ప్ర‌తిప‌క్షంలో వుంటేనే జ‌గ‌న్‌లో ఆప్యాయత‌!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సొంత జిల్లా పర్య‌ట‌నకు శ‌నివారం వెళ్లారు. సెప్టెంబ‌ర్ 2న వైఎస్సార్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా దివంగ‌త నేత‌కు నివాళుల‌ర్పించి, తిరిగి తాడేప‌ల్లికి చేరుకోనున్నారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న విష‌యానికి వ‌స్తే, క‌డ‌ప‌లో…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సొంత జిల్లా పర్య‌ట‌నకు శ‌నివారం వెళ్లారు. సెప్టెంబ‌ర్ 2న వైఎస్సార్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా దివంగ‌త నేత‌కు నివాళుల‌ర్పించి, తిరిగి తాడేప‌ల్లికి చేరుకోనున్నారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న విష‌యానికి వ‌స్తే, క‌డ‌ప‌లో విమానం దిగి, అక్క‌డి నుంచి పులివెందుల‌కు బ‌య‌ల్దేరారు. దారి పొడ‌వునా జ‌గ‌న్‌కు నిరాజ‌నం ప‌లికారు.

చిన్న‌పిల్ల‌లు, వృద్ధులు, మ‌హిళ‌ల‌తో ఆయ‌న సెల్ఫీలు దిగారు. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ గ‌మ‌నిస్తే, మ‌ళ్లీ పాత రోజుల్లో జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం గుర్తు చేస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్‌పై చిన్న అసంతృప్తి, విమ‌ర్శ వినిపిస్తోంది.

ప్ర‌తిప‌క్షంలో వుంటే జ‌గ‌న్‌లో ఆప్యాయ‌త క‌న‌బ‌డుతుంద‌ని, సీఎం ప‌ద‌విలోకి వ‌స్తే ఎవ‌రినీ ప‌ట్టించుకోర‌ని జ‌నం అంటున్నారు. గ‌తంలో పాద‌యాత్ర సంద‌ర్భంలో జ‌గ‌న్ ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆప్యాయంగా ప‌ల‌క‌రించ‌డాన్ని జ‌నం గుర్తు చేసుకుంటున్నారు. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తాడేప‌ల్లిలోని త‌న క్యాంప్ కార్యాల‌యం దాటి బయ‌టికి రాక‌పోవ‌డాన్ని మ‌రీమ‌రీ గుర్తు చేసుకుంటున్నారు.

అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఇదే రీతిలో జ‌నంతో మ‌మేకం అయ్యి వుంటే, ఇప్పుడీ ఓట‌మి త‌ప్పి వుండేద‌నే అభిప్రాయం లేక‌పోలేదు. గ‌తానుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని జ‌గ‌న్ గుణ‌పాఠాలు నేర్చుకుని, త‌ప్పుల్ని స‌రిదిద్దుకోవాల‌ని ప‌లువురు అంటున్నారు.

35 Replies to “ప్ర‌తిప‌క్షంలో వుంటేనే జ‌గ‌న్‌లో ఆప్యాయత‌!”

  1. జనం ఆప్యాయత కావాలంటే జగన్ జీవితాంతం ప్రతిపక్షం లో ఉంటే సరిపోతుంది

  2. విడి నిజ స్వరూపం తెలిసింది ..అదికారం వుంటె ఎ రెంజ్ లొ గర్వం చూపిస్తాడొ..ఇక ప్రజలు మొ,………..డ్డ కూడా నమ్మరు

        1. 5 కోసం అడుకుంటున్నావా? నీలాంటి అడుక్కునే వాళ్ళ కోసమే అన్నా కాంటీన్స్ ఓపెన్ చేశారు…..ఫోన్ పే నెంబర్ పంపించు, పంపిస్తాను….. దెం*గి తిందువు

  3. Opposition lo vunnatlu CM ga vunte inka administration evaru cheyyali GA? Carona lanti crisis lo kuda chala development activities chesadu anthe entha effort kavali? Childhood vunnappati freedom peddayyaka vundadu… We will have more responsibility

    1. అబ్బ ఛా?! అంత కష్టపడ్డాడా? మరి ఇప్పటిదాకా ఇంటర్వ్యూలు ఇచ్తిన సీనియర్ IAS officers వేరేలా చెప్పారే?! సాయంత్రం 5:30 అయితే ప్యాలెస్ లోకి వెళ్ళిపోతాడు, శని/ఆదివారాలు ఎవరికీ దర్శనం ఉండేది కాదు అని?!

  4. ఈ మాట ఇప్పుడు చెబుతున్నావ్ గ్రేట్ ఆంధ్రా, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేక పోయావ్. అంతా సజ్జలకి అప్పచెప్పినప్పుడు నీవు ఒక్కసారి అయినా ఇది తప్పు అని రాశావా. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఇలా చేస్తే బాగుండేది అంటున్నావు

  5. మీ లాంటివాళ్ళు ఉండలిర అప్పుడే జగన్ గాడు ఇంకా గోతిలో పడిపోతాడు (మీరు పడేస్తారు కూడ)

  6. జగన్ రెడ్డి శాశ్వత ప్రతిపక్ష మే అధికారంలోకి వస్తే ప్రజలు ప్రశాంతంగా బతికే పరిస్థితి వుండదు అది ఏపీ ప్రజలకి బాగా అర్థం ఐనది

Comments are closed.