దేశ‌భ‌క్తి, హిందుత్వం ప‌వ‌న్‌ సొంతమా?

దేశాన్ని ప్రేమించ‌ని వ్య‌క్తి అస‌లు మ‌నిషి ఎలా అవుతాడు? ఈ మాత్రం దానికి ప‌వ‌న్ చెబితే త‌ప్ప‌, ఎవ‌రికీ తెలియ‌ద‌ని అనుకుంటున్నారా?

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అత్యుత్సాహం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. దేశ స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కున్నాయి. గ‌త అర్ధ‌రాత్రి ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త్ త్రివిధ ద‌ళాలు మెరుపు దాడి చేసి, చావు దెబ్బ‌తీశాయి. భార‌త్ ర‌క్ష‌ణ ద‌ళాల‌కు యావ‌త్ భార‌త్ మ‌ద్ద‌తుగా నిలిచింది.

ఈ నేప‌థ్యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అక‌స్మాత్తుగా మీడియా ముందుకొచ్చారు. దేశ‌భ‌క్తి, హిందుత్వం త‌న సొంత‌మ‌న్న‌ట్టుగా ఆయ‌న మాట‌లున్నాయి. పాకిస్థాన్‌పై పోరుకు కుల‌మ‌తాలు, రాజ‌కీయాల‌కు అతీతంగా మ‌ద్ద‌తు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ సైతం పాకిస్థాన్ ఆట క‌ట్టించాల్సిందే అని స్ప‌ష్టం చేశారు.

అయితే ప‌వ‌న్ మాత్రం ఇందులో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు పొందేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌హ‌ల్గాంలో ప‌ర్యాట‌కుల్ని హిందువా? కాదా? అని అడిగి మ‌రీ ఉగ్ర‌వాదులు చంపార‌న్నారు. హిందువు క‌దా అని తెలుసుకోడానికి ఖ‌ల్మ చ‌ద‌వాల‌ని టెర్ర‌రిస్టులు కోరార‌ని ఆయ‌న గుర్తు చేశారు. క‌శ్మీర్ అనేది దేశంలో భాగ‌మ‌న్నారు. 1990లో క‌శ్మీర్ పండిట్‌ల‌ను చంపార‌ని, అలాగే వాళ్ల అంత్య‌క్రియ‌లు చేయ‌డానికి వెళ్లిన వాళ్ల‌ను కూడా పొట్ట‌న పెట్టుకున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

దేశ ద్రోహుల‌కు సోష‌ల్ మీడియాలో స‌రైన స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఎవ‌రైనా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాకిస్థాన్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌భావం చేయ‌గ‌ల వ్య‌క్తులు మాట్లాడితే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీని కోరిన‌ట్టు ప‌వ‌న్ చెప్పారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆర్మీపై అనుచిత వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌ధాని మోదీకి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని ఆయ‌న కోరారు. కుక్క‌లు మొరిగిన‌ట్టు సోష‌ల్ మీడియాలో యుద్ధానికి సంబంధించి అర‌వొద్ద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరూ పోస్టులు పెట్టొద్ద‌న్నారు. ముఖ్యంగా సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దని ఆయ‌న హెచ్చ‌రించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌లు వింటుంటే, దేశ‌భ‌క్తి ఆయ‌న‌కు మాత్ర‌మే సొంత‌మ‌ని అనుకుంటున్న‌ట్టున్నారు. దేశాన్ని ప్రేమించ‌ని వ్య‌క్తి అస‌లు మ‌నిషి ఎలా అవుతాడు? ఈ మాత్రం దానికి ప‌వ‌న్ చెబితే త‌ప్ప‌, ఎవ‌రికీ తెలియ‌ద‌ని అనుకుంటున్నారా?

దేశానికి వ్య‌తిరేకంగా ఎవ‌రైనా పోస్టులు పెడితే, ప్ర‌త్యేకంగా వాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని. అంతేగానీ, జ‌న‌ర‌ల్‌గా మాట్లాడ్డం ప‌వ‌న్ గౌర‌వాన్ని పెంచుతుందా? అలాగే హిందువులే టార్గెట్ అన్న‌ట్టు ప‌వ‌న్ మాట్లాడ్డం కూడా కొంద‌రి మ‌నోభావాల్ని దెబ్బ తీస్తుంద‌ని ఆయ‌న గ్ర‌హించాలి. టెర్ర‌రిజానికి కుల‌మ‌తాలుండ‌వు. మాన‌వ‌త్వం అస‌లే వుండ‌దు. కానీ ప‌వ‌న్ మాత్రం ప్ర‌తి సంద‌ర్భంలోనూ హిందుత్వాన్ని తెర‌పైకి తీసుకురావ‌డాన్ని గ‌మ‌నిస్తే, ఆయ‌న‌కు రాజ‌కీయ ఎజెండా ఏదో ఉంద‌న్న అనుమానం చాలా మందిలో లేక‌పోలేదు.

31 Replies to “దేశ‌భ‌క్తి, హిందుత్వం ప‌వ‌న్‌ సొంతమా?”

  1. నోరు ముయ్యరా వెధవ రాతల GA, అంతలా టార్గెట్ చేసి చంపేసిన ఇంకా కొందరి మనోభావాలు దెబ్బ తీస్తాయి అంట సిగ్గు వుందా నీ రాతలకి, 

  2. అంతే.. అంతే..

    మన జగన్ రెడ్డి అతి మంచితనం.. అతి నిజాయితీ అని కూసినప్పుడు.. మనం నోరు తెరుచుకుని విన్నామే తప్పితే..

    నీ మొఖానికి.. నిజాయితీ, మంచితనం అనే మాటలు సరిపడవు అని జగన్ రెడ్డి ని ప్రశ్నించలేని ముండమొపితనం నీది..

  3. You do not have minimum common sense GA.  What, how and when to comment you do not know.  Unfortunately, we are reading your news.  Our bad

  4. ఆయనకి కాక బ్రిటీష్ వాడికి బీఫ్ సప్లై చేసే దొంగరెడ్డి మనవడికి సొంతమా?

  5. ఆయనకి కాక బ్రిటీష్ వాడికి బీఫ్ సప్లై చేసే దొం!గరెడ్డి మనవడికి సొంతమా?

  6. ENO వాడు తగ్గిపోతుంది….acidity, heartburn, indigestion తో చాలా బాధపడుతున్నట్లు ఉన్నావు…. పవన్ ఏమి చేసినా వచ్చేస్తాయి ఈ లక్షణాలు…. Get well soon

  7. జగన్ నాలుగు నత్తి పకోడీ కబుర్లు చెబితే ఏదో ప్రవచనం చెప్పినట్టు రాస్తావు, మరి పవన్ కళ్యాణ్ చెప్తే రాజకీయం అంటావు. ఈ సమయం లో దైర్యం గా మీడియా ముందు మాట్లాడటమే మగతనం. మళ్ళీ అందులో నీ బోడి ఎనాలిసిస్ ఎవడికి కావాలి. డిప్యూటీ సీఎం చెబితే వినాలి అంతే.

  8. జలగ అన్నియ్య కు లేని దేశ భక్తి, తెగింపు పవన్ కి ఉన్నాయని నీ ఆక్రోశం. మన అన్నియ్య ఏమో వోట్ బ్యాంకు రాజకీయం తో నోరు మెదపలేడు. నువ్వు ఇలా ఏడుస్తూనే కాలం వెళ్లదీయాలి.

  9. టెర్రరజానికి కుల మతాలు లేవు…. పహల్గాం దాడి ఘటన తర్వాత కడా నువ్వు ఈ మాట రాశారంటే ఆలోచించాల్సిందే. ఇక సోషల్ మీడియాలో దేశ వ్యతిరేఖ, ఆర్మీ వ్యతిరేఖ పోస్టులు పెట్టే వారు చాలా మందే ఉంటారు ఉన్నారు కూడా. అది మీకు తెలియక పోవడం విడ్డూరం. కాబట్టి సూడో సెక్యులర్ స్టోరీస్ రాయొద్దు బ్రదర్.. ఇప్పటికే దేశం చాలా అనుభవిస్తోంది సెక్యులరిజం వల్ల. ఇంక చాలు.

  10. “మొడ్డలు చూసి మరీ మర్డర్” చేసిన ముస్లిం ఉగ్రవాదానికి మతం లేదా?? 

    ఏం మాట్లాడుతున్నావ్ రా మైదాపిండి??

    అందుకే నిన్ను “గ్రేట్ ఆంధ్రా ” కాదు “గ్యాస్ ఆంధ్రా ” అనేది..

    పవన్ is dare enough to talk facts.. But సింహం అని చెప్పుకునే ఎదవ కి ఇలా మాట్లాడాలంటే గుద్దలో “డర్”

  11. This shows immaturity levels of PK garu and his hunger to get publicity on this topic even when he does not comprehend the entire situation or the strategy of our army.

    1. నీకు ఇష్టమైన నాయకుడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అని కలలు కంటున్న దద్దమ్మ గాన్ని సొంతంగా ఈ విషయం మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వమను చాలు (సజ్జల హెల్ప్ లేకుండా)

  12. Why did PK garu not go to the border states and fight terrorists instead of giving these lessons at the comfort of his home? India is behind our army on this topic and our army took the most responsible and precise approach to teach terrorists a fitting lesson. There is no need for chillara politics a d religious discussions in this matter.

    1. నీకు ఇష్టమైన నాయకుడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అని కలలు కంటున్న దద్దమ్మ గాన్ని సొంతంగా ఈ విషయం మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వమను, సజ్జల హెల్ప్ లేకుండా

        1. వద్దురా బాబూ ఆ దద్దమ్మ తో పోలిక ఏంటి, వాడికి వాడే సాటి వాడితో వాడికే పోటీ

  13. jagan nijamaina kristen sagam turaka vaadiki daya jali chelli thalli tandri ane bedaalu levu turaka vaadila lepestadu kristen laa odarustadu jagan asalaina ugravadi nijamaina madarsa ycp party 

  14. తమ లాగానే ఆ కాయ అరముక్కే వుందా లేదా అని చూసి మరే చంపిన వాళ్లకి మతం లేదు అని ఎలా అంటారు గ్రేట్ ఆంద్ర వెంకట్ రెడ్డి . 

    నువ్వు బుర్ర లేని గొర్రె బిడ్డ వి అని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నావ్.

    హిందువుల మతం పేరు అడిగి మరీ చంపిన వాళ్లకి మతం లేదు అని ఎలా అంటావ్ గొర్రె బిడ్డ? 

  15. పాకిస్తాన్ క్రికెట్ గెలిస్తే ఇక్కడ పాత బస్తీ లో పండుగ చేసుకొనే ఇండియా ముస్లిం లు , ఏ కారణం చేత ఆ పండుగ చేసుకున్నారు ?.

    కేవలం మతం మాత్రమే.

  16. టెర్రరిజం కి మతం ఉంది. అన్ని దేశాల్లో ఇదే విషయం ప్రతిసారి నిరూపణ అయింది.

    ఇంకా ఎందుకు ఆ అబద్దం మాట నీ పడే పదే చెబుతారు.

  17. అల్లా మాత్రమే దేముడు వేరే ఎవడు దేముడు కాదు అని బిగ్గరగా చెప్పి మరి వేరే మతం వాళ్ళని చంపినప్పుడు

    అదే ఇస్లాం లో  మిగతా వాళ్ళు, ఆ హత్యలు చేసిన వాళ్ళని వ్యతిరేకం చేయలేదు. పైగా వాళ్ళు అల్లా దగ్గరకి వెళ్ళాలి అని కోరుకున్నారు. అది ఆ మతం లో నైజం.

Comments are closed.