కాళ్ళు పట్టుకుంటే ఆగుతారా?

రాజకీయాల్లోకి వచ్చిన వారు అనుభవం నిండా ఉన్న వారు అయి ఉంటారు. వారు అన్నీ ఆలోచించుకునే తాము ఎక్కడ ఉండాలి అన్నది నిర్ణయించుకుంటారు.

రాజకీయాల్లోకి వచ్చిన వారు అనుభవం నిండా ఉన్న వారు అయి ఉంటారు. వారు అన్నీ ఆలోచించుకునే తాము ఎక్కడ ఉండాలి అన్నది నిర్ణయించుకుంటారు. అటువంటి వారిని పార్టీలో ఉండమని ఎవరు కోరినా వారు మనసు మార్చుకోరు. అలాగని వారిని వదిలిపెట్టేందుకు ఏ పార్టీ కూడా చూడదు, తమ వంతు ప్రయత్నం చేస్తుంది.

అదే విషయం మాజీ మంత్రి వైసీపీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గుడివాడ అమర్నాధ్ చెబుతూ పార్టీ మారవద్దని సముదాయించగలమని అన్నారు. అంతే తప్ప కాళ్ళు పట్టుకోలేం కదా అని వ్యాఖ్యానించారు. ఎవరైనా పార్టీలో కొనసాగాలి అనుకుంటే ఉంటారు అని ఆయన అంటున్నారు.

రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి వైసీపీకి గుడ్ బై కొట్టిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేసారు. ఆయన పార్టీకి ఎంతో చేశారు. అయితే రాజకీయాల్లో వత్తిడులు బోలెడు ఉంటాయని అన్నారు.

వాటిని తట్టుకోవాల్సిందే అన్నారు. తాను కూడా విజిలెన్స్ దాడులను ఎదుర్కొంటున్నాను అని కొత్త విషయం చెప్పారు. రాజకీయాల్లో పార్టీ ఎపుడూ శాశ్వతం అన్నారు ఒక నాయకుడు వెళ్లినంత మాత్రాన పార్టీ మూతపడదని అన్నారు. జగన్ కి కొత్త నాయకులను తయారు చేయడం తెలుసు అన్నారు.

జగన్ లండన్ టూర్ నుంచి బయటకు వచ్చాక పార్టీలో జరిగే అన్ని విషయాల మీద చర్చిన్స్తామని ఎలా ముందుకు సాగాలన్నది కూడా ఆలోచిస్తామని ఆయన స్పష్టం చేశారు.

16 Replies to “కాళ్ళు పట్టుకుంటే ఆగుతారా?”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. పాపం మావోడికి “ప్రతిపక్ష నేత post” ఇవ్వ0డయ్యా.. ఇంకో 4 రోజుల్లో ఇవ్వకపోతే లండన్ లోనే పెర్మనెంట్ అంటున్నాడు.

    ఇక మీ ఇష్టం అంతే.. తర్వాత జరిగే పరిణామలకి నేను బాధ్యున్ని కాను

  3. జగన్ రెడ్డి కి కొత్త నాయకులను తయారు చేయడం తెలుసంట.. మన గుడ్డుగుర్నాధం కనుక్కున్నాడు..

    కొత్త నాయకులు అంటే ఎవరో తెలుసా..

    బెట్టింగ్ శ్యామల..

    డోర్ డెలివరీ అనంత బాబు

    వక్షోజాల శ్రీ రెడ్డి

    దిగంబర గోరంట్ల మాధవ్..

    భూతురాజా బోరుగడ్డ ..

    .. వీళ్ళే మన జగన్ రెడ్డి తాయారు చేసిన చురకత్తుల్లాంటి నాయకులు..

    ..

    అరే గొర్రెల్లారా.. నా ఛాలెంజ్ రా..

    ఇప్పటికిప్పుడు ఆంధ్ర లో ఎన్నికలు జరిగితే.. జగన్ రెడ్డి కాకుండా.. ఒక 10 మంది ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచే నాయకులు పేర్లు చెప్పండి రా..

    వై నాట్ 175 అని.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు.. 175 లో జస్ట్ 10 మంది గెలిచే నాయకుల పేర్లు చెప్పండి.. నిజాయితీగా ముందుకు రండి..

    ..

    మీరు చెప్పే 10 మంది పేర్లు నాకు కరెక్ట్ అనిపిస్తే.. నేను ఈ కామెంట్స్ సెక్షన్ నుండి తప్పుకుంటా.. ట్రై చేసుకోండి.. ఛాలెంజ్..

      1. అప్పుడు ఈ సన్నాసులు లక్ష్మి పార్వతి పేరు కూడా చెప్పేస్తారు…

        ఆ దరిద్రపు పార్టీ కి ఏ జ్యేష్టా దేవి కూడా అదృష్ట దేవత గానే కనిపిస్తుంది..

    1. నీయమ్మ బొక్కారా , బొల్లోడు తయారుచేసిన 420 నాకొడుకులకంటె నువ్వు చెప్పిన అందరు బొల్లోడికంటె కూడా100 బెటర్

  4. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, ఐదు ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  5. వచ్చేలోపు నువ్వు గుడ్డు పెట్టి పొదుగు పిల్లని

    దువ్వ నాయకుడిని సృష్టిస్తాడు

    ఇప్పుడు గాని నాయకులుతో పార్టీ బలోపేతం అవుతుంది

  6. Ap reorganization act packages star,

    నీవంటి గుడ్డు స్టార్

    పవర్ లేని star

    ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ని Holywood సినిమా చూపిస్తున్నారు రా…

Comments are closed.