పాకిస్థాన్ కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీనాయక్ వీరమరణం చెందారు. పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు చంపడంతో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. పాక్ కవ్వింపు చర్యల్ని ఎప్పటికప్పుడు భారత్ సైనికులు తిప్పి కొడుతున్నారు.
ఈ నేపథ్యంలో పాక్ సైన్యం కాల్పుల్లో శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కల్లితాండాకు చెందిన మురళీనాయక్ వీర మరణం పొందారు. ఈ విషాద వార్త తెలుగు సమాజ హృదయాన్ని బరువెక్కించింది. వీరోచిత పోరాటంలో దేశం కోసం మురళీనాయక్ అసువులుబాయడం తెలుగు ప్రజలంతా గర్వంగా సెల్యూట్ చేయాల్సిన సందర్భం ఇది.
మురళీనాయక్ వీరమరణంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ యుద్ధంలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళీనాయక్ వీరమరణం పొందడం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని లోకేశ్ పేర్కొన్నారు. మురళీనాయక్ చూపిన ధైర్యసాహసాలు రాష్ట్రానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని లోకేశ్ తెలిపారు.
Good decision Lokesh ji
మరి మన జగన్ రెడ్డి వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శిస్తాడా..?
ఓహో.. ఇందులో చంద్రబాబు ని తిట్టడానికి అవకాశం లేదు కాబట్టి.. లైట్ తీసుకొంటాడు..
ఏంటి బ్రో…చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ లైన్ లోకి వచ్చావ్… ఎనీవే హ్యాపీ టూ సీ your comments again
కిట్టే శవం ఐతే చెప్పు…మేము sheep no దేశ భక్తి
Deentlo kuda politics enduku Bro?
please let us not bring politics into everything.
నిజమే మాట్లాడాను.. ఇందులో కూడా రాజకీయం చేసే నాయకులను ప్రశ్నించాను..
This article is not about AP politics.Please don’t bring AP politics here.
ఏమి రాయాలో.. ఏమి రాయకూడదో .. లాంటి నియమాలేవీ ఈ వెబ్సైటు కి లేవు..
మీరు చెపితే వినాల్సిన అవసరం కూడా లేదు..
Amar rahe murali nayak, Your name will be remembered, Jaihind !!
వందనాలు సామీ…మీ త్యాగాల వల్లే బతుకుతున్నాం బతికి ఉన్నాం…
ఎప్పుడు ప్రజల కోసం తపించే ఈ నాయకులు యుద్ధంలో ముందు ఉండి nadipiste బాగుంటుంది.
phalgam lo security fail ayyi, inka prajala , sainikula pranalu testunnadu durmargudu.
these are real patriots!
Dear Lokesh, This is right time to prove your Desa Bhakthi. Our Brave Telugu soldiers died in combat. I would appreciate if you can announce a job to their family, generous monitory compensation to the family immediately and a couple of acres farm land would be well appreciated by the people and they will remember you. Please help the family.
Your services and sacrifice will forever be remembered and we pray to God to give this family all the strength they need.
లోకేశం.. రాష్ట్రం తరపున అంత్యక్రియలు మాత్రమేనా లు లేక కంపన్సేషన్ కిందా కోటి రూపాయలు ఏమైనా ఇచ్చేది ఉందా లేదా ??
Soldiers bravery leave కి ఒక protocal ఏడిచింది state centre కి…అది ఇచ్చి తీరతారు…పుష్పం doubts వెయ్యకు…