విజయవాడ కరకట్టపై నివాసం వుంటున్న చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి వుంది. కృష్ణా నది ఒడ్డున లింగమనేని గెస్ట్‌హౌస్‌లో చంద్రబాబు నివాసం వుంటున్న సంగతి తెలిసిందే. తుపాను ప్రభావంతో రెండు రోజులుగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా విజయవాడలో గత ఐదు దశాబ్దాల్లో ఎప్పుడూ కురవనంత వర్షం కురిసింది. దీంతో విజయవాడ కాస్త జలవాడగా మారింది.
ఈ నేపథ్యంలో కృష్ణా నది పోటెత్తింది. ప్రకాశ్ బ్యారేజీపై రెండో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. దీంతో చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి వుందని సమాచారం. ఇప్పటికే విజయవాడ నగరం జలమయం కావడంతో సహాయక చర్యల్ని అధికారులు చేపట్టారు. సాక్ష్యాత్తు సీఎం ఉన్న నివాస సముదాయమే వరద ముంపునకు గురైతే, ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబు నివాసం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. కృష్ణా నదిలో వరద పెరిగేకొద్ది పరివాహక ప్రాంతాల్లో ఇళ్లన్నీ మునగక తప్పదు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేవలం తన ఇంటిని వరద నీటితో ముంచాలనే కుట్రకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు ఆయనే సీఎంగా ఉన్నారు.
ఇప్పుడు బాబు నివాసంలోకి వరద నీళ్లు వస్తే ఎవరు కారణమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కృష్ణా నదిలో ఉన్నాడని ఇప్పుడైనా అర్థం చేసుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు. వరద ముంపు నుంచి తనను తాను కాపాడుకోడానికైనా చంద్రబాబు తన నివాసాన్ని మార్చాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
vc estanu 9380537747
5 year WHY C P అరాచకాలవల్లే సీబీన్ నివాసం ముంపుకు గురి అయ్యింది. లేక పొతే అది అత్యంత సురక్షిత ప్రాంతం.
Inka నయం జగన్ ఊ. చలో కొట్టుకుపోయింది అనలేదు
సురక్షితం అయితే కావొచ్చు బ్రో… అది నది ప్రవాహానికి అడ్డుగా వుంటే కూల్చెయ్యడమే మంచిది
Ha ha… nice dig man
Call boy jobs available 8341510897
vaadi thippalu evo vaadu padathaadu. you please relax .
vaa di thippalu evo vaa du padathaadu. you please relax .
Vijayawada already munigindi idi inka just mumpe, so vijayawada kante bettere.
Keep trying…nope..it wont…
For fake cheep fellows…amaravati has natural drain contour..CBN house is on krishna river..even that is clearly not in water..so even with amount of water, again it is proved that psychos are just determined for fake propaganda
Ippatiki jagan kutea ani antaru. Pachha media ki power vundi. Ippatikaina karakatta meda illu emi chestharu
River area lo flood kakundaa drought vastunda. Moosuko ra GA. Edichindi chaalu. Everything got flooded not just chandrababu’s house.