ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మాటలకు, చేతలకు పొంతన వుండదనే విమర్శ చాలా కాలంగా వుంది. ఒక్కోసారి ఒక్కోలా ఆయన మాట్లాడుతుంటారు. తన మాటలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. ఈ ఒక్క బలహీనత లేకపోయి వుంటే పవన్ మంచి నాయకుడని అనిపించుకునేవారు.
జనసేన లక్ష్యాల్లో కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం ఉన్నాయి. పదేళ్ల జనసేనాని రాజకీయ పంథా ఎలా సాగిందో, సాగుతున్నదో ముఖ్యంగా ఏపీ సమాజం జాగ్రత్తగా గమనిస్తూ వస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ రాజకీయం అంతా కులాల చుట్టే తిరిగింది. దీనికి కారణం ఆ జిల్లాల్లో ఆయన సామాజిక వర్గం బలంగా వుండడమే. అంతెందుకు పవన్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకోడానికి ప్రధాన కారణం… ఆయన కులం ఓట్ల కోసం కాదని ఎవరైనా అంటే పచ్చి అబద్ధమే.
ఇక మతం విషయానికి వస్తే, అప్పుడప్పుడు ఆ వేషాలు కూడా ఆయన వేస్తుంటారు. బీజేపీతో పొత్తు కారణంగా, కాషాయ వస్త్రధారణలో మెరుస్తుంటారు. తనకు గిట్టని వైఎస్ జగన్ క్రిస్టియన్ మతాన్ని అడ్డం పెట్టుకుని, హిందువుల్లో వ్యతిరేకతను నింపడానికి అనేక ప్రయత్నాలు చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు, హిందువుల ఆలయాల విధ్వంసం జరుగుతోందని పలుమార్పు ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే.
తాజాగా ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు గట్టిగా హితవు చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు ప్రకాశ్ రాజ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. తిరుమల ప్రసాదాలపై కల్తీ జరిగి వుంటే, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ పని చేయడం మానేసి జాతీయ స్థాయిలో ఆందోళనను వ్యాపింపచేయడం ఏంటని పవన్‌ను ఆయన నిలదీశారు. ఇప్పటికే దేశంలో ఉన్న మత కల్లోలాలు చాలవా? అంటూ పవన్‌ను ప్రశ్నించారు.
కుల, మత ప్రస్తావన లేని సమాజం కోరుకునే వారు ఎలా వుండాలో ప్రకాశ్‌రాజ్‌ను చూసి నేర్చుకోవాలి. ఆ విషయాల్లో ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు. అందుకే పవన్‌ను తాజాగా ఆయన ప్రశ్నించగలిగారు. పవన్ తీరులో మార్పు రాకపోతే, రానున్న రోజుల్లో ప్రకాశ్‌రాజ్ మరింత గట్టిగా నిలదీసే అవకాశం లేకపోలేదు. ప్రకాశ్‌రాజ్ హితవుతో సరిపెట్టుకుంటే సరి. లేదంటే మరిన్ని చీవాట్లు తినాల్సి వుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Prakash sir,
Majority AP people are believing that it is just to divert the attention of people from Amaravati floods and super six benefits …..
Neelanti useless fellow tappa evadu anukovatledhu…Floods issues,super six lo already 3 complete ayyay…inka 3 balance vunnay…Anni avtunte malli divert anta😂 evadra Babu asalu nvu…velli ground lo choodu jagan anniya ni Ela aadukuntunnaro 😂😂😂
అసలు డైవర్ట్ చెయ్యడానికి ఏం వ్యతిరేకత వచ్చింది. యే గవర్నమెంట్ అయినా అంతకంటే ఎక్కువ చేస్తుందా?
ఉన్మాధులందు ముసుగు ఉన్మాధులు వెరయా..
విశ్వదాభి రామ.. మాకేమిటీ కర్మ…
హిందూ ఆలయాల పరిరక్షణ board పెట్టడం కు communal tensions కి ఏం సంబంధం GA… సెక్యులరిజం ముసుగులో, కమిషన్ల మత్తులో.. హిందూ దేవాలయాలలో మీరు చేసిన మహా పాపాలు చూసాక కూడా …ఇంకా పవన్ మీద ఏడుస్తున్నారా GA…..
ప్రపంచం లో ఉన్న వెజిటేరియన్స్ అందరినీ .. నాన్ వెజిటేరియన్స్ గా మార్చేసిన ఒకే ఒక్క మగాడు.. జగన్ రెడ్డి..
పోనీలే జగన్ రెడ్డి.. నీ పేరు మీద ఒక రికార్డు ఉంది.. సంతోషమే కదా మీకు..!
ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాము. ఇంకా వాడిని ఎవరైనా సమార్థిస్తే మహాపాపం మూట కట్టుకుంటాడు
ధార్మిక పరిషత్ పెడితే మతకల్లోలాలు జరుగుతాయా!! ఎందుకు !!! కేవలం గుళ్ల పరిరక్షణ కోసమే కదా ఆ ఆలోచన చేస్తున్నారు. ఇందులో వేరే మతాల గురించిన చర్చ ఎందుకొచ్చింది.
అడికి బుర్రలేదు, నీకేమో బుర్రదొబ్బి 100 Days అయ్యింది. సరిపోయారు ఇద్దరికిద్దరూ.
100%currect
ఆయన ఒక సెక్యులర్ గజ్జి సోకిన వ్యాధిగ్రస్తులు, ఎవరి మతం కి వారి సంస్థ లు ఉన్నాయి, హిందూ ధార్మిక కార్యక్రమాలు పరిరక్షణకు చర్యలు తీసుకుంటే ఆయనకు ఏమిటి బాధ
Prakash Raj ki Edo Addamaina (Atiga uhinchukone Rogam) Rogamu undi Anukunta
Hinduvu Angane Velupetti vasana chustadu
Asalu veedni Telugu industry lo Anta chance enduku chance istunaru
Konnni Rojulu Jai KCR Annadu
Ippudu emo Congress valla venaka tirugu tunnadu
ఆంధ్రప్రదేశ్ లో అనేక దేవాలయాలు కూల్చివేత దేవతామూర్తుల విగ్రహాలను పగలగొట్టి వాడు ఆనందిస్తున్నప్పుడు ఇదే ప్రకాశ్ రాజ్ ఎక్కడికి పోయాడు నేరం చేసినవాడు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు ఏనాడైనా తిరుమల వెళ్ళిన ముఖమా వీడిది పక్కా కమ్యూనిస్టు గాడు వీడు నీతులు చెప్పడం మేం వినడం ఇది మేం చేసుకున్న ఖర్మ
నీకంటూ ఒక స్టాండ్ ఉండదా ga…. ఇదేp. రాజ్. జగన్ నీ తిడితే నీకు నచ్చినట్టు ఆర్టికల్ రస్థావ్..నెటిజన్ లు మండిపడుతున్నా ర…నువు మండిపోతున్నవా…నీకు ఇండైరెక్ట్ గా తిండి పెడుతోంది కూడా pk నే…ఇది గుర్తుపెట్టుకో
నిజజీవితంలో పరమత్రాష్టుడు ప్రకాష్ రాజ్ అనే అడ్డగాడిద.
నడివయసులో కట్టుకున్న పెళ్ళాన్ని నడిరోడ్డు మీద వదిలేసి, ప్రొడ్యూసర్లను బాధించి నష్టపరచే ఈ పరమ లోఫర్ గాడు మాత్రం, మోడీ చొక్కా మీద మరకపడినా మోడీ ప్రొద్దున్నే ఉచ్చ పోసుకోపోయినా X లో మొరిగే ఈ గాడిద మరొకడికి నీతులు చెప్పటమా ?
గౌరీ లంకేష్ అనే అర్బన్ నక్సల్ ను ఎవరో కర్నాటకలో చంపితే అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్యను పల్లెత్తు మాట అనకుండా, మోడీని తిట్టిన త్రాష్టుడు.
హిందూ దేవతల విగ్రహాల మీద ఉచ్చపోస్తానని బహిరంగంగా వదరిన కల్బురిగిని ఎవడో చంపితే, హంతకుడిని పట్టుకోలేకపోయిన సిద్దరామయ్యను వదిలేసి, మోడిని బాధ్యుడిని చేస్తూ ఏళ్ళ తరబడి మోడీని తిట్టిన నీచుడు
విదేశీ పెంపుడుకుక్క ప్రకాష్ రాజ్ అనే హీనుడు ఇతరులకు నీతులు చెప్పటమా ?
నిజజీవితంలో పరమత్రాష్టుడు ప్రకాష్ రాజ్ అనే అడ్డగాడిద.
నడివయసులో కట్టుకున్న పెళ్ళాన్ని నడిరోడ్డు మీద వదిలేసి, ప్రొడ్యూసర్లను బాధించి నష్టపరచే ఈ పరమ లోఫర్ గాడు మాత్రం, మోడీ చొక్కా మీద మరకపడినా మోడీ ప్రొద్దున్నే ఉచ్చ పోసుకోపోయినా X లో మొరిగే ఈ గాడిద మరొకడికి నీతులు చెప్పటమా ?
గౌరీ లంకేష్ అనే అర్బన్ నక్సల్ ను ఎవరో కర్నాటకలో చంపితే అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్యను పల్లెత్తు మాట అనకుండా, మోడీని తిట్టిన త్రాష్టుడు.
హిందూ దేవతల విగ్రహాల మీద ఉచ్చపోస్తానని బహిరంగంగా వదరిన కల్బురిగిని ఎవడో చంపితే, హంతకుడిని పట్టుకోలేకపోయిన సిద్దరామయ్యను వదిలేసి, మోడిని బాధ్యుడిని చేస్తూ ఏళ్ళ తరబడి మోడీని తిట్టిన నీచుడు
విదేశీ పెంపుడుకుక్క ప్రకాష్ రాజ్ అనే హీనుడు ఇతరులకు నీతులు చెప్పటమా ?
నిజజీవితంలో పరమత్రాష్టుడు ప్రకాష్ రాజ్ అనే అడ్డగాడిద.
నడివయసులో కట్టుకున్న పెళ్ళాన్ని నడిరోడ్డు మీద వదిలేసి, ప్రొడ్యూసర్లను బాధించి నష్టపరచే ఈ పరమ లోఫర్ గాడు
నిజజీవితంలో పరమత్రాష్టుడు ప్రకాష్ రాజ్ అనే అడ్డగాడిద.
నడివయసులో కట్టుకున్న పెళ్ళాన్ని నడిరోడ్డు మీద వదిలేసి, ప్రొడ్యూసర్లను బాధించి నష్టపరచే ఈ పరమ లోఫర్ గాడు
గౌరీ లంకేష్ అనే అర్బన్ నక్సల్ ను ఎవరో కర్నాటకలో చంపితే అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్యను పల్లెత్తు మాట అనకుండా, మోడీని తిట్టిన త్రాష్టుడు.
హిందూ దేవతల విగ్రహాల మీద ఉచ్చపోస్తానని బహిరంగంగా వదరిన కల్బురిగిని ఎవడో చంపితే, హంతకుడిని పట్టుకోలేకపోయిన సిద్దరామయ్యను వదిలేసి, మోడిని బాధ్యుడిని చేస్తూ ఏళ్ళ తరబడి మోడీని తిట్టిన నీచుడు
విదేశీ పెంపుడుకుక్క ప్రకాష్ రాజ్ అనే హీనుడు ఇతరులకు నీతులు చెప్పటమా ?
that xstian wala , u mean?
if patience gone thne raj will meet his friends soon…
పవన్ కళ్యాణ్ ని ఎటాక్ చేయడానికి వెధవలను సప్పోర్ట్ చేసేవాళ్ళే వైసిపి వాళ్ళు.
Kinda netigenlu antha GA ki gattiga chivatlu pedutunte nuvventra babu pk ki chivatlu antunnav siggu padava
Feel avvadam meeku rada GA gaaru
Ooko బాసు… ఇలా రాస్తేనే జాగ్గులు పిక్క లిస్తాడు
ప్రకాష్ రాజ్ ని చూసి నేర్చుకోవాలా… ఆడొక దేశద్రోహి.. యాంటీ హిందూ అని అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్. వాడు చేసేదే ఓవర్ యాకన్ అంటే మీరు అంతకన్నా..!
Correct …. వాడు terrorist కన్నా danger….పక్కలో బల్లెం
“సనాతన ధర్మారక్షణ బోర్డు ” మన దేవాలయాల స్థితి గతులు వాటి తీరు తెన్నులను పర్యవేక్షస్తూ పరిరక్షించుకోవడం.
ఇందులో మతకలహాలు ఎక్కడ నుంచి వచ్చాయో ప్రకాష్ రాజ్ గారికే తెలియాలి
ఏం పవన్ గారు అన్నదాంట్లో తప్పేముంది మన దేవాలయాల కంటూ ఒక జాతీయ స్థాయి బోర్డు ఉంటే ఏమి
ఇక్కడ హిందువులు మా ధర్మం మా గుళ్ళు అని చెప్పుకోవడానికి కూడా భయపడాల్సి వస్తోంది ఈ సూడోసెక్యూలర్ మేధావుల మూలాన
Super బాసు….నీబోటి వారి వల్లే ఈ మాత్రం తిరగ గలుగుతున్నాం హిందువులుగా
వైసిపి ప్రభుత్వం చేసేవన్నీ తప్పులే అక్రమాలు అన్యాయాలు వాళ్లకు కావాల్సింది అవినీతి డబ్బు వాళ్లు తప్పులు చేసి ఇతరుల మీద తోసేస్తారు ఇది వైసిపి వాళ్ళ నైజం కరప్టెడ్ మైండ్స్ దుర్మార్గమైన ఆలోచన చేస్తారు ఒకరు కాదు రెడ్లంతా అంటే అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే వాళ్లంతా ఎదిగారు అణగారిన కులాల ను దోచుకు తింటున్నారు రాబందుల్లా ఇంత నీచ బ్రతుకులు అవసరమా వైసిపి వాళ్ళకి రెక్కాడితే డొక్కాడని సమాజం ప్రజలు అందరూ ఉన్నారు వారి కంటే మీ బ్రతుకులు పర్లేదు కదా ఎందుకు మీకు అక్రమ సంపాదన ఏం చేసుకుంటార్రా మీ సమాధులు మీద తగలేసుకుంటారా ఏం బ్రతుకులు రా మీవి ఇంత చండాలమైన ఆలోచనలు మనస్తత్వాలు మీ బ్రతుకులు అర్ధాంతరంగానే పోతాయి ప్రజలు ఉసురు తగులుతుంది జాగ్రత్త దైవ భయం ఉండాలి అది లేదు ఛీ మీ బ్రతుకులు మండ
గుమ్మడి కాయ దొంగ సామెతలా ఉంది ఈ crypto గాడి వైఖరి
హిందువుల ఐకమత్యం దిశా గ వేసే అడుగులను అది లోనే తుంచాలని ఈ కుహనా మేధావి ప్రయత్నం. గుల్ల మీద అధికారం ప్రభుత్వానికి అనవసరం, అజమాయిషీ చాలు. ఇప్పటికే ఆలస్యం అయ్యింది.
ఇది పూర్తిగవ్రాజకీయం చేస్తున్నది బీజేపీ మరియు తెదేపా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు త్వరలో.
2009 లో చెల్లింపు జరిగిందిలే bro…కంగారు పడకు ఇప్పుడూ జరుగుతుంది…
పవన్ అన్నదేంటి ? “జాతీయ ధార్మిక పరిషత్తు”. దానికీ ‘జాతీయ స్థాయిలో ఆందోళన వ్యాపింపచేయడానికీ’ ఉన్న లింక్ ఏమిటో ప్రకాష్ రాజ్ కే తెలియాలి. అతనికి ప్రపంచంలో ఏం జరిగినా బీజేపీ కి లింక్ పెట్టి ఏదో వదరడం అలవాటు. అసలు ప్రకాష్ రాజ్ ని కాదు … ఆ సొల్లు మాటల గురించి ఇలా ఆర్టికల్ రాసిన గ్రేట్ ఆంధ్ర ని అనాలి.
“… లేకపోతే మరిన్ని చివాట్లు తినాల్సొస్తుందని…” మరి ప్రకాష్ రాజ్..? మంచు విష్ణు తోటి చివాట్లు తిన్నాడుగా? అంతకంటే అవమానం ఇంకేమన్నా ఉందా?? 🙂
గుడ్లవల్లేరు మహిళ కళాశాలలో సీక్రెట్ కెమెరాలతో చిత్రాలు అన్న పుకారు పుట్టించిందెవరు? ఇప్పటికి తెలియదు. ప్రభుత్వానికి, పోలీసులకు ఎంతో తలనెప్పి కలిగించింది. కానీ తిరుపతి లడ్డూలలో కల్తీనేయ్యి వాడకం- దానికి గత జగన్ ప్రభుత్వమే కారణం అన్న పుకారు చంద్రబాబు నాయుడు గారిదే. అంటే బురదజల్లుడు రాజకీయ ప్రతీకార చర్యగ భావించాలి. ఇక పవన్ కళ్యాణ్ డ్రామా- ప్రాయశ్చిత్య దీక్ష ను ఓట్ల ప్రాయోజిత దీక్షగానే భావించాలి.
భూదాన, ధర్మాదాయ భూములన్నీ అన్యాక్రాంత మయ్యాయి. ట్రస్ట్, రెవెన్యూ అధికారులే కుమ్మక్కై దేవుని, దేవాలయ భూములను అన్యాక్రాంతం చేసి, నిమ్మకుండిపోయారు. హైడ్రా లాంటి చట్టం తీసుకొచ్చి, విశాఖలో అక్రమ్ నిర్మాణాలు కూలగొట్టనది. అంతేగాని డ్రామాలొద్దు.