పవన్ డిప్యూటీ సిఎమ్ నా? మంత్రినా?

నేను అటవీ శాఖ మంత్రి.. నేను పర్యావరణ మంత్రి.. నేను గ్రామీణ శాఖ మంత్రి అంటారు పవన్ కళ్యాణ్. కానీ పవన్ టీమ్ కానీ, అధికారులు కానీ, జ‌నసేన సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ,…

నేను అటవీ శాఖ మంత్రి.. నేను పర్యావరణ మంత్రి.. నేను గ్రామీణ శాఖ మంత్రి అంటారు పవన్ కళ్యాణ్. కానీ పవన్ టీమ్ కానీ, అధికారులు కానీ, జ‌నసేన సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ, మద్దతు దారులు కానీ వాడే పదం వేరు.. ’ఉప ముఖ్యమంత్రి వర్యులు’.

కానీ పవన్ ఎందుకు తాను డిప్యూటీ సిఎమ్ ని చెప్పుకోకుండా, ఒక్కో శాఖ చెబుతూ వాటికి మంత్రిని అని చెప్పారు. అలా చెబుతూ హోం మంత్రి అనిత మీద, పోలీసుల మీద విమర్శలు కురిపించారు. అవసరం అయితే హోమ్ శాఖ తను తీసుకుంటే ఇలా వుండదు అన్నారు. తీసుకోవాలంటే చంద్రబాబు ఇవ్వాలి అన్నది ఓ పాయింట్. అలా ఇచ్చేదయితే ఇప్పటికే హోం మంత్రిగా వుండే వారు కదా. అలా ఇవ్వలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు.

రాజ్యాంగ‌ బద్దంగా డిప్యూటీ సిఎమ్ అనే పదవి లేదు. రాజ‌కీయంగా సృష్టించిన పదవి అది, అందువల్ల దానికి ప్రత్యేకించి పవర్స్ వుండవు. మంత్రిగా ఏ పవర్స్ వుంటాయో అవే వుంటాయి. అందువల్ల ఓ మంత్రి మరో మంత్రి పని తీరును విమర్శించడం సరి కాదు. అలా విమర్శించే విధానం, అధికారం, పద్దతి లేవు. పైగా తాను హోం మంత్రిత్వ శాఖ తీసుకుంటే అని కూడా అనేందుకు లేదు. ఎందుకంటే అది ఇచ్చే అధికారం, తీసుకునే అధికారం చంద్రబాబు దగ్గర వున్నాయి.

అందువల్ల ఏ విధంగా చూసినా పవన్ మాట్లాడింది సరికాదు, కేవలం ఒక విధంగా అయితే ఓకె. ఎలా? జ‌నసేన అధ్యక్షుడిగా, జ‌నసేన పార్టీ నేతగా తన అభిప్రాయం చెప్పవచ్చు, విమర్శ చేయవచ్చు. ఇప్పుడు పవన్ అవసరం వుంది కనుక తెలుగుదేశం పార్టీ పెద్దలు, నేతలు, కార్యకర్తలు సైలంట్ గా వున్నారు. అలా అవసరం లేకపోతే పరిస్థితి వేరుగా వుంటుంది. పవన్ ఈ సంగతి ఇప్పుడు గమనించి వుంటారు. అవేశంలో మాట విసిరానని అర్థం అయి వుంటుంది.

కచ్చితంగా తరువాత ఎక్కడో అక్కడ మాట్లాడుతూ, సందర్భం వున్నా లేకున్నా హోం మంత్రి అనిత అంటే తనకు చాలా గౌరవం, కష్టపడి పైకి వచ్చిన మహిళ ఇలా ఏదో ఒకటి పొగుడుతారు.

చూస్తూ వుండండి. పవన్ ట్రాక్ రికార్డ్ ఇలాంటిదే. గతంలో జ‌రిగింది. ఇప్పుడు రిపీట్ అవుతుంది.

15 Replies to “పవన్ డిప్యూటీ సిఎమ్ నా? మంత్రినా?”

        1. అన్నియ జైలు కి వెళ్ళడు.. జైలు కి మాత్రం వెళ్ళడు అంతే.. మిగతావి అన్ని కట్ అయిపోతాయి. మీరు సరిగ్గా గమనిస్తే అదే స్ట్రాటజీ నడుస్తుంది.. రూట్స్ మొత్తం కట్ చేసేస్తున్నారు.. ప్రజల ముందు చెత్త వెదవ లాగ నిలబెడుతున్నారు.. ఫామిలీ వదిలేసింది.. ఇంకా దేనికి పనికి రాకుండా చేస్తున్నారు.

  1. అన్న జమానాలో ఉన్న ఐదుగురు డీసీఎం ల పేర్లు అయినా తెలుసా తమరికి ..ఏరోజు జనాలకి కనపడింది లేదు ..

  2. చె త్త లం జా కొ డ కా ఆసాంతం స్పీచ్ విను ..పవన్ అక్కసు వెళ్లగక్కింది పోలీస్ వ్యవస్థ మీద .. అనిత మీద కాదు . గత ప్రభుత్వం లో పోలీస్ వ్యవస్థ నే నాశనం చేసి వదిలిపెట్టారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి కొరకురాని కొయ్యగా మారింది . ఒక్క పక్క డెవోలప్మెంట్ / ఉద్యోగాలకి శాలరీస్ / ఉచిత పథకాల అమలు అందరు బిజీ బిజీ గా గడుపుతు ఉండటం వలెనే .. ఫోకస్ చేయలేకపోతున్నారు .

    1. Dinner buildup dengadam antaru gatha govt police vyavastani nashanam chesinda avuna maku telide okasari gatham lo jarigina videos chupinchu ipud jaruguthuna video chupinchu percent govt pathakalu ani jobs development chestunda 😂😂😂🤣🤣

Comments are closed.