత్యాచారం కే.-.సులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేయటమేంటి? దీన్ని బట్టి ముంబయిలో అత్యాచారం కే.-.సు మూసేసేందుకు వీలుగా ముందస్తు కుట్ర ప్రకారమే విజయవాడలో ఆమెపై కే.-.సు పెట్టి, అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోంది

      .

      eenadu.net/telugu-news/ap-top-news/ap-police-to-probe-charges-of-false-case-against-mumbai-actress/2501/124159458

  10. వెనకట రెడ్డి గారూ, మిమ్మల్ని కన్నోళ్ళు సిగ్గుతో చచ్చిపోయేలా భలేగా రాసారెండి.

  11. Super👌దిగాజారి పొవాలంటే … మీరూ మీ boss తరావాతే ఎవారైనా. ఆయినా మీరు చూడని లోతులా ఏంటి !!! మా ఊహకందని లోతులకు దిగజారుతూ వెళ్తున్న మీ ప్రయాణానికి ఇవే మా శుభాకాంక్షలు 🥾👟👠🥾👟👠👡👢🥿

  12. కాదంబరి జత్వాని విషయం భయటకి పొక్కగానె, షాక్ లొ సాక్షి మీడియా! హనీ ట్రప్ అంటూ కొత్త అర్ధం. క్యార్యెక్టర్ అసాసినెషన్ చెస్తూ, కక్ష సాదింపులూ అంటూ TDP మీద తొయ్యటనికి పడరాని పాట్లు.

    అదె కొవలొ మిగతా బులుగు మీడియా!!

  13. చెప్పుకుంటున్న కథలు లో ఒక్కటి రాయచ్చుగా .. అది మాత్రం రాదు . సొల్లు మింగమంటే ఎగేసుకొని వస్తావు .

Comments are closed.