ప‌వ‌న్‌ను తొక్కి నార తీసిన పేర్ని

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను రాజ‌కీయంగా మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు తొక్కి నార తీశారు. ఉమ్మ‌డి కృష్ణా జిల్లా వైసీపీ అధ్య‌క్షుడిగా దేవినేని అవినాష్ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌మావేశంలో మాజీ…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను రాజ‌కీయంగా మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు తొక్కి నార తీశారు. ఉమ్మ‌డి కృష్ణా జిల్లా వైసీపీ అధ్య‌క్షుడిగా దేవినేని అవినాష్ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌మావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని త‌న‌దైన వ్యంగ్య ధోర‌ణిలో ప‌వ‌న్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన వివాదాస్ప‌ద కామెంట్స్‌.. జ‌న‌సేనానికి ఇప్పుడు ఎదురుత‌న్నాయి.

మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సీట్లే లేక‌పోయినా నోళ్లు లేపే బ్యాచ్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌దే అన్నారు. సీట్లు ఉన్నా, లేక‌పోయినా, అధికారం ఉన్నా, లేక‌పోయినా ద‌మ్ముగా, అటు వైపు క‌త్తులున్నా ఉత్తి చేతుల‌తో పోరాడే శ‌క్తి వైసీపీ నేత‌ల‌కే వుంద‌న్నారు. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు నోళ్లు తెర‌వాలంటే అధికారం కావాల‌న్నారు. కానీ వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు అధికారంతో ప‌నిలేద‌ని పేర్ని నాని అన్నారు. అధికారం ఉన్నా, లేక‌పోయినా త‌మ నోరు మాట్లాడుతూనే వుంటుంద‌ని పేర్ని అన్నారు.

త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇష్టానుసారం నోరు పారేసుకుంటాడ‌ని త‌ప్పు ప‌ట్టారు. కానీ వైసీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తే తొక్కి నార తీస్తాన‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించడాన్ని త‌ప్పు ప‌ట్టారు. త‌మ తాట తీయ‌డం గురించి త‌ర్వాత చూసుకుందామ‌ని, ముందు నువ్వు మోయ‌మ‌న్న‌ట్టు ఇత‌ర పార్టీల జెండాలు మోస్తున్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని, వాళ్ల గురించి ఆలోచించాల‌ని ప‌వ‌న్‌కు పేర్ని హిత‌వు చెప్పారు.

ప‌వ‌న్ కూలికి ఒప్పుకుని జెండా మోస్తున్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్ని య‌మ కొట్టుడు కొడుతున్నార‌ని పేర్ని అన్నారు. కాళ్లు ప‌ట్టించుకుంటున్నార‌ని, కుర్చీలోంచి లేచి పొమ్ముంటున్నార‌ని, త‌మ గెలుపులో నీ పాత్ర లేద‌ని జ‌న‌సేన నాయ‌కుల్ని తిడుతున్నార‌ని ఆయ‌న అన్నారు. అధికారం లేక‌పోయినా జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో కార్య‌క‌ర్త‌లు ద‌మ్ముగా బ‌తుకుతున్నార‌ని పేర్ని అన్నారు.

ఇదే ప‌వ‌న్‌ను న‌మ్ముకున్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మాన‌సికంగా కుంగిపోయి ఏ విధంగా బ‌తుకుతున్నారో చూస్తున్నామ‌ని పేర్ని నాని వెట‌క‌రించారు. జ‌గ‌న్‌ను అధికారం నుంచి గ‌ద్దె దించితే ప‌ల్ల‌కీలో కూచొని ఊరేగొచ్చ‌ని జ‌న‌సేన నాయ‌కులు అనుకున్నార‌న్నారు. సొంత కార్య‌క‌ర్త‌ల‌కు అవ‌మానం జ‌రుగుతున్నా, ప‌వ‌న్ మాత్రం అధికారం మ‌త్తులో తిరుగుతున్నాడ‌ని పేర్ని నాని విమ‌ర్శించారు.

38 Replies to “ప‌వ‌న్‌ను తొక్కి నార తీసిన పేర్ని”

  1. ప్రజలు తొక్కి నార తీసి “జగన్ రెడ్డి ని లెవెన్ రెడ్డి” గా మార్చినా ఇంకా అహంకారం తగ్గలేదు కదరా తొర్రి పళ్ళు..!

  2. ఆహా.. జగన్ రెడ్డి రాసుకున్న “గుడ్ బుక్” లో పేర్లు లీక్ అయిపోయాయి..

    పేర్ని నాని

    రోజా రెడ్డి

    భూమన రెడ్డి

    సజ్జల రెడ్డి

    చెవి రెడ్డి

    అనిల్ యాదవ్

    అంబటి రాంబాబు

    ప్రజలు “రిజెక్ట్ బట్టన్” నొక్కినా జగన్ రెడ్డి కి మళ్ళీ మళ్ళీ ఇవే దరిద్రాలను పట్టుకుని వేలాడటం.. జగన్ రెడ్డి దరిద్రం..

    ఇక ప్రజలు చేయడానికి ఏమీ లేదు.. మళ్ళీ “రిజెక్ట్ బట్టన్” నొక్కడమే..

    బాగు పడండ్రా …మీ గురించి ఆలోచిస్తాము అని జనాలు అనుకొంటుంటే.. మేము బాగు పడం .. అదే బురదలో పందుల్లా దొర్లుతాము.. అని గొప్పగా చెప్పుకోవడం… జగన్ రెడ్డి నైజం..

    1. election results vachina first lo nee posts chusa … neeku appatiki pacha paytm tho beram kudaraledhemo….

      dabbukosam penta kuda thinela unnavu… prathi dhaniki polomani vasthannuvau

      akramanga vache salary tho thinna thindi… vanta battathu… née family ki and nee intlo pillala jeevitham nasanam avudhi… chusuko…

      avathali manishiki neeku sambhandham lekunda… paytm batch I he salary kosam langa pani aapu ippatikayina

    2. … prathi dhaniki polomani vasthannuvau

      akramanga vache salary tho thinna thindi… vanta battathu… née family ki and nee intlo pillala jeevitham nasanam avudhi… chusuko…

      avathali manishiki neeku sambhandham lekunda… paytm batch I he salary kosam langa pani aapu ippatikayina

    3. unnavu… prathi dhaniki polomani vasthannuvau

      akramanga vache salary tho thinna thindi… vanta battathu… née family ki and nee intlo pillala jeevitham nasanam avudhi… chusuko…

      avathali manishiki neeku sambhandham lekunda… ptm batch I he salary kosam langa pani aapu ippatikayina

    4. unnavu… prathi dhaniki polomani vasthannuvau…

      akramanga vache salary tho thinna thindi… vanta battathu… née family ki and nee intlo pillala jeevitham nasanam avudhi… chusuko…

      avathali manishiki neeku sambhandham lekunda… ptm batch iche sommu kosam lathkoru pani aapu ippatikayina

      • … prathi dhaniki polomani vasthannuvau

      akramanga vache salary tho thinna thindi… vanta battathu… née family ki and nee intlo pillala jeevitham nasanam avudhi… chusuko…

      avathali manishiki neeku sambhandham lekunda… paytm batch I he salary kosam langa pani aapu ippatikayina

    5. akramanga vache salary tho thinna thindi… vanta battathu… née family ki and nee intlo pillala jeevitham nasanam avudhi… chusuko…

      avathali manishiki neeku sambhandham lekunda… paytm batch I he salary kosam langa pani aapu ippatikayina

    6. akramanga vache salary tho thinna thindi… vanta battathu… née family ki and nee intlo pillala jeevitham nasanam avudhi… chusuko…avathali manishiki neeku sambhandham lekunda… paytm batch I he salary kosam langa pani aapu ippatikayina

  3. పవన్ కల్యాన్ తొ కూడా పొటీ పడలెక మూల కూర్చున్నడు మీ జగన్! జనాలు ఎవరిని తొక్కి పట్టి నారా తెసారొ అందరికీ తెలిసిందె!

      • ఎన్నికల కోసం పూర్తిగా అబద్ధాలు మరియు గూండాల కోసం మీరు ఆందోళన చెందాల్సిన అవసరం మరియు బాధపడాల్సిన అవసరం ఉంది. ప్రకృతి ప్రసాదించిన అదృష్టం వల్ల పిచ్చి కుక్క కూడా కొంత కాలం మెరుస్తుంది. అయితే నిజానిజాలు త్వరలోనే బయటకు రానున్నాయి. ఈ మూర్ఖులను ఎన్నుకున్నందుకు ఏపీ ఓటర్ల మూర్ఖులు బాధపడాలి
    1. ఎన్నికల కోసం పూర్తిగా అబద్ధాలు మరియు గూండాల కోసం మీరు ఆందోళన చెందాల్సిన అవసరం మరియు బాధపడాల్సిన అవసరం ఉంది. ప్రకృతి ప్రసాదించిన అదృష్టం వల్ల కూడా కొంత కాలం మెరుస్తుంది. అయితే నిజానిజాలు త్వరలోనే బయటకు రానున్నాయి. ఈ మూర్ఖులను ఎన్నుకున్నందుకు మూర్ఖులైన ఏపీ ఓటర్లు బాధపడాలి

  4. వార్నీ.. కామెంట్స్ అన్నీ డిలీట్ చేసేస్తున్నాడు..

    ఇదేనా తొక్కి నార తీయడం అంటే..

    మన వైసీపీ భాష లో .. పారిపోవడాన్ని.. హీరోయిజం అంటారు..

    ఈ ఆర్టికల్ లో నేను రెండు కామెంట్స్ పెట్టాను.. అప్పటికే మూడు కామెంట్స్ ఉన్నాయి.. అన్నీ మాయం అయిపోయాయి..

    నీలాంటోళ్లకు ఎందుకురా.. పౌరుషం.. మళ్ళీ సినిమా డైలాగులు.. కొండెర్రిపప్పల్లారా..

  5. వీడు జగన్ కాలగర్భంలో కలిసిపోయే వరకు నిద్రపోయేలా లేడు, టీడీపీ జనసేన విడిపోతే వరకు నిద్రాపోయేలా లేడు , వాళ్ళిద్దరూ విడిపోతే ఒకరు అధికార పక్షంలో ఉంటే ఇంకొకరు ప్రతిపక్షంలో అంటారు, దద్దమ్మ గాడు సొదిలో లేకుండా పోతాడు

  6. 😂😂😂….. ఇంతకు ముందు కృష్ణ జిల్లాకి మీ పార్టీ అధ్యక్షుడు ఎవరు GA….😂😂😂

  7. ఈ తొక్కలో పార్టీ కి టీడీపీ తో పోలికా.. ఎర్రి హూక..

    పవర్ లేకపోయినా ఎన్నో వేధింపులకు గురిచేసినా.. 5 ఏళ్ళు ఓపిక గా వుంది…

    మీకు కింద తడిసిపోయి.. రెండో నెలలోనే రెడ్ బుక్ అని ఏడుపు మొదలు పెట్టారు…

    ఇంక పవన్ వ్యాఖ్యలని నేను సమర్ధించలేదు..

    పెద్దిరెడ్డి లాంటి వాడు డైపర్ వేసుకుని తిరుగుతున్నాడు

  8.  ఈ తొ.క్కలో పార్టీ కి టీడీపీ తో పోలికా.. ఎ..ర్రి హూక..

    పవర్ లేకపోయినా ఎన్నో వేధింపులకు గురిచేసినా.. 5 ఏళ్ళు ఓపిక గా వుంది…టీడీపీ

    మీకు కిం.ద తడిసిపోయి.. రెండో నెలలోనే రెడ్ బుక్ అని ఏడుపు మొదలు పెట్టారు…

    ఇంక పవన్ వ్యాఖ్యలని నేను సమర్ధించలేదు..

    పెద్దిరెడ్డి లాంటి వాడు డై.పర్ వేసుకుని తిరుగుతున్నాడు

  9. ఇప్పుడు శవాలు దొరికినప్పుడు ఐనా బయటికి వస్తున్నారు రేపు ఆ ఛాన్స్ కూడా లేకుండా ప్రతిపక్ష పాత్ర కూడా పవన్ పోషించి మీకు మిగిలివున్న ఆ గోచీ నీ కూడా వూడదీసే కార్యక్రమం జరుగుతావుంది

Comments are closed.