ఫస్ట్ టైం అలా విశాఖకు జగన్

ముఖ్యమంత్రిగా జగన్ విశాఖకు పలుమార్లు వచ్చారు. ఎన్నో మీటింగులలో పాలు పంచుకున్నారు. కానీ తొలిసారి మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ విశాఖ జిల్లాలో అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమరంలో జగన్ బస్సు…

ముఖ్యమంత్రిగా జగన్ విశాఖకు పలుమార్లు వచ్చారు. ఎన్నో మీటింగులలో పాలు పంచుకున్నారు. కానీ తొలిసారి మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ విశాఖ జిల్లాలో అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమరంలో జగన్ బస్సు యాత్ర పేరుతో విశాఖ జిల్లాలో పర్యటించారు.

ఆ తరువాత ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనడానికి వచ్చారు. గెలిస్తే విశాఖలోనే రెండోసారి సీఎం గా ప్రమాణం చేస్తానని కూడా ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు తేడా కాదు దారుణంగా దెబ్బ కొట్టాయి. దాంతో జగన్ విపక్ష నేత హోదాను కూడా దక్కించుకోలేకపోయారు.

అయితేనేమి వైసీపీ అధినేత హోదా పదిలంగానే ఉంది.దాంతో జగన్ విశాఖకు వస్తున్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఒక సెజ్ లో రియాక్టర్ పేలి 17 మంది దారుణమైన మరణం పొందారు. యాభై మంది దాకా క్షతగాత్రులు అయ్యారు.

ఇలా మరణమే విలయంగా మారిన వేళ జగన్ బాధితులను ఓదార్చడానికి విశాఖ వస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గురువారం విశాఖ వచ్చి పరామర్శ చేశారు. అయితే గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే ప్రమాదాలు అంటూ రాజకీయ విమర్శలు చేశారు. తప్పు అంతా వైసీపీదే తప్ప తమది కాదని అన్నట్లుగా మాట్లాడారు.

అయితే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగినపుడు సకాలంలో స్పందించి ఉంటే మృతుల సంఖ్యను తగ్గించవచ్చు కదా అని వైసీపీ వాదిస్తోంది. విశాఖలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో వేగంగా తమ ప్రభుత్వం స్పందించింది అని టీడీపీకి కౌంటర్ ఇచ్చింది.

తప్పు అంతా వైసీపీదే అని చంద్రబాబు ఆరోపిస్తూ గత అయిదేళ్ళలో విశాఖలో జరిగిన ప్రమాదాలు మరణాలను ఏకరువు పెట్టిన వేళ జగన్ చంద్రబాబుకు ఏ విధంగా ధీటైన జవాబు ఇస్తారో అన్న ఆసక్తి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం మీద జగన్ నిప్పులు చెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

21 Replies to “ఫస్ట్ టైం అలా విశాఖకు జగన్”

  1. బాదితులని ఓదార్చే సాకుతో

    రిషికొండ ప్యాలెస్ చూసుకుని ఏడ్వటానికా??

    పనికిమాలిన 11 .. ఈసారి లండన్ కి పారిపోతున్నాడు.

    బూమ్ బూమ్ Vజయ్ మాల్య తో పిల్ల పెళ్ళి చేస్తున్నాడట.. చాలా సీక్రెట్ గా

    ఏం చేస్తాం అంతా సజ్జల్ మాయ.. లేకపోతే ఈపాటికే ప్యాలెస్ బెడ్రూమ్ లో సముద్ర0 మీద ఎన్నెల చూస్తూ అడల్టరీ గేమ్ ఆడుతుండేవాళ్ళు..

    ఈ ఆంధ్ర జనాలు ఉన్నారే.. Leven mohana ni మోసం చేశారు

  2. ఐతేనేమి వైసిపి అధ్యక్ష పదవి పదిలంగానే ఉంది..

    మహాప్రభో ఇందులో ఏమైనా అంతరార్ధం దాగుందా… ఉదయాన్నే దెబ్బకి నిద్ర మత్తు దిగిపోయింది…

    బృందావనం సినిమా లో ఒకే వీధి ఒకే ఇల్లు లాగా.. పదిలంగా ఉండక ఎమౌద్ధి… ఎవ్వరూ పీకలేని పదవి అని సగర్వంగా చెబుతున్నావా… లేక ఏదైనా ఉంది అని దెప్పుతున్నవా…

    1. కంపెనీ వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు అమ్మాలనుకున్నారు.. కానీ వాళ్ళు కొనలేదు.. ఇంకా.. తెలుగు D0N G@ల పార్టీ వాళ్ళ పేరునే ఉంది.

  3. జగన్ జల్సాలు.. … నువ్వు మామూలు వాడివి కాదురా ..

    జీఓ నెంబర్ : 160

    లోటస్ పాండ్ లో బాత్ రూమ్ కోసం : రూ.12 కోట్లు

    జీఓ నెంబర్ : 279

    తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ “వ్యూ కట్టర్” కోసం రూ:13.25 కోట్లు .

    జీవో నెంబర్ : 139

    తాడేపల్లి ప్యాలెస్ లో 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండటానికి : రూ.8.50 కోట్లు

    మన ఇంట్లో పనికి అయితే, మహా అయితే, రోజుకి వెయ్యి తీసుకుంటున్నారు. ఇక్కడ కోట్లు ఇచ్చేసారు

    జీవో నెంబర్ : 146

    తాడేపల్లి ప్యాలెస్ లో ట్రాన్స్ ఫార్మర్ కోసం : రూ.97 కోట్లు

    తాడేపల్లి ప్యాలెస్ లో సిసిటీవీ, సోలార్ ఫెన్సింగ్ కోసం రూ.31.25 కోట్లు

    తాడేపల్లి ప్యాలెస్ లో ఏసి పెట్టటానికి రూ.8 కోట్లు

    320 KVA DG సెట్ కోసం : రూ.97 లక్షలు

    తాడేపల్లి ప్యాలెస్ లో లైట్ లు పెట్టటానికి : రూ.11.50 కోట్లు

    ఏపీ సెక్రటేరియట్ లో ఉన్న ఇన్వర్టర్ పీక్కుని వచ్చి, తాడేపల్లి ప్యాలెస్ లో బిగించటానికి : రూ.11 కోట్లు

    జీవో నెంబర్ : 132

    జగన్ ఇంటికి వెళ్ళే రోడ్డు వేయటానికి, 1 కిమీ రోడ్డుకి, : రూ.55 కోట్లు

    జీవో నెంబర్ : 308

    జగన్ ఇంట్లో కుర్చీలు, టేబుల్స్ కొనటానికి రూ.39 కోట్లు

    జీవో నెంబర్ : 133

    జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దాకా వెళ్ళటానికి, రోడ్డుకి ఫెన్సింగ్ వేయటానికి రూ.99 లక్షలు

    తాడేపల్లి ప్యాలెస్ లో శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్ తో గ్రిల్స్ పెట్టటానికి : రూ.99 లక్షలు

    తాడేపల్లి ప్యాలెస్ లో దొడ్లు కట్టటానికి : రూ.43.50 కోట్లు

    జగన్ ఇంటి చుట్టూ సెక్యూరిటీ పోస్ట్స్ , గేట్స్ శాస్వతంగా పెట్టటానికి రూ.98 లక్షలు

    జీవో నెంబర్ : 329

    తాడేపల్లి ప్యాలెస్ లో కూలర్ లు పెట్టటానికి రూ. 9 కోట్లు

    జీవో నెంబర్ : 330

    తాడేపల్లి ప్యాలెస్ లో కిటికీలు పెట్టటానికి రూ.73 కోట్లు

    జీవో నెంబర్ : 329

    జగన్ ప్రమాణస్వీకారానికి ఎలెక్ట్రికల్ లైటింగ్ పెట్టటం కోసం : రూ.22 కోట్లు

    జీవో నెంబర్ : 1737

    జగన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన కోసం, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయటానికి, జెరెసులాం వెళ్ళినందుకు : రూ.22.52 కోట్లు

    జీవో నెంబర్ : 254

    జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో తాత్కాలిక పనులు కోసం ఖర్చు : రూ.22.50 కోట్లు

    జీవో నెంబర్ : 1609

    జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, 8 లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా

    జీవో నెంబర్ : 1742

    బూడి ముత్యాల నాయుడు ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, 12 లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా

    జీవో నెంబర్ : 1741

    దాడిశెట్టి రాజా ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా

    జీవో నెంబర్ : 1743

    పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఉండటానికి, బెజవాడలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, లక్ష రూపాయలు. మళ్ళీ 5 వేలు ఖర్చుల కోసం కూడా

    సాక్షిలో పని చేసే ఉద్యోగులకు, ప్రభుత్వం నుంచి జీతాలు

    సజ్జలకు ఇంట్లో టీ కప్పులు కొనుక్కోవటానికి రూ.1.50 లక్షలు

    సజ్జలకు ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కోవటానికి రూ.3 లక్షలు

  4. Prathyeka hodha kaavaali..

    kaadhu kaadhu

    Pradhana prathipaksha hodha kaavaali…

    kaadhu kaadhu

    party adhinetha hodha vunte chaalu…

    "అయితేనేమి వైసీపీ అధినేత హోదా పదిలంగానే ఉంది."

Comments are closed.