నాగ‌బాబుకు ఏంటా అప‌రిమిత భ‌ద్ర‌త‌?

కేవ‌లం అధికార ద‌ర్పం ప్ర‌ద‌ర్శించ‌డానికే, పోలీస్ బందోబ‌స్తును పెద్ద సంఖ్య‌లో ఏర్పాటు చేసుకున్నార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

నాగ‌బాబు… కేవ‌లం ఎమ్మెల్సీ. డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు స్వ‌యాన అన్న‌. జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ఇంత‌కంటే నాగ‌బాబు గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. అయితే నాగ‌బాబు పిఠాపురానికి వెళ్ల‌గా, అప‌రిమిత‌మైన బందోబ‌స్తు ఇవ్వ‌డంపై జ‌న‌సేన శ్రేణులే ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. మ‌రికొంద‌రు మాత్రం త‌మ నాయ‌కుడి లెవెల్ ఓ రేంజ్ అని చెప్ప‌డానికి… భారీ బందోబ‌స్తే నిద‌ర్శ‌న‌మ‌ని పోస్టులు పెట్ట‌డం విశేషం.

ఈ నెల 4, 5 తేదీల్లో పిఠాపురంలో నాగ‌బాబు ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌డానికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు భారీ సంఖ్య‌లో పోలీస్ బందోబ‌స్తు చూసి జ‌నం అవాక్క‌వుతున్నారు. ఆ బందోబ‌స్తును చూసి పిఠాపురానికి సీఎం లేదా ఉన్న‌త‌స్థాయి ప‌ద‌వుల్లో ఉన్న వాళ్లేమైనా వ‌స్తున్నార‌ని మొద‌ట అనుకున్నారు. తీరా అస‌లు విష‌యం తెలిసి… ఔరా అని ముక్కున వేలేసుకోవ‌డం జ‌నం వంతైంది.

నాగ‌బాబుకు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌డానికి, ఆయ‌న‌కేమీ తీవ్ర వాదుల నుంచి బెదిరింపులు లేవు. న‌క్స‌లైట్ల హిట్‌లిస్ట్‌లోనూ లేరు. అంతేకాదు, మావోయిస్టులే అంత‌రించిపోయే ప‌రిస్థితి. కేవ‌లం అధికార ద‌ర్పం ప్ర‌ద‌ర్శించ‌డానికే, పోలీస్ బందోబ‌స్తును పెద్ద సంఖ్య‌లో ఏర్పాటు చేసుకున్నార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

ఇలాంటి ధోర‌ణుల‌న్నీ రానున్న రోజుల్లో రాజ‌కీయంగా జ‌న‌సేన‌తో పాటు కూట‌మిలోని మిగిలిన పార్టీల‌కు కూడా న‌ష్టం తీసుకొస్తుంద‌నే మాట వినిపిస్తోంది.

28 Replies to “నాగ‌బాబుకు ఏంటా అప‌రిమిత భ‌ద్ర‌త‌?”

  1. MB Prasad regular GA articles release chesthunnadu history and movies paina… Hidden reason is to get ready to release continuous articles on kootami….. Inka puttalloninchi cheemalu vasthayi baitaki.

  2. M B Prasadam regular articles release chesthunnadu hist ory and movies paina… Hid den reason is to get ready to release continuous articles on kootami….. Inka puttalloninchi cheemalu vasthayi baitaki.

  3. M B Pra sad am regular articles release chesthunnadu hist ory and movies paina… Hid den reason is to get ready to release continuous articles on kootami….. Inka puttalloninchi cheemalu vasthayi baitaki.

  4. M B Pr a sad regular arti cles rel ease chesthunnadu hist ory and mov ies paina… Hid den reason is to get ready to release continuous arti cles on koot ami….. Inka puttalloninchi cheemalu vasthayi baitaki.

  5. MB Pr a sad regular arti cles rel ease chesthunnadu hist ory and mov ies paina… Hid den reason is to get ready to release continuous arti cles on koot ami….. Inka puttalloninchi cheemalu vasthayi baitaki.

  6. అన్న అలా చేసి ఇలా అయ్యాడు. వీళ్ళు ఇలా చేసి ఎలా అవుతారో మీ ఊహకే వదిలేస్తున్నా. పోయేకాలం వస్తే ఎవరూ ఆపలేరు.

      1. అన్న ఆల్రెడీ పోయాడు , నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు పోతారో చూద్దాం బ్రో . I’m not supporting అన్న or చిన్న .

      2. ఆడు డబ్బులు పంచి పోయాడు.. వీళ్ళు డబ్బులు D 3న్ Ges! పోతారు కదాఎవ్వడికి ఇవ్వకుండా.. ?! భలే చెప్పావుర.. తిరుపతి రైల్వే స్టేషన్ P!క్ P0కెటర్ ఫ్యాన్గాడి లాగా! హహ్హాహ్హా

  7. M B P r a sad re gula r arti cles rel ease chesthunnadu hi st ory and mov ies paina… Hi d den reas on is to get rea dy to rel ease contin uous arti cles on koot ami….. Inka puttal loninchi cheem alu vasthayi baitaki.

  8. Mana P r a sad re gula r arti cles rel ease chesthunnadu hi st ory and mov ies paina… Hi d den reas on is to get rea dy to rel ease contin uous arti cles on koot ami….. Inka puttal loninchi cheem alu vasthayi baitaki.

  9. Mana mbpissad re gular arti cles rel ease chesth unnadu hi st ory and mov ies paina… Hi d den reas on is to get rea dy to rel ease contin uous a rti cles on koot ami….. Inka put tal loninchi che em alu vast hayi bai taki.

  10. Mana mbpissad re gu lar arti cles rel ease che sth un nadu hi st ory and mov ies paina… Hi d den reas on is to g et rea dy to rel ease co ntin uous a rti cles on koot ami….. Inka put tal loninchi che em alu vast hayi bai taki.

  11. “నాగబాబుకి సరి అయినా భద్రత ఇవ్వకుండా ప్రతీకారం తీర్చుకున్న తెలుగు దేశం”….. ఇలాంటి వార్తలు రాయాలని అన్న మీ ఆశ నిరాశగా మిగులుతోంది…. అదే మీ బాధ…. లేకపోతే నాగబాబుకు భద్రత ఇస్తే మీరు ఎందుకు అభద్రతకు లోను అవుతున్నారు…..

    1. మన బొల్లి గాడు.. మందలగిరి …పప్పులు గాడు..లేర .. ఆ లైన్ లో.. వాళ్లే లైన్లో ఉన్నారు?

  12. వికలాంగులకు భద్రత ఏర్పాటు చేస్తే,.. తప్పేంటో.. నాకైతే… అర్ధం కావటం లేదు!

    ఇద్దరు పక్కనుంటే తప్ప.. వాళ్ళను ఆధ్యంతం పట్టుకుని.. లేక వాళ్ళ భుజాల మీద చెయ్యేసి కానీ నడవలేని వికలాంగుడి మీద ఎందుకండీ ఈ కక్ష పూరిత రాతలు?

    ఎప్పుడూ సకలాంగులకే రక్షణ ఇవ్వాలా? ఏ వికలాంగులకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు..పొలిసు భద్రత ఇస్తే తప్పా?

    అయన… నడవలేక.. వెనుకబడి.. జనాలలో… కిందపడి అందరు తొక్కేసుకెళిపోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ? అందుకు ఇచ్చారు పొలిసు భద్రత!

    అర్ధం చేసుకోరు!

    1. అవును, అంతకు ముందు ఒక వికలాంగుడు బటన్ నొక్కటానికి వెళుతూ, భద్రత కోసం దారి పొడుగూ చెట్టులు కొట్టేయించేవాడు., నల్ల చున్నీలును కూడా నిషేదించేవాడు.

  13. చెట్లు కొట్టేసి.. తెరలు కట్టేసి ముసుగులో వచ్చి వెళ్ళలేదుగా..

  14. నాగబాబు కి మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేస్తాడని నువ్వు గట్టిగా నముతున్నావు అనుకుంటా, కాబోయే మంత్రికి ఆ మాత్రం భద్రత వుండద

  15. ఆల్రెడీ పిఠాపురం లో నాగబాబు గారు టీడీపీ తో కొంత గ్యాప్ సృష్టించుకొన్నారు వైసీపీ హత్యారాజకీయాలలో ఆరితేరిపోయారు మంచి అనుభవం కూడా వుంది సందు దొరికితే నాగబాబు పద్దు ఖర్చు రాసేసి దాన్ని టీడీపీ ఖాతాలోకి జమ వేసేయగల సమర్థులు రంగ గారి ని ఆ విధం గానే కదా టీడీపీ ఖాతాలో వేసేసేరు లబ్ది పొందేరు ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వకూడదని జాగ్రత్తలు తీసుకొంటున్నారు

Comments are closed.