సూపర్ సిక్స్ పథకాల అమలుపై నీలి మేఘాలు అలుముకున్నాయి. ఈ విషయం అసెంబ్లీలో చంద్రబాబునాయుడి ప్రసంగం వింటే అర్థమవుతోంది. ఏపీ సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు అలివికాని హామీలిస్తున్నారని అప్పట్లో వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తనకు రాజకీయ, పరిపాలన అనుభవం ఉందని, హామీల్ని అమలు చేసి చూపిస్తానని బాబు ఎదురు దాడి చేశారు.
సీన్ కట్ చేస్తే, జగన్ విపరీతంగా అప్పులు చేశాడని, సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేయాలంటే భయమేస్తోందని చంద్రబాబు చట్టసభ సాక్షిగా ప్రజలకిచ్చిన హామీల అమలుపై అనుమానాల్ని రేకెత్తించారు. చంద్రబాబు అసెంబ్లీలో ఏమన్నారంటే….
“మనం హామీలిచ్చాం. సూపర్ సిక్స్ చెప్పాం. చూస్తే భయమేస్తాంది. ముందుకు కదల్లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి” అని చంద్రబాబు అన్నారు. బాబు తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.
సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశారని, అలాగే శ్రీలంక, వెనుజులా తదితర దేశాల సరసన నిలిపారని విమర్శించింది తమరే కదా అంటూ నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని తెలిసి కూడా, అలివికాని హామీలు ఇచ్చేటప్పుడు భయం వేయలేదా? అని చంద్రబాబును నిలదీస్తూ పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అధికారం దక్కించుకుని, ప్రజల్ని బకరాలు చేద్దామనుకుంటున్నారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా బాబు వైఖరి వుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఈ….డె బ్బా….. ఈడి వల్ల ఏం కాదు.వాల్ నట్స్ నములుతూ కాలక్షేపం చేయడమే 😝
Rastram bagupadutundi padakalu itchina jagan Ki vote veyaledu prajalaku kavalasindi cheyandi
Prajalaku kadu kani TDP real estate and swakulastulaki vallaki kavalsindi cheyandi adhe Amaravati 😀
Watch out, every time Jagan goes to Delhi or Abroad or Bangalore or away from AP, some sort of disaster or disturbance of peace in AP happened in the past. Caution advised.
Watch out, every time Jagan goes to Delhi or Abroad or Bangalore or away from AP, some sort of_disaster or disturbance_of_peace in AP happened in the past. Caution_advised.
Watch_out, every time_Jagan goes to Delhi or Abroad or Bangalore or away_from_AP, some sort of_disaster or disturbance_of_peace in AP happened in the past. Caution_advised.
Idi just trailer maathrame…
Babu gari vinyasalu inko 6 nelallo chala chudochu.
Unna dabbulanni amaravathi meeda petti state ni gabbu pattisthadu…chusthu vundandi.
State capital danathata adi develop kavali.
Lakshala kotlu karchu pedithe develop avadu.
Ala desam lo a capital develop cheyabada ledu.
Capital develop kaavalante minimum 20 yrs paduthundi…
bolligadu adhikaram kosam kallabolli schemes super 6 pettadu ippudu dolatheerindi votlesina gorrelaku
ఓడిపోయాడు అంటే ఓడిపోయాడు అంతే…మల్లి కానీలు…కామాలు…పొలిస్టాపులు లేవు…అది కూడ జనాలు కసిగా తుక్కు తుక్కు గా మల్లి లేవకుండా ఓడగొట్టారు…వాడు ఇక లేవడు…లేవనివ్వం…
హామీలు అమలు చెస్తేనే గెలిచేట్టు అయితే…నీ భాషలో 99% హామీలు పూర్తి చేసిన నత్తిగాడు…ఎందుకు ఓడిపోయినట్టో…నువ్వే కొంచెం ఆ నెటిజన్లకు చెప్పిచావు
బాబు గాడు విజనరీ అనేవాడు నిజమైన ల0జాకొడుకు.
వాడు ఒక్క పని కూడా విజన్ తో చెయ్యలేదు.
రిక్షా తోలుకునేవాడికి ఎంత ఆంధ్ర కి ఎంత అప్పు వుందో తెలుసు.
బాబుగాడికి కనీసం అవగాహనా లేదా….? అన్ని తెలుసు.
గతంలో వాడు చేసిన సంపద సృష్టి సూన్యం!!
పథకాలకు పంగనామాలు పెట్టడానికి…
ప్రజలకు పంగనామాలు పెట్టడానికి…
గుల కమిటీలకు ఇసుక పంచినట్టు డబ్బులు పంచడానికి….
గుల కమిటీలకు సంపద సృష్టి మొదలెట్టాడు…
అనుభవించడం తప్పించి ప్రజలు ఏమి చెయ్యలేరు!!!
బలే చెప్పారు. వాడో మోసగాడు అని వాడికీ తెలుసు. అందుకే ప్రజలజ ఓట్లు వెయ్యరు అని బూతులు తిన్నా 2014 లో మల్లి వెళ్లి ఆ పీక్ గాడు కాళ్ళు పట్టుకుని గెలిచాడు.
ఇంత జరుగుతున్నా…పావలా గాడు ఏమి చేస్తున్నాడు…
గుడ్డి గుర్రానికి మొ(!)డ్డ తోముతున్నాడా…
దీనంతటికి పావలా గాడిని నమ్మి మోసబాబుకి ఓటు వేసిన కాపులదే.
ప్రతి ఊళ్ళో కాపులని ప్రశ్నించండి!
వాళ్ళకేమైనా చేతనవుతుందో అడగండి…
చేతకాని వాళ్లకు అధికారం ఎందుకో ..అడగండి!!
వాడికి కావాల్సింది సీ మ్ కుర్చీ నేను హామీలు ఇస్తాను గాని అమలు చేయడం తెలియదు అనే రకం.
మన ఆంధ్ర రాష్ట్రము మీద 14 లక్షలకోట్ల అప్పు అని ప్రచారం చేసినావు కదా ర ఎన్నికలప్పుడు.
మరి అప్పుడే అన్ని తెలిసే సూపర్ 6 అని ఏవేవో బొల్లి కబుర్లన్నీ చెప్పి ఇప్పడు అసెంబ్లీ సాక్షి గా 10 లక్షలకోట్లని నాలుక మడత పెట్టేసి అబద్దం ఒప్పుకున్నావు.. అంటే.. 4 లక్షల కొట్లాడబ్బు అప్పు రాష్ట్రము మీద ఇప్పుడు లేనట్టే గా? అంటే.. మన పరిస్థితి నువ్వనుకున్న దానికంటే బాగున్నట్టే గా?
మరి నువ్వు చెప్పిన హామీలన్నీ నెరవేర్చావే ర E v. M D 0 NG@ సీఎం ?
చేత కాకపోతే.. దిగి పొర.. మల్లి బాలట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించి మరి ఎన్నుకుందాం కొత్త సీఎం ను B 0G@ మ్ ల 0 జా K 0 D@ క.
అంటే మనము ౨౦౧౪ లో ఇచ్చిన మేనిఫెస్టో ని.. మల్లి ఎక్కడ కనపకుండా డిలీట్ చేసాం గా,, మనం ఏంటి జగన్ మేనిఫెస్టో అమలు గురించి అడిగేది? బొల్లి తథా గురించి ఆల్రెడీ రోశయ్య చెప్పాడు.. మనము చూసాం.. ఎన్నికల తరువాత బాబు కాస్త గజినీ అవుతాడు అని.
కానీ కళ్యాణ్ కి సరైన జోడి బాబే.. కళ్యాణ్ ఎలా తొక్కలో చెప్పుకింద ఎలా ఉంచుకోవాలి బాబు కి తెలుసు మన కాపు సోదరులకు ఈ విషయం ఎప్పటికి బోధపడదు.
గౌరవ బాబు గారి మాటలకు అర్థాలే వేరు… ఆయన ఇప్పటికే 14 లక్షల కోట్ల అప్పు ఉంది అన్నారు అంటే…గౌరవ బాబు గారు మన అప్పు ను 14 లక్షల కోట్ల కు తీసుకెళ్లు తున్నారు అని అర్థం. పెద్దల మాటల కు అర్థాలే వేరు. సూపర్ సిక్స్ లేదు .. ఇంకోటి లేదు…జగన్ అన్న ప్రభుత్వం 2.75 లక్షల కోట్లు డీ బీ టీ ద్వారా ప్రజలకు ఇచ్చినా, మన రాష్ట్ర అప్పు 5 లక్షల కోట్లు దాట లేదు, అందులో 3 లక్షల కోట్లు గౌరవ బాబు గారు చేసినదే. అదే ఫస్ట్ క్లాస్ విద్యార్థి కి, కాపీ కొట్టి పాస్ అయిన స్టూడెంట్ కి ఉన్న తేడా… విజనరీ అంటే ఇదేనేమో…
మరి జగ్గడు నిన్నటిదాకా 2 లక్షల కోట్లే అప్పు చేశానని చెప్పి ఇప్పుడు5 లక్షల కోట్లు అని ఎందుకంటున్నాడు..
Babu nammaka drohi ani andariki telisi malli mosapoyaru 2029 lo Inka political dead avutadu
మరి cps రద్దు, మద్యపాన నిషేధం.. ఇవన్నీ పిచ్చోడు చెప్పినప్పుడు మీకు నమ్మక ద్రోహం కనిపించలేదా?
అంటే మనము 2014 లో ఇచ్చిన మేనిఫెస్టో ని.. మల్లి ఎక్కడ కనపకుండా డిలీట్ చేసాం గా,, మనం ఏంటి జగన్ మేనిఫెస్టో అమలు గురించి అడిగేది? బొల్లి తథా గురించి ఆల్రెడీ రోశయ్య చెప్పాడు.. మనము చూసాం.. ఎన్నికల తరువాత బాబు కాస్త గజినీ అవుతాడు అని.
చూసి చూసి ఈ వెన్నుపోటుగాడికి ఎవడు వేస్తాడు ఓట్లు? జీవితం అంత వెన్నుపోట్లే. మామకి వెన్నుపోటు , తోడు నిలబడ్డ నాయకులని పని అయ్యాక తొక్కేయటం (పరిటాల, హరి కృష్ణ మొ…) ..రైతులని ఎన్కౌంటర్, పుష్కారాలకొచ్చిన జన్నాయి తొక్కించటం, ప్రజలకు రక రకాల వాగ్దానాలు ఇవ్వటం ఎలేచ్షన్స్ అయ్యాక తుంగ లో తొక్కేయటం .. ఇలా ప్రతి ఒక్కరిని వెన్నుపోటు.. 2014 lo ఎలేచ్షన్స్ అయ్యాక PK గాడిని కూడా తొక్కేసాడు కానీ జగన్ ని ఎదిరించే దైర్యం లేక మల్లి వాడి కాళ్ళ మీదే పడి వాడి దయతోనే గెలిచాడు. ఇది మీ బాబు చరిత్ర. నీచ నికృష్ట బతుకు వాడిది.
అంటే మనము ౨౦౧౪ లో ఇచ్చిన మేనిఫెస్టో ని.. మల్లి ఎక్కడ కనపకుండా డిలీట్ చేసాం గా,, మనం ఏంటి జగన్ మేనిఫెస్టో అమలు గురించి అడిగేది? బొల్లి తథా గురించి ఆల్రెడీ రోశయ్య చెప్పాడు.. మనము చూసాం.. ఎన్నికల తరువాత బాబు కాస్త గజినీ అవుతాడు అని.
అంటే మనకు రెడ్ బుక్ మీద వున్నా శ్రద్ధ, రామోజీ సంతాప సభ మీద వున్నా శ్రద్ధ చిత్త శుద్ధి మన మేనిఫెస్టో అమలు చేసే దానిమీద ఉంటే ఇలా ఆంధ్ర లో అమ్మలా ప్రజలలా పరిస్థితి ఉండేది కాదు. మీరు చెప్పిన దానికన్నా చాల తక్కువ వుంది అప్పు మరి ఇంకా ఎందుకీ బుకాయింపులు?
జగన్ నుందే చెప్పాడు సూపర్ సిక్సులు అవనిపానులని వినలేదు. ఐనా మిగతా మంత్రులు మాట్లాడుతున్నారు డిప్యుటీ సీఎం ఎక్కడ