చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి కారును బహూకరించారు. గతంలో రెడ్డెప్ప ఆహ్వానం మేరకు మిధున్ పుంగనూరు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో రెడ్డెప్ప ఇంటిని చుట్టుముట్టారు. ఆ ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. అలాగే రెడ్డెప్ప కారును తగులబెట్టారు.
ఈ దాడిలో వైసీపీకి చెందిన కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. మిధున్‌రెడ్డి టార్గెట్‌గా దాడి జరగడం రాజకీయంగా కలకలం రేపింది. అయితే పార్టీ కోసం గట్టిగా నిలబడ్డ కార్యకర్తలు, నాయకులకు అండగా వుంటానని మిధున్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. టీడీపీ దాడిలో ఏవైతే ధ్వంసం అయ్యాయో, వాటిని తాను తీయిస్తానని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ రెడ్డెప్పకు కొత్త కారును బహూకరించడం చర్చనీయాంశమైంది. మిధున్ కేవలం మాటలకే పరిమితం కాలేదని, పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారనే చర్చకు తెరలేచింది. మిధున్‌రెడ్డి ఉదారతపై వైసీపీ శ్రేణులు ప్రశంసలు కురిపిస్తున్నాయి.
అధికార కూటమి నుంచి ఎన్ని ఇబ్బందులెదురైనా మిధున్ అండతో గట్టిగా నిలబడి, పోరాడాలనే స్థైర్యాన్ని ఆయన కలిగించారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మిధున్ లాగే ప్రతి నాయకుడు పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం వుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
MINGINA DABBU UNDIGAA VEEDI DAGAARA ISTADULE
గం*జాయి , యె*ర్ర చం*దనం వుంది వుంటాయి ఆ కారు దిక్కీ లో.
నువ్వు great అన్న ..అలానె బినామి పెర్లతొ దొ,..బ్బెసి,…న అస్తులు కూడా ఎవరికి వార్వి ఇచ్చెయ్ అన్న ..
పిల్లికి బిక్షం వెయ్యని కుటుంబం అన్నా మీది …
మహా అయితె కర్యకర్తలను పొలిస్ కెసుల నుండి కాపడుతారు అంతె …
మిమ్మలను నమ్ముకొని పిలెరు లొ కాని పుంగనూర్ లొ కాని బాగుపడినొడొ ఒక్కడు లెడు అన్నా
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
మద్యం స్కాం చేసి వేల కోట్లు దోచుకున్న లిక్కర్రెడ్డి..
ఎంపీ స్థాయి వాడికి కారు ఇవ్వడ0 కాదు తలలు పగిలి, కాళ్ళు చేతులు, ఆస్తులు పోగొట్టుకుని తినడానికి కూడా లేని నిజమైన కార్యకర్తలకి ఏమిచ్చావ్??
మద్యం స్కాం’ చేసి వేల కోట్లు దోచుకున్న లి’క్కర్రెడ్డి..
ఎంపీ స్థాయి వాడికి కారు ఇవ్వడ0 కాదు తలలు పగిలి, కాళ్ళు చేతులు, ఆస్తులు పోగొట్టుకుని తినడానికి కూడా లే’ని నిజమైన కార్యకర్తలకి ఏమిచ్చావ్??
Hand
avanni 2029 tirigi ichestaaru neevu kangaru padaku pacha hamas…
ippudu car ee. 2029 asalu ycp loo manishula untara? doubt ee
ippudu car ee. 2029 asalu ycp loo manu-shulu untara? doubt ee
vc estanu 9380537747
waste
Dengi
గట్టిగా insurance కోసం కొట్లాడి కొంత చిల్లర కూడా కలిపి ..👍
అలాగే
వివేకానంద రెడ్డి ప్రాణాలు కూడా తిరిగి తీసుకుని రండి.
దాకర్ట్ సుధాకర్ ప్రాణాలు తిరిగి ఇవ్వండి.
వైఎ*స్ఆర్ ప్రాణాలు తిరిగి ఇవ్వండి.
మిథునం గాడి వొంట్లో రక్తం బదులు మద్యం వుంటాడు.