ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల‌ను మంద‌లించిన జ‌గ‌న్‌

నియోజ‌క‌వ‌ర్గాల‌కు దూరంగా ఉండ‌డంపై ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల‌ను మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంద‌లించిన‌ట్టు తెలిసింది. జిల్లా అధ్య‌క్షుల‌ను ఎంపిక చేసే క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు, అలాగే ఎమ్మెల్యేల‌తో ఆయ‌న వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి…

నియోజ‌క‌వ‌ర్గాల‌కు దూరంగా ఉండ‌డంపై ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల‌ను మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంద‌లించిన‌ట్టు తెలిసింది. జిల్లా అధ్య‌క్షుల‌ను ఎంపిక చేసే క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు, అలాగే ఎమ్మెల్యేల‌తో ఆయ‌న వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గాల‌కు అంటే ప్ర‌జ‌ల‌కు దూరంగా వుండ‌డాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టార‌ని తెలిసింది. ఇలాగైతే మ‌ళ్లీ అధికారంలోకి ఎలా వ‌స్తామ‌ని ఆయ‌న ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. దీంతో ఇక‌పై జ‌నంలోనే వుంటామ‌ని జ‌గ‌న్‌తో వారు అంటున్నార‌ని తెలిసింది. ఓడిపోయినంత మాత్రాన ప్ర‌జ‌ల‌కు దూరంగా వుంటే, ఎప్ప‌టికీ వాళ్లకు ద‌గ్గ‌ర కాలేమని జ‌గ‌న్ హిత‌బోధ చేసిన‌ట్టు పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

వైసీపీ పోయిన త‌ర్వాత ఆ పార్టీ ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలు నియోజ‌క వ‌ర్గాల‌కు దూరంగా వుంటున్నారు. వ్యాపార కార్య‌క‌లాపాల్లో మునిగితేలుతున్నారు. కూట‌మి అధికారంలో వుండ‌డం, ఇంత‌లోనే యాక్టీవ్ అయితే త‌మ‌పై వ్య‌వ‌స్థ‌ల‌తో దాడి చేయిస్తార‌నే భ‌యం వైసీపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది.

దీంతో కొత్త ప్ర‌భుత్వానికి ఏడాది, రెండేళ్ల స‌మ‌యం ఇవ్వాల‌నే ఆలోచ‌ల‌నో వైసీపీ నేత‌లున్నారు. అయితే జ‌గ‌న్ వాద‌న వేరేలా వుంది. కూట‌మి ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై పోరాటాలు చేయాల్సిన ప‌నిలేద‌ని, వాళ్ల‌కు దూరంగా వుండ‌కూడ‌ద‌ని వైసీపీ అధినేత భావ‌న‌. జ‌గ‌న్ ఆదేశాల్ని వైసీపీ నేతలు ఏ మాత్రం పాటిస్తారో చూడాలి.

31 Replies to “ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల‌ను మంద‌లించిన జ‌గ‌న్‌”

  1. వీడు మాత్రం 5 ఏళ్లు ప్యాలస్ లోనే తొంగున్నా డు.

    ఇప్పుడు బెంగళూర్ ప్యాలస్ కి వీక్లీ ట్రిప్ వేస్తున్నాడు.

  2. 2024 ఎన్నికలు గోల్మాల్ అనటం లో ఎటువంటి అనుమానం అవసరమే లేదు

    ఎన్నికల ఫలితాలు ప్రకటించి 100 రోజులు ఐనా ఏపీలో ఇంకా ఫారం20 అప్లోడ్ చేయలేదు.

    బూత్ ఏజెంట్ వద్ద వున్న పోలైన ఓట్లకి ఆ పోలింగ్ స్టేషన్లో లెక్కించిన ఓట్లకీ వ్యత్యాసం వుంటే ఫారం20లో ఆ కుట్ర బహిర్గతం ఐపోతుంది.

    ఫారం20 అప్లోడ్ చెసిన వెంటనే గ్రామగ్రామాన ప్రజలందరూ తమ గ్రామంలో తాము ఓట్లు వేసినది ఒక పార్టీకి ఐతే పడింది మరొక పార్టీకి అనే కుట్ర ఏదైనా వుంటే అది బట్టబయలు ఐపోతుంది.

    నిజంగా కూటమికే ఓట్లు పడి వుంటే ఎపుడో దర్జాగా ఫారం20 అప్లోడ్ చేసేసే వారు. ఇలా పిరికిపంద వలె పారిపోయే వారు కాదు.

    త్వరలో మంత్రులు లేదా ఎమ్మెల్యేలు గ్రామానికి వచ్చినపుడు అక్కడి ప్రజలు “ముందు ఫారం20 అప్లోడ్ చేశాక మాత్రమే నువ్వు ఎమ్మెల్యే అవునా కాదా అన్నది తేలుతుంది కాబట్టి అంతవరకూ తమ గ్రామంలో అడుగు పుట్టవద్దు” అని ప్రజలు తిరగబడతారు.

    ఆ భయం వలనే ఫలితాలు వచ్చిన 100 రోజులు దాటినా ఇంకా ఫారం20 అప్లోడ్ చేయడంలేదు.

    1. జగన్ అభిమానుల్లో ఎక్కువ మంది బుర్ర తక్కువ వాళ్లు కావడం జగన్ అదృష్టం అని రఘు రామ కృష్ణం రాజు చెప్తే ఏమో అనుకున్న నిన్ను చూశాక క్లారిటీ వచ్చింది

        1. కొ*జ్జా గాడు ఎవడో మొన్న ఎలక్షన్స్ లో ఆంధ్ర మరియు తెలంగాణ ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది ముష్టి 11 సీట్స్ వచ్చిన ఇంకా సిగ్గు మానం మర్యాద లాంటివి రాలేదు

  3. జగన్ కు ఏదో విధముగా గౌరవం ఇద్దాం అన్న ప్రతి సారి, అసలా ఆ తిక్కలోడికి ఎవడిస్తాడు అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు, కంనీసం అసలు వాడు మనిషి లాగే ప్రవర్తించట్లేదు.

  4. ఒకటి గమనించారా ?

    అ మ్మ వదిలేసింది

    చె మ్మ వదిలేసింది

    11 వచ్చిన ఘోర అఘోర పరాజయంలో కొద్దో గొప్పో వాళ్ల పాత్ర కూడా ఉంది

    అసలే కసి గాడు , నా కసి , కాకరకాయ ఎంటో తెలుసా అని వూగిపోయేవాడు

    వాడి కసి , ఇప్పుడు ఓడించినందుకు అ మ్మ ని తిట్టాలి

    నాకెందుకో అందుకే ఇండైరెక్ట్ గా బోస్ డి కే ని వాడుకొని తిడతన్నాడు అనుకొంటున్నా

    అలా ఉంటాయి మా ఎర్రెడ్డి తెలివితేటలు

      1. నువ్వు మారవా ?నీ బతుకు ఏమైనా మారిందా జగన్ ప్రభుత్వంలో . పోయి పనిచేసుకోరా బేవెర్స్

Comments are closed.