తిరుప‌తిలో ప‌వ‌న్ నాట‌కాలేంటి?- తిరుప‌తి ఎంపీ

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌పై ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. స‌హ‌జ న‌టుడైన ప‌వ‌న్‌, తిరుప‌తిలో త‌న నాట‌కాల‌ను ఆపాల‌ని గురుమూర్తి డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు ఎక్స్…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌పై ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. స‌హ‌జ న‌టుడైన ప‌వ‌న్‌, తిరుప‌తిలో త‌న నాట‌కాల‌ను ఆపాల‌ని గురుమూర్తి డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా గురుమూర్తి పోస్టు పెట్టారు.

“గౌర‌వ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు న‌మ‌స్కారాలు. పవిత్రమైన తిరుపతి లడ్డూ కల్తీపై సరైన విచారణ కూడా నిర్వహించకుండా నిరాధారమైన వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబును సుప్రీంకోర్టు నిల‌దీసింది. సర్వశక్తిమంతుడిని రాజకీయాల్లోకి లాగినందుకు సుప్రీంకోర్టు కూడా మీ ముఖ్యమంత్రిని తప్పు పట్టింది. అత్యంత సున్నితమైన ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు, మీరు తిరుమలకు “ప్రాయశ్చిత దీక్ష” పేరుతో రావ‌డం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలను మరోసారి దెబ్బతీయ‌డ‌మే. అలాగే తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడం న్యాయమని మీరు అనుకుంటున్నారా.

పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే విషయం ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు, బాధ్యతాయుతమైన ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు ఒక నిర్ధారణకు వచ్చి ప్రాయశ్చిత్తానికి ఎలా శ్రీకారం చుడతారు?. పవిత్ర తిరుపతి లడ్డూ ప్రసాదాల విషయంలో మీ ముఖ్యమంత్రిలాగే మీరు కూడా ప్రజలను, భక్తులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా?”

తిరుప‌తి, తిరుమ‌ల‌లో వ‌రుస‌గా మూడు రోజులు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌ర్య‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ ప్రాయ‌శ్చిత్త దీక్ష‌పై ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్‌ను ఎంపీ త‌ప్పు ప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

41 Replies to “తిరుప‌తిలో ప‌వ‌న్ నాట‌కాలేంటి?- తిరుప‌తి ఎంపీ”

    1. కల్తీ జరిగింది అని కూడా verdict ఇవ్వలేదు….. పైగా గవర్నమెంట్ తమరిదే కాబట్టి తొందరగా విచారణ జరిపించండి

  1. ఇప్పుడే కదా GA మొదలైంది….అప్పుడే అంత భయం ఎందుకు…..ఇంకా చెయ్యాల్సింది చాలా వుంది… మీ VOTE BANK POLITICS కి PERMANENT END CARD పడే వరకు ఇది ఆగదు….wait chey….

  2. It is heard in media that this is just to divert the attention of AP people on his 100 days ruling from his failure on promises he has given and to hide Amaravati flood affected.

    It is in the media that whole CBN’s political career happening with publicity stunt at state and national levels. With his sound media support he can manage any system which even cannot be managed by national level top political person

  3. అన్న ప్రవచనాలు చెపుతాడు కాని పాటించడు ..

    ప్రజలకు కు బయపడ్డాడు ..లెకపొతె అన్నా లెజొవా ను Russia తరిమెసి నాలుగొ పెల్లి చెసుకొనెవాడెమొ

  4. మీ అదృష్టం bagundi Hindu దేవాలయాల తో నాటకాలు aadaru. ఇదే వేరే మతస్తుల తో చేసి ఉంటే మీ thalalu తెగి పోయే వి

  5. నువ్వు ఎంపీ వేనా.. అరె నీయమ్మ పనికిమాలిన కొడకా, ఒక అనుమానం వచ్చిన తర్వాత అది భగవంతుడికి. మా హిందువుని ఎంతో పవిత్రంగా చూసుకునే దేవుడు మీద ప్రసా దం మీద ఒక అనుమానం మాకు వచ్చిన తర్వాత మేము ఎలా బతకాలి రా మా మనోభావాలు మీరు దెబ్బతీస్తుంటే మిమ్మల్ని నడిబజార్లు పెట్టి పెట్రోల్ బంక్ తగలబెట్టాలి సుప్రీంకోర్టు ఏం చెప్పింది రా.. కోర్టు గురించి తెలుసా నీకు.. దేవుడు అని చెప్పింది కల్తీ కలిపిన వాళ్ళని ప్రజా వ్యవస్థలో ఉన్నావు జాగ్రత్తగా మాట్లాడు

  6. నువ్వు ఎంపీ వేనా లేకపోతే వ్యభిచార గృహాల దగ్గర పిలుస్తూ ఉంటారు హిజ్రాగాలు.. రండి రండి..

    నీవు ఎంత పవిత్రంగా భావించే భగవంతుడు ఆయన ప్రసాదం కల్తీ జరిగినదని ఆరోపణ

    దానికి సంబంధించి మానవుడు చేసిన తప్పు కి భగవంతుని మేము.. ప్రాయశ్చిత. .. దీక్షతో తప్పును ఒప్పుకుంటున్నాము మీ వైసీపీ రాజకీయ నాయకులు ప్రజలకు తగలకూడదు అని ఆకాంక్షలు.

    సుప్రీంకోర్టు ఏం చెప్పింది.. జగన్ గొప్పవాడు గొప్ప వ్యక్తి అని చెప్పిందా ఏంటి.. ఊసరవెల్లి మాట్లాడుకో కు మా హిందూ దేవుళ్ళ ఇలాంటి పాప పనులు మరోసారి జరిగితే ప్రాణం తీయటానికి వెనుకాడము

  7. Mari nee natakalu yendhira bochuga.. tamilnadulo oka daridrudu sanathana dharmanni nasanam cheyali Ani maatladithe levani norlu oka hindhu sanatana dharmanni kaapadukovali ante mathram lesthunnai poi jagan ucha thagu ra lanjakodaka

Comments are closed.