ఒకే పత్రిక పరస్పర విరుద్ధమైన కథనాలను.. రెండింటినీ కూడా తమ సొంత పరిశోధన కథనాలు కింద ప్రచురిస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. రెండూ పరస్పర విరుద్ధాలు అయినప్పుడు ఆ రెండూ నిజం అయి ఉండే అవకాశమే లేదు కదా. ఏదో ఒకటి అబద్ధం అన్నమాట. అంటే సదరు మీడియా సంస్థ తెలిసి తెలిసీ ఒక అబద్ధాన్ని ప్రచారంలో పెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నదన్నమాట.
ఇప్పుడు ఆంధ్రజ్యోతి పాఠకులకు అదే అభిప్రాయం కలుగుతోంది. ఇన్ని రకాల వంటకాలతో.. ఒకదానితో ఒకటి పొంతనలేని కథనాలను వండి వారుస్తూ రాధాకృష్ణ ఎవరిని మోసం చేయాలని అనుకుంటున్నారంటూ.. ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఆంధ్రజ్యోతి దినపత్రిక రెండు రోజుల కిందట ఒక కథనం అందించింది. ఏదో ఒక జాతీయ పార్టీ అండ అవసరం అని అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి.. కాంగ్రెసుతో జట్టు కట్టడానికి ప్రయత్నిస్తున్నారని.. అందుకోసం చెల్లెలితో రాజీపడి ఒక డీల్ కుదుర్చుకున్నారని ఆ కథనం సారాంశం. అందుకోసం షర్మిలకు తమ తండ్రి ఆస్తుల్లో వాటాలు పంచి ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అంగీకరించినట్టుగా ఆ కథనంలో వండారు. కన్నడ ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ఆ రాజీ కుదిర్చినట్టుగా చెప్పుకొచ్చారు. కేవలం ఆ డీల్ సంగతి తేల్చడం కోసం మాత్రమే జగన్ పలుమార్లు బెంగుళూరు నివాసానికి సతీసమేతంగా వెళ్లినట్టుగా కూడా వారు అభివర్ణించారు.
తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ బుధవారం ఒక సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. సరస్వతి పవర్ సంస్థలో షేర్లకు సంబంధించిన వివాదంలో జగన్ కోర్టులో వేసిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబరులోనే చెల్లెలితో రాజీకి జగన్ ప్రయత్నించాడని కొత్త కథనం చెబుతోంది.
అయితే.. అవినాష్ రెడ్డి, భారతి, తన గురించి మాట్లాడకుండా షర్మిల రాజకీయం చేసుకోవాలని కండిషన్ పెట్టినట్టుగా ఆ వార్తలో పేర్కొన్నారు. అయితే షర్మిల ఆ కండిషన్ల్ కు ఒప్పుకోకుండా చాలా ఘాటు రిప్లయి ఇచ్చినట్టుగా నా రాజకీయం నాయిష్టం అని హెచ్చరించినట్టుగా, అమ్మకు ఇచ్చిన షేర్లు నువ్వు రాసిచ్చినవే కదా అని హెచ్చరించినట్టు కొత్త కథనంలో చెబుతున్నారు.
షర్మిల హెచ్చరికల కొత్త కథనం తప్పయితే.. బెంగుళూరులో రాజీ కుదరడం నిజమని అనుకోవాలి. కానీ విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి కోర్టు కేసు మరియు, షర్మిల ఆగ్రహ వ్యాఖ్యలు నిజమే అని తెలుస్తోంది. అంటే.. రాజీ కుదిరినట్టుగా ఆంధ్రజ్యోతి రెండు రోజుల కిందట ప్రచురించినది పచ్చి అబద్ధం అని .. మోసపూరిత వార్త అని ప్రజలు అనుకుంటున్నారు.
వాళ్లిద్దరూ ఆస్తుల కోసం కొట్టుకుంటున్నది వదిలేసి నోటి విరోచినాలు స్టార్ట్..
అది బెడిసికొట్టే కదా ఇప్పుడు కోర్ట్ కేసులు గట్రా..
ఓకే సీఎం స్థాయి నుండి.. ఒక వీధి రౌడీ స్థాయికి దిగజారిపోయిన జగన్ రెడ్డన్న..
రేపటి నుండి లుంగీ కట్టుకుని..నోట్లో బ్లేడ్ పెట్టుకుని తిరుగుతాడేమో.. ఏమో.. ఏదైనా చూడొచ్చు..
కన్న తల్లి మీద కేసులేంట్రా.. పోరంబోకునాకొడకా..
నీ సంగతి ఆ తల్లికి మాత్రమే తెలుసు.. అందుకే.. ఎన్నికలకు ముందు అమెరికా పారిపోయింది..
మూర్తీభవించిన రాక్షసత్వం.. మన జగన్ రెడ్డి నిలువెత్తు రూపం..
Padina lestadu le, press meet petti ekkekki edavadu 😂
151 నుండి 11 కి పడిపోయాడు.. ఇంకేం లేస్తాడులే.. బొక్కేష్ ..
ప్రెస్ మీట్ లో ఏడ్చాడు కాబట్టే.. మీ నీచబుద్ధి ప్రజలకు తెలిసింది.. 164 సీట్లు గెలిచారు..
కన్నతల్లిని చంపాలని చూసిన రాక్షసుడికి .. ఏడుపు రాదు కదా..
Okasari election results tarvata press meet choodu
Amma midha caselu kadu dude cheliki echina shares lo sharmila garu vere valaki transfer chestundhi aa shares ED case lo unae court case lo una shares ala transfer cheyakudadhu ala cheste Ed court bail cancel chestundhi so this is totally sharmila gari plan
ఆస్తుల కోసం తల్లి , చెల్లి మీద కేసు వేసినవాడిని వదిలేసి వేరే వాళ్ళని మోసం అంట వేంట్రా బాబూ
నిండు ఆకాశమంత మనసు వున్న మనిషి వయ్య
మోసపురితం ఏముంది నా సింతకాయ..?
వాళ్లకి తెలిసిన గోసిప్ ప్రచురించి వుంటారు…
మరి మనం రాసిన నారాసుర చరిత్ర..
అమరావతి వరదలు, 500 కోట్ల స్కాం… రాధాకృష్ణ కోసం బుడమేరు గేట్లు ఎత్తేశారు….
అమరావతి మునిగిపోయింది…వీటిని మోసం అనరా?
రక్త-సంభందీకులు-అయిన-ఒక అన్న-ఒక-చెల్లి-కలుస్తారనే-మంచి-వూహని-ఒక్క క్షణమన్నా మంచి-మనసుతో-హర్షించు..#మనిషివైతే.
అది-వదిలేసి-“#షర్మిల-దొంగ-రాజీ” అని-ఒక-ఆర్టికల్, “ఆర్కే-వి-కట్టుకథలు” అని-ఇంకో-ఆర్టికల్..ఏంటి ఇది-#ఎంకటి ..మనిషిగా-పూర్తిగా-చచ్చిపోయావా..
మొగుడు కొట్టినందుకు కాదు.. తొడికొడలు నవ్విన్నందుకు అన్నట్తు ఉంది ఈ ఆర్తికల్!
.
అక్కడ సొంత తల్లి, చెల్లి మీద జగన్ కెసు వెసి ప్రజల ద్రుస్టిలొ అభాసు పాలు అయినందుకు కాదు, రాధా క్రిష్న రాసినందుకు అనట్టు ఉంది.
Ed attach chesina assets ni sharmila vijayammaki ammadam yenti ? Meeku logic undha , Jagan thappu chesthey nasta pothaadu , kaani vaallu intha ki thegisthara ?
Call boy works 9989793850
Vallu kalisi vunna lekha poina adhi valla family matters cheppadaaniki yemmi ledhu
నీ పోస్ట్ లకు కామెంట్స్ చూడరా లఫ్ఫట్ ఛానల్ వెదవ తల్లి మీద పిటిషన్ ఛీ
Nuvvu Jagan gadi uncha tagutavani andariki telisinde kada. Nuvvu elantivi rayakapotr inkem rastavule kani. Maku telusule……
చెల్లిని వదిలేయండి..కన్న తల్లి పై ఆస్తుల విషయంలో కే సు పెట్టే నికృష్టుడిని ఎప్పుడైనా చూశారా..!
చూడకపోతే, ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఒకడున్నాడు… చూసి తరించండి..! ఆడే మాజీ సీఎం జగన్ రెడ్డి
Velli modda kuduvu ayithe
Ed attach chesina assets ni sharmila vijayammaki ammadam yenti ? Meeku logic undha , Jagan thappu chesthey nasta pothaadu , kaani vaallu intha ki thegisthara ? Vaadu chetha kaani vaadu kaabatti ilanti comments ki padalsi vachindhi
ABN రాధాకృష్ణ – ఆడు మగాడ్రా బుజ్జి! షర్మిల . . ఒత్తిడికి లొంగి క్రెడిబిలిటీ కొల్పోతుందా? ఆస్తి కోసం . . రాజకీయ జీవితాన్ని పణంగా పెడుతుందా? YSRCP అంతరించిపోయి . . Andhra Pradesh లో కాంగ్రెస్ లేస్తుందా?
ABN రాధాకృష్ణ – ఆడు మగాడ్రా బుజ్జి! షర్మిల . . ఒత్తిడికి లొంగి క్రెడిబిలిటీ కొల్పోతుందా? ఆస్తి కోసం . . రాజకీయ జీవితాన్ని పణంగా పెడుతుందా? Y C P అంతరించిపోయి . . Andhra Pradesh లో కాంగ్రెస్ లేస్తుందా?