సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిది హత్య అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన ఆరోపణ చేశారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏచూరి చిన్న అనారోగ్యంతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చేరారన్నారు. అయితే ఆ అనారోగ్యానికి ఏచూరి చనిపోయే అవకాశమే లేదని ఒక డాక్టర్‌గా తాను చెబుతున్నట్టు చింతా సంచలన ఆరోపణ చేశారు.
సీతారాం ఏచూరిని జాతీయ అధికారి పార్టీ హత్య చేయించిందని ఆయన ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. బీజేపీ రోజురోజుకూ బలహీనపడుతోందని, విపక్షాల్ని ఏకం చేసే ఏకైక నాయకుడు ఏచూరి కావడం వల్లే ఆయన్ను అంతం చేశారని ఆయన ఆరోపించడం గమనార్హం.
జాతీయ రాజకీయ నాయకుడైన ఏచూరికి ప్రత్యేక గది ఇవ్వలేదన్నారు. స్వైన్‌ప్లూ సోకిన రోగికి పక్కనే ఏచూరికి పడక ఎలా కేటాయిస్తారని ఆయన నిలదీశారు. ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని చింతా ఆరోపించారు. ఏచూరి మృతిపై సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల ఏచూరి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన కోసం దానం చేశారు. ఏచూరిని చంపారనే మాజీ ఎంపీ ఆరోపణలతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏదో ఒక సంచలన, వివాదాస్పద కామెంట్ చేయడం చింతా మోహన్‌కు అలవాటే. చింతా ఆరోపణలపై సీపీఎం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏచూరి మృతిపై సీపీఎం కాకుండా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చేయడం చర్చనీయాంశమైంది.
Modi😂😂😂😂🤣🤣🤣🤣🙏🙏🙏🙏🙏🙏
మోడీమొడ్డచీకురాపెండగానీజలగమామయ్యతోకలిసి…
veedo picha naa koduku……………..vadi pedda karma taravaata veediki gurtuki vachindaa………..
ఈ ఆరోపణలకు “దేశం మొత్తం ఉలిక్కిపడిందా”? వార్ని..! ఏం రాస్తార్రా నాయనా..!
Yechury could’ve easily got selected for Australia touring squad for upcoming test series
Y*sr నీ ఇంట్లో ఒకడు బెంగ*ళూర్ నుండి ప్లాన్ చేసే లేపేసాడ్. ఉలిక్కిపడి లేచావా!
ఆ హె*లికాప్టర్ పె*ట్రోల్ ట్యాం*క్ మూ*త మీద వేలిము*ద్రల పో*లిస్తే బయట*పడతారు, ఆ దొంగ. అందు*కే పో*లీసు వే*లు ము*ద్రల కంప్యూ*టర్ తన కు*ల గ*జ్జి పోలీ*సు చే*త నా*శనం చెప్పించాడు.
సరిపోయారు ఇద్దరూ, ఒక పిచ్చోడు స్టేట్మెంట్ లు ఇవ్వడం, ఇంకో పిచ్చోడు లగేత్తుకు వచ్చి ఆర్టికల్ వెయ్యడం!
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
ఈ లొ..ఫె..ర్ నా..కొడు…కు ఎప్పుడొ నెను చిన్నప్పుడు కెంద్ర మంత్రి అయ్యాడు …
అంతె అప్పటినుండి ..కులాన్ని ఆడ్డుపెట్టుకొని ..అడ్డమైన మాటలు మాట్లాడుచుంటాడు
చింత పడకు
Any proofs?
Give him a bed in the same room and test it!