నెయ్యి కల్తీ – సిబిఐ విచారణ జ‌రగాల్సిందే

ఈ యావత్ ఎపిసోడ్ లో జ‌గన్ మాత్రమే దోషి అని ప్రచారం చేయడం ద్వారా మనం అంతా పదుల సంఖ్యలో వున్న దోషులను దాచేస్తున్నాం.

తిరుమల లడ్డు తయారైలో యానిమల్ ఫాట్ వాడారు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు పబ్లిక్ గా ప్రకటించారు. ఇది సరైన పనేనా? లేదా సింపుగా అనాలి అంటే…’నిజ‌మేనా’? అన్నది ప్రశ్న.

నిన్నటికి నిన్న సోషల్ మీడియా ఖాతాలు, జాతీయ, రాష్ట్ర మీడియా మొత్తం ‘యానిమల్ ఫాట్ వాడేసారని, తిరుమల పవిత్రత దెబ్బ తీసారని, తిరుమల వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరు పంది కొవ్వు లేదా యానిమల్ ఫాట్ రుచి చూసేసారని…తీర్పు ఇచ్చి, తీర్మానించి, ప్రచారం చేసిన తరువాత ఇలాంటి ప్రశ్న వేయడం అన్నది వెర్రితనంగా కనిపించవచ్చు. కానీ తప్పదు.

తిరుమల ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిసింది నిజ‌మా? కాదా? చంద్రబాబు చెప్పింది నిజ‌మా కాదా? అని మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. ఎందుకంటే దేవుడు అనేది మన నమ్మకం. దేవుడి ప్రసాదానికి పవిత్రత అన్నది మన నమ్మకం. తిరుపతిలో మనం తినే ప్రతి లడ్డూ దేవుడికి నైవేద్యం పెడతారా? లక్షలాది లడ్డూలు విక్రయిస్తారు. తిరుపతి దేవుడి కి ఎన్ని విడతలుగా లడ్డులు నైవైద్యం పెడతారో మనకు తెలియదు. చాలా వరకు అన్న ప్రసాదాలు కూడా నైవేద్యం పెడతారు.

ఏమైనా మనం తినే లడ్డును కళ్లకు అద్దుకుని, దేవుడి ప్రసాదంగానే స్వీకరిస్తాం.అలాంటి లడ్డులో నాణ్యత లోపిస్తోందని వార్తలు రావడం దశాబ్దాల కాలంగా వుంది. నాణ్యమైన సరుకులు వాడడం లేదనే ఆరోపణలు ఎన్నో.. ఎన్నో సార్లు వినిపించాయి. అయితే అలా ప్రకటించిన ప్రతి సారీ టీటీడీ నుంచి ఖండన వినిపిస్తూ వచ్చింది. నాణ్యత పెంచుతున్నామనే భరోసా వచ్చేది.

కానీ ఈసారి ఆరోపణ ప్రభుత్వం నుంచి వచ్చింది. అది నిజ‌మే అంటూ టీటీడీ ప్రకటించింది. ఇదీ ఈసారి స్పెషాలిటీ. ఇదే కనుక ఇదే ప్రభుత్వ హయాంలో జ‌రిగి వుంటే ఇలాంటి విమర్శ అధికారికంగా వచ్చేది కాదు, టీటీడీ ఇలా చెప్పేది కాదు. అది వేరే సంగతి. ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు వున్నాయి.

అయిదేళ్ల పాటు జ‌గన్ పాలన సాగింది. సుబ్బారెడ్డి చైర్మన్ గా వున్నారు. ధర్మారెడ్డి ఈవో గా వున్నారు.

నందిని సంస్థను ఎందుకు నెయ్యి సరఫరా నుంచి తప్పించారు.

దానివల్ల టీటీడీకి అయిదేళ్లలో వచ్చిన ఆదా ఎంత?

అయిదేళ్లలో ఎన్ని టాంకర్లు కొన్నారు. ఎన్ని వెనక్కు పంపించారు.

ప్రస్తుత ఈవో శ్యామలరావు కు అనుమానం వచ్చి ల్యాబ్ కు పంపిన శాంపిల్ టాంకర్ లోనిదా?

ప్రసాదాలు తయారు చేసే పోటు లోనిదా?

ట్యాంకర్ లోనిది అయితే దాంతో లడ్లు తయారు చేయనట్లే.

అంటే చంద్రబాబు చెప్పినట్లు లడ్డుల తయారీలో యానిమల్ ఫ్యాట్ కలవలేదని అనుకోవాలి.

అలా కాకుండా శ్యామలరావు చెప్పినట్లు, టెస్ట్ కు పంపిన శ్యాంపిల్ పోటు లోంచి తీసినది అయితే, అ బ్యాచ్ నెయ్యి ని లోపలకు అనుమతించింది ఎవరు?

ట్యాంకర్ వచ్చి, నెయ్యి పోటు లోకి చేరే వరకు ఏం జ‌రిగింది?

ఎన్ని పరీక్షలు చేసారు.. ఎవరెవరు ఇన్ వాల్వ్ అయి వున్నారు? ఆ ట్యాంకర్ లో వచ్చిన నెయ్యికి ల్యాబ్ సర్టిఫికెట్ లు క్వాలిటీ అని ఎలా వచ్చినట్లు? ల్యాబ్ లో పరిక్షించింది ఎవరు?

వీళ్లు కదా దోషులు? ట్యాంకర్ నెయ్యిని పరిక్షించిన వారు, సర్టిఫికెట్ ఇచ్చిన వారు, అనుమతించిన వారు.. వీరిని కదా ముందుగా ప్రజ‌ల ముందు నిలబెట్టాల్సింది.

కేవలం జ‌గన్ ను బదనామ్ చేయాలనే ప్రయత్నం వల్ల ఈ దోషులు అంతా తప్పించుకుంటున్నారు కదా? అది మరిచిపోతే ఎలా? అలా జ‌రగకూడదు కదా?

నిత్యం నెయ్యితో సహవాసం చేస్తారు కదా పోటులో ఉద్యోగులు లేదా వంట చేసే వారు.

వారెవరికీ ఎందుకు అనుమానం రాలేదు? కేవలం ఈవో శ్యామలరావుకు మాత్రమే అనుమానం వచ్చింది?

అంటే పోటులో పని చేసేవారు కూడా, కల్తీ ట్యాంకర్ లోపలకు పంపిన వారితో మిలాఖత్ అయ్యారా?

అంటే వారు కూడా దోషులే కదా?

ట్యాంకర్ లో నెయ్యికి పరీక్షలు చేసిన వారు.. అనుమతించిన వారు.. వాడిన వారు.. ఇందరు ఈ చైన్ లో వున్నారు.

కానీ దోషిగా మాత్రం జ‌గన్ మిగిలారు.

అందువల్ల ఈ చైన్ అంతా బయటకు రావాలి అంటే సిబిఐ విచారణ జ‌రగాలి.

లేదూ ట్యాంకర్ టెస్ట్ లోనే నెయ్యి కల్తీ అని తేలింది.

వాడలేదు అంటే ఆ విషయాన్ని టీటీడీ బహిరంగంగా ప్రకటించాలి.

అంతే తప్ప, రాజ‌కీయాల కోసం భక్తుల మనోభావాలతో ఆటలు ఆడకూడదు.

ఇవన్నీ ఇలా వుంచితే..

టీడీడీ నెయ్యి ట్యాంకర్ వ్యవహారంలో జ‌గన్ ఎంత వరకు దోషి అన్నది కూడా చూడాలి.

రోజువారీ కార్యక్రమాల్లో సీఎం పర్యవేక్షణ నేరుగా ఎంత వరకు వుంటుంది? రేపు ఇలాంటిదే జ‌రిగితే చంద్రబాబు నే దోషిగా తేలుస్తారా?

టీటీడీ కి చైర్మన్ వున్నారు, ఈవో వున్నారు, ఈవో కింది ఇంకా పలువురు ఐఎఎస్ లు వున్నారు, వాళ్ల కింద పదుల సంఖ్యలో జ‌నాలు ఈ పని మీదే వున్నారు.

వాళ్లందరూ ఇప్పుడు నిర్దోషులు అయిపోయారా?

జెత్వానీ కేసులో జ‌గన్ మాట పాటించిన ఐపిఎస్‌లను అరెస్ట్ చేసారు కదా. మరి ఇక్కడ కూడా జ‌గన్ కోసం ప్రజ‌ల మనోభావాలు దెబ్బతీసారని మీరు అనుకుంటే సదరు ఐఎఎస్ లను అరెస్ట్ చేయండి.

ఇవన్నీ ఇలా వుంటే..

అసలు నెయ్యి సరఫరా దారుల మధ్య వుండే వ్యాపార వైరాలు ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక వున్నాయి అనే విషయం మీద కూడా విచారణ జ‌రగాలి.

చంద్రబాబు హయాంలో కర్ణాటక నందిని నెయ్యి నే ఎందుకు వాడారు?

జ‌గన్ హయాంలో నందిని ని ఎందుకు పక్కన పెట్టారు.

చంద్రబాబు రాగానే, వచ్చిన మరుక్షణం నందినిని ఎందుకు మళ్లీ దగ్గరకు తీసారు.

కర్ణాటక లోని నందిని అవుట్ లెట్ ల్లో, నందిని పాలతో పాటు హెరిటేజ్ పాలు కూడా విక్రయిస్తున్నారన్న వార్తలు ఎంత వరకు నిజం? దాని వైనం, వివరం ఏమిటి?

అసలు చంద్రబాబు రాగానే నందిని కి మళ్లీ నెయ్యి సరఫరా పునరుద్దరించినపుడు టీటీడీ ఎందుకు ఆ విషయాన్ని ప్రకటించలేదు.. క్వాలిటీ బాలేదు అనే కదా శ్యామలరావు అలా చేసి వుంటారు. మరి ఆ విషయం అప్పుడే ఎందుకు ప్రకటించలేదు? సర్టిఫికెట్ ఇప్పుడు వచ్చింది అని చెబుతారు అనుకుందాం. మరి సర్టిఫికెట్ రాకుండానే నందినిని ఎందుకు అలౌ చేసారు. పాత కంపెనీలను ఎందుకు పక్కన పెట్టారు?

అసలు పాత కంపెనీలు సరఫరా చేసిన నెయ్యి ఇంకా మిగిలి వుందా? వుంటే పక్కన పెట్టారా? ఇప్పుడు అయినా ఆ నెయ్యిని పరీక్ష చేసి, దాన్ని అనుమతించిన వారిని, నాణ్యతా పరీక్ష చేసిన వారిని, సరఫరా చేసిన వారిని అందరినీ దోషులుగా భక్తుల ముందు నిలబెట్టాలి కదా?

ఇవేమీ చేయకుండా, ఈ సందేహాలు ఏమీ తీర్చకుండా, సింగిల్ పాయింట్ తో, సుబ్బారెడ్డి మంచోడు.. ధర్మారెడ్డి మంచోడు… అప్పుడు పని చేసిన, ఇప్పటికీ పని చేస్తున్న ఐఎఎస్ లు, అధికారులు మంచోళ్లు, జ‌గన్ ఒక్కడే దోషి… అని ఎలా తీర్మానిస్తారు.. మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ఈ దిశగా ఎందుకు ప్రశ్నించడం లేదు.

అంటే వీళ్లందరికీ జ‌గన్ ను జ‌నం ముందు దోషిగా నిలబెట్టాలనే యావ తప్ప మరోటి లేదనే అనుకోవాలా?

జ‌గన్ క్రిస్టియన్ కాబట్టి ఇదంతా చేస్తున్నారని అనుకోవాలా?

ఇదే జ‌గన్ హిందువు అయితే ఇంత రచ్చ జ‌రిగేదా?

ఇవన్నీ ఇలా వుంచితే కోట్లకు కోట్ల హిందువులు నిత్యం తమకు దగ్గరలో వున్నవో, తాము క్వాలిటీ అని నమ్మినవో స్వీట్ షాప్స్ నుంచి తీపి పదార్థాలు కొంటూనే వున్నారు. తింటూనే వున్నారు.

మరి, తిరుపతి దేవుడి దగ్గర, ఇంత పకడ్బందీ పరీక్షల వ్యవస్థ వున్న దగ్గరే యానిమల్ ఫ్యాట్ నెయ్యి వాడితే, మరి బడా స్వీట్ షాప్ ల నుంచి చిన్న దుకాణాల వరకు వాడుతున్న నెయ్యి పరిస్థితి ఏమిటి?

నిత్యం మనం పంది కొవ్వు లేదా యానిమల్ ఫ్యాట్ ను ఏదో ఒక రూపంలో రుచి చూస్తూనే వున్నామని డిసైడ్ కావాల్సిందేనా?

నెయ్యి దోశ, నెయ్యి బిరియానీ అంటూ నిత్యం నెయ్యి మీద బతికేస్తున్న వ్యాపారాలు. నమ్మి తింటున్న మనం..

అందుకే ఈ నెయ్యి పరిశ్రమ మీద, ఈ టోటల్ ఎపిసోడ్ మీద సిబిఐ విచారణ జ‌రగాల్సిందే. నిజాలు నిగ్గు తేల్చాల్చిందే

దోషులను అందరినీ హిందువుల ముందు నిలబెట్టాల్సిందే.

ఈ యావత్ ఎపిసోడ్ లో జ‌గన్ మాత్రమే దోషి అని ప్రచారం చేయడం ద్వారా మనం అంతా పదుల సంఖ్యలో వున్న దోషులను దాచేస్తున్నాం.

లేదా, నిజాలను దాచేసి, అబద్దాలు నమ్మేస్తున్నాం.

– శ్రీనివాస శర్మ

195 Replies to “నెయ్యి కల్తీ – సిబిఐ విచారణ జ‌రగాల్సిందే”

  1. క్యూట్ బాయ్… శ్రీనివాస వర్మ..

    జగన్ రెడ్డి ని అరెస్ట్ చేయించేసి కుమ్మించేయాలని తెగ ఉత్సాహపడిపోతున్నాడు..

    తొందరెందుకు వర్మ .. సుమారు 60 కేసులు “సిద్ధం” చేస్తున్నారు..

    ఒక దాని తర్వాత ఒకటి.. జనాలే జగన్ రెడ్డి ని అరెస్ట్ చేయమని కూటమి ప్రభుత్వాన్ని అడిగే స్థితికి తీసుకొచ్చి.. ఆ తర్వాత జగన్ రెడ్డి ని అరెస్ట్ చేస్తారు..

    అలా చేస్తే.. జగన్ రెడ్డి కి సింపతీ అనే ఫాక్టర్ కి కూడా దూరం చేస్తారు..

    కుక్కమూతిపిందెగాడికి .. ఇక శాశ్వత జైలు ప్రాప్తిరస్తు..

    1. కాని నాకెందుకో జనం తిరగబడతారేమో తొందర్లో ఇలా పాలన గాలికివదిలేసి ప్రతిదీ డ్రామా చేస్తూఉంటే. చూద్దాం కాలమే నిర్ణయిస్తుంది.

      1. True.

        Jagan palana vadilesi cbn ni kelikadu.

        Ippudu cbn kuda palana kante jagan meeda ekkuva concentrate chestunnadu.

        Pawan valla gelichanani marchi pothe yela.

        1 year back no one thought cbn can come to power.

        After pawan support started, then only cbn graph raised.

      2. దొంగనాకొడుకులను పట్టుకోవడం కూడా ప్రజా పాలనే.. మీ జగన్ రెడ్డి ముడ్డి కిందకి మంట రేగేసరికి.. నీతి ప్రవచనాలు స్టార్ట్ చేశారా..?

        ఈ జాగ్రత్త జగన్ రెడ్డి పాలనా లో కూడా ఉండి ఉంటె వాడికి ఈ ఖర్మ పట్టేది కాదు కదా..

      3. దొంగనాకొడుకులను పట్టుకోవడం కూడా ప్రజా పాలనే.. మీ జగన్ రెడ్డి ముడ్డికిందకి మంట రేగేసరికి.. నీతి ప్రవచనాలు స్టార్ట్ చేశారా..?

        ఈ జాగ్రత్త జగన్ రెడ్డి పాలనా లో కూడా ఉండి ఉంటె వాడికి ఈ ఖర్మ పట్టేది కాదు కదా..

  2. మొదటి నుంది జగన్ తిరుమల ని TTD ని చలా తెలికగా తెసుకునట్టు కనిపిస్తుంది.

    .

    అసలు TTD లొ సభ్యుల సంఖ్యని అమాంతం పెంచెసి, తమకు అవసరం అన్న ఎక్కడెక్కది వారికి అల్లా వాటిని కట్టబెడుతూ వచ్చారు. నాస్థికులు, అన్యమతస్తుల ని చెర్చుకుంట్టున్నరు అన్న విమసలని కూడా పక్కన పెట్టరు. చివరికి జగన్ కె.-.సులలొ సహచరుడు శ్రినివాసన్ ని కూడా TTD సభ్యులలొ చెర్చారు.

    newindianexpress.com/cities/vijayawada/2019/Sep/18/former-bcci-president-india-cements-md-n-srinivasan-likely-to-be-on-new-ttd-board-2035237.html

    .

    లడ్డు క్వాలిటి గురించి ఎప్పటి నుండొ అరొపణలు వస్తునాయి. వచ్చిన అరొపణలను సీరియస్ గా తెసుకొలెదు. కల్యాణం ఇతర టిక్కెట్ దరల ని అమాంతం పెంచెసారు. దరల ఇష్ట్టం వచ్చినట్టు పెంచమని మాట్లాడుతూ అప్పట్లొ YV సుబ్బా రెడ్డి మీడియా కి దొరికిపొయారు

    youtube.com/watch?v=dKl1w-js2g0

    .

    EO దర్మ రెడ్డి అవినీతి మీద ఎన్ని ఆరొపణలు వచ్చినా ఎ చర్యా తెసుకొలెదు

    .

    TTD డబ్బుని తిరుపతి మున్సిపల్ కార్పొరెషన్ కి వాడుకొనెలా చూసెరు. అయితె కొర్ట్ ఆ ప్రయత్నాన్ని అపెసింది.

    deccanchronicle.com/nation/current-affairs/141223/ap-hc-stays-ttd-funds-diversion-to-tirupati-municipal-corporation-for.html

  3. ఏది ఏమైనా.. ఈ విషయం వల్ల పరమతం వారి ప్రచారం ఇంకా బాగా ఊపు అందుకుంటుంది..

  4. మొదటి నుంది జగన్ తిరుమల ని TTD ని చలా తెలికగా తెసుకునట్టు కనిపిస్తుంది.

    .

    అసలు TTD లొ సభ్యుల సంఖ్యని అమాంతం పెంచెసి, తమకు అవసరం అన్న ఎక్కడెక్కడి వారికి అల్లా వాటిని కట్టబెడుతూ వచ్చారు. నాస్థికులు, అన్యమతస్తుల ని చెర్చుకుంట్టున్నారు అన్న విమర్సలు కూడా పక్కన పెట్టారు. చివరికి జగన్ కె.-.సులలొ సహచరుడు శ్రినివాసన్ ని కూడా TTD సభ్యులలొ చెర్చారు.

    .

    లడ్డు క్వాలిటి గురించి ఎప్పటి నుండొ అరొపణలు వస్తునాయి. వచ్చిన అరొపణలను సీరియస్ గా తెసుకొలెదు. కల్యాణం ఇతర టిక్కెట్ దరల ని అమాంతం పెంచెసారు. దరలను ఇష్ట్టం వచ్చినట్టు పెంచమని మాట్లాడుతూ అప్పట్లొ YV సుబ్బా రెడ్డి మీడియా కి దొరికిపొయారు

    youtube.com/watch?v=dKl1w-js2g0

    .

    EO దర్మ రెడ్డి అవినీతి మీద ఎన్ని ఆరొపణలు వచ్చినా ఎ చర్యా తెసుకొలెదు

    .

    .

    TTD డబ్బుని తిరుపతి మున్సిపల్ కార్పొరెషన్ కి వాడుకొనెలా చూసెరు. అయితె కొర్ట్ ఆ ప్రయత్నాన్ని అపెసింది.

    deccanchronicle.com/nation/current-affairs/141223/ap-hc-stays-ttd-funds-diversion-to-tirupati-municipal-corporation-for.html

  5. మొదటి నుంది జగన్ తిరుమల ని TTD ని చలా తెలికగా తెసుకునట్టు కనిపిస్తుంది.

    .

    అసలు TTD లొ సభ్యుల సంఖ్యని అమాంతం పెంచెసి, తమకు అవసరం అన్న ఎక్కడెక్కడి వారికి అల్లా వాటిని కట్టబెడుతూ వచ్చారు. నాస్థికులు, అన్యమతస్తుల ని చెర్చుకుంట్టున్నారు అన్న విమర్సలు కూడా పక్కన పెట్టారు. చివరికి జగన్ కె.-.సులలొ సహచరుడు శ్రినివాసన్ ని కూడా TTD సభ్యులలొ చెర్చారు.

    newindianexpress.com/cities/vijayawada/2019/Sep/18/former-bcci-president-india-cements-md-n-srinivasan-likely-to-be-on-new-ttd-board-2035237.html

    .

    లడ్డు క్వాలిటి గురించి ఎప్పటి నుండొ అరొపణలు వస్తునాయి. వచ్చిన అరొపణలను సీరియస్ గా తెసుకొలెదు. కల్యాణం ఇతర టిక్కెట్ దరల ని అమాంతం పెంచెసారు. దరలను ఇష్ట్టం వచ్చినట్టు పెంచమని మాట్లాడుతూ అప్పట్లొ YV సుబ్బా రెడ్డి మీడియా కి దొరికిపొయారు

    youtube.com/watch?v=dKl1w-js2g0

    .

    EO దర్మ రెడ్డి అవినీతి మీద ఎన్ని ఆరొపణలు వచ్చినా ఎ చర్యా తెసుకొలెదు

    .

    TTD డబ్బుని తిరుపతి మున్సిపల్ కార్పొరెషన్ కి వాడుకొనెలా చూసెరు. అయితె కొర్ట్ ఆ ప్రయత్నాన్ని అపెసింది.

    deccanchronicle.com/nation/current-affairs/141223/ap-hc-stays-ttd-funds-diversion-to-tirupati-municipal-corporation-for.html

  6. మొదటి నుంది జగన్ తిరుమల ని TTD ని చలా తెలికగా తెసుకునట్టు కనిపిస్తుంది.

    .

    అసలు TTD లొ సభ్యుల సంఖ్యని అమాంతం పెంచెసి, తమకు అవసరం అన్న ఎక్కడెక్కడి వారికి అల్లా వాటిని కట్టబెడుతూ వచ్చారు. నాస్థికులు, అన్యమతస్తుల ని చెర్చుకుంట్టున్నారు అన్న విమర్సలు కూడా పక్కన పెట్టారు. చివరికి జగన్ కె.-.సులలొ సహచరుడు శ్రినివాసన్ ని కూడా TTD సభ్యులలొ చెర్చారు.

    newindianexpress.com/cities/vijayawada/2019/Sep/18/former-bcci-president-india-cements-md-n-srinivasan-likely-to-be-on-new-ttd-board-2035237.html

    .

    లడ్డు క్వాలిటి గురించి ఎప్పటి నుండొ అరొపణలు వస్తునాయి. వచ్చిన అరొపణలను సీరియస్ గా తెసుకొలెదు.

    hindustantimes.com/cities/bengaluru-news/tirupati-laddus-will-no-longer-be-made-with-nandini-ghee-here-is-why-kmf-karnataka-milk-101690782984837.html

    deccanchronicle.com/nation/in-other-news/101122/video-on-tirumala-laddu-with-less-weight-goes-viral-on-social-media.html

    .

    కల్యాణం ఇతర టిక్కెట్ దరల ని అమాంతం పెంచెసారు. దరలను ఇష్ట్టం వచ్చినట్టు పెంచమని మాట్లాడుతూ అప్పట్లొ YV సుబ్బా రెడ్డి మీడియా కి దొరికిపొయారు

    youtube.com/watch?v=dKl1w-js2g0

    .

    EO దర్మ రెడ్డి అవినీతి మీద ఎన్ని ఆరొపణలు వచ్చినా ఎ చర్యా తెసుకొలెదు

    .

    TTD డబ్బుని తిరుపతి మున్సిపల్ కార్పొరెషన్ కి వాడుకొనెలా చూసెరు. అయితె కొర్ట్ ఆ ప్రయత్నాన్ని అపెసింది.

    deccanchronicle.com/nation/current-affairs/141223/ap-hc-stays-ttd-funds-diversion-to-tirupati-municipal-corporation-for.html

  7. ఇక్కడ ఆర్టికల్ లో రాసినట్లు నెయ్యి తయారు చేసే పరిశ్రమల మీద ఫుడ్ అథారిటీ లు సోదాలు చేసి ల్యాబ్ టెస్ట్ లు చెయ్యాల్సిన అవసరం ఉంది.

    1. అమ్మ! ఆశా, దోశ.. అప్పుడు heritage కూడా దొరుకుంది. వాళ్ల milk fortified with c, d etc. ఎన్నో విటమిన్స్ కలయిక. అవి ఎలా వస్తాయి అనేది google చేయండి.

    2. అమ్మ! ఆశా, దోశ.. అప్పుడు heri::tag::e కూడా దొరు::కుంది. వాళ్ల milk fort::ified with c, d etc. ఎన్నో విట:మి::న్స్ క::ల:యిక. అవి ఎలా వస్తాయి అనేది g::oo::gle చేయం::డి.

  8. సిబిఐ విచారణ జరగదు. విచారణ కోరితే బాబు టైములో ఎంట్రీ బాన్ కదా ఇప్పుడు ఎలా అంటారు. కొరకపోతే నిజం తేలుతుందా? అందుకే ఎవరూ సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేయడం లేదు, including supported papers.కొన్నాళ్లకు అదే చల్లబడి పోతుంది.

  9. కమీషన్లకి కక్రుత్తి పడె, తక్కువ దర ముసుగులొ 50 ఎల్లుగా స్వచ్చం అయిన నెయ్యి ఇస్తున్న నందినీ గీ ని భయటకి పంపించారు! ఇది ఎవరికి అయినా ఇట్టె అర్ధం అవుతుంది!

    .

    అసలు అప్పట్లొ జగన్ అండ చూసుకొని ఆన్ని పనులూ చూసిన దర్మా రెడ్ది ఎడి?

    1. 2014 to 2019 varaku nandini neyye.

      Appudu kuda 14 times kaltee ani report vachindi

      It is not first time.

      But this time only highlighted because ghee vendar changed.

  10. మొదటి నుంది జగన్ తిరుమల ని TTD ని చలా తెలికగా తెసుకునట్టు కనిపిస్తుంది.

    .

    అసలు TTD లొ సభ్యుల సంఖ్యని అమాంతం పెంచెసి, తమకు అవసరం అన్న ఎక్కడెక్కడి వారికి అల్లా వాటిని కట్టబెడుతూ వచ్చారు. నాస్థికులు, అన్యమతస్తుల ని చెర్చుకుంట్టున్నారు అన్న విమర్సలు కూడా పక్కన పెట్టారు. చివరికి జగన్ కె.-.సులలొ సహచరుడు శ్రినివాసన్ ని కూడా TTD సభ్యులలొ చెర్చారు.

    newindianexpress.com/cities/vijayawada/2019/Sep/18/former-bcci-president-india-cements-md-n-srinivasan-likely-to-be-on-new-ttd-board-2035237.html

    .

    లడ్డు క్వాలిటి గురించి ఎప్పటి నుండొ అరొపణలు వస్తునాయి. వచ్చిన అరొపణలను సీరియస్ గా తెసుకొలెదు.

    hindustantimes.com/cities/bengaluru-news/tirupati-laddus-will-no-longer-be-made-with-nandini-ghee-here-is-why-kmf-karnataka-milk-101690782984837.html

    deccanchronicle.com/nation/in-other-news/101122/video-on-tirumala-laddu-with-less-weight-goes-viral-on-social-media.html

    .

    కల్యాణం ఇతర టిక్కెట్ దరల ని అమాంతం పెంచెసారు. దరలను ఇష్ట్టం వచ్చినట్టు పెంచమని మాట్లాడుతూ అప్పట్లొ YV సుబ్బా రెడ్డి మీడియా కి దొరికిపొయారు

    youtube.com/watch?v=dKl1w-js2g0

    .

    EO దర్మ రెడ్డి అవినీతి మీద ఎన్ని ఆరొపణలు వచ్చినా ఎ చర్యా తెసుకొలెదు

    .

    TTD డబ్బుని తిరుపతి మున్సిపల్ కార్పొరెషన్ కి వాడుకొనెలా చూసెరు. అయితె కొర్ట్ ఆ ప్రయత్నాన్ని అపెసింది.

    deccanchronicle.com/nation/current-affairs/141223/ap-hc-stays-ttd-funds-diversion-to-tirupati-municipal-corporation-for.html

  11. మొదటి నుంది జగన్ తిరుమల ని TTD ని చలా తెలికగా తెసుకునట్టు కనిపిస్తుంది.

    అసలు TTD లొ సభ్యుల సంఖ్యని అమాంతం పెంచెసి, తమకు అవసరం అన్న ఎక్కడెక్కడి వారికి అల్లా వాటిని కట్టబెడుతూ వచ్చారు. నాస్థికులు, అన్యమతస్తుల ని చెర్చుకుంట్టున్నారు అన్న విమర్సలు కూడా పక్కన పెట్టారు. చివరికి జగన్ కె.-.సులలొ సహచరుడు శ్రినివాసన్ ని కూడా TTD సభ్యులలొ చెర్చారు.

    లడ్డు క్వాలిటి గురించి ఎప్పటి నుండొ అరొపణలు వస్తునాయి. వచ్చిన అరొపణలను సీరియస్ గా తెసుకొలెదు.

    కల్యాణం ఇతర టిక్కెట్ దరల ని అమాంతం పెంచెసారు. దరలను ఇష్ట్టం వచ్చినట్టు పెంచమని మాట్లాడుతూ అప్పట్లొ YV సుబ్బా రెడ్డి మీడియా కి దొరికిపొయారు

    EO దర్మ రెడ్డి అవినీతి మీద ఎన్ని ఆరొపణలు వచ్చినా ఎ చర్యా తెసుకొలెదు

    TTD డబ్బుని తిరుపతి మున్సిపల్ కార్పొరెషన్ కి వాడుకొనెలా చూసెరు. అయితె కొర్ట్ ఆ ప్రయత్నాన్ని అపెసింది.

  12. విచరణ అంటె… ఇప్పటికె ఉన్న 11 కెసులకి ఇది మరొ కెసు, ఎమౌతుందిలె…. అంటాడు ఎమొ మన జగన్ అన్న!

    1. FYI Babu said publicly we don’t need any further investigation while YCP applying for lunch motion petition in high court. Who is on back foot now 🤔

  13. జగన్ రెడ్డి అధికారం కోసం 2019 లో సుదర్శన యాగం చేసిన రమణ దీక్షితులు కూడా చెప్పాడు జగన్ రెడ్డి వల్లనే కల్తీ నెయ్యి కొన్నారు అని ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావలి ?

      1. చంద్ర బాబు మీద అయితే అబద్దాలు చెప్పాడు పింక్ డైమండ్ పోయింది అని కానీ జగన్ మీద అబద్దాలు ఎందుకు చెప్తాడు , రమణ దీక్షితులు ఇంట్లో మహా మేత , జగన్ ఫోటో లు ఉంటాయి

  14. వర్మగారు… నందిని నెయ్యి చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నారు వైస్సార్ హయాంలో కూడా వాడారు..

    పాల సేకరణ హెరిటేజ్ నుంచి చేస్తే ఏమిటి… ఇక్కడ నాణ్యత ప్రమాణాలు ముఖ్యం కదా… బాబు అనుకుంటే తక్కువ చెప్పి డైరెక్ట్ గా హెరిటేజ్ నెయ్యి కి ఇవ్వచ్చు కదా..

    శాంపిల్ టాంకర్ నుంచి తీసినా, పోటు నుంచి తీసినా తేడా ఉండడు.. అసలు నెయ్యి కల్తీ అయినపుడు ఒకసారి అయినా లడ్డు లో కలిసే అవకాశం తప్పకుండా ఉంటుంది…

      1. కిలో దేశి ఆవు నెయ్యి చేయాలి అంటే దాదాపు 25 లీటర్ల పాలు కావాలి..ఫ్యాట్ తక్కువ ఉంటుంది… అలాంటి నెయ్యి ఇవ్వడం అసాధ్యం..

        పేరుకి ఆవు.. కానీ అవి అన్నీ జెర్సీ బ్రీడ్ నుంచి ఉత్పత్తి చేసినవి… నందిని అయినా అదే ఉంటుంది…

        నెయ్యి ఏది అయినా కల్తీ లేకుండా ఉంటే కొంతలో మేలు..

        అన్ని టన్నులు ఆవు నెయ్యి ఇవ్వడం అసాధ్యం… డైరీ వాళ్లు సేకరించిన వాటిలో కూడా జెర్సీ.. పాలు కలిసే అవకాశం వుంది

  15. ఒక ఆర్టికల్ రాస్తూ ఉన్నప్పుడు కొంచెము రిసెర్చ్ చేయండి, నందిని procurement 2015 లోనే ఆగింది

    Google search చేస్తే bangaloremirror. పేపర్ లో article దొరుకుతుంది నాలుగు టివి లు చూసి రాయ వద్దు

  16. 50yrs నుంచీ అదే నెయ్యి వాడుతున్నారు GA…. మీ కమిషన్ల కక్కుర్తి కోసం GOVT సంస్థని కాదని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి సర్వనాశనం చేశారు….320 rs కి మీకు కమిషన్లు వస్తాయి గాని… స్వచ్ఛమైన నెయ్యి ఎలా వస్తుంది GA….FOOD FOR THOUGHT….

  17. సిబి I విచా::రణ జరగదు. విచా::రణ కోరితే బా:బు టైము::లో ఎంట్రీ బా::న్ కదా ఇప్పుడు ఎలా అంటారు. కొ:రకపో:తే నిజం తేలు::తుందా? అందుకే ఎవ:రూ సిబి: ఐ ద::ర్యా::ప్తు డిమాం::డ్ చేయడం లేదు including supported papers. కొన్నాళ్లకు అదే చల్ల::బడి పో::తుంది.

    1. లాభం పొందాలని ఉంటే బీజేపీ ఈ పాటికే ఒక 10 stmts ఆందోళనలు చేసేది. భక్తుల ఉపసమనం కొరకు ఏమీ చేస్తున్నారు అనేది imp

  18. Asalu Jagan doshi enduku avuthadu…Vyavastha amaindi ? Paina Srinivasa sarma article lo adigina prasnalannintiki answers raavali.appude donga evaro dora avaro thelusthundi. Jagan ni bajarlo pettadaniki avaru rules bypass chesaro theliyali..CBI vicharana jaragali..

  19. ట్యాంక్ నుండి శాంపిల్ తీసుకుంటే అది వాడనట్టు ఆ … ఏం లాజిక్ అండి ఇది…ఎన్నేళ్లు బట్టి వాడుతున్నారు ఆ మార్చిన నెయ్యి.. ఒక్క ట్యాంక్ నుంచి శాంపిల్ తీసుకుంటే అంతకు ముందు వాడిన నెయ్యి స్వచ్ఛం అయిపోతుందా…

    1. Every tanker is tested and verified before it is used. The sample was taken from tanker that was rejected. How do you twist facts that are related to God for politics?

  20. అసలు జగన్ హిందువా క్రిస్తియనా? అదెమిటి జగన్ అంటెనె కల్తీ కదా అంటావా??

  21. Question is ghee audeltrsted r not .not reg Jahan’s religion .any naive fellow can infer this as just to badnam jagan .no such things will happen..politics gone such low level .what’s happening to our state …u hate jagan but bring our temples here. .we r deeply hurt as a Hindu

  22. ఈ దేవుడు.. మతం.. ధర్మం.. పూజలు.. అన్నీ ఏదో ఆశించి జనాలు చేస్తున్నారు అంతే.. ఇదే ఇతర మతం అయితే ప్రపంచం మొత్తం భగ్గుమనేది

  23. అబ్బా .. ఎంత కష్టపడావో జి.ఆ మరు పేరుతో రాసి … ఎవడో GST కట్టకపోతే .. ఇంకేంటి స్కాం అయింది అని కేసు వేసి జైలు లో పెట్టారు ..అప్పుడు ఒక్క ఐఏఎస్ కూడా అరెస్ట్ అవ్వలేదు మరి .. అప్పుడు .. ఇంకేంటి స్కాం అయిపొయింది అని నీలి బ్యాచ్ ప్రచారాలు చేయలేదా ..ఇప్పుడు అనుభవించండి ..

  24. ఎవడి గోయ్యాలో వాడే పడతాడు .. gst ఎవడో కట్టకపోతే .. ఇక్కడ అరెస్ట్ లు చేసారు కదా .. అనుభవించండి ..

  25. ఇప్పుదు అర్జంట్ గా M B S ప్రసాద్ గారు అవసరం .urgent gaa. Aa U P లొ సంస్థ లు ఎంత గొప్పవి అనేదాని మీద ఒక పెద్ద ఆర్టికల్ వేస్తారు చూడు

  26. రాహుల్ గాంధీ ఈ విషయం గురించి స్పందించాడు కానీ పరమ వీర భయంకర భక్తుడు అలియాస్ దేవుడి రూపం అయిన మోడీ ఇంకా మాట్లాడలేదేమి? అసలు టీటీడీ ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేసేదే బీజేపీ గవర్నమెంట్ కదా.

  27. శర్మ గారు నందిని నెయ్యి. కొన్నేళ్ల నుండి వాడుతున్నారు . వెయ్యి రూపాయలకు కేజీ దాన్ని తప్పించి 330 రుసోయిల తో వేరే సంస్థ కు ఎలా ఇస్తారు అది వర్స్ట్ సంస్థ కాదా ? దాన్నే మేధ ల్యాబ్ టెస్ట్ లకు పామితే చివరకు యనిమల్ ఫాట్ ఉందని తేలింది . సింపుల్ .దానికి పర్మిషన్ లు ఇచ్చింది మన సుబ్బ రే ద్ది. ధర్మ రెడ్డి .వాళ్ళను.అపాయింట్ చేసింది జగన్ రెడ్డి కింద ఉన్న.ఉద్యోగులకు ఏమిటి సంబంధం

    మీ ఆర్టికల్.ఎలా ఉంది అంటే అసలు ఆ నెయ్యి ని ఎందుకు టెస్ట్ లు చేయించారు మా జగన్ కు ఇబ్బంది అన్నట్లుంది

          1. మత్తానికి దొరికేసారు ల్యాబ్ రిపోర్ట్స్ పక్కగా దొరికాయి .ఇంకా తప్పించు కోలేరు

  28. రాసిన సన్నాసి పేరు దేవుడిధీ. జగన్ ను వెనకేసుకొని రాసాడు. ఇటువంటి సన్నాసులు జగన్ ను తిరుమల లోనికి అనుమతించడమే కాకుండా, అర్చనులు కూడా చేయించి జగన్ ను నెత్తి కి ఎక్కించు కోబట్టి, ఇలా అపచారాలు జరుగుతున్నాయి. సిగ్గు లేని ఎధవలు మన మతం అనే ఒక వ్యక్తిత్వం, స్వార్థం లేదు. జగన్ లాంటి నాయకుడు కు ఒంగి దణ్ణాలు పెట్టడం తప్ప ఎధవలు.

  29. రాసిన_సన్నాసి పేరు దేవుడిధీ. జగన్ ను వెనకేసుకొని రాసాడు. ఇటువంటి_సన్నాసులు జగన్ ను తిరుమల లోనికి అనుమతించడమే కాకుండా, అర్చనులు కూడా చేయించి జగన్ ను_నెత్తి కి ఎక్కించు కోబట్టి, ఇలా_అపచారాలు జరుగుతున్నాయి.సిగ్గు లేని_ఎధవలు మన మతం అనే ఒక వ్యక్తిత్వం, స్వార్థం లేదు. జగన్ లాంటి నాయకుడు కు ఒంగి దణ్ణాలు పెట్టడం తప్ప_ఎధవలు.

  30. హిందూ సోదరులారా ఆలోచించండి

    ఏపీలో 85 -90 శాతం మంది హిందువులు ఉన్నారు.

    అటువంట‌ప్పుడు ..

    ఏ రాజకీయ పార్టీ /ఏ నాయ‌కుడు అయినా

    హిందువుల మ‌నోభావాల‌కు విరుద్ధంగా ఎందుకు వెళ్తారు?

    100 రోజుల ఘోర పాలనా వైఫల్యం

    సూపర్ సిక్స్ లేకపోవడం

    వరదల ఘోర వైఫల్యం

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ..

    లాంటి వాటి నుంచి డైవర్ట్ చేయడానికే

    తిరుప‌తిలో ల‌డ్డూ వివాదం

    దీని వెనక కమ్మని కుట్ర ఉంది

    వాస్తవాలు :

    టీటీడీ చైర్మ‌న్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ప‌ర‌మ భక్తుడు

    45 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాడు

    ఆయ‌న ఇంట్లో `గోశాల` ఉంది.

    నిత్యం `గో పూజ` చేయందే ఇంట్లో

    నుంచి అడుగు బ‌య‌ట పెట్ట‌డు.

    సుబ్బారెడ్డి గారి స‌తీమ‌ణి అయితే

    ఎంత భ‌క్తురాలో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

    వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి (2004-09) సీఎంగా ఉన్న‌ప్పుడు

    టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో

    శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ (SVBC) ప్రారంభించారు.

    (జగన్ సీఎం అయినాక

    కన్నడ హిందీ భాషల్లో కూడా SVBC ప్రసారాలు

    హైదరాబాద్‌, చెన్నై, జమ్మూకశ్మీర్‌, భువనేశ్వర్‌లో

    కూడా టీటీడీ ఆలయాలు నిర్మించారు )

    `క‌ళ్యాణ‌మ‌స్తు, ద‌ళిత గోవిందం` వంటి మంచి

    కార్య‌క్ర‌మాలు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి చేప‌ట్టారు.

    చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు

    తిరుప‌తిలో వెయ్యి కాళ్ల మండ‌పం తొల‌గించాడు.

    విజ‌య‌వాడ‌లో కృష్ణా పుష్క‌రాల పేరుతో 40 గుడులు కూల్చాడు.

    కానీ జ‌గ‌న్ సీఎం అయ్యాక 7 గుడులను పున‌ర్ నిర్మించాడు.

    పాదయాత్రకు ముందు శ్రీవారిని ద‌ర్శించుకున్నారు జగన్

    పాద‌యాత్ర ముగిశాక జ‌గ‌న్‌ `కాలిన‌డ‌క‌న‌` వెళ్లి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.

    జ‌గ‌న్ మంచి భ‌క్తుడ‌ని, తిరుమ‌ల‌లో వేకువ‌జామునే 2.30కి లేచి

    నిష్ట‌ప్ర‌తిష్ట‌ల‌తో పూజ‌లు చేశాడ‌ని బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి కితాబిచ్చారు.

    జగన్ తన నివాసంలోనే గోశాలను ఏర్పాటు చేసారు.

    జగన్ దంపతులిద్దరూ గోమాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు.

    (చంద్ర‌బాబు హ‌యాంలో నారా లోకేశ్ కోసం క‌న‌క‌దుర్గ‌మ్మ‌, శ్రీశైలంలో క్షుద్ర పూజ‌లు చేయించారు.

    టీటీడీ నిధుల‌ను చంద్ర‌బాబు త‌న పార్టీ ధ‌ర్మ‌పోరాట దీక్ష‌ల‌కు కేటాయించి దుర్వినియోగం చేశాడు. )

    క‌న‌క‌దుర్గ‌మ్మ గుడి అభివృద్దికి

    రూ. 70 కోట్లు కేటాయించింది జగన్ ప్రభుత్వం

    ఆల‌యాల‌కు ఇంత పెద్ద మొత్తంలో

    ప్ర‌భుత్వ నిధులు ఇవ్వ‌డం రాష్ట్ర చ‌రిత్ర‌లో తొలిసారి.

    Note : లడ్ల తయారీలో వాడే నెయ్యి క‌ల్తీ అయింద‌ని

    బాబు పాల‌న‌లో 14 సార్లు తిర‌స్క‌రిస్తే..

    జ‌గ‌న్ పాల‌న‌లో 18 సార్లు తిర‌స్క‌రించారు.

    మరి లడ్లలో కల్తీ నెయ్యి వాడటానికి అవకాశం ఎక్కడుంది

    1. బాబయి ని చంపి నారాసుర రక్థ చరిత్ర అన్న రాతలలొ ఎంత నిజం ఉందొ… నీ సొల్లు పురాణం లొ కూడా అంతె నిజం ఉందిరా!

      1. irrational…..also applies exactly lol……super six……super deck outs… cbn antha sollu cheptadhu…..no progress at all….world bank loans application rejected lol

        1. ఒరి నీ తస్సా రవలా బొడ్డు! దీని కి కూడా సమాదనం చెప్పలా?

          రాజశేకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బా రెడ్డిలు గొప్ప హైందవ బక్తులా?

          ఎడుకొండలని రెండు కొందలు చెస్తూ GO ఇచ్చింది ఎవరు కాస్త చేప్పు?

          పిల్ల పెళ్ళి క్రిస్టియన్ సంప్రదాయలతొ చెసింది ఎవరు కాస్త చేప్పు?

          చెప్పింది చాలు పక్కకెల్లి అడుకొరా అయ్య!

    2. రాజశేకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బా రెడ్డి, జగన్ రెడ్డి లు గొప్ప హైందవ భక్తులా?

      ఎడుకొండలని రెండు కొందలు చెస్తూ GO ఇచ్చింది ఎవరు కాస్త చేప్పు?

      పిల్ల పెళ్ళి క్రిస్టియన్ సంప్రదాయలతొ చెసింది ఎవరు కాస్త చేప్పు?

      ఇంట్లో `గోశాల` జగన్ కి కూడా ఉంది అంటూ ఫొట్లొలకి పొజులు ఇచ్చాడు. అక్షంతలు పడితెనె చిరాకుగా వెంటనె దులిపెసుకుంటాడు. ఇక భర్య ప్రసాదమె తెసుకొదు!

      చెప్పింది చాలు పక్కకెల్లి అడుకొరా అయ్య!

  31. సూపర్ సిక్స్ లో మొదటిది విశాఖపట్నం స్టిల్ ని ఒక లడ్డు లో కానుమొరుగు చేసాడు బాబు లడ్డు 5 రోజుల్లో మరిసి పోతారు కానీ విశాఖపట్నం స్టీల్ ని 5 సంవత్సరాలు గుర్తు పెట్టుకుంటారు బాబు ఒక సిక్స్ పోయంది

    1. అందుకే చదువుకోవాలి అనేది. కేంద్రం 2500 కోట్లు అలౌక్యాట్ చేసింది విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం.

      1. నీవు చదువుకో ముందు సూపర్ సిక్స్ ఎక్కడ అంటే యువరాజు కొట్టాడు మా బాబు కొట్టదు అంటావు

        1. ఇందాక చెప్పినట్లు చదువుకోవాలి….సూపర్ సిక్స్ లో 1. పింఛను పెంచారు. 2. అన్న కాంటీన్ వచ్చాయి.3. మెగా dsc నోటిఫికేషన్ వచ్చింది.4. ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ రద్దు అయింది. 5. దీపావళికి మూడు ఉచిత సిలిండర్ వస్తుంది. 6.సంక్రాంతికి ఉచిత బస్

        2. అమ్మ ఒడి 2019 మే లో ప్రభుత్వం ఏర్పడితే 2020 జనవరి లో స్టార్ట్ చేసాడు. అందులో ఒక యేడాది ఎగ్గొట్టాడో. ఇచ్చిన 15000 వేళా చిల్లర ఎరుకున్నాడు. ఇప్పుడు మాత్రం మూడు నెలల్లో అన్ని కావాలి. సిగ్గు ఉండలిగా

  32. శర్మ గారు రేట్ బట్టి క్వాలిటీ చెప్పవచ్చు 330కి నాణ్యమైన నెయ్యి వస్తదా సుబ్బారెడీ పక్కా కన్వెర్టడ్ డోంట్ వర్రీ తప్పు ఎవరిదీ అయితే వాళ్ళని ఆ వెంకన్న వదలడు మీతో సహా

        1. 175 కి పోటీ చేసి .. 11 తెచ్చుకున్నారు .. మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా ? గుర్తు ఉండ .. మన అన్న నాన్న గరే అన్నారు . .

  33. 320 rs కే నెయ్యి దొరికితే వంటల్లో ఆయిల్ బదులు చక్కగా నెయ్యి వాడుకోవచ్చు. జనాలకి ఆ రేటుతో ఇప్పించ వల్సింది.

  34. మన పులిరాజా వారు మంచి వ్యాపార వేత్త

    అన్నింటికీ మీకెంత నాకెంత లెక్కలు తప్పితే ఆయనకు సెంటిమెంట్లు గోంగూరలు ఉండవు.

    బయట పడితే ఆయన మాటవిన్నవారికి నష్టం తప్ప ఆయనకు నష్టం జరగదు.

  35. tender for supplying ghee to TTD. The KMF said it was selling ghee at ₹400 per kilogram and couldn’t match the lower prices offered by other companies to the TTD, News18 reported.

          1. They showed something which is why courts rejected bail and only granted it on medical grounds. Also, if there were no evidences courts would have given clean chit by now. Why did they not do it?

    1. YV సుబ్బ రెడ్డి కొర్ట్ కి వెళ్ళింది, GA చెపుతునట్టు CBI విచరణ వెయమని కాదు. తన మీద విచారణ ఆపమని.

      newindianexpress.com/states/andhra-pradesh/2024/Sep/21/andhra-yv-subba-reddy-files-petition-in-hc-against-vigilance-probe

  36. మొదటి నుంది జగన్ తిరుమల ని TTD ని చలా తెలికగా తెసుకునట్టు కనిపిస్తుంది.

    అసలు TTD లొ సభ్యుల సంఖ్యని అమాంతం పెంచెసి, తమకు అవసరం అన్న ఎక్కడెక్కడి వారికి అల్లా వాటిని కట్టబెడుతూ వచ్చారు. నాస్థికులు, అన్యమతస్తుల ని చెర్చుకుంట్టున్నారు అన్న విమర్సలు కూడా పక్కన పెట్టారు. చివరికి జగన్ కె.-.సులలొ సహచరుడు శ్రినివాసన్ ని కూడా TTD సభ్యులలొ చెర్చారు.

    లడ్డు క్వాలిటి గురించి ఎప్పటి నుండొ అరొపణలు వస్తునాయి. వచ్చిన అరొపణలను సీరియస్ గా తెసుకొలెదు.

    కల్యాణం ఇతర టిక్కెట్ దరల ని అమాంతం పెంచెసారు. దరలను ఇష్ట్టం వచ్చినట్టు పెంచమని మాట్లాడుతూ అప్పట్లొ YV సుబ్బా రెడ్డి మీడియా కి దొరికిపొయారు

    EO దర్మ రెడ్డి అవినీతి మీద ఎన్ని ఆరొపణలు వచ్చినా ఎ చర్యా తెసుకొలెదు

    TTD డబ్బుని తిరుపతి మున్సిపల్ కార్పొరెషన్ కి వాడుకొనెలా చూసెరు. అయితె కొర్ట్ ఆ ప్రయత్నాన్ని అపెసింది.

  37. నువ్వు ja*** ని bok*a లో వేసేవరకు వదిలేటట్టు లేవు గా!! C*B*I medha antha నమ్మకం ఉందా, ఉంటే 16 cases లో వెళ్లి bok*a లో కూర్చోవచ్చుగా ? v*iv*eka కేసు లో అ*వి*నా*ష్, ja***, bra’r*a*thi లు bok*a లో కూర్చోవచ్చుగా?? CBI already confirm chesina vatiki dhikku ledha ఇప్పుడు malli C*B*I ఎంక్వయిరీ కావాలేం, సి*గ్గు లేదూ ??

  38. నువ్వు ja*** ని bok*a లో వేసేవరకు వదిలేటట్టు లేవు గా!! C*B*I medha antha నమ్మకం ఉందా, ఉంటే 16 cases లో వెళ్లి bok*a లో కూర్చోవచ్చుగా ? v*iv*eka కేసు లో అ*వి*నా*ష్, ja***, bra’r*a*thi లు bok*a లో కూర్చోవచ్చుగా?? CBI already confirm chesina vatiki dhikku ledha ఇప్పుడు malli C*B*I ఎంక్వయిరీ కావాలేం, సి*గ్గు లేదూ ??

  39. YV సుబ్బ రెడ్డి కొర్ట్ కి వెళ్ళింది, GA చెపుతునట్టు CBI విచరణ వెయమని కాదు. తన మీద విచారణ ఆపమని.

    .

    newindianexpress.com/states/andhra-pradesh/2024/Sep/21/andhra-yv-subba-reddy-files-petition-in-hc-against-vigilance-probe

  40. సూపర్ 6 క్వశ్చన్స్..

    దేశ వ్యాప్తంగా ఇటీవల హాట్ టాపిక్ గా మారిన టీటీడీ లడ్డు ప్రసాదం వివాదంపై వైసీపీ నాయకులు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ సూపర్ సిక్స్ క్వశ్చన్స్ ను ప్రజల ముందుంచారు. అందులో భాగంగా

    1. జూలై 23 న టీటీడీ లడ్డుకు సంబంధించి రిపోర్ట్ వస్తే ఎందుకు ఇన్ని రోజులు అధికారులు, పాలకులు అందులోని విషయాలను దాచారు..?

    2. నిజంగా జంతువుల ఫ్యాట్ ప్రసాదంలో కలిసి ఉంటే సంబంధిత అధికారులని కానీ, సప్లై కంపెనీ వాళ్ళని నేటి వరకు ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు..?

    3. ల్యాబ్ రిఫరెన్స్ నంబర్ మొదట మీడియా లో వచ్చిన దానికి తరువాత వచ్చిన దానికి ఎందుకు తేడా వుంది..?

    4. ఈవో రెండు రోజుల ముందు ప్రెస్ మీట్ లో వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పి తరువాత ప్రెస్ మీట్ లో అనిమల్ ఫ్యాట్ అని ఎందుకు మాట మార్చారు..?

    5. కావాలనే కేఎంఎఫ్ (నందిని ) సప్లయర్స్ ను తిరుమల లో ఆపారు అంటున్న టీడీపీ, నాడు 2015-2018 మధ్యలో కేఎంఎఫ్ ని ఏ కారణాల చేత ఆపారు.. ?

    6. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలతో ముడిపడిన తిరుమల లడ్డు ఘటనపై ఎందుకు సిబిఐ/సిట్టింగ్ జడ్జి విచారణ కోరడం లేదు..?

    తప్పు చేసింది ఎవరయినా ( ఏ రాజకీయ పార్టీ వారు అయినా , అధికారులు అయినా / సప్లై కంపెనీ వాళ్లు అయిన ) సమగ్ర విచారణ చేసి వారిపై కఠినంగా శిక్షించాలి .

    ఏది ఏమైనా ఇప్పటికైనా టీటీడీ లడ్డు పై సమగ్ర విచారణ జరిపి రాజకీయ దూషణలు మాని నిజాలను నిగ్గు తేల్చాలని సీఎం ని వేడుకుంటున్న

  41. టీడీపీ ఎంఎల్ఏ వేమిరెడ్డి ప్రశాంతి గారు టీటిడి మెంబర్ కదా ??

    ప్రోసిజర్స్ తెలియవా ???

    స్వామినాథన్ ఎవరు ??

    వీళ్ళకి తెలియవా ??

    ఆంధ్ర ప్రజలు గొర్రెలు అని ఫిక్స్ అయ్యారు కానీ, ఇంకా టైం ఉంది నిజం తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది. మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది . మీరు అనుకున్నది ఫెయిల్ అయితే డైవర్షన్ కోసం ఒక కుల పెద్ద నీ తీసుకొస్తారు ..

    పరిపాలన చేత కాదు పాడు కాదు, gst లు తగ్గాయి దానిమీద క్లారిఫికేషన్ లేదు .

    2024 ముందు లా అయితే మా పార్టీ వ్యవహార శైలి ఉండదు లే

    మా పరిపాలన మీద మాకు గ్రిప్ ఉంది .. అన్ని. ప్రజలకు చెప్తాం లె ..తొందర ఎందుకు??

    హనీమూన్ పిరియడ్ ఎంజాయ్ చెయ్యండి

  42. అమరావతి కట్టాలంటే విరాళాలు,

    విజయవాడ వరదలు కోసం విరాళాలు,

    మరి అప్పు తెచ్చిన డబ్బు మాత్రం ఎవరి జేబులోకి వెళ్లిందో ?

  43. నెయ్యిలో ఎలాంటి‌ కల్తీ జరగలేదు – AR డెయిరీ

    జూలైలో 16 టన్నుల నెయ్యి టీటీడీకి సరఫరా చేశాము.. స్వచ్చమైన నెయ్యినే ఇచ్చామని ల్యాబ్ రిపోర్ట్స్ విడుదల చేసిన చెన్నైకి చెందిన AR డెయిరీ

  44. రాజధానిగా అమరావతి వద్దు/పనికిరాదు, నిర్మాణాలు చేపట్టవద్దు – ప్రపంచ బ్యాంక్

  45. టీటీడీ ల్యాబ్ లో ఇంత వేరియేషన్ తెలియదా టీటీడీ ల్యాబ్ రిపోర్ట్ నే నమ్మలేక బయటి లాబ్ కు పాంపారా??

    1. TTD has a lab that has the technology to find out? It doesn’t and that is why Jagan’s govt tried reverse tendering ignorant of the quality. Aren’t you astonished with the fact that what the govt has done with Lord Balaji?

  46. Sharma..once your psyko comes back to power, he will say CBI is not required..

    So go and pray God to save your psyko..useless soulless shameless fellow..

    People like are.Insult to amazing brahmins

  47. మా అన్నయ్య అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి..

    నవరత్నాల లబ్ధిదారులు నాకే ఓటు వేస్తారు కనీసం వంద సీట్ల తోనైనా నేను ముఖ్యమంత్రి అవుతాను కాబట్టి ఎన్ని తప్పులు చేసిన మనకి ఎదురులేదు ఢిల్లీ మధ్ధతు ఉంది కదా అనుకున్నాడు..

  48. తిరుమలకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు అధిక ధరకు వేరే వాళ్లకి కట్టబెట్టేందుకు టీడీపీ చేస్తున్న కుట్ర మాత్రమే కాదు ఇది. ఈ నెపంతో వైసీపీని డిఫెన్స్ లో పడేసే దుర్మార్గపు ఎత్తుగడ

    లీటరు ఆవు నెయ్యి ధర 320 రూపాయలకు కొనుగోలు చేస్తుంటే అంత తక్కువ ధరకు ఎలా వస్తుంది అని అనుమాన పడ్డాం – టీటీడీ ఈవో శ్యామల రావు .

    అసలు లీటరు ఆవు నెయ్యి ఎంత ఉంటుంది. 320 రూపాయల ధర గిట్టుబాటు కాదా . అసలు ఆవు పాలు లీటరు ఎంత.

    కోస్తా, ఉత్తరాంధ్రాలో ఆవు పాడి, వినియోగం చాలా తక్కువ కానీ రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రల్లో అధిక భాగం ఆవులనే పోషిస్తారు. ఆవు పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తారు . చిత్తూరు, అనంత జిల్లాల్లో ఆవు పాల మీద ఆధారపడ్డ డైరీలు కోకొల్లలు. ఈ డైరీల వాళ్ళు 5 నుండి 7 శాతం కొవ్వు ఉన్న లీటరు ఆవు పాలకు రైతులకు చెల్లించే ధర 28 నుండి 32 రూపాయల వరకూ ఉంది.

    మిల్క్ డైరీలు ఆ పాల నుండి దాదాపు 5 శాతం వెన్న తీసి 1.5 నుంచి 2 శాతం వెన్న మిగిలిన ఆ పాలని బహిరంగ మార్కెట్ లో 56 నుండి 58 రూపాయలకు అమ్ముతున్నాయి.

    అంటే షుమారు 600 రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 20 లీటర్ల పాల నుంచి కేజీ వెన్న వస్తుంది . మిగతా 17.2 లీటర్ల పాలని సగటున 57 రూపాయల విలువతో ఇతర ఉత్పత్తులుగా మార్కెట్ చేసుకొంటారు డైరీల వాళ్ళు .

    అంటే కేజీ వెన్న పోగా 980.40 రూపాయలు ఆదాయం గడిస్తుంది డైరీ .

    ఇప్పుడు టీటీడీ వారు కొనుగోలు చేసిన కేజీ 320 + మిగతా 17.2 లీటర్లకు రూ 980.40పైసలు కలిపితే 20 లీటర్లకు రూ 1300.40 పైసలు అమ్మకపు ఆదాయం.

    ఖర్చు లీటరు సగటున 20 లీటర్లకు 600 కొనుగోలు పై ప్రాసెస్, పాకింగ్, ట్రాన్స్పోర్ట్ , మార్కెటింగ్ ఖర్చు 30 శాతం వేసుకొన్నా 180 వ్యయంతో మొత్తం ఖర్చు 780 రూపాయలకు మించదు.

    20 లీటర్ల పాల ఉత్పత్తుల పై, కేజీ నెయ్యి 320 ధర కలిపి కలిపి ఆదాయ, వ్యయాలు చూస్తే

    ఆదాయం =1300.40

    ఖర్చు = 780.00

    లాభం = 520.40

    ఇప్పుడు చెప్పండి. టీటీడీ లాంటి అతి పెద్ద వినియోగదారుకి 320 రూపాయల ధరకి ఆవు నెయ్యి సరఫరా చేయడానికి ఏ డైరీ అయినా ముందుకి వస్తుందా రాదా.

    ఆ ధర సరైనదా కాదా, కేవలం గతంలో కన్నా తక్కువ ధరకి సరఫరా చేశారు అన్న కారణం పై అనుమానం వచ్చి చెక్ చేసాము, దాంట్లో ఇతర నూనెలు జంతు సంభంధిత పదార్ధాలు ఉన్నాయి అనే ఆరోపణలు వెనక సదరు వ్యాపారాన్ని అస్మదీయులకు కట్టబెట్టే కుట్రలు ఉన్నాయి అనిపించక మానదు.

    1. Super bro!! I raised the same suspicion yesterday as I felt that this could be a strategy to cancel contract for AR foods and have it given to Nandini or Heritage at higher price for receiving kickbacks. To be able to do this without raising any suspicion, they created this drama and blamed AR foods of adulterated ghee and also Jagan for their political advantage. However, all of this backfired and now CBI and courts are getting involved which could unearth this whole scam and nexus.

        1. They are in courts and evidence is being reviewed in court proceedings. Let the courts complete the arguments and give their judgement and punish the guilty. I have no issues whatsoever the judgement would be unlike few who think CBN or TDP has done nothing wrong which is foolishness to the core. I have learnt my lesson that all that glitters is not gold and no matter who tries to preach me, my opinion does not change.

          1. nothing glitters when in raw form even diamonds!! ingredient- hard work is added to make it glitter!! yes, ultimately truth / justice prevails, my only affiliation is anything / anyone against YCP / YSR family!!

        2. I have faith in God and justice and my only political affiliation is against TDP and I would like justice to prevail no matter whichever the case is and who is involved.

    2. your cost analysis sucks, Do you know how many kgs of fermented cream / butter is needed to make 1 kg ghee?

      this is not profit – loss analysis, it’s about scam against hindu religion!! కక్కుర్తికి అంతం ఏముంది!! బోస్ డీకే లాంటి క్రిమినల్ ఏమైనా చేయగలడు !!

    3. First and foremost TTD is not a corporate. It is devotional place and they have money. I don’t think anyone asked if TTD is making profits. So, these calculcations are trash and baseless. Even when Jagan came out, he didn’t address why they have to change the contract. All of these comments makes me sick even this article. Religious place to be managed as religious place and not like a corporate.

    4. అబద్దాలు చెప్పటానికి కూడా హద్దు ఉండాలి 7 % ఫాట్ వున్నా పాలూ 32 రూపాయలకు ఇస్తారా అది గేదె కానీ ఆవు అయినా కానీ అసలు ఎన్ని ఆవుల ఫాట్ 5 % వస్తుంది నేను కూడా ఆవులను గేదెలను పోషించెను సరాసరి ఆవుపాలు ఫాట్ 3 % వస్తుంది ధర కనీసం లీటర్ 40 రూపాయల పైమాటే తప్పుడు లెక్కల తో తిమ్మిని బమ్మి చేయటమే ఇంత ఆదాయం వస్తుంటే వేరే డైరీ వాళ్ళు ఎందుకు సప్లై చేయటం లేదు చెకింగ్ ఇప్పుడు చేస్తారు ఇప్పుడు ఎన్ని ఆలయాలకు సప్లై చేస్తారో చేయమనండి

  49. జగన్ లాజిక్ : తప్పు బయటపెట్టడం తప్పుు !

    1.తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ చేయడం తప్పు కాదు కానీ అలా బయట పెట్టడం మాత్రం తప్పు అంటా .. హిందూ ధర్మానికి తూట్లు పొడవడమే.. భక్తుల సెంటిమెంట్ ను దెబ్బతీయమేనట.

    2.నెయ్యి కల్తీ జరిగిదంని తేలిస్తే రెండు నెలల తర్వాత ఎందుకు చెప్పారని ఆయన ప్రశ్న. జగన్ రెడ్డి అతి తెలివి ఇక్కడే బయటపడింది. అప్పుడే కంపెనీల్ని బ్లాక్ లిస్టులో పెట్టి .. వాటి నుంచి నెయ్యి తీసుకోవడం ఆపేశారు. మళ్లీ నందిని బ్రాండ్ నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. అప్పుడే బయట పెట్టారు. ఇప్పుడు తమ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారు కాబట్టి సంచలనం అయింది. కామెడీ ఏమిటంటే.. టీటీడీ చేసిన ఇతర పనులన్నీ వైసీపీ చేసిందని చెప్పుకున్నాడు. గుళ్లు వైసీపీ కట్టించిందట.. నవనీత సేవ తెచ్చిందట.. ఇలా చాలా చెప్పుకున్నారు. శ్రీవాణి పేరుతో భ క్తుల్ని దోచుకున్న విషయం మాత్రం.. చెప్పుకోలేదు.

    3.జగన్ టీటీడీ విషయంలో ఘోరమైన తప్పిదాలు చేశాడు. అర్హత లేకపోయినా ఐఏఎస్ కాకపోయినా ధర్మారెడ్డికి ఐదేళ్లపాటు టీటీడీపై పెత్తనం ఇచ్చారు.

    4.శ్రీవారిని మార్కెటింగ్ టూల్ గా చేసుకుని న్యాయమూర్తుల ఇళ్లకు ప్రసాదాలను కూడా పట్టుకోపాయరన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన చేసిన నిర్వాకాలు ముందు ముందు ఇంకా చాలా బయటకు వస్తాయి. అప్పుడు కూడా.. ఇదంతా డైవర్షన్ అని చెప్పుకుని గగ్గోలు పెట్టడం తప్ప చేయగలిగిందేమీ లేదు అనుకుంటా !

  50. నువ్వు ja*** ని bok*a లో వేసేవరకు వదిలేటట్టు లేవు గా!! C*B*I medha antha నమ్మకం ఉందా, ఉంటే 16 cases లో వెళ్లి bok*a లో కూర్చోవచ్చుగా ? v*iv*eka కేసు లో అ*వి*నా*ష్, ja***, bra’r*a*thi లు bok*a లో కూర్చోవచ్చుగా?? CBI already confirm chesina vatiki dhikku ledha ఇప్పుడు malli C*B*I ఎంక్వయిరీ కావాలేం, సి*గ్గు లేదూ ??

  51. “all that glitters is not gold and no matter who tries to preach me, my opinion does not change.”. H thinks good english will impress people to believe his side…

    this guy claims he is neutral but he is paid army of Jagan..do not entertain Raja

  52. ఈ GA వాళ్ళని సలహాదారులు గా పెట్టుకొంటే సరిపోతుందేమో…ప్రతి అడ్డమైన దానికి… వీడి వెదవ వ్యాసాలు… ఈ GA వెదవలు PayTm బ్యాచ్ కన్నా దారుణం… చూడబోతే 11 రెడ్డి కి వీడే ప్రతీ ఆర్టికల్ ఎదురు డబ్బులు ఇస్తున్నట్లు వున్నాడు

  53. ఆ నెయ్యి సప్లై చేసిన కంపెనీ నుండే స్వచ్ఛమైన నెయ్యి ( అన్ని రకాలుగా నిష్పక్షపాతంగా తనిఖీ చేసిన తరువాత) సప్లై చేయించాలి. స్వచ్ఛమైన నెయ్యి ఎన్ని నెలలు సరఫరా చేయగలడో ( నాకు అర్థం అయినంత వరకు ఒక నెలకు తక్కువలో తక్కువ 5 కోట్లు ఎదురు పెట్టుకోవాలి) తేలుతుంది.

    పనిలో పనిగా ఆ కంపెనీ మీద విజిలెన్స్ వుంచాలి ఎవరి సహాయం లేకుండా ఎన్ని రోజులు సప్లై చేయగలడో చూడాలి.

    సరదాకి మాత్రమే.

Comments are closed.