తమ స్థావరాలపై భారత్ మెరుపు దాడులతో ఉగ్రవాదులు భీతిల్లారు. ఈ దాడుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. దీన్ని ఆ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ జీర్ణించుకోలేకపోతున్నాడు. మరీ ముఖ్యంగా అజహర్ సోదరి, బావ, మేనల్లుడితో పాటు సుమారు 10 మంది హతమైనట్టు సమాచారం.
ఈ విషాదాన్ని అజహర్ తట్టుకోలేకపోతున్నాడు. ఈ సందర్భంగా అతను బహిరంగ లేఖ విడుదల చేశాడు. అందులో ప్రధాని మోదీతో పాటు భారత్‌పై విషం కక్కాడు. మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలు ఉల్లంఘించాడని అక్కసు వెళ్లగక్కాడు. తనకు భయం, నిరాశ, విచారం లేదంటూనే, మరోవైపు నిర్వేదాన్ని ప్రకటించాడు.
ప్రధాని మోదీతో పాటు భారతదేశాన్ని నాశనం చేస్తానని అజహర్ శపథం చేయడం గమనార్హం. భారత్‌పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకోడానికి పథక రచన చేస్తానని అతను హెచ్చరించాడు. టెర్రరిస్టులు ఏ రూపంలో వస్తారో ఎవరికీ తెలియదు. అసలే చావు దెబ్బతిని రగిలిపోతున్న టెర్రరిస్టులు రానున్న రోజుల్లో బరితెగించే ప్రమాదం లేకపోలేదని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. కావున ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని, ఇక వాళ్లంతా ఖతమయ్యారని రిలాక్ష్ అయితే మాత్రం మళ్లీ మనం నష్టపోవాల్సి ఉంటుంది.
ఉగ్రవాదాన్ని చంపేయాలి. అది ఒకరిద్దరు వ్యక్తులను చంపినంత మాత్రాన అంతమయ్యేది కాదనే వాస్తవాన్ని అంగీకరించాలి. కావున జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోవాలి. ఇకపై ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలో చైతన్యపరచాలి. అలాగే ఉగ్రవాద దాడుల్ని తిప్పికొట్టేందుకు మన రక్షణ వ్యవస్థ కూడా సిద్ధంగా వుండాలి.
jai jagan
mee slogan and mee screen name rendoo hilarious
Is your comment in any way related to the above article?
Andhra lo Jalaga bayata ee vedhava.
how Is jagan related to this?
tdp have some relations with Paki singer adnan Sami..
blame cbn first
ఆడు తీపి ఉగ్రవాది… ఎదవ నవ్వు యేసుకుని మత మార్పిల్లు ప్రోత్సహించే దద్దమ్మ..నీ బోటి లంగాగాల్లె ఆడి ఆస్తి
Era picha lanjakodaka, navvithe terrorists ayipothaara?
ala ayithe mental bala kuthuru chaala baaga navvutundi..kada.
ఇక్కడ నవ్వు issue కాదు రాదేశ ద్రోహి…నవ్వు వెనక దురుద్దేశం చూడాలి…pak vatican dengeyi
Eeda jagan mo ….kudavalsindi yellow phsyco lanjas
…singale hand 2 velamandi kodtha ane Pichi puk Pk gaadini pampalsindi 
johor ayyevaadu
Neeli lanjas gudisi gudisi jalaga di epudo unnadi kaastha raalipoindi. Anduke 3am avinash bava intlo bha “rathi” arupulu.
Yerra tundu lanjas
munbai lo …russia ….vachi poi poi ….business pettukunnay …eedemo eedu cbn di chekta sannasi vesam lo 
roadla mida dog laaga …sleeping
అత్యంత శక్తిమంతురాలైన సోనియానే ఎదురించి, సాక్ష్యత్తు ఆ శివుడి స్వరూపం ఐన మోడీ మెడలు వొంచేసిన మా సింగల్ సింహాన్ని పంపించుంటే పాక్ శత్రువుల బట్టలూడదీసి సర్వీస్ చేసి , టెర్రరిస్ట్ తలలు తెచ్చేవాడు తెలుసా??
.
ఏంటో ఎవ్వరూ అర్థం చేసుకోరు ..
Naa mundu bachavi modi nuv anna musali munda ni
pampalsindi leste tholu tesey druggist gaadu 
povalsidi …adey yuddaniki
ఇస్లామిక్ టెర్రరిజం ను అంతం చేయటం ఎవరి వలనా కాదు. పైగా వాళ్లకు కమ్యూనిస్ట్ ప్రగతిశీల సామ్యవాద అభ్యుదయ సెక్యులర్ శక్తుల అండాదండా మెండుగా ఉన్నాయి. వాళ్లకోసం దేశంలో హిందూ టెర్రరిజం ను కూడా సృష్టించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే ఉగ్రవాదానికి మతం ఉండదు, ఇదంతా RSS కుట్ర అనే ఎదవలు కోట్లమంది.
అది సరే, ఇంతకీ మన హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి కదా శాంతి భద్రత కాపాడటంలో విఫలం అయ్యామని నైతిక బాధ్యత తీసుకొని. మరి పదవి పట్టుకొని వేలాడటమేమిటి ?
“మొడ్డలు చూసి మరీ మర్డర్” చేసిన ముస్లిం ఉగ్రవాదానికి మతం లేదా??
ఏం మాట్లాడుతున్నావ్ రా గ్యాస్ మైదాపిండి??
దొం*గ వె*ధ*వ ఉగ్రవాద దాడులు చేసే వీడు యుద్ద నియమాలు గురించి మాట్లాడ్డం!
సినిమాలలో చూస్తూ ఉంటాం, క్రూ*రమైన నే*రాలు చేసే విలన్ లు తమ దగ్గర వాళ్ళని హీరో అంతం చేస్తే తట్టుకోలేరు. అది చూసినపుడు అనిపిస్తుంది వీళ్ళు ఎదుటి వాళ్ళ పట్ల నిర్దాక్షిణ్యం గా ఉంటారు, అదే వీళ్ళ కి జరుగుతుంది అని తెలియదా అని. ఇప్పుడు ప్రత్యక్ష్యం గా చూస్తున్నాం.
బొంగు లేరా…నీ కుటుంబాన్ని లేపేసినా చింత చచ్చినా పులుపు చావధా…ఈ వెధవకి కిందది cut చేసి కారం పెడితే అల్లా స్వర్గంలో 72 hurain పాడుకుంటాడు
“మొడ్డలు చూసి మరీ మర్డర్” చేసిన ముస్లిం ఉగ్రవాదానికి మతం లేదా??
ఏం మాట్లాడుతున్నావ్ రా గ్యాస్ మైదాపిండి??
ఇండియా & మోడీ సంగతి తర్వాత, నిన్ను నువ్వు కాపాడుకో రా లాఫుట్
ముందు ఈడ్నిఎసెయ్యాలి
Unna mukkal mo..ni ko si kaaram bettali ok ni. Entha mandi amayakulani bandhuvulaki dooram chesina usuru oorike potundaa..
ఐన సిగ్గులేకుండా, terrorists attack చేసినప్పుడు ఒక్క article కూడా రాయకుండా , vote bank politics కోసం silent గా వుండాలి …..తప్పు ను తప్పు అని చెప్పిన pawan kalyan గారి మీద విషం కక్కుతు వుండాలి…అంతే నా GA….