జగన్ ని మొదట పిలిచింది నేనే!

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ని అసెంబ్లీకి హాజరు కావాలని మొదట పిలిచింది తానేనని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను వినిపించాలని ఆయన మరోసారి కోరారు.…

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ని అసెంబ్లీకి హాజరు కావాలని మొదట పిలిచింది తానేనని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను వినిపించాలని ఆయన మరోసారి కోరారు. జగన్ కనుక అసెంబ్లీకి రాకపోతే ఆయనతో పాటు గైర్ హాజరు అయిన వారందరి మీద అనర్హత వేటు పడుతుందని అయ్యన్న చెబుతున్నారు.

ఈ మేరకు శాసనసభ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని ఆయన చెప్పారు. అసెంబ్లీ రిజిష్టర్ లో సంతకాలు చేసి వెళ్ళిపోవడం కూడా కుదరదని అసెంబ్లీకి హాజరు కావాల్సిందే అంటున్నారు. ఒకవేళ అసెంబ్లీకి రాలేకపోతే ఫలనా కారాణం అని సహేతుకమైనది రాసి లేఖ ఇవ్వాలని అది సబబుగా అనిపిస్తే సెలవు ఇచ్చే అవకాశం అధికారం స్పీకర్ కి ఉన్నాయని అంటున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో సరిసమానంగా సమయం జగన్ కి ఇవ్వడం కుదరదని ఆయనకు ప్రజలు ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు ఇవ్వలేదని గుర్తు చేశారు. 11 మంది మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, 18 మంది సభ్యులు ఉండాలని జగన్ కి తెలియదా అని అయ్యన్న ప్రశ్నించారు.

పైగా విపక్ష హోదా ఇచ్చే విషయంలో తాను నిబంధనలు సంప్రదాయాల మేరకే నడచుకుంటాను తప్పించి అంతకు మించి చేయలేనని అన్నారు. జగన్ తనతో పాటు ఎమ్మెల్యేలతో వస్తే ఆయా నియోజకవర్గ సమస్యలను వారు ప్రస్తావించేందుకు తగిన అవకాశం కల్పిస్తామని అన్నారు.

జగన్ అసెంబ్లీకి రావాలని లేకపోతే సహేతుకమైన కారణాలతో లెటర్ ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు స్పీకర్ హోదాలో కోరుతున్నారు. దీనికి జగన్ వైపు నుంచి ఏమి స్పందన ఉంటుందో తెలియదు కానీ అనర్హత వేటు అని రఘురామ క్రిష్ణం రాజు మొన్న అంటే ఈ రోజు అయ్యన్నపాత్రుడు కూడా అదే జరుగుతుందని స్పష్టంగా చెబుతున్నారు.

29 Replies to “జగన్ ని మొదట పిలిచింది నేనే!”

  1. గౌరవనీయులైన స్పీకర్ గారికి..

    పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి అనే .. నాకు 3 రోజులు అసెంబ్లీ సెలవు కావాల్సిందిగా విన్నవించుకొంటున్నాను..

    కారణం..

    మొన్న మిగిలిపోయిన బిరియాని తిని.. కడుపులో గడబిడ గా ఉంది..

    2016 లో చేసిన పాదయాత్ర వల్ల .. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు..

    రొంప.. ముక్కు ఒకటే కారుతోంది..

    రాత్రుళ్ళు మా నాన్న కలలోకి వస్తున్నాడు..

    పగటి పూట బాబాయ్ ఎదురుగా ఉంటున్నాడు..

    టీవీ పెడితే.. నా చెల్లి తిడుతూ వేధిస్తోంది..

    ..

    ఇలా పలు కారణాలతో.. నేను అసెంబ్లీ కి రాలేకపోతున్నాను.. దయచేసి 3 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా వేడుకొంటున్నాను..

    ఇట్లు..

    మీ భవదీయుడు..

    పులివెందుల ఎమ్మెల్యే – జగన్ మోహన్ రెడ్డి..

    1. For every great andhra article kinda addamayina rathalu rasthunnav..neeku salary emayina isthunnara? Looks like u dont have any other work..and also all comment r junk comments..which directly tells that u r homeless fellow..emayina pani chesuko ejay ..life chala valuable

    2. Papam bro ninnu chuste జాలేస్తుంది.. Engili మెతుకులకోసం ne aratam…babu gadu create chesina lucha jobs I’ve.. visionary vattkay ani elevations malla.. adga ani chepu me mum ni

      1. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మిమ్మల్ని చూసి జాలి పడుతోంది..

        151 లో అడ్డం గా ఎగిరెగిరి పడ్డారు.. 11 కి తోసేసాం.. ఇప్పుడు అవే వట్టకాయలు చేత్తో పట్టుకుని బెంగుళూరు పారిపోయారు మీ నాయకుడు జగన్ రెడ్డి ..

        మీ అమ్మగారికి నా పాదాభివందనం.. నా తరపున చెప్పు..

    3. Annitinkante…achanna di pedda gaa bhayam ga undi…naa 4th husband kuda ledu….nanu aina lekundaa baitaki ralenu…checheenta siggu babu…madavadi choosina kallato achannadi chooda lenu

  2. ఎన్నికలకు ముందు

    తెలివిగా తల్లి అమెరికా వెళ్లి పోయి ప్రా*ణాలు దక్కిం*చుకుంది.

    విజ*యసాయి కూడా సంకే*తాలు వ*చ్చి ముందుగానే తప్పు*కున్నాడు, ప్రాణా*లు కపడుకోటం కోసం.

    వచ్చే ఎన్నికల కోసం ఫ్రెష్ శ*వం కోసం వెదుకుతున్నాడు ప్యా*లస్ పు*లకేశి.

    అందుకే ఉం*డవల్లి వద్దు బా*బోయ్ అని పారిపో*యాడు.

    మరి ఈ సారి ముసలి విమ*లమ్మ కి ఆ ఘ*నుడైన దే*ముడు నీ చూ*పిస్తాడు ఏమో!

    1. లేక దండ్యూ ప్యాలెం దంపతులు కలిసి ఫ్రెష్ గా విన్యాసం గాడిని బాగా మేపి ఎన్నికల ముందు హాం పఠ్ అనిపిస్తారు ఏమో ,..

    1. వాడు.. 2009 లోనే ప్రజాప్రస్థానం లోకి చేరాడు.. ర… B0G@ మ్ … పప్పు గాడి లా 1st time MLA అయ్యాడనుకున్నావా ??

  3. ‘Ragging చేయ్యాలని చాలా మంది, చాలా ఉబలాట పడుతున్నారని తెలుసు ..అందుకే నేను చచ్చినా రాను.. మావొళ్ళని కూడా రానివ్వను..

    పూలెందుల ప్రజలు నేను ఏమి చేసినా భరించాల్సిందే.. నేను ఉన్నంతవరుకూ వాళ్ళ ఖర్మ ఇంతే..

    ఇట్లు

    A1లంగా మోహన

  4. నాకు తెలుసు, అచ్చన్న చెబితే పిలిచావ్ కదా?

    ఎందుకో అచ్చన్నకి మావోడు మీద అంత ప్రేమ?? ఒక గంట ఐనా రమ్మంటున్నాడు.. కానీ ఎందుకు??

    వెళ్తే ఇంకేమైనా ఉందా.. అచ్చన్నయుడు ముందు నిలబడితే సరిగ్గా అక్కడికి సరిపోతాడు మా పొట్టేదవ.

  5. అన్ని కోట్లు , కంపెనీ లు, పార్టీ వుండి రోజుకో సారి విమానంలో బెంగళూర్ వెళ్లి వచ్చే పులకేశి కి ప్యాలస్ లో సీసీ కెమెరా కి డబ్బులు లేవు అంట. పాపం.

    మనం అందరూ బిచ్చం తలా ఒక పావలా విసిరెస్తాయా?

    వెనకటి రెడ్డి గారు, మీరు ఇలా అభిమానులు పడేసియన్ ఆ బిచ్చాన్ని తీసికెళ్ళి ప్యాలస్ పులకేశి గారికి ఇచ్చి సీసీ కెమెరా లు పెట్టుకోమని చెప్పండి.

    ఓరీ వేసాలో.

    ప్యాలస్ లో గంజాయి పొట్లాలు వ్యాపారం సంగతి బయటకి తెలియకుండా మీరే సీసీ కెమెరా లు ఆపేసి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు అంటారా.

    ఇంకెన్నాళ్ళు, ప్రజల పెం*ట తినడం, ఇంకా ఆ అలవాటు పోలేదా!

  6. ప్యాలెస్లోనే సెక్రటేరియట్ & తిరుమల సెట్టింగ్ వేసుకున్నట్టు ఇంట్లోనే అసెంబ్లీ సెట్టింగ్ కూడా యేసి, అనర్గళంగా మాట్లాడి “కూటమి కొవ్వు కరిగించిన సింగల్ సింహం” అంటూ తప్పుడు సాక్షి లో వీడియో లు వేసుకుంటే పోతది కదా ఐటమ్ అన్నాయ్?? ఏమంటావ్?

Comments are closed.