తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందంటూ తీవ్రవివాదాలను రేపి, ఆ విషయాలని నిరూపించడం మీద దృష్టి పెట్టని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని, అవే లడ్డూలను ఆయోధ్యకు పంపారంటూ పవన్ కల్యాణ్ ఊగిపోయిన సంగతి తెలిసిందే. మరి అధికారం తమ చేతిలోనే ఉంది అని, బట్ట కాల్చి మొహానవేయడం కాదు నిరూపించి మాట్లాడాలనే సంగతిని మరిచి రెచ్చిపోయారు పవన్ కల్యాణ్. అదే సమయంలో ఆయన సనాతనం అని, ఏదేదో మాట్లాడారు. ఆ తర్వాత పవన్ చప్పున చల్లారిపోయారు. సనాతనం బోర్డు పనులు ఎంత వరకూ వచ్చాయో ఎవరికీ తెలియదు.
ఇలాంటి నేపథ్యంలో.. ఆధారాలు లేకుండా తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడారంటూ పవన్ కల్యాణ్ పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయ్యింది. పవన్ కల్యాణ్ మాటలకు ఎలాంటి ఆధారాలు లేవని రామారావు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసినట్టుగా, అవే లడ్లను అయోధ్యకు పంపినట్టుగా వ్యాఖ్యానించి పవన్ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని, ఆధారాలు లేకుండా అలా మాట్లాడిన ఆయనపై చర్యలను కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది.
పవన్ కల్యాణ్ ఇది వరకూ మాట్లాడిన మాటలను సోషల్ మీడియా నుంచి తొలగించేలా, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
రాజకీయాల నుంచి కనీసం దేవుడైనా మినహాయించాలని అంటూ సుప్రీం కోర్టు ఈ వ్యవహారంలో చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించింది. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నొక్కి చెప్పింది. అంతేకాకుండా చంద్రబాబు ఆరోపణలపై ఆయనే ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేసి, సుప్రీం కోర్టు మరో విచారణ కమిటీని నియమించింది. చంద్రబాబు తానా అంటే, తందానా అన్న పవన్ కల్యాణ్ విషయంలోనూ కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
Chala late ayyavu article rayadaniki
gaaloniki vummesina peddaga pattinchukodu, pachipoena BJP laddoo lu tintu batikestaadu
Call boy works 9989793850
అసలు తెలంగాణ కోర్ట్ కి దీనికి ఏమి సంబంధం ? అదే తెలంగాణ కోర్ట్ లో ఉన్న నీచుడు జగన్ విచారణ ఏమైంది ?
Neechalanjaakoduku pawanpawala dongasanatanigaadu vaanichristianpellampookulo bolligaanimusalisulli pettidengaalilanjeni….pawalalanjaagaadidhakoduku
ఒక logic missed ayyav bro… గొఱ్ఱె peethu కన్నా క….మ్మ pitthu మిన్న అని public understood…mature dude….
Appreciate courts slapping this mindless and illiterate sannasi!!
Pawalagaaniammapookulo bolligaani fat tho kaltiayyindhi
“ తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసినట్టుగా, అవే లడ్లను అయోధ్యకు పంపినట్టుగా వ్యాఖ్యానించి పవన్ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని”
ఎవరి పవిత్రత?
Pawalagaa
ఎంత మంది తల్లుల పవిత్రతను కించపరిస్తే తమ అభిమాన నాయకుడి ఇంటి ఆడవారి పవిత్రతకు సార్ధకం చేకూరుతుంది?
our Dy CM had full evidence about it & he will only expose it in court…🤣🤣🤣
సుప్రీమ్ కోర్ట్ వర్డిక్ట్ ఇచ్చేవరకు గు ద్ద నోరు మూసుకొని, పిల్ మడిచి పు కులో పెట్టుకో అని చెప్పండి. జరిగేది అదే