ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అప్పుల మాటే. అసెంబ్లీ అయినా, మరే వేదిక అయినా ఇటీవల కాలంలో ఆయన పదేపదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, తామిచ్చిన హామీల గురించే మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన ఏమన్నారో తెలుసుకుందాం.
“ఎన్నికల సమయంలో హామీలన్ని ఇచ్చుకుంటూ వెళ్లాం. ఇప్పుడు చూస్తే ఖజానా ఖాళీగా దర్శనమిస్తోంది. అధ్వానంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలంతా అర్థం చేసుకోవాలి”
సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ఏడాది ముందే రాజమండ్రిలో నిర్వహించిన టీడీపీ మహానాడులో అట్టహాసంగా చేతులు తిప్పితిప్పి మరీ సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల ముంగిట కూటమిగా ఏర్పడ్డాక మరిన్ని పథకాలను వాటికి కలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎన్నికలకు ముందే అందరి కంటే ఎక్కువగా చంద్రబాబుకే బాగా తెలుసు. అయినప్పటికీ ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అలివికాని హామీల్ని ఆయన ఇచ్చారు.
అధికారాన్ని దక్కించుకున్న తర్వాత బీద అరుపులు. సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల్ని అమలు చేయాలంటే భయమేస్తోందని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా అన్నారు. ప్రజలకు కూడా బాధ్యత వుందని , అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతి సమావేశంలోనూ ఇదే మాట ఆయన అంటున్నారు.
బాబు కోరుకుంటున్నట్టుగానే ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారని అనుకుంటే పొరపాటే. చంద్రబాబును బాగా అర్థం చేసుకుంటున్నారు. అధికారంలోకి రావడానికి భారీ హామీలిచ్చి, తమతో ఓట్లు వేయించుకుని, ఇప్పుడు మోసగిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. తనకు కావాల్సిన అధికారాన్ని సొంతం చేసుకుని, తమ వరకూ వచ్చేసరికి ఆర్థిక ఇబ్బందులు, మరేవో చెప్పి తప్పించుకోడానికి బాబు ప్రయత్నిస్తున్నారని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
ఈ సారైనా చంద్రబాబు మాటపై నిలబడుతారని అనుకుంటే, ఇప్పుడు మరింత దారుణంగా వంచించేలా ఉన్నాడని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. బాబు చేతిలో తాము మోసపోతున్నామని ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. తనకొక్కడికే తెలివితేటలున్నాయని బాబు అనుకుంటూ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారని, తమకు కూడా ఆయనంతలా కాకపోయినా ఎంతోకొంత తెలివి వుందని ప్రజలు నిష్టూరంగా మాట్లాడుతున్నారు. బాబు మాట తీరు చూస్తే, సంక్షేమాన్ని అందించే పరిస్థితి లేదనే నిర్ధారణకు జనం వచ్చారనేది వాస్తవం.
chaddee gang leader
dirty mind
Padakala kosam vo tu veyyaledu. Development 60 satam prajalu korukunnaru
అన్ని బాలన్స్ చెయ్యటమే రాఁ రాజకీయం అంటే.. సొల్లు DN గటం కాదు.. నేను 14 ఏళ్ళ ముఖ్యమంత్రిని.. నాకు 40 ఏళ్ళ అనుభవం.. సంపద సృష్టిస్తా… నీకు నీకు నీకు.. అందరికి 15000 15000 15000 ఇవన్నీ దేనికి రB0 గ @M? సరిగ్గా Jagan గాడిలాగె నేను ఇవ్వలేను అని ఎన్నికలప్పుడు చెప్తే సరిపోయేది గా? వేసే వాళ్ళు వేస్తారు వెయ్యని వారు వెయ్యరు..
భయమేస్తే దిగిపొమ్మను మల్లి ఈ సారి.. పేపర్ B@ll0ట్ తో ఎన్నికలు పెట్టి మల్లి సీఎం ను ఎన్నుకుందాము.
జనానికి అన్ని తెలిసే వేశారు ఓటు… వేమిరెడ్డి లాంటి వాళ్లే మాకేమీ పదవులు వద్దు గౌరవం ఇస్తే చాలు అన్నాడు అంటే జనాలకు ఎంత frustration వుండాలి
ఎవడు ఆ జనాలు ఐటీడీపీ జనాలు.. ఇక్కడ.. రకరకాల పేర్లు పెట్టుకుని ఒక్కడే 10 ఐడీలతో టీడీపీ కి అనుకూలంగా కామెంట్లు పెట్టుకునే.. జానాల? బొల్లి గాడు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చారని తెలిసి ఓటు వేసిన జనాలు ఎవరు నాయన? ప్రతినెలా పెన్షన్ వర్తిస్తున్న జనాల సంఖ్యను అమాంతం తగ్గించేస్తు తల్లికి వందనం నెక్స్ట్ ఇయర్ ఇస్తాను అని చెప్పటం ఇవన్నీ ఎన్నికలప్పుడు చెప్పలేదే? చెప్పే ముందు రీసెర్చ్ ఎనాలిసిస్ చెయ్యలేదా?
వేమిరెడ్డి కి అనిల్ కుమార్ యాదవ్ కి గొడవ అక్కడికి వాడిని నరసారావు పేటకు మార్చాడు ఎందుకు? వెమిరెడ్డికి గౌరవం ఇచ్చి. ఇద్దరి మధ్య సంబంధం సరిగా లేనప్పుడు ఇద్దరినీ ఒకే చోట పెడితే తప్పు. మార్చేశాడు గా? ఇంకెక్కడ గౌరవ ఇవ్వలేదు? ఏదో ఒక టి చెప్పాలని సొల్లు చెప్పకు.
2019 ఎన్నికల ముందు అన్న చెప్పనివి ..
మూడు రాజధానులు
స్పెషల్ కేటగిరీ స్టేటస్ తేవడం కుదరదు
CPS రద్దు నేను చేయలేను
మద్యం రేట్లు పెంచుతా, నిషేదం చెయ్యలేను
2019 ఎన్నికల ముందు అన్న చెప్పనివి ..
మూడు రాజధానులు
స్పెషల్ కేటగిరీ స్టేటస్ తేవడం కుదరదు
CPS రద్దు నేను చేయలేను
మద్యం రేట్లు పెంచుతా, నిషేదం చెయ్యలేను
u are so emotional. seems risking your life. take care man.
Super 6 అమలయిన మరుక్షణం వై చీపి రాజకీయంగా సమాధి అయినట్టే. మీ పతనం చూడటానికి ఎందుకురా కంగారు పడతారు. ఆగండి కొన్ని రోజులు.
తుగ్లుక్ గ్యాంగ్ ఖజానా మొత్తం నాకేశారని అంటావ్…
రే B0 గ @M
బొల్లి గాడే ఎన్నికలప్పుడు రాష్ట్రము మీద 14 లక్షలకొట్లాప్పు ఉందని ఊదరగొట్టి అప్పటికీ SuperSix అని ఇంకా అనేకానేక అలవికాని హామీలిచ్చి మొన్న అసెంబ్లీ లో గవర్నర్ చేత నాలుక మడతపెట్టించి పదిలక్షలకోట్లప్పు ఉందని చెప్పించి ఇప్పుడేమో.. అసలు అప్పు ఏడులక్షలకోట్లే ఉంది అనితెలిసిపోయినప్పుడు SuperSix ఎలా అమలు చెయ్యలేక పోతున్నాడు ?
అంటే వాడు ఎన్నికలలో ప్రచారం చేసిన 14 లక్షలకొట్లాప్పు కాకుండా 7 లక్షలకొట్లాప్పు మాత్రమే అంటే సగమే ఉందనప్పుడు హామీలన్నీ ఎలా చెయ్యలేక పోతున్నాడు ఈ. V.M సీఎం గాడు? చేతకాని B0 గ @M ల 0జ K 0D @KU
Jagan reddi పెట్టిన బకాయిలు. చూస్తే తెల్సుతుందు. ఉద్యోగులకు 21 వెల్ కోట్లు. కన్ట్రా క్టర్ కు 20 వేల కోట్లు ఆరోగ్య శ్రీ ఫీజు బకాయిలు విద్యుత్ సంస్థలకు ఒక లక్షా కోట్లు ఇలా ఎటు చూసినా డబ్బులు అన్ని బకాయిలు. పెట్టారు . మునిగి పోయే నావ లాగ ఉంది రాష్ట్రం .ఎవడు స్వంత జేబుల్లో ఇవ్వడు.ముందు పెట్టుబడులు రాబట్టాలి ఆర్థికంగా నిల దొక్కుకోవాలి అప్పుడే సంక్షేమం
జనాలు బాబు మీద ప్రేమతో గెలిపించలేదు. గత ప్రభుత్వం మీద అసహ్యం మరియు అయిష్టం తో గెలిపించారు
అప్పులు మాటలో తప్పేంటి? జగన్ అప్పులు ఎంత చేసాడని చెప్పక పోగా, ఇంత అప్పులున్నాయని టిడిపి పవర్లో కొస్తే కదా తెలిసేది. ఈ అప్పులు నువ్వు కడతావా, జగనాసురుడు కడతాడా? ఇంత అప్పులు ఉన్నాయని చింతించాల్సింది పోయి, వ్యంగ్యాస్త్రాలు మల్లి?
appulu anedi common..2014-2019 CBN kooda appulu chesadu…alage 2019-2024 kooda Jagan appulu chesadu … records choosuko…TDP jagan ki 100 kotlatho isthe , Jagan TDP ki 8000 kotlatho ichadu…kaadani prove chese dammu evariki ledu.. Budget pedithe ivanni bayataki vasthayi….anduke pettadam ledu..Amaravathi capital kosam CBN dabbu pogesthunnadu…Janalu ki anni thelusu… schemes kaavalo, only capital development kavalo valle decide chesukuntaru…
ardham chesukoni mee vaadiki 11 ichharu. Malli mee vaadu anni padhakaalu amalu chesinaa koodaa. Cheee Janaaalu.
రే B0 గ @M
జీవితం లో జగన్ గాడు ఉండగా నేను సీఎం అవ్వలేను అని అర్ధం చేసుకునే.. ఈ. V.Mదారి పట్టుకుని ఈ. V.M సీఎం అయిపోయాడంటావ్?
మొన్న హస్తిన లో డెమో చోపించాల్సింది ఈ-వీమ్ ఎలా మేనేజ్ చేయాలో .. ఏంటనే అన్న ని ముఖ్య మంత్రిగా ప్రకటించేసేవారు వొచ్చినోళ్ళు ..అమ్మ పెనిమిటి గారు .
what about 2019. U think jagan jee managed EVMs and became C.M?
ఒరేయ్ బాబు మిమ్మల్ని ఏ చె ప్పుతో కొ ట్టాలిరా మొన్న జనాలు కొట్టారు ఇంకా సి గ్గు రాలేదా?
అయినా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ప్రజలంతా 115 నియోజకవర్గాల పరిధిలో మూడు ఎమ్మెల్సీలకి చక్కగా చేతితో రాస్తూ ఒకటి రెండు మూడు అని ప్రాధాన్యత నమోదు చేస్తూ చక్కగా తీర్పు ఇచ్చారు కదా అప్పుడు E V M lu లేవు కదా మరి అప్పుడు ఏం ఏడ్చారు ఏదవల్లారా సి గ్గు లేకుండా మాట్లాడకండి రా స న్నా సు ల్లా రా
Vizag meeda articles rayadam aapesaavu raa baaboo. I am very happy.
aa vizag meeda articles ravadam thagginchaavu. I am so happy.
. I am so happy.
ప్రజలు అనగా .. ఆంధ్ర ప్రజలు అనుకున్నారు .. కాదు కాదు .. మా ఓటర్లు వేరే అన్నారు చూసారా వారు .. .
మచ్చల మల్లిగాడు బొచ్చే పట్టుకుని బయలుదేరడమే, 2014 నుంచి AP కి అలవాటె కదా!
మచ్చల మల్లిగాడు బొచ్చే పట్టుకుని బయలుదేరడమే. 2014 నుంచి అలవాటుగా!ఎవ్వరూ తగ్గేదిలే , “గాలి” వాయిద్యం కూడా తోడెత్తుస్స్కుంటే అటెస్స్న్షన్ బాగుంటుంది.
అలాగే అనుకుంటూ కళ్లు మూసుకొని, బెంగళూరు palace లో DK DICKKU cheekuthu ఉండమను.. 2029 వచ్చేస్థది, అప్పుడు Why naaat అనుకుంటూ బయటకి రావచ్చు.
ఇలాగే అనుకుంటూ కళ్లు మూసుకొని, బెంగళూరు palace లో DK DICK* ఛీ కు తూ ** ఉండమను.. 2029 వచ్చేస్థది, అప్పుడు Why naaat 175 అనుకుంటూ బయటకి రావచ్చు.
ఇలాగే అనుకుంటూ కళ్లు మూసుకొని, బెంగళూరు palace లో DK Di*CK* ఛీ* కు తూ* ఉండమను.. 2029 వచ్చేస్థది, అప్పుడు Why naaat 175 అనుకుంటూ బయటకి రావచ్చు.
“Leven `చెడ్డి* ని ఇలాగే అనుకుంటూ కళ్లు మూసుకొని’, బెంగళూరు palace లో DK DCiK* ఛీ-కు-తూ ** ఉండమను.. 2029 వచ్చేస్థది, అప్పుడు Why naaat 175 అనుకుంటూ బయటకి రావచ్చు.
“Leven `చెడ్డి* ని ఇలాగే అనుకుంటూ కళ్లు ‘మూసుకొని’, బెంగళూరు palace లో DK DCiK* ఛీ-కు-తూ ** ఉండమను.. 2029 వచ్చేస్థది, అప్పుడు Why naaat 175 అనుకుంటూ బయటకి రావచ్చు.
“Leven `చెడ్డి* ని ఇలాగే అనుకుంటూ కళ్లు మూసుకొని’, బెంగళూరు palace లో D’k DCiK* ఛీ-కు-తూ **’ ‘ఉండమను.. 2029 వచ్చే’స్థది, అప్పుడు Why naaat 175 అనుకుంటూ బయటకి రావచ్చు.
“Leven `చెడ్డి* ని ‘ఇలాగే అనుకు0టూ కళ్లు’మూసుకొని’, బె0గళూరు palaceలో D’k DCiK* ఛీ-కు-తూ **’ ‘ఉండమను..’2029 వచ్చే’స్థది, అప్పు’డు Why’ n’aaat 175 అనుకు0టూ బయటకి’ రావచ్చు’ ఎమ్ అంటావ్??
Padakala kosam prajalu arrulu chachadam ledu mundu roads veyamantunnaru pani kalpinchali
Mental greatandhra every body will analyze situation even small families as well
before starting spending right .
Same thing happened even in Telangana as well . Now started implementing all things . So wait Babu will fulfill all promise .
Most import thing is CBN is best for present situation to save the A.P .
Dirty jagan destroyed entire brand image of A.P.
నీకు ఎందుకు రా పేరు గ్రేట్ ఆంధ్ర కానీ రాసేవి అన్ని తప్పుడు రాతలు.
మరి జగన్ 77 లక్షలు శిల రాళ్ళు వాటికి 700 కోట్లు
నిమ్మకాయలు నిల్లకు లక్షలు ఖర్చు
సిటీకి ఒక్క పాలస్, ఎలుకులు పట్టుకోవడానికి 1.5 కోట్లు
ఇలాంటివి ఎందుకు రాయవు.
సూపర్ సిక్స్ అమలు చెయ్యను అని చెప్పడం లేదు కదా ..2019-24 మధ్యలో జరిగిన ఆర్ధిక వి ధ్వం సం గురించి ప్రజలకి వివరిస్తున్నాడు . జగన్ మీద అంత ప్రేమ అంటే పొయ్ వొద్దులే పొద్దునే బూ తు లు వద్దు..