మార్గ‌ద‌ర్శిపై టీడీపీ ఎంపీలూ… ఇప్పుడేం అంటారు?

రామోజీపై వ్య‌క్తిగ‌తంగా టీడీపీ నేత‌ల‌కు అభిమానం ఉండొచ్చు. కానీ ఆయ‌న‌కు సంబంధించిన సంస్థ నేరాల‌పై కూడా ప్రేమ వుంటే ఎలా?

ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మార్గ‌ద‌ర్శి అక్ర‌మాల‌పై విచార‌ణ జ‌ర‌గాల‌ని డిమాండ్ చేయ‌గా, టీడీపీ ఎంపీలంతా మీడియా స‌మావేశంలో ఆయ‌న‌పై విరుచుకుప‌డ్డారు. మార్గ‌ద‌ర్శి చాలా విశ్వ‌స‌నీయ సంస్థ అని, ఏ ఒక్క‌రూ దానిపై ఇంత వ‌ర‌కూ ఫిర్యాదు చేయ‌లేద‌ని వెన‌కేసుకొచ్చారు. ఇదే సంద‌ర్భంలో పెద్దిరెడ్డి కుటుంబ అక్ర‌మాల‌పై వార్త‌లు రాస్తున్నార‌నే అక్క‌సుతోనే రామోజీరావు సంస్థ‌ల‌పై మిథున్‌రెడ్డి పార్ల‌మెంట్‌లో విమ‌ర్శ‌లు చేశార‌ని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. ఓకే, నిజ‌మే అనుకుందాం.

ఇప్పుడు తెలంగాణ హైకోర్టు దృష్టికి రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప‌లు కీల‌క అంశాల్ని తీసుకెళ్లింది. డిపాజిట్ల సేక‌ర‌ణ‌లో ఏ ఒక్క డిపాజిట‌ర్ త‌మ‌పై ఫిర్యాదు చేయ‌లేదంటూ మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్ సంస్థ చేస్తున్న వాద‌న ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని ఆర్బీఐ స్ప‌ష్టం చేసింది. మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్ అక్ర‌మ వ‌సూళ్ల‌పై త‌మ‌కు డిపాజిట‌ర్లు, ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు అందిన‌ట్టు హైకోర్టుకు ఆర్బీఐ తెలిపింది.

మ‌రీ ముఖ్యంగా మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్ హిందూ అవిభాజ్య కుటుంబం క‌ర్త రామోజీరావు జీవించి లేర‌ని, కావున త‌మ‌పై క్రిమిన‌ల్ ప్రొసీడింగ్స్ కొన‌సాగించ‌డం వృథా అని సంస్థ చేసిన వాద‌న‌ను ఆర్డీఐ త‌ప్పు ప‌ట్టింది. అక్ర‌మంగా సంస్థ ప్ర‌జ‌ల నుంచి వ‌సూళ్లు చేసిందని, రామోజీరావు మ‌ర‌ణించినా, క్రిమిన‌ల్ ప్రొసీడింగ్స్ జ‌ర‌గాల్సిందే అని హైకోర్టును ఆర్బీఐ కోరింది.

దేశంలో ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఆర్బీఐ అనేది మూలం. అలాంటి అత్యున్న‌త సంస్థ మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వేల‌కోట్లు వ‌సూళ్లకు పాల్ప‌డింద‌ని తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఆర్బీఐపై కూడా టీడీపీ ఎంపీలు విరుచుకుప‌డ‌తారా? ఆర్బీఐ వెనుక వైఎస్ జ‌గ‌న్ ఉన్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తారా? ఆర్బీఐపై రామోజీరావు మీడియా వార్త‌లు రాసింద‌నే అక్క‌సుతో, తెలంగాణ హైకోర్టుకు నిజాలు చెప్పిందా? మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్ అక్ర‌మాల‌పై ఆర్బీఐ వాద‌న‌ను టీడీపీ ఎంపీలు ఏ విధంగా చూస్తారో చెప్పాలి.

ద‌శాబ్దాలుగా త‌మ‌కు మీడియా ప‌రంగా వ‌త్తాసు ప‌లుకుతున్న కార‌ణంగా, రామోజీరావు ఫైనాన్స్ సంస్థ త‌ప్పు చేసినా, వెన‌కేసుకు రావ‌డ‌మే టీడీపీ ఎంపీల ఏకైక ల‌క్ష్య‌మా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. రామోజీపై వ్య‌క్తిగ‌తంగా టీడీపీ నేత‌ల‌కు అభిమానం ఉండొచ్చు. కానీ ఆయ‌న‌కు సంబంధించిన సంస్థ నేరాల‌పై కూడా ప్రేమ వుంటే ఎలా? అని పౌర స‌మాజం నిల‌దీస్తోంది.

53 Replies to “మార్గ‌ద‌ర్శిపై టీడీపీ ఎంపీలూ… ఇప్పుడేం అంటారు?”

  1. 20 సంవస్చరాల ముందు మార్గదర్సి ఫినాన్సియర్స్ డిపాజిట్ల సెకరన మీద పిర్యాదు రావటం కాదురా లుచ్చా!

    అప్పటి RBI మార్గదర్సకాల ప్రకారం, మార్గదర్సి ఫినాన్సియర్స్ సెకరించిన డిపాజిట్ల తిరిగి మాకు చెల్లించలెదు అని ఎవరన్నా కంపైంట్ చెసారా? నా డబ్బు నాకు ఇవ్వలెదు అని ఒక్కరనా కంప్లైంట్ చెసారా?

    .

    అలానె మొన్న ఎలెక్షన్ ముందు మార్గదర్సి చిట్ ఫండ్స్ మీద హడావిడి చెసి కెసులు పెట్టి రామొజి ఇంటికి వెళ్ళి మరీ వెదించారు కదా? అందులొ ఎమి పీకారు?

  2. established in 1962, serving people for six decades. the most trusted chit fund company in india. ఐరావతం వెళుతుంటే ఎర్రటి వీధి కుక్కలు మొరుగుతాయి, పట్టించుకుంటామా?? బ్లడీ ఫూల్స్!!

    1. 36 కేసులు.. 12 ఏళ్ళు బెయిల్ మీద తిరుగుతున్న నీలి కుక్కల నీతి ప్రవచనాలు కూడా వినాలి.. మన ఖర్మ.. అంతే..

      కళ్ళతో చూస్తూ కూడా.. భజన చేస్తే పుణ్యపురుషుడు అయిపోతాడని.. హై సెన్స్ లో వాదన వినిపిస్తుంటారు..

        1. వాడొక హై సెన్స్.. నువ్వొక సెన్స్ లెస్..

          జగన్ రెడ్డి గజ్జికుక్క కి 11000% క్రాస్ బ్రీడ్..

        1. ఏంటి ప్రతీకారమా..

          ఇంకా మొదలెట్టనే లేదు.. ముందుంది ముసళ్ల పండగ..

          కాస్త ఆగు.. నీకే తెలుస్తుంది.. అసలైన ప్రతీకారం అంటే ఏంటో.. ఒక్కొక్కనాకొడుక్కి పగిలిపోతుంది..

  3. అంటే.. ఇప్పుడు పెద్ది రెడ్డి “కడిగిన ముత్యం” అయిపోతాడా..?

    టీడీపీ ఎంపీ లు చెప్పిందేంటి.. పేడ రెడ్డి .. సారీ.. పెద్ది రెడ్డి అక్రమాలు ఈనాడు బయటకు తీస్తున్నందున .. ఈ పెద్ది రెడ్డి సన్ మిథున్ రెడ్డి .. పార్లమెంట్ లో మార్గదర్శి మేటర్ తీసాడు.. అని చెప్పారు..

    ..

    మార్గదర్శి అక్రమాలు చేస్తే విచారించాలి.. తప్పుంటే శిక్షించాలి..

    అంతేగాని.. మార్గదర్శి అక్రమాలు చేసినందున.. పెద్ది రెడ్డి ఉత్తముడు అయిపోడు ..

      1. హే.. నువ్వు జగన్ రెడ్డి పెంచుకొనే గజ్జికుక్కవి కదా.. చూసావా ఎలా కనిపెట్టేసానో..

          1. నువ్వు గతం లో నా చేతిలో వందలసార్లు ఎర్రిపూకువీ అయ్యావు కదా.. చూసావా.. మళ్ళీ ఎర్రిపూకున్నరాపూకువీ అవడానికి మళ్ళీ వచ్చేసావు..

          2. క్లియర్ గా నువ్వీ.. ఇక్కడే నిరూపించాను..

            ఆ బాబీ అనేవాడు నన్ను తిట్టాడు.. నేను వాడిని తిరిగి తిట్టాను..

            మధ్యలో నీకెందుకు కాలిందిరా .. కొండెర్రిపప్ప..

        1. మార్గదర్శి గురించి రాస్తే పెడ అని వెధవ వాగుడు వాగుతావ్ ఆర్బీఐ clear గా చెప్పింది securities తీసుకోవడం తప్పు అని.. పెద్ది రెడ్డి ది proove అయితే ఆయన్ని లోపలికి వేస్తారు

          1. అదేగా నేను కూడా రాసాను.. నా కామెంట్స్ చదవకుండా.. కౌంటర్ ఇచ్చేయాలనే ఉబలాటమా..?

            మీరేంటో .. మీ బతుకేంటో..

            ..

            ఓహో.. పేడ అన్నానని ఫీల్ అయ్యావా.. సారీ చెప్పాను కదా.. ఫీల్ అవకు .. ఏడవకు..

  4. 20 సంవస్చరాల ముందు HUF గా మార్గదర్సి ఫినాన్సియర్స్ డిపాజిట్ల సెకరన తప్పు అన్న విషయం RBI 20 సంవస్చరాల ముందె చెప్పిందిగా? ఇందులొ కొత్తగా నువ్వు చెప్పెది ఎముంది??? అందుకె కదా అప్పటి RBI మార్గదర్సకాల ప్రకారము మార్గదర్సి ఫినాన్సియర్స్ అన్ని డిపాజిట్లు తిరిగి చెల్లించిది.

    .

    మార్గదర్సి ఫినాన్సియర్స్ సెకరించిన డిపాజిట్ల తిరిగి మాకు చెల్లించలెదు అని ఎవరన్నా కంపైంట్ చెసారా? నా డబ్బు నాకు ఇవ్వలెదు అని ఒక్కరనా కంప్లైంట్ చెసారా? మార్గదర్సి ఫినాన్సియర్స్ డబ్బు చెల్లించకుండా ఎవరికన్నా ఎగకొట్టిందా?

    .

    అలానె మొన్న ఎలెక్షన్ ముందు మార్గదర్సి చిట్ ఫండ్స్ మీద కెసులు పెట్టి రామొజి ఇంటికి వెళ్ళి మరీ వెదించారు కదా? అందులొ మీరు ఎమి కనుగొన్నారు? ఎమి పీకారు?

  5. its all false GA IS LIER RAMOGI DONT STAB REDDY TO GRAB VENNUPOTU IS LIE ITS HARD WORK HE IS LOW LIFE DONT GIVE F WHAT CAST BROKER CAST DID NOT COME FROM ROYAL FAMILY EENADU ABN RK WIFE ESCAPE WITH KEROSINE DEALER IN LABBI PET WIFE COME baclk afyer 6 months pregant look diff any comparison he and daughter tv5 brothel broker black mailer sujana bank looter cm ramesh who natu sara how many die in kadapa dist these are brokers no one talk about nimmagadda many others born rich industrialists we all respect

  6. Marhadarsi. Chesindhi తప్పు. కానీ నేరం కాదు డిపాజిట్ లు సేకరించిన. ఇక్కడ ఎవరిని మోసం చెయ్య లేదు . రాంగ్ అని తేలాక వెంటనే ఆ డబ్బు ఆంధ్ర డిపాజిట్ దారులకు తిరిగి ఇచ్చేశారు ఒక్కడు కూడా నాకు డబ్బు రాలేదు అనే లేదు. మీరు కొందరితో దొంగ కేసులు లెట్టించిన ఉపయోగం లేక పోయింది

  7. మార్గదర్శి ఎవరి డబ్బు తిన లేదు .కేవలం డిపాజిట్ లు కూపర్మిషన్ లేక పోయినా సేక రించిన డబ్బు ను వెనక్కి ఇచ్చేశారు. దీని కోసం ఎన్ని వ్యాసాలు రాశారు

    1. until now Margadarisi haven’t disclosed the investors details to RBI or state gov . State gov appointed Retired judge but Margadarsi refused to provide the details . everyone know most of the money comes from binamies . ha ha

    2. రే.. పకోడీ…

      ఒక్క సారి .. ఉండవల్లి అరుణకుమార్ వీడియోలు చూడరా B0 G@ మ్. ఆయన చెప్తాడు.. రామోజీ గాడి బాగోతం. ఎన్ని తప్పులు చేసాడు.. కోర్టులలో అధికారం చాటున.. ఎలా వాళ్ళను తప్పు దారి పట్టించాడు.. సైలెంట్ గా C@సు వేసిన వాడికి తెలియకుండా.. C@సును ఎలా ముయించుకున్నాడు? అన్ని చెప్తాడు.

      మార్గదర్శి … అంత కరెక్ట్ గా లెక్కలు మైంటైన్ చేస్తుంటే.. ఎందుకు ధైర్యంగా C@సును ఎదుర్కోవటం లేదు? అన్ని D0 న్ G@ మార్గాలలో.. C@సును మూయించాలని చూస్తోంది?

      1. Ramoji Film City was established in 1996. Your Bolli was in power during that time.

        There are allegations that Ramoji Film City circumvented land ceiling laws with the help of then CM Bolli Babu by acquiring excess land using legal loopholes.

        Several political parties and activists raised concerns, but no strong legal action was taken against the film city.

        Rules are NOT the same for the ‘Haves’ and the ‘Have Nots’!

        I fervently hope that the law will eventually act against these individuals and bring justice.

        1. Even in 1998-2002 a way to ramoji film city was there from the lands of 2-3 farmers who fought tooth & nail. The ramoji film city wall was open at this side as its a disputed land. This was on the way to sanghi temple. Before 2004 elections there were threats to those families and they had to forcefully surrender them. I myself have used this to enter and after that the path was covered with some throns and other material.

          1. A big time change in the naksha was made and survey numbers were divided reunited by then revenue big time. That time the educated villagers to comment computer mahima. Thats the vision these ppl were taking about was a famous joke.

    1. Your IQ is much less the Sakshi Eshwar!!

      Ramoji Film City is located in 2000 acres which he bought it from farmers there!! YSR also tried to do lot of controversies around but failed.

    2. Your IQ seems much less the Sakshi Eshwar!!

      Ramoji Film City is located in 2000 acres which he bought it from farmers there!! Y.-.S.-.R also tried to do lot of controversies around but failed.

    3. ఒరేయ్ ఈశ్వరూ ..

      నీకెందుకురా కామెంట్స్.. అంత బుర్ర నీకు లేదు గాని..

      మా కామెంట్స్ కి డిస్ లైక్ కొట్టేసి.. PAYTM పట్టుకెళ్ళిపో ..ఫో.. ముండమోపి..

  8. ఇవి నిలబడే కే.. సు.. లు కావు బ్రో. ఇందులో క్రిమినల్ యాంగిల్ నిరూపించడం కూడా చాలా కష్టం. రామోజీని బ్రతికుండగా ఏమీ చేయలేకపోయారు. ఇంకెందుకీ వృధా ప్రయాస?

  9. ఇవి నిలబడే కే.. సు.. లు కావు బ్రో. ఇందులో క్రి.. మి.. న..ల్ యాంగిల్ నిరూపించడం కూడా చాలా కష్టం. రామోజీని బ్రతికుండగా ఏమీ చేయలేకపోయారు. ఇంకెందుకీ వృధా ప్రయాస?

  10. What did RBI say ? It only said they received complaints on margadarsi. But the question is are those complaints from Margadarsi customers or some గన్నాయ్ or దారిలో పోతున్న దానయ్య ? Did you check that ? All those complaints were given by people like. Gunduvalli and ycheapi party leaders. So double check before writing something trash.

  11. కోర్ట్ చెప్పిన తక్షణం ఎవరి డబ్బు వాళ్లకు ఇచ్చేసేరు కానీ నొక్కేయలేదు డిపాసిటర్స్ కూడా 12 % వడ్డీ ఇచ్చేవారు ఇది వృద్దులకు చాలా సౌకర్యం గ ఉండేది ఇప్పుడు కూడా అయన అక్రమం గ డిపోసిట్ లు సేకరించేరన్న కంప్లైంట్ తప్ప మా డబ్బు మాకు ఇవ్వలేదు ముందర అనుకొన్న విధం చెల్లించలేదు అన్న కంప్లైంట్ ఒక్కటి కూడా లేదు అసలైన ఆర్థిక నేరస్తులను వదిలేసి ఇలాంటి ఎవరికీ నష్టం లేని కేవలం టెక్నికల్ తప్పులు పట్టుకొని వూరేగడం వీళ్లకు మాత్రమే పరిమితం అప్పట్లో చాల మంది దీంట్లో డిపాజిట్ చేసుకొనే వారు అయన కూడా దీన్ని విన్ విన్ మెథడ్ లో నడిపాడు

  12. కోర్ట్ చెప్పిన తక్షణం ఎవరి డబ్బు వాళ్లకు ఇచ్చేసేరు కానీ నొక్కేయలేదు డిపాసిటర్స్ కూడా 12 % వడ్డీ ఇచ్చేవారు ఇది వృద్దులకు చాలా సౌకర్యం గ ఉండేది ఇప్పుడు కూడా అయన అక్రమం గ డిపోసిట్ లు సేకరించేరన్న కంప్లైంట్ తప్ప మా డబ్బు మాకు ఇవ్వలేదు ముందర అనుకొన్న విధం చెల్లించలేదు అన్న కంప్లైంట్ ఒక్కటి కూడా లేదు అసలైన ఆర్థిక నేరస్తులను వదిలేసి ఇలాంటి ఎవరికీ నష్టం లేని కేవలం టెక్నికల్ తప్పులు పట్టుకొని వూరేగడం వీళ్లకు మాత్రమే పరిమితం అప్పట్లో చాల మంది దీంట్లో డిపాజిట్ చేసుకొనే వారు అయన కూడా దీన్ని విన్ విన్ మెథడ్ లో నడిపాడు

  13. Nla mp lu gorrele kada…vallaki state , state values ,govt etc asalem thelusu ipudu…evadayithe belt shops lo sampadisthado vadu mla…mosalu ekuva chese vadu mla mp lu….alanti gorrelaki ramoji mosalu ela kanipisthay

Comments are closed.