మంత్రి నారా లోకేష్ దేశంలోని పలువురు పారిశ్రామిక ప్రముఖులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని ఆహ్వానించడం కొందరి అంగీకారాన్ని పొందడం జరిగింది. టిసిఎస్ డెవలప్మెంట్ జోన్ ను విశాఖలో ఏర్పాటు చేయడానికి వారు ఆమోదించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. త్వరగా కార్యకలాపాలు కూడా ప్రారంభమైతే అందుకు ఆయనను అభినందించాల్సిందే.
ఢిల్లీలో కూడా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల వారితో సమావేశమై పెట్టుబడులకు ఆహ్వానించినట్టుగా వార్తలు వచ్చాయి. అంతా బాగుంది. అయితే పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నారా లోకేష్ ఈనెల 25 నుంచి అమెరికాలో పర్యటించబోతున్నట్టుగా వస్తున్న తాజా వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
అమెరికాలో పారిశ్రామికవేత్తలను కలిసి పెట్టుబడులకు ఆహ్వానించాలనుకోవడం మంచి పద్ధతే కానీ.. లోకేష్ ప్రయాణం పెట్టుకున్న టైమింగ్ బ్యాడ్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
25నుంచి లోకేష్ వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే అమెరికాలో ఇది ఎన్నికల సమయం. త్వరలో అమెరికా అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికా ప్రస్తుతం ఎకానమీ పరంగా తీవ్రమైన సంక్షోభంలో ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగాలు పోతున్నాయి. ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే గనుక.. అమెరికా ఎకానమీ మళ్లీ పుంజుకుంటుందని అక్కడి పారిశ్రామికవేత్తలు ఎదురుచూస్తూ ఉండే సమయం ఇది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు అమెరికా పారిశ్రామికవేత్తలు బయటి ప్రాంతాలకు వెళ్లి పెట్టుబడులు పెట్టే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోవచ్చు. లోకేష్ పలువురితో సమావేశాలు కావొచ్చు.. వారందరూ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా ప్రకటనలు కూడా వస్తాయి. కానీ యూనిట్లు గ్రౌండ్ కావడం అనేది అంత ఈజీగా జరిగేది కాదు.
అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ నుంచి ఒక కీలక మంత్రి అమెరికాలో పెట్టుబడులకోసం పర్యటిస్తే ఫలితం ఉండొచ్చు గానీ.. ఇప్పుడు వెళ్లడం అనేది విహార యాత్రలాగానే జరుగుతుంది తప్ప.. వాస్తవమైన ఫలితం వచ్చే అవకాశం లేదని పలువురు అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు వెళితే నష్టం ఏమయినా వుందా?
Ante kodi guddu pettesunde, check chesenduku veltonde!!!
During election season they will serve free snacks like idli, upma, dosa, pizza etc
So not a bad time.
Egg puff also…?
ilanti pasa leni matalu matlade 11 seats ki padipoyaru…
ఒరేయ్.. నువ్వు జర్నలిస్టు ఎలా అయ్యావు రా..?
ఇప్పుడు నువ్వు నీ జగన్ రెడ్డన్న లాగా ఒక కొండెర్రిపప్పవని నిరూపిస్తా చూడు..
అమెరికా కంపెనీలలో ఒక సబార్డినేట్ తన మేనేజర్ తో 5 నిమిషాలు మాట్లాడాలన్నా.. ఒక మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలి.. ఆ మీటింగ్ అజెండా లిస్ట్ అవుట్ చేసి పంపాలి..
ఇంతకీ ఆ మేనేజర్ ఎక్కడో ఉండడు .. పక్క బెంచ్ లోనే ఉంటాడు..
అయినప్పటికీ.. అదొక ప్రాసెస్.. ఆ పద్ధతి 90% కంపెనీలు ఫోలో అవుతుంటాయి.. అవ్వాలి కూడా..
మరి లోకేష్ లాంటి ఒక మినిస్టర్ స్టేటస్ ఉన్న వ్యక్తి.. ఒక కంపెనీలో సీఈఓ ని కలిసి బిజినెస్ ఎక్సటెన్షన్ గురించి మాట్లాడాలనుకుంటే.. అందుకు ఆ డిస్కషన్స్, ప్రాసెస్ అన్ని ముందే సెట్ చేసి పెట్టుకొంటారు..
మీటింగ్ డేట్ ఫైనలైజ్ అయ్యాకే.. మీటింగ్ షెడ్యూల్ చేసుకొంటారు..
ఒకసారి మీటింగ్ డిసైడ్ అయ్యాక.. 99% ఆ మీటింగ్ జరిగి తీరుతుంది.. అవుట్ కమ్ ఏదైనా అవొచ్చు.. అది డిఫరెంట్ టాపిక్..
నీ జగన్ రెడ్డి లాగా శవం కనపడగానే.. ఆ ఇంట్లో వాలిపోవడమనుకొంటున్నావా..?
ఎన్నికలు అంటే.. అన్ని మూసేసుకుని ఉండరు.. ఎవరి బతుకులు వాళ్ళవి..
ఎవరు గెలిచినా.. వచ్చేది ఉండదు.. పోయేది ఉండదు..
మరుసటి రోజు నుండి.. అంతా ఏకమే.. నిరవధికమే..
నువ్వు మూసుకుని.. జరిగేది చూస్తూ ఉండు..
Naa kulam, naa sadisam, naa avinithi, naaa akrama sambandhalu














లోకేష్ గారు అయితే paytm వాళ్లకు పెట్టుబడి దార్లు వేషాలేయించి నాటకాలు ఆడదు
అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకున్న లోకేష్ కి తెలీదు..
అప్పోయింట్మెంట్ ఇచ్చిన కంపెనీలకి తెలీదు..
కానీ ఈ లాజిక్, ఈ టైమింగ్ ఒక గాలి వార్తలు పోగుచేసి నోటి విరోచాల వెబ్సైట్ ఓనర్ కి మాత్రం తెలుసు అని పోజులు..
తప్పు లేదు, లోకేష్: 99% ఆఫీషియల్ యాత్ర, 1% విహార యాత్ర; జగన్ ఎనీటైం: 0% ఆఫీషియల్ యాత్ర, 100% విహార యాత్ర. జగన్ టైం చాలా బాడ్ గా ఉంది, నో ఎంట్రీ టు తిరుమల, నో ఎగ్జిట్ టు అబ్రాడ్.
Call boy jobs available 9989793850
ఇతను కలిసేది బెజవాడ బేబక్కల బాచ్ ని మాత్రమే … ఏదో పబ్లిసిటీ కోసం డబ్బులిచ్చి ఎవుడో ఒక తెల్ల నాయకుడితో ఫోటోదిగి అను కులమీడియా లో అతి ప్రచారం చేసుకుంటాడు అంతే
Same mana mamayya laagane.