బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. కొమురంభీమ్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామంలోని ప్రవీణ్ కుమార్ నివాసంలో నిన్న రాత్రి దొంగతనం జరిగింది. గత రాత్రి దొంగలు ప్రవీణ్ కుమార్ ఇంట్లోకి చొరబడి, బీరువా తాళాలు పగలగొట్టి విలువైన పత్రాలను దొంగిలించినట్లు సమాచారం. ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఎన్నికల సమయానికి ముందు ప్రవీణ్ కుమార్ ఆ నివాసాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. సిర్పూర్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన అక్కడే ఉండేవారు. ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ లో ఉన్న సమయంలో స్థానికంగా కొంత మంది నేతలు అక్కడ ఉంటారని తెలుస్తోంది. అయితే, బుధవారం రాత్రి ఆ నివాసంలో ఎవరూ బస చేయలేదని, ప్రవీణ్ కుమార్ కూడా హైదరాబాద్ లో ఉన్నారని తెలిసింది. ఉదయాన్నే ఇంటి తాళాలు తెరిచేందుకు రాగా, తాళాలతోపాటు లోపల బీరువా తాళాలు పగలగొట్టినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరా ఉండటంతో పోలీసులు దానిని పరిశీలించనున్నారు. దొంగలు బీరువాలోని కీలక పత్రాలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
vc available 9380537747
Call boy works 9989793850
Ee gundu gaadiki bhale Shavati jarigindhi
ఇదొక నాటకం వెధవకి రాజకీయాలు తక్కువ నాటకాలు ఎక్కువ
era pooku lanjakodaka prathi article ki comments pedutuntavu…em pani leda
Pani Emi ledura neeku. Tellaragane annitiki ready ipothav
vc estanu 9380537747