వైసీపీ మాజీ మంత్రి సైలెంట్ అందుకేనా?

మరో వైపు నియోజకవర్గంలో ఆయన అక్రమాలు చేశారని అవినీతి చేశారని వెలికి తీయాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు.

నిప్పులు చెరిగే ఆ గొంతు మూగబోయింది. ఫైర్ బ్రాండ్ ముద్ర కూడా అక్కరలేదని పక్కకు తొలగింది. ఇదంతా ఎందుకు అంటే కేసుల భయంతో అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రి సీదరి అప్పలరాజు గత కొంతకాలంగా మూగనోము పట్టారు.

ఆయన మీడియా ముందుకు రావడంలేదు. ఆయన ఎక్కడా అయిపూ అజా అన్నది లేకుండా పోయింది. ఇలా ఎందుకు అని వైసీపీలో అంతా తర్కించుకుంటున్నారు. అయితే ఎవరూ ఆయననే నేరుగా అడగకుండానే ఆ డౌట్ ని ఆయనే తీర్చేశారు.

కూటమి ప్రభుత్వంలో మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో సీదరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. అయిన దానికీ కాని దానికీ కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. అందుకే మౌనమే నా భాష అంటున్నానని ఆయన చెప్పకనే చెప్పేశారు అని అంటున్నారు.

సీదరి అప్పలరాజుని ఎలాగైనా అరెస్ట్ చేయాలని ఆయన సొంత నియోజకవర్గం పలాసలో టీడీపీ మహిళా ఎమ్మెల్యే గౌతు శిరీష పంతం పట్టి ఉన్నారు. ఆయన మీద ఇప్పటికే మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆయన మంత్రిగా ఉండగా ఆయన అనుచరులు సోషల్ మీడియాలో టీడీపీ నేతల మీద అనుచితమైన పోస్టులు పెట్టారన్నది కూడా ఆ కేసులలో ఉంది.

మరో వైపు నియోజకవర్గంలో ఆయన అక్రమాలు చేశారని అవినీతి చేశారని వెలికి తీయాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితులలో ఆయన పూర్తిగా సొంత నియోజకవర్గం గొడవలలోనే మునిగిపోయారని అంటున్నారు. అవి చాలవన్నట్లుగా రాష్ట్రంలోని సమస్యల మీద కూడా గొంతెత్తి కూటమి పెద్దల మీద ద్వజమెత్తితే మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని భావించే సైలెంట్ అయ్యారని అంటున్నారు.

ఏపీలో పోసాని క్రిష్ణ మురళి ఎపిసోడ్ కూడా వైసీపీ నేతలను కలవరపెడుతోంది అని అంటున్నారు. ఒక్క సీదరి అని మాత్రమే కాదు చాలా మంది మాజీ మంత్రులు కీలక నేతలు మాట్లాడకపోవడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదని అంటున్నారని ప్రచారం అయితే సాగుతోంది.

17 Replies to “వైసీపీ మాజీ మంత్రి సైలెంట్ అందుకేనా?”

  1. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది..

    సబ్జెక్టు ఉన్నవారు అయితే సమస్యలు మీద ప్రశ్నలు వేయాలి..

    అంతే గానీ నోటికి పని చెబితే తరువాత ఊచలు లెక్క పెట్టాలి..

  2. ఇతను ఒక మంచి కుటుంబం నుండి వచ్చాడు.. పెద్ద చదువులు చదువుకున్నాడు.. చదువు సంస్కారం ఇస్తుందని ఆశిస్తాం..

    కానీ ఈ లంజాకొడుకు అసెంబ్లీ లో జగన్ రెడ్డి ని సంతోషపరచడం కోసం.. చంద్రబాబు ని నీచం గా మాట్లాడిన మాటలు మాత్రం ఎంతమాత్రం క్షమార్హం కాదు..

    వీడికి త్వరలోనే గట్టిగా ఉండబోతోంది.. ఆ విషయం వాడికి కూడా తెలుసు..

    అరెస్ట్ చేసే వరకు నరకం అనుభవిస్తాడు.. అరెస్ట్ చేసాక నరకం లో శిక్షలకన్నా ఘోరమైన శిక్షలు చూడబోతున్నాడు..

  3. ఇతను ఒక మంచి కుటుంబం నుండి వచ్చాడు.. పెద్ద చదువులు చదువుకున్నాడు.. చదువు సంస్కారం ఇస్తుందని ఆశిస్తాం..

    కానీ ఈ లం జాకొడుకు అసెంబ్లీ లో జగన్ రెడ్డి ని సంతోషపరచడం కోసం.. చంద్రబాబు ని నీచం గా మాట్లాడిన మాటలు మాత్రం ఎంతమాత్రం క్షమార్హం కాదు..

    వీడికి త్వరలోనే గట్టిగా ఉండబోతోంది.. ఆ విషయం వాడికి కూడా తెలుసు..

    అరెస్ట్ చేసే వరకు నరకం అనుభవిస్తాడు.. అరెస్ట్ చేసాక నరకం లో శిక్షలకన్నా ఘోరమైన శిక్షలు చూడబోతున్నాడు..

  4. నేను బాగా చిన్నప్పుడు ఇతని మా శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ topper , ఎంసెట్ topper ఇతని లాగానే పెమ్మసాని కూడా ఎంసెట్ topper …ముందు మంచి గానే ఉన్నారు…తరువాత పెంట వెదవలు తో కలిసి ఇతను బుద్ది పెడదారి పట్టింది …అందలం ఎక్కించిన క్యాడర్ నే పాతాళానికి తొక్కేసి…అడ్డగోలుగా జిల్లా సహజ సంపదను కబ్జా చేసి ..బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు

  5. అదేందబ్బా మొన్నేమో పోసాని సంఘటన తరువాత వైకాపా క్యాడర్ లో ఒక తెలియని మొండితనం వచ్చింది మహా ఐతే ఇంతకీ మించి ఎం చేస్తారు లే అని తెగిస్తున్నారు అని రాసారు ఇప్పుడేమో అదే పోసాని ని చూసి భయపడుతున్నారు జాగ్రత్త పడుతున్నారు అని సొల్లు కూతలు రాస్తున్నావ్…

    1. Ee GA gaadu enni vidhaalugaa ainaa maatlaadataadu. Veediki raatriki edi anipiste ade morning articles lo raastaadu. Veediki Janaalu emi anikuntunnaaro teluste, 2024 elections lo, MLC elections lo complete opposite gaa enduku chebutaadu

  6. ‘ఒరే అప్పిగా, EAMCET topper ఐన నువ్వు, మంత్రి పదవి కోసం 10th question పేపర్స్ కొట్టేసిన ఒక A1 దొ0గ ‘నాకొడుక్కి నీ చదువు సంస్కారం తాకట్టు పెట్టి నీ value పోగొట్టుకున్నావు కదరా.. నీతి మాలిన నీలి నక్కా..

Comments are closed.