బాబుగారి మాటలు ఓ పట్టాన అర్థం కావే!

ఇంతకూ గేట్స్ సంస్థ వలన ఏపీకి ఏం ఒరుగుతోంది అనేది.. చంద్రబాబు మాటల్ని బట్టి అర్థం చేసుకోవడం చాలా కష్టం.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు దావోస్ వెళ్లారు వచ్చారు. ప్రతిరోజూ పేపర్ల నిండా.. శాలువాలు కప్పుతూ, జ్ఞాపికలు ఇస్తూ, పారిశ్రామికవేత్తలతో చిరునవ్వులు చిందిస్తూ అనేక ఫోటోలు అచ్చయ్యాయి తప్ప.. ఇదమిత్థంగా రాష్ట్రం కోసం ఏం సాధించారనేది ఎవ్వరికీ అంతుచిక్కలేదు.

అమరావతికి తిరిగివచ్చిన తర్వాత వైద్య, వ్యవసాయ రంగాల్లో సహకారానికి బిల్ గేట్స్ హామీ ఇచ్చారంటూ చంద్రబాబునాయుడు కొత్త పాట ఎత్తుకున్నారు. సహకారం అంటే ఏమిటి? ఎలాంటి సహకారం.. దాని వలన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయా? లేదా, బిల్ గేట్స్ ఫౌండేషన్ తరఫున ఎన్ని వేల కోట్ల ఏపీలో వైద్య వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఖర్చు పెట్టేలా గేట్స్ ను చంద్రబాబు ఒప్పించారు.. అనే సంగతులు ఏమాత్రం స్పష్టత రావడం లేదు.

ఏపీ ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించే మంచి నమూనాను సిద్ధం చేద్దాం అని బిల్ గేట్స్ ప్రతిపాదించినట్లు చంద్రబాబు తెలిపారు.

దావోస్ లో గేట్స్ ను కలిసినప్పుడు.. ఏపీలో ఏర్పాటు చేయబోయే ఏఐ, డీప్ టెక్ అడ్వయిజరీ ప్యానల్ కు గౌరవ ఛైర్మన్ గా ఉండాలని కోరినట్లు బాబు చెప్పారు. అందుకు గేట్స్ అంగీకరించారో లేదో మాత్రం చెప్పలేదు. వైద్య, వ్యవసాయం రంగాల్లో చాలా చేయాల్సి ఉన్నదంటూ కొన్ని ఆలోచనలు ప్రతిపాదించారట. వ్యాధుల్ని ముందుగా గుర్తించడం, రియల్ టైంలో పర్యవేక్షించడం వంటి బెస్ట్ మోడల్ రూపొందించాలని అన్నారట. అదేదో మహాద్భుతం అయినట్టుగా దానిని ముందు ఇండియాకు ఇచ్చి ఆ తర్వాత ఆఫ్రికాలోని వెనుకబడిన దేశాలకు విస్తరించాలని గేట్స్ చెబుతున్నారట.

ఇంతకీ ఈ బెస్ట్ మోడల్ అంటే ఏమిటి? అది ఒక సాఫ్ట్ వేర్ మాత్రమేనా? ఒక సాఫ్ట్ వేర్ తయారు చేయడం అంటే.. అది బిల్ గేట్స్ కు ఏపీ ప్రభుత్వం బిజినెస్ ఇచ్చినట్టు అవుతుంది. గేట్స్ ద్వారా ఏపీకి ఏం ఒరుగుతుంది? అనేది పెద్ద సందేహం.

చంద్రబాబునాయుడు, టెక్నాలజీ ముసుగులో, రాష్ట్రప్రభుత్వం నడ్డి విరిచే భారీ ఖర్చులు ఖజానా మీద మోపుతున్నప్పుడు.. చాలా వ్యూహాత్మకంగా ఆ వ్యవహారాలు రాష్ట్ర చరిత్ర గతిని మార్చేసే అద్భుతాలు అని గోబెల్స్ ప్రచారం ద్వారా చాటి చెబుతుంటారు. విశాఖలో గూగుల్ ఏర్పాటు కావడం అలాంటిదే. గూగుల్ శిక్షణలు ఇస్తుందని, రకరకాల పేర్లు చెబుతున్న చంద్రబాబునాయుడు వారి సంస్థకు బిజినెస్ అందించే డీల్ మాత్రమే కుదుర్చుకున్నారు. అక్కడికేదో.. గూగుల్ మన రాష్ట్రానికి వేల కోట్లు తెచ్చి పెట్టబడులు పెడుతున్నంతగా చంద్రబాబు, లోకేష్ లు పదేపదే బిల్డప్ లు ఇస్తుంటారు. ఇప్పుడిక మైక్రోసాఫ్ట్ పాట మొదలైంది.

ఇంతకూ గేట్స్ సంస్థ వలన ఏపీకి ఏం ఒరుగుతోంది అనేది.. చంద్రబాబు మాటల్ని బట్టి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ప్రజలిలా అజ్ఞానంలో ఉండగానే.. చంద్రబాబు గేట్స్ తో బిజినెస్ డీల్ కూడా పూర్తి చేసేసుకుంటారని అంతా అనుకుంటున్నారు.

83 Replies to “బాబుగారి మాటలు ఓ పట్టాన అర్థం కావే!”

  1. కోడి బుర్రలకు అంతే.. ఒక పట్టాన అర్థం కావు..

    పులివెందుల లో చేపల కొట్లు వస్తాయని కలలో కూడా ఊహించలేదని సొల్లు చెప్పిన.. ప్రియతమ నాయకుడి భజన బ్యాచ్ కి.. బిల్ గేట్స్ వంటి వాళ్ళ వల్ల కలిగే ప్రయోజనం సూన్యం అనుకొంటారు..

    ..

    ఒక పనికిమాలినోడు విలేజ్ క్లినిక్స్ తెచ్చాడని భజన చేసుకొనే బృందానికి.. ఆ క్లినిక్స్ లో డాక్టర్స్ ఉండాలని మాత్రం జ్ఞానం లేదు..

    మరి బిల్ గేట్స్ వైద్య, వ్యవసాయం లో కొత్త ప్రతిపాదనలు చేస్తే మాత్రం.. అవేమిటో మహాద్భుతమా అని వెటకారం మాత్రం చేస్తారు..

    ..

    టెక్నాలజీ ముసుగు లో ఖర్చుల గురించే బాధ పడిపోయే .. బుర్ర తక్కువ సన్నాసులకు ..

    జగన్ రెడ్డి హయాం లో టాబ్ లకు, బైజూస్ కి ఎన్ని వేల కోట్లు తగలేశారో మాత్రం లెక్క లేదు..

    ..

    ఈ దరిద్రం రాష్ట్రాన్ని వదిలేసి ఎప్పుడు పోతుందో..

  2. Google deal kaadu Bongu kaadu..

    basically user data sell chesi, who is talking against tdp in social media valla details laagadaniki..

    anthe gaani Veedi sollu kaburlu vini evaru kammaravathi ki invest cheyaru. It’s very evident by now..

    what ever it comes is that underwear making company comes for making him Superman dress.

    may his son is more suitable for super man with red book in hand..joker + super man combo

    1. Engaging with global leaders like Bill Gates is a strategic move that significantly contributes to the advancement of Andhra Pradesh. Such high-level meetings are not mere formalities; they are instrumental in forging partnerships that drive technological innovation, economic growth, and societal development.

      Technological Advancements:

      Collaborations with visionaries like Bill Gates pave the way for introducing cutting-edge technologies in the state. For instance, the proposal to establish a Centre of Excellence for Health Innovation and Diagnostics aims to leverage advanced medical technologies to enhance healthcare services. This initiative is poised to improve public health outcomes by facilitating early disease detection and real-time monitoring systems, thereby elevating the standard of healthcare in Andhra Pradesh.

      Economic Growth and Employment:

      Such partnerships are catalysts for economic development. By attracting investments from global entities, the state can stimulate industrial growth, leading to the creation of numerous employment opportunities. The infusion of capital and the establishment of new industries not only bolster the state’s economy but also provide livelihoods to its citizens, thereby improving their quality of life.

      Educational Excellence:

      Inviting global experts to join advisory boards of proposed institutions, such as the Artificial Intelligence University, positions Andhra Pradesh as a leader in education and research. This move ensures that the state’s educational framework aligns with international standards, fostering an environment that nurtures innovation and critical thinking among students.

      Governance and Policy Development:

      Engagements with global leaders also offer valuable insights into effective governance practices. These interactions provide an opportunity to learn from successful models worldwide, enabling the formulation of policies that are both progressive and pragmatic. Such knowledge exchange is crucial for implementing reforms that enhance administrative efficiency and public service delivery.

      meetings with influential figures like Bill Gates are pivotal in driving the comprehensive development of Andhra Pradesh. They facilitate the infusion of innovative technologies, attract substantial investments, elevate educational standards, and enrich governance practices. Criticizing these initiatives without acknowledging their multifaceted benefits reflects a narrow perspective that overlooks the broader vision for the state’s progress.

    2. రవి గారు,

      మీ ఆలోచన శక్తిని, మీ స్వతంత్రతను మీరు కోల్పోతున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా మీకు సహాయం చేస్తే, వారి వ్యక్తిగత డబ్బు కాదు, అది ప్రజల డబ్బే. ఎవరికి అయినా సేవకుడిలా వ్యవహరించడం అవసరం లేదు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీరు ఒక అజ్ఞాన సేవకుడిలా, “మాస్టర్ ఎప్పుడూ కరెక్ట్” అని నమ్ముతున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.

      ఒక సింపుల్ ఉదాహరణ: జగన్ మోహన్ రెడ్డి అవినీతి మార్గంలో ధనవంతుడు అయ్యాడు అని చెప్పగానే, మీరు వెంటనే “ఇతర రాజకీయనాయకులు కూడా సంపాదించారు” అని సమాధానం చెబుతారు. కానీ ఇతరుల తప్పులు, ఆయన తప్పును సమర్థించలేవు. ఆయన నిజంగా మంచి రాజకీయ నాయకుడు అని నిరూపించలేదు.

      మీరు ఒక చదువుకున్న, సంస్కారవంతుడైన వ్యక్తి అని అనుకున్నాను. కానీ, మీ మెసేజెస్‌లో కులాల ప్రస్తావన రావడం చాలా నిరాశ కలిగించింది. కులం ప్రస్తావన చేయడం కేవలం ద్వేషాన్ని, విభజనను ప్రోత్సహిస్తుంది. ఇది చీప్ మైండ్‌సెట్ కలిగిన వ్యక్తుల పని. మీరు ఇలాంటి నాటువిది చేస్తారని నేను ఊహించలేదు.

      మీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటే అది మీ స్వేచ్ఛ. కానీ ఇలా అంధంగా పరిగెత్తడం మీ గౌరవాన్ని మరియు విలువలను నాశనం చేస్తుంది. ఇది మీ ఆత్మ గౌరవానికి కూడా మైనస్ అవుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి, రవి గారు.

    3. “రవి గారు, తగినంత అవగాహన మరియు గౌరవం కనబరచండి”

      రవి గారు, మీరు ఎప్పుడూ “బాస్ ఎప్పుడూ కరెక్ట్” అనే సేవక మనస్తత్వంతో వ్యవహరిస్తూ, స్వతంత్ర ఆలోచన లేకుండా పరిమిత దృక్కోణం చూపిస్తుండటం చాలా బాధాకరం. మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా, ప్రజల డబ్బు ప్రజలకే చెందాలి అనే స్పష్టతతో ఉండాలి, కానీ మీరు జగన్ గారిని సపోర్ట్ చేయడంలో అంధత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.

      మీరు చేసే ప్రతి సమర్థన దృఢమైన నిజాలను ఎదుర్కొనే సాహసాన్ని కోల్పోయినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా, కులాల ప్రస్తావన చేయడం మీ ఆలోచనల గౌరవాన్ని తగ్గిస్తుంది, ఇది చీప్ మైండ్‌సెట్ అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. మీరు ఇలా సేవకంగా వ్యవహరించడం వల్ల మీ ఆత్మగౌరవానికి తక్కువగా అంచనా వేయబడుతోంది.

      మీరు నమ్మకాన్ని కోల్పోయేలా, మీ ప్రవర్తన ద్వారా రాజకీయ నాయకులకు బానిసలా మారి, మీరు మీ స్వతంత్రతను విస్మరిస్తున్నారు. ఇది మీ అభివృద్ధికి పెద్ద అడ్డంకి. ఇది మీరు వెంటనే సరిదిద్దుకోవాల్సిన సమయం.

      మీరు చేస్తున్న పనిని మీ స్వయంగా సమీక్షించి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఇప్పటికైనా మీ మనస్తత్వం మార్చుకుని, నిజమైన గౌరవం పొందండి.

  3. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  4. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  5. చంద్రబాబు వల్ల, IT వల్ల నష్టమా!! అయ్యొ పాపం!!!

    .

    అదె మా Jagan అన్న గెలిచిన మొదటి సంవశ్చరం ఎమి చెసాడు? ప్రబుత్వ భవనాలు అన్నిటికీ 2 వెల కొట్లు తగలెసి పార్టి రంగులు వెసాడు? మరి వెయటనికి అయినప్పుడు కొర్టు తీయమన్నాక, తీయటనికి కూడా మరొ 2 వెల కొట్లు అవుతాయి కదా?

    అలానె బట్టన్ నొక్కినప్పుడల్ల ఎన్ని కొట్లు పుబ్లిసిటీకి కర్చు చెసాడు?

    జగన్ అన్న సర్వె కొసం సర్వె రాల్ల మీద తన ముకారవిందాన్ని వెసుకొటానికి ఎన్ని వoదల కొట్లు కర్చు చెసాడు?

    ఆకరుకి రిషికొండలొ కులకటానికి ఎన్ని వందల కొట్లు కర్చు చెసి ప్యాలెస్స్ కట్తించుకున్నాడు?

    .

    మరి ఎ రొజ అన్నా… ఎమిటి ఈ కర్చు అని అడిగావా గురువిందా?

  6. ఆంధ్ర ఇంకా ఇరబయేళ్లు ఇంతే. ఒకడు ఇంకోడిని అనుకోడమే. చంద్ర అన్న బిల్డ్ అప్ బాబాయ్. ఎంతసేపు ఐటీ టెక్నాలజీ అవి ఇవి అంటాడు. jagan అన్న అన్ని ఫ్రీ లు అని అభివృద్ధి గాలికి వదిలేసాడు. కానీ విద్య వైద్య రంగాల్లో జగన్ ప్రభుత్వ సంస్థలను బాగా మెరుగు పరచాడు. బాబు వచ్చాక ఇప్పుడు మల్లి ప్రైవేట్ స్కూల్స్ హాస్పిటల్స్ మల్లి స్టార్ట్ చేసాయి.

  7. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన మెడికల్ కాలేజీ లను కుంటి సాకుతో వద్దన్నారు కూటమి

    ప్రభుత్వం. అంటే టీడీపీ బినామీలే కాలేజీ లు పెట్టాల లక్షలకు లక్షలు వాళ్ళు దోచేస్తే దాంట్లో కొంత పార్టీ ఫండ్ గ తీసుకోవాలె. ఇక్కడ సీట్ లు దొరక్క ఫిలిప్పీన్స్ ఉక్రెయిన్ ఇటలీ ఎక్కడికెకెక్కడో వెళ్లి చదువుకో అలె.

    1. నాసిరకం కాలేజీ లు కేంద్రం ఇస్తే ఆ చిల్లరకి కక్కుర్తి పడి జగన్ రెడ్డి ఫ్యాక్షన్ గ్రామం పులివెందులలో పెడితే అది అభివృద్ధి అంటావరా ఎదవ

      1. Muya raa vaayi tdp kukka. If there is any faults, correct it and provide to the people of ap why negativity on that..

        Anduke investors evaru ravatledu

  8. There is no need to undermine the capability of Bill gates. He is largest land owner in USA. I am afraid his research has the goal to depopulate the planet. The food, and medical assistance, the shots he is inventing can reduce the population growth. Babu should be careful before signing any contracts with Bill on these projects. Instead he should show interest only in their ChatGPT, AI projects.

    1. He is not in entrepreneurship any more and moreover his foundation without melinda is mere existence, if not, just donating for some vaccines development..

      no use of him now.

      insted, beg Satya nadella, and he will atleast provide some skill development centers and use it for genuine use this time unlike a skill development scandal where cbn went to jail

  9. బిల్ గేట్స్ వంటి గ్లోబల్ నాయకులతో సమావేశాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమైన వ్యూహాత్మక చర్యలు. ఇలాంటి ఉన్నత స్థాయి సమావేశాలు కేవలం సౌజన్య సమావేశాలు కాకుండా, సాంకేతిక ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధి, మరియు సామాజిక అభ్యున్నతికి దోహదం చేసే భాగస్వామ్యాలను ఏర్పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

    సాంకేతిక పురోగతి:

    బిల్ గేట్స్ వంటి దూరదృష్టి కలిగిన నాయకులతో సహకారం ద్వారా, రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతలను ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అవుతుంది. ఉదాహరణకు, ఆరోగ్య ఆవిష్కరణ మరియు నిర్ధారణల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన ప్రతిపాదన, వైద్య సేవలను మెరుగుపరచడానికి ఆధునిక వైద్య సాంకేతికతలను ఉపయోగించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాయోజనం ద్వారా, వ్యాధులను ముందుగా గుర్తించడం, రియల్ టైమ్ పర్యవేక్షణ వంటి వ్యవస్థలను అమలు చేయడం ద్వారా, ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవల ప్రమాణాలను పెంపొందించవచ్చు.

    ఆర్థిక వృద్ధి మరియు ఉపాధి అవకాశాలు:

    ఇలాంటి భాగస్వామ్యాలు ఆర్థిక అభ్యున్నతికి ప్రేరక శక్తిగా ఉంటాయి. గ్లోబల్ సంస్థల నుండి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా, రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించవచ్చు, ఇది అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. రాజధాని ప్రవేశం మరియు కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.

    విద్యా ప్రాముఖ్యత:

    ప్రతిపాదిత సంస్థల సలహా మండలిలో గ్లోబల్ నిపుణులను ఆహ్వానించడం ద్వారా, ఆంధ్రప్రదేశ్‌ను విద్య మరియు పరిశోధనలో నాయకత్వ స్థానంలో నిలుపుతుంది. ఈ చర్య రాష్ట్ర విద్యా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతుంది, విద్యార్థుల్లో ఆవిష్కరణ మరియు విమర్శనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తుంది.

    పరిపాలన మరియు విధానాల అభివృద్ధి:

    గ్లోబల్ నాయకులతో సమావేశాలు సమర్థవంతమైన పరిపాలన పద్ధతులపై విలువైన అవగాహనలను అందిస్తాయి. ఈ పరస్పర చర్యలు విజయవంతమైన మోడళ్ల నుండి నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తాయి, ఇది ప్రగతిశీల మరియు ప్రాయోగిక విధానాలను రూపొందించడంలో సహాయపడుతుంది. ఇలాంటి జ్ఞాన మార్పిడి పరిపాలనా సమర్థతను మరియు ప్రజా సేవల అందింపును మెరుగుపరచడంలో కీలకంగా ఉంటుంది.

    సారాంశంగా, బిల్ గేట్స్ వంటి ప్రముఖులతో సమావేశాలు ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభ్యున్నతికి కీలకమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఇవి సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, విద్యా ప్రమాణాలను పెంపొందించడం, పరిపాలన పద్ధతులను మెరుగుపరచడం వంటి అంశాల్లో సహాయపడతాయి. ఈ ప్రయత్నాలను గుర్తించకుండా విమర్శించడం, రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమే కాకుండా, ప్రజల సంక్షేమానికి హాని చేస్తుంది.

    1. Material baga icharu. I like TDP back office, they set very high standards in providing material to further their propoganda. No other party in India can match them on this front. BJP is farther second on this front for their nationalist propaganda. But TDP has only one propaganda, that is ammani maripinche propaganda

      1. Sir, I understand your interest in supporting YCP and your focus on how to improve the party’s performance, including those 11 seats Jagan secured. I respect your position, but let me ask you honestly—do you truly believe the material published on platforms like GreatAndhra is unbiased and not crafted by YCP itself? Let’s be real here—are you genuinely interested in the development of our state, or is it just blind political allegiance?

        Life is not about meaningless politics or supporting frauds who have consistently damaged the state’s progress for their personal gain. Be honest with yourself—how many of these politicians truly care about the welfare of the people or the development of Andhra Pradesh? If your intention is positive, then channel that energy into supporting state development, not enabling the very corruption that holds us back. Support whatever party you like, but please, think seriously about the future of our state and its growth. This is bigger than any political party.

      2. Sir, I understand your interest in supporting YCcP and your focus on how to improve the party’s performance, including those 11 seats Jagan secured. I respect your position, but let me ask you honestly—do you truly believe the material published on platforms like GreatAndhra is unbiased and not crafted by YCcP itself? Let’s be real here—are you genuinely interested in the development of our state, or is it just blind political allegiance?

        Life is not about meaningless politics or supporting frauds who have consistently damaged the state’s progress for their personal gain. Be honest with yourself—how many of these politicians truly care about the welfare of the people or the development of Andhra Pradesh? If your intention is positive, then channel that energy into supporting state development, not enabling the very corruption that holds us back. Support whatever party you like, but please, think seriously about the future of our state and its growth. This is bigger than any political party.

          1. saripoyaru iddaru vadu greatlife ani peru pettukovadam, nuvvu life on this platform gurunchi matladadam. You could always ignore this meaningless platform and switch to local language pro sites if you have trouble with foreign language.

          2. saripoyaru iddaru vadu greatlife ani peru pettu kovadam, nuvvu life on this platform gurunchi matladadam. You could always ignore this platform and switch to local language pro sites if you have trouble with foreign language.

          3. saripoyaru iddaru ayana greatlife ani peru pettu k ovadam, nuvvu life on this platform gurunchi matladadam. You could always ignore this platform and switch to local language pro sites if you have trouble with foreign language.

          4. Niku respected language artham kaada leka niku nee basha lo cheppalaa??

            don’t get wrong when people talk in nice language. You have tendency of wrong altitude

        1. Dear Greatlife, I am very much for development of our state and as a responsible citizen I will contribute selflessly to the progress of our state in my own capacity, but I am dead opposed to the idea that our state development solely vests in the arms of TDP. The state was, is and will be prosperous, (even before TDP’s birth, after and when eventually it gets wound up). I cant speak for other content, the content I write is definitely my views and not provided by any. I am neither supporter of YCP nor a member of it. I support various parties at different levels, national and state, and often change support depending on various dynamics. For example, I will continue to vote BJP until congress comes out of clutches of Gandhi family, the moment a strong leader emerges to take over congress from Gandhi family, I will be the first one to vocally demand the ouster of Modi, until then I will not keep my country in any other hands than Modi. Regardless, my longterm wish is TDP gets woundup once for all, after CBN’s tenure. The last thing we want is Lokesh take over the reins. International collaboration, Investments, Innovation and best practices are not new or introduced by TDP, they are routine tasks of governance post liberalization by Mr. PV Narasimha Rao, who is the only visionary leader emerged from our telugu land in my lifetime. One and Only that is.

        2. Dear Greatlife, I am very much for development of our state and as a responsible citizen I will contribute selflessly to the progress of our state in my own capacity, but I am dead opposed to the idea that our state development solely vests in the arms of TDP. The state was, is and will be prosperous, (even before TDP’s birth, after and when eventually it gets wound up). I cant speak for other content, the content I write is definitely my views and not provided by any. I am neither supporter of YCP nor a member of it. I support various parties at different levels, national and state, and often change support depending on various dynamics. For example, I will continue to vote BJP until congress comes out of clutches of Gandhi family, the moment a strong leader emerges to take over congress from the family establishment, I will be the first one to vote for congress, until then I will not keep my country in any other hands than Modi. Regardless, my longterm wish is TDP gets woundup once for all, after CBN’s tenure. The last thing we want is Lokesh take over the reins. International collaboration, Investments, Innovation and best practices are not new or introduced by TDP, they are routine tasks of governance post liberalization by Mr. PV Narasimha Rao, who is the only visionary leader emerged from our telugu land in my lifetime. One and Only that is.

        3. Dear Greatlife, I am very much for development of our state and as a responsible citizen I will contribute selflessly to the progress of our state in my own capacity, but I am dead opposed to the idea that our state development solely vests in the arms of TDP. The state was, is and will be prosperous, (even before TDP’s birth, after and when eventually it gets wound up). I cant speak for other content, the content I write is definitely my views and not provided by any party. I am neither supporter nor a member of any party. I support various parties at different levels, national and state, and often change support depending on various dynamics. For example, I will continue to vote BJP until congress comes out of clutches of Gandhi family, the moment a strong leader emerges to take over congress from the family establishment, I will be the first one to vote for congress, until then I will not keep my country in any other hands than Modi. Regardless, my longterm wish is TDP gets woundup once for all, after CBN’s tenure. The last thing we want is Lokesh take over the reins. International collaboration, Investments, Innovation and best practices are not new or introduced by TDP, they are routine tasks of governance post liberalization by Mr. PV Narasimha Rao, who is the only visionary leader emerged from our telugu land in my lifetime. One and Only that is.

          1. Dear sir, Thank you for sharing your thoughts. It’s always good to have meaningful discussions about the welfare of our state beyond party politics. I agree that we all should contribute to the state’s progress without being tied to any one party.

            PV Narasimha Rao’s leadership was truly inspiring and has left a lasting impact. At the same time, I feel it is important to support good work, no matter who is doing it. Holding grudges or showing dislike toward any group, especially based on caste, is harmful. Ignoring someone’s efforts just because of their background is not right. To grow as a society, we need to rise above jealousy and hatred toward any community and work together.

            I also agree that media should be fair and unbiased, as it plays a big role in helping people make informed decisions. Let us focus on unity and inclusiveness to build a better future for everyone.

          2. era enno round? leka ninna tagindi inka digaleda? TDP puttaka munde state lopala 5 sarlu mla ga, pakka state lo kuda MP ga gelichi nelichina peddayana PV. mothamga 5 sarlu MLA, 6 sarlu MP ga chesadu. I think you are covid kid who doesnt know history of telugu politics. Vorey Kurnool ki poyi anevu, TDP core seat ani, mettu tho kodtaru. oka sari 1950 nunchi Kurnool loksabha constituency gurunchi choodu, neeke arthamavutundi subject. It was sitting congress MP seat in 1991 and he was already PM, so NTR poti pettina chittuga odipoyevadu TDP candidate. malli scarifice ane coloring okati. Telugu janalu anta pushpalu anukunnava PM vachi poti cheste odagottadaniki?

          3. కాసు బ్రహ్మానంద రెడ్డి ని బలవంతంగా ఇందిరా గాంధీ తొలగించి పీ వీ నరసింహ రావు ని ముఖ్యమంత్రి చేసింది , నీ మొహం చదువు నువ్వు పోయి దూకు

          4. oho neeku charitra ala arthamainda nayana. namaskaram. asalu oka message ki inko message ki link lekunda matladuthunnav. Kurnool TDP core seat annav, TDP valla PV gelichadu annav, malli Indira Gandhi CM chesindi annav, malla Manmohan gurunchi matladuthunnav. Anduke Mark Twain cheppadu meelantolla gurunchi:

          5. నువ్వు మార్చావు కదా మన్మోహన్ చేసిన సంస్కరణలు వాడెవడో చేసాడు అని చెప్పావు నీకులా తిమ్మిని బమ్మిని చేయలేదు కదా

          6. Similar opinion I too have.

            india or ap didn’t develop solely on the hands of foreign investments or leaving a underwear company from AP. First, get along with Indian investors who do real ground level development. In the last 5 years, all these tdp folks spread hatred on AP just because their foe is at the helm.

            worst culture, they spoiled AP. Now all these investors including FDI, wouldn’t step into AP as long as Jagan is in politics. Cbn naa leka cbn koduka kaadu matter.

            In their own interests, investors will stay away from AP until tdp media stops vendetta or loafer pattabhi calling a cm , like bosedike..

            Vaadu inka brathike unnadu ante jagan pettina bikshe.

        4. Hey great life,

          you got it wrong. His response was very decent, generic, no offense and neutral opinion.

          Respect him and don’t get tangled with your copy paste AI content.

          use once your own content if there is any with unbiased, realistic, honest to the people of AP.

      3. As you mentioned, the material is not given by any party, let’s focus on the real importance of progress and development. Meeting high-level individuals, such as global innovators like Bill Gates, plays a crucial role in securing big projects for the state government. Here’s why:

        1. Access to Resources and Expertise: High-level individuals and organizations bring global expertise, advanced technologies, and significant resources. For instance, Bill Gates, with his focus on innovation and philanthropy, could provide insights or funding for initiatives in health, education, or agriculture, which could transform state-level development.
        2. Building Credibility: When a government collaborates with internationally recognized figures or organizations, it sends a strong message about the state’s seriousness in pursuing large-scale, impactful projects. It also attracts other investors and partners who see the state as a credible place for investment.
        3. Learning Best Practices: These meetings allow the state government to learn how other regions or countries have solved similar challenges—be it improving education systems, reducing poverty, or modernizing infrastructure. Such ideas can be adapted to the state’s unique needs.
        4. Attracting Investments: High-level meetings open doors for partnerships and funding that can lead to transformative projects. For example, collaborating with a global organization could result in building Centers of Excellence, advanced research hubs, or large-scale employment opportunities that directly benefit the people.
        5. Driving Innovation and Development: These leaders and innovators bring new ideas, technologies, and strategies that help tackle pressing issues more effectively. Whether it’s a smart city project, renewable energy, or advanced healthcare systems, their involvement can accelerate growth.

        So, while we debate about material or narratives, the focus should shift to real, tangible actions like these that drive state development. This is what truly benefits the people, and that’s where the energy and attention should go.

        1. Stop this AI copy and paste.

          you can’t win always with gobel politics. Now it’s tdp govt, it’s true that no investments will come to AP.

          AP will see investments only when Either BJP get power or cbn stops vendetta politics and caste politics.

          sooner or later people also will realize no new jobs or no new investments and yet didn’t fulfill half of election promises and there is danger waiting in the name of jagan.

          once jagan enters, war will be one sided. Be it old fox cbn or red book joker pappesh

          1. Ravi Garu, Stop the Puppet Politics and Think Independently”

            Ravi garu, your response reflects a lack of self-respect and critical thinking, as you appear to blindly support politicians without questioning their actions. This puppet-like loyalty diminishes your credibility and contributes nothing to solving Andhra Pradesh’s real problems, such as lack of investments, jobs, and unfulfilled promises.

            Criticizing vendetta and caste politics while indulging in rhetoric and personal attacks yourself only exposes hypocrisy. Democracy isn’t about submission to power or one-sided wars; it’s about accountability and progress. Mockery and blind allegiance won’t solve AP’s issues—they only deepen divisions.

            It’s time to rise above this servitude and engage with facts, constructive criticism, and a vision for AP’s future. Reclaim your dignity, question flawed leadership, and strive to be a voice of reason and progress. Andhra Pradesh needs forward-thinking individuals, not blind followers

      4. సార్, మీరు వైసీపీని మద్దతు ఇవ్వడంలో, ముఖ్యంగా ఆ 11 సీట్లలో విజయాన్ని మెరుగుపరచడంలో చూపుతున్న ఆసక్తిని నేను అర్థం చేసుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. కానీ ఓపెన్‌గా అడగాలి, మీరు గ్రేట్ ఆంధ్రా వంటి ప్లాట్‌ఫారమ్‌లలో చూసే మెటీరియల్ వైసీపీ ప్రభావంతో రాలేదని నిజంగా నమ్ముతున్నారా? దయచేసి నిజాయితీగా ఆలోచించండి—మీరు నిజంగా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టారా లేదా కేవలం ఒక పార్టీని మూసగట్టి మద్దతు ఇవ్వడానికే ఆపాధించబడుతున్నారా?

        రాజకీయాలు అంటే రాష్ట్రాన్ని నాశనం చేసిన మోసగాళ్లకు మద్దతు ఇవ్వడం కాదు. మనకు అందరికీ తెలుసు, ఈ రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం రాష్ట్రానికి ఎంత నష్టం చేకూర్చారో. మీరు నిజంగా రాష్ట్రం కోసం కలతపడితే, మీ మద్దతును అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా ఉపయోగించండి. వ్యక్తిగత స్వార్థం మాత్రమే చూసే వారిని మద్దతు ఇవ్వడం వదిలేయండి.

        మీరు ఏ పార్టీని మద్దతు ఇస్తారో అది మీ ఇష్టం. కానీ దయచేసి పెద్ద దృశ్యాన్ని, అంటే మన రాష్ట్ర భవిష్యత్తును, మరియు అభివృద్ధిని గురించి ఆలోచించండి. అదే నిజంగా ముఖ్యమైన విషయం. కేవలం పార్టీని కాకుండా ప్రజల జీవనోన్నతిని, యువత భవిష్యత్తును, అభివృద్ధిని ముందుకు నడిపే చర్యలపై దృష్టి పెట్టండి. ఈ రాష్ట్రానికి నిజమైన నాయకత్వం మరియు ఆలోచనలతో కూడిన మద్దతు అవసరం, కాదు మాయలతో నడిపించే వారిదీ. మీరు ఆలోచనను మార్చడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కాగలరు. దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి

  10. వెంటనే ఫలితం కనిపించడానికి ఇదేమి రొయ్యలు, అప్పడాలు, కోడి గుడ్ల షాప్ ఓపెన్ చెయ్యడం కాదు. వేలకోట్ల ఇన్వెస్ట్మెంట్ వున్నప్పుడు పలు సార్లు చర్చలు జరిగిన తర్వాత యాక్షన్ మొదలు అవుతుంది. Ipac వాళ్ళని, టీ అమ్ముకునే వాళ్ళని గ్లోబల్ ఫోరమ్ అని, MOU అని స్టేజి ఎక్కించి మోసం చేసినట్టు కాదు గ్లోబల్ కంపెనీ లీడర్స్ తో పని చెయ్యడం.

  11. పెట్టుబడి పెట్టె వాడు తన డబ్బుకు రక్షణ చూసుకొంటాడు అమర రాజా విషయాన్నీ కాకినాడ పోర్ట్ ,సెజ్ చూసినవాడు ఎవడు ఆంధ్రాలో పెట్టుబడి పెట్టడు వాళ్ళు రావాలంటే ముందు నిందితులకు కఠిన శిక్షలు భారీ జరిమానాలు మొత్తం ఆస్తులు జప్తు చేయడం వంటివి జరగాలి అది జరుగుటం లేదు కాబట్టే పెట్టుబడి దార్లు మల్లి జగన్ గారు వస్తే మా పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు దానికి ప్రభుత్వం ఆర్థిక నేరస్తులను శిక్షించాలిసి ఉంటుంది వాళ్లకు భరోసా కల్పించాలిసి ఉంటుంది

    1. Ela jaruguthaayi ramoji case , Athanu pass away anthavaraku laagaru.

      cbn, got stay orders in 25 cases. 25 cases ?

      officials must be fools in 25 cases right ?

      inthe ..ekkuva vaagadu…all fingers pointing back to tdp.

  12. పబ్లిక్కి అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టే

    “జనాలు గుంపులుగా వచ్చి సింగల్ సింహానికి” పంగనామాలు (11) పెట్టారు..

    1. దావోస్ లో చలి ఎక్కువ అని దుప్పటి తన్ని పడుకునే బ్యాచ్ కన్నా బెటర్ కదా మరి . .

  13. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  14. ఫోటో సూపర్.. బాబు AI కోడింగ్ చెబుతుంటే గేట్స్ గారు రాత్తన్నారు. అది టాలెంట్ , బాబ మజాకాన!

  15. అర్దమ్ కావాలంటే బుర్ర ఉండాలి దానిలో కొద్దిగా గుజ్జు ఉండాలి.. అంతేకాని A1 లాంటి నెలతక్కువ ఎవదలకి అర్థం కాదంతే

Comments are closed.