కొడాలి నానికి గుండెపోటు!

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రికి చేరిన ఆయనకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం, గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం అయనకు బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

కొడాలి నానికి గుండెపోటు వచ్చిందని తెలియడంతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ పెద్దలు కూడా ఆరా తీస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం కూడా కొడాలి నాని క్యాన్సర్‌తో బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆయనకు ఎలాంటి వ్యాధులు లేవని మాజీ మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు.

కాగా, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఏపీలో పెద్దగా కనపడిన దాఖలాలు లేవు. ఏదైనా పార్టీ సమావేశాలు ఉంటే తప్ప, ఆయన ఏపీకి రావడం లేదు. హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. రెడ్‌బుక్‌లో ముందు వరుసలో కొడాలి నాని పేరు ఉందని బహిరంగంగానే టీడీపీ నేతలు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పటివరకు ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయడం లేదు.

మరో నెలలో ఏదో కేసులో రెడ్‌బుక్ కారణంగా కొడాలి నాని అరెస్ట్ అవుతారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఇంతలోనే గుండెపోటుకు గురయ్యారు.

48 Replies to “కొడాలి నానికి గుండెపోటు!”

  1. మరో నాలుగేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం రాగానే.. కొడాలి నాని గుండె కు స్టెంట్ వేయిస్తాడు జగన్ రెడ్డి..

    అంతవరకు బతికే ఉండటం కొడాలి నాని బాధ్యత..

      1. కొడకా..ల్లారా జనాలు మీకు 11 రోజలకి పెద్దకర్మ చేసినా చేసినా సిగ్గు రాలే..ఈ సారి 1 కే చిన్న పెద్ద రెండు కర్మలు చేస్తారు రా ..ఇలానే మాట్లాడుతూ వుండండి.

  2. అరె నిజమా?

    అవినీతి లొ దొరికిపొతె వచ్చె గొండెనొప్పినా … లెక నిజం Red book కి భయపడి వచ్చిన గుంటె నొప్పినా?

  3. అరె నిజమా?

    అది అవినీతి లొ దొరికిపొతె వచ్చె గొండెనొప్పినా … లెక నిజం Red book కి భయపడి వచ్చిన గుంటె నొప్పినా?

  4. హిందువులను15 years గా తిట్టిన ప్రవీణ్ పగడాల గాడు చచ్చిన వార్త మరవక ముందే kodali వార్త ఏమిటో విడ్డురం,,

  5. గట్టిగా మూడేళ్ల పాటు కళ్ళు మూసుకో నాని అన్న ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే..మన ప్రభుత్వం వచ్చాక సింగపూర్ తీసుకుని వెళ్లి అయిన ఆపరేషన్ చేస్తాను అప్పటి వరకు ఓపిక పట్టు నాని అన్న..

      1. యనమల 40 సం. లు గా ఏదో ఒక పదవి లో వున్నారు. ఇప్పుడు కూడా అయన కూతురు MLA , అల్లుడు ఎంపీ, వియ్యంకుడు MLA . ఇంకా చెయ్యిచ్చినట్లు ఏంటిరా ఇడియట్ ?

      2. యనమల 40 సం. లు గా ఏదో ఒక పదవి లో వున్నారు. ఇప్పుడు కూడా అయన కూతురు MLA , అల్లుడు ఎంపీ, వియ్యంకుడు MLA . ఇంకా చెయ్యిచ్చినట్లు ఏంటిరా ఇ..డి…య…ట్ ?

      3. చేయిస్తే తప్పేంటి..

        కాకపోతే మా అన్నయ్య చేయించాలంటే అధికారం వచ్చే దాకా ఆగాల్సిందే..

        1. Root Canal Treatment అక్షరాలా.. 4 లక్షల రూపాయలు అదే.. మన ఆంధ్రాలో.. ఏ చిన్న పెద్ద ఆసుపతిరాకెళ్లిన.. 4 వేలలో అయిపోయే దానికి మన యనమల గాడు.. అక్షరాలా.. 4 లక్షల రూపాయలు ఖర్చుపెట్టుకొచ్చాడు.. మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఖాతాలో!

  6. “గుండె అమ్మమొగుడు”కి పోటు వచ్చినా గుట్కా నాని’ని ఏమీ పీకలేదు..

    అయినా ఈడు అంత సుఖమైన సావు చావడం ఎవ్వరికీ ఇష్టం లేదు..

    ఈడి పెళ్ళాం కూతుర్లు భలే రంజుగా ఉంటారు..

    1. తప్పు బ్రో! అలా ఫ్యామిలీ గుంరించి చెడుగా మాట్లాడటం మన సంస్కారం కాదు. ఆ దరిద్రపు చేష్టలని వాళ్ళతోనే పోనీ! మనకెందుకు?!

      1. వేరే వాళ్ళకి సుద్దులు చెప్పే ముందు మనం ఎలా మాట్లాడుతూ ఉన్నామో చూస్కో రా డిక్చి.

    2. వద్దులే బ్రో! వాడు మూట కట్టుకున్న పాపాలకి ఇప్పటికే మానసిక క్షోభ కి గురవుతుంటారు.మనకెందుకు వాలని అనటం..ఏదన్నా వాడిని చూద్దాం..వాడు బ్రతికున్నా.. లేకున్నా ఇక చచ్చిన శవమే.

    3. nee.a.mm.a ni en.tha. ma.ndhi. be.ngite pu.tti.naav raa chi.lla.ra. ko.da.kaa. nu.vvu.eva.ro ka.nukko.ntaam, first aa. che.pa.la pu.lu.su ki pu.lu.su tee.si, neeku lan.gaa katti le.pi,le.pi ben.gu.taam

      1. Mr నరేష్..కొడాలి నాని కోసం నేను చొక్కాలు,బన్నీ లు, డ్రాయర్ లు కూడా చించుకున్న.వాడు వైసీపీ లో చేరినా రాజకీయాలు లలో సహజం లే అనుకోని రెండు రోజులు బాధ పడి వదిలేశం.కానీ వాడు గర్భగుడి లాంటి మా తెలుగుదేశం పార్టీని,మా దేవుడు సీబీన్ ని అవమానించిన తీరు ,మా సీబీన్ కన్నీళ్లు పెట్టుకున్న సందర్బం గుర్తుకు వస్తుంటే ఇప్పటికి కలవరపాటుకు గురి అవుతూ ఉంటా..అయినా మా సీబీన్ మాటకి నిలబడి మేము ఎప్పుడు విపరీత ఆలోచనలు చెయ్యలేదు..చెయ్యం కూడా..కానీ వాడికి ఈ జీవితం లోనే గుణపాఠం నేర్పుతం..అంతేకాని ప్రాణాలు పోవాలని కోరుకోమ్..నేనైతే కోరుకోను..👍

    1. ఆ మరణం వల్లే తెలిసింది.. YS value….ఆ మరణం వల్లే తెలిసింది.. ఆయనకు ఎంత మంది అభిమానులున్నారు.. పార్టీలకు అతీతంగా అని!

      ఆ మరణం వల్లే తెలిసింది బొల్లి గాడు ఎంత చేత కానీ చేవ చచ్చిన వాడు అని..ఆ మరణం వల్లే రాష్ట్రాలు విడిపోయాయి.. ఆయనే ఉండి ఉంటె.. విడిపోయేవి కావు.. చేతకాని బొల్లి గాడు.. అంత గొప్ప వాడే అయితే… ఆపగలిగే వాడు కానీ.. ఆపలేక.. చేతులెత్తేసి..చివరకి.. పెళ్ళాన్ని అవమానపరిచారు అని..చేతులడ్డం పెట్టుకుని గుక్కపట్టి ఏడ్చాడు!

  7. అరె నిజమా?

    అది అవినీతి లొ దొరికిపొతె వచ్చె గొండెనొప్పినా … లెక నిజం Red book కి భయపడి వచ్చిన గుంటె నొప్పినా?

  8. అరె నిజమా?

    అవినీతి లొ దొరికిపొతె వచ్చె గొండెనొప్పినా … లెక నిజం Red book కి భయపడి వచ్చిన గుంటె నొప్పినా?

  9. అది ఎలా కుదురుద్ది..

    ఎన్నో ఘోరాలు చేసిన గుడి(సేటి)వాడ గుండె అది..

    అది ఆగిపోకూడదు..అది బతకాలి..

    జైల్లోనే ఉండి పీటీ వారెంటు మీద రాష్ట్రం అంతా తిరగందే అది ఆగకూడదు.

  10. గుండె జబ్బా దానెమ్మ మొగుడా? దాన్నేక్కా ఆడి చంద్రబాబు వేసే పలావ్ పాకెట్లు తిని నా దగ్గరికి వచ్చింది.. దాన్ని నా నోటి వాసన తో చంపేస్తా –

  11. కళ్ళు మూసినా తెరచిన రెడ్ బుక్ కల్లోకి వస్తుంటే గుండె పోటు లేదా మరోచోటో పోటు వస్తుంది తప్పదు పోటు తగ్గే ట్రీట్మెంట్ ఇస్తారు

Comments are closed.