‘ఆపరేషన్ సిందూర్’.. మహిళా ప్రొఫెసర్ ఎగతాళి

మావోయిస్టుల సానుభూతిపరురాలు. తెలంగాణలో కాస్త పాపులర్ అనే చెప్పాలి. శాతవాహన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తోంది.

పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైన్యం వీరోచితంగా, విజయవంతంగా జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ను దేశవ్యాప్తంగా పార్టీలకు, మతాలకు అతీతంగా నాయకులు, ప్రజలు ప్రశంసిస్తుంటే ఓ మహిళా ప్రొఫెసర్ మాత్రం ఎగతాళి చేసింది. వ్యంగ్యంగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఆమె పేరు సూరేపల్లి సుజాత. సామాజిక సమస్యలపై ప్రతికల్లో వ్యాసాలు రాస్తుంటుంది. ప్రజాసంఘాల ఉద్యమాల్లో పాల్గొంటుంది.

మావోయిస్టుల సానుభూతిపరురాలు. తెలంగాణలో కాస్త పాపులర్ అనే చెప్పాలి. శాతవాహన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తోంది. తెలంగాణ విద్యా కమిషన్ సభ్యురాలు కూడా. ఆమె పెట్టిన పోస్టుపై నెటిజన్లు, నాయకులు మండిపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నాయకులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. ఆమె పోస్టులో ఏముంది? ‘సిందూరం అంటే రక్తసిందూరంలాంటిదా? నేనేదో భక్తి, పూజ, శుభానికి సంకేతం అనుకునేదాన్ని. యుద్ధాలు శవాలను, శకలాలను మిగులుస్తాయి. కాని శాంతిని కాదు’ …ఇదీ ఆమె పోస్టు.

అంటే ఆపరేషన్ సింధూర్‌ను ఈ ప్రొఫెసర్ వ్యతిరేకించిందని అర్థమవుతోంది కదా. ఉగ్రవాద శిబిరాలపై సైన్యం దాడులు చేయకూడదని సూరేపల్లి సుజాత అభిప్రాయమా? లేదా ఆమె మోదీని వ్యతిరేకిస్తోందా? స్పష్టత లేదుగాని ఆమె మాత్రం ఆపరేషన్ సిందూర్ను వ్యతిరేకించిందని అర్థమవుతోంది. ఆమె చెప్పినట్లు యుద్ధం వస్తే శవాలు, శకలాలే మిగులుతాయి. నిజమే. మరి అమాయకులను మతం పేరుతో హతమార్చిన ఉగ్రవాదులను క్షమించాలా? ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ను వదిలేయాలా?

భారతే అనవసరంగా పాక్మీద యుద్ధానికి సిద్ధమైనట్లు సుజాత అభిప్రాయపడుతున్నట్లుగా ఉంది. ఇక విమర్శలకు ఎప్పుడూ ముందుండే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రొఫెసర్‌పై తీవ్రంగా మండిపడ్డాడు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆ టెర్రరిస్టుల అడ్డాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ కు యావత్ ప్రపంచం అభినందిస్తుంటే రాష్ట్రంలోని కొందరు అర్బన్ నక్సలైట్లు వాళ్ల దేశద్రోహ బుద్ధిని బయటపెట్టుకున్నారని అన్నాడు.

విద్యాకమిషన్ సభ్యురాలైన సుజాత చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తుందా? లేక ఖండిస్తుందా? అని రాజాసింగ్ ప్రశ్నించాడు. ఆపరేషన్ సింధూర్ ను ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే పాయల శంకర్ తీవ్రంగా ఖండించాడు.

ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత సైన్యాన్ని అభినందిస్తూ కులమతాలకు అతీతంగా భారతీయులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తుంటే, అర్బన్ నక్సలైట్లు జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారని అన్నాడు. ఎమ్మెల్యేలు పాల్వాయి సురేష్, ధనపాల సూర్యనారాయణ కూడా తీవ్రంగా విమర్శించారు. ఆమెను విద్యా కమిషన్నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

36 Replies to “‘ఆపరేషన్ సిందూర్’.. మహిళా ప్రొఫెసర్ ఎగతాళి”

  1. తెలంగాణ ఉద్యమం కూడా శవాలను , పీనుగులని ,ముక్కోడి దోపిడీని , కవిత లిక్కర్ స్కాములని మిగిల్చింది మరి అది కూడా ఒక ఉద్యమమేనా ?

        1. Absolutely not. But 150 cr Indians puzzled by intelligence failure and security lapse. It is frustrating he murderers freely leaving all the back to Chennai to Sri Lank eating VadaPav and Sambar Idli.

          1. What did they unite for? Looting the nation’s treasures, killing Hindus, demolishing temples, and creating  reservation? Dividing Pakistan on a religious basis?, they also reason for separation of Bangladesh and Srilanka.

          2. నీకు అసలు చరిత్ర తెలిసినట్టు లేదు , నైజామ్స్ తెలంగాణ ఆడోల్లని బట్టలుఇప్పి బతుకమ్మ ఆడించాడు , బ్రిటిషర్లు జాలియన్వాలా బాగ్ లో వేల మందిని చంపింది ఇవి ఉదాహరణకి మాత్రమే ఇలాంటివి కోకొల్లలు

  2. దేశం కోసం ఐకమత్యం చూపించాల్సిన తరుణం ఇది…. “ఆపరేషన్ సింధూర కి”, మన త్రివిధ దళాలకు, మన ప్రధానికి ఉగ్రవాదం చేస్తున్న యుద్ధానికి, అమరులు అయిన జవాన్లకు, దేశ సరిహద్దులో యుద్ధంలో మరణించిన ప్రజలకి, మనం అందరం 140 కోట్ల భారతీయులు నైతిక మద్దతు ఇవ్వాల్సిందే…..అది కాకుండా ఏమి చేసినా తప్పే…. మేధస్సు ప్రదర్శించడానికి ఇది సరి అయిన వేదిక కాదు….. భారత్ మాతాకీ జై….

    1. Absolutely every one should oppose whether it is Masood or moody, Sayeed or Shha, whether it is ISIS or arr yey yes, Lashkar/whatever or VHP/Bdal, we all should oppose equally and rally behind and support our Nation Hindustan.

  3. It is very sad, many fellow sister’s lost their loved ones in Pahalgam gruesome murders. I share their pain. They should be punished. There is nothing wrong with the professor’s comments. What she said is absolutely right. There are many innocent died across LOC shelling. There are innocent lives lost on the other side including little kids, women. Many soldier’s injured on both sides so far. Pakistan said they are ready and open for fair investigation on the incident linking it. There are no answers why security withdrawn just before the incident. Why (deliberate?) intelligence failure? Why so far murderers at large? Interestingly news coming out the murderer’s escaped to Sri Lanka from Chennai? Interestingly BJP central govt battling with TN Govt to destabilize it for a long time. 

    1. @Dilip Kumar, this is not the time to question government integrity, irrespective to the ideology, we have to stand behind the soldiers and government, critical thinking is important for any society however, not at the cost of national interests. hope you can understand!

      1. Dear Nationalist,

           With war, poor, middle class, Aam Admi, suffer a lot on both sides. Emergency will be declared. Unitedly we all stand behind our soldiers and Government along with presenting reality. And nothing wrong in professor’s comments. 

  4. Every citizen, no matter what your party is, your inner feelings are, should support the nation in crisis. If you don’t like, keep your mouth shut but don’t ever critisise the army actions. Not even a joke.

    She must apology the nation and leave the country.

  5. మన దేశం లోనే ఉంటూ, ఈ దేశం లో మనుషుల మీద ద్వేషం, 

    మన శత్రువుల మీద ప్రేమ వున్న  ద్రోహుల సంగతి , 

    మెల్లగా అందరికి అర్థం అవుతూ ఉంది.

    ఒకరికి అల్లా వలన, 

    వేరొకరికి యేసు వలన,

    మరొకరికి మార్క్స్ వలన ఇలాంటి దేశం మీద వ్యతిరేక ఆలోచనలు. 

    వీళ్లు అందరికీ హిందువులు మాత్రమే టార్గెట్. 

    ఈ దేశం లో హిందువుల జనాభా తగ్గిపోయిం దా, ఇక్కడ భారత దేశం అనేది వుండదు,  అల్లాస్తాన్ లేదా యేసులాండ్ అనేది ఉంటుది.

  6. ఖురాన్, హడియత్ ల ప్రకారం ప్రపంచం లో ప్రతి ముస్లిం యొక్క పని, జీహాద్ చేసి ఇస్లాం కాలిపత్ ( ఇస్లాం రాజ్యం) షరియా చట్టం తేవడం.

    మరి మా ఫ్రెండ్ బాషా మంచోడు అంటే,

    బహుశా అతనిలో తన పూర్వీకుల హిందూ రక్తం వుండటం వలనో 

    , అతని  ఇస్లాం సరిగా పాటించని చెడ్డ ముస్లిం ల వలన. 

    వాళ్ళు కూడా ఇస్లాం నీ తుచ తప్పకుండా పాటిస్తే, ప్రపమచం మొత్తం రక్త పాతం .

    1. ఒక మంచి మనిషి నీ క్రమంగా ఒక హంతకుడుగా మార్చే ఎడారి మతం అది.

      ఇంకా ఏమన్నా అనుమానం ఉంటే హమ్మస్స్, తాలిబాగ్, కేరళ ముప్లా ఉద్యమం చదవండి.

      మన కళ్ళ ముందే జరిగిన తెలంగాణ రజాకర్ల చేసిన ఆకృత్యాలు తెలుసుకోండి.

      జాగ్రత పడండి.

Comments are closed.