విశాఖలో వందల కోట్లతో కట్టిన రుషికొండను ఏమి చేయాలో అర్థం కావడం లేదని కూటమి ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. ఈ విషయంలో సలహాలు ఇవ్వాలని మీడియానే మంత్రి నారా లోకేష్ అడిగారు. రుషికొండ కట్టడాలను వాడుకుంటే మేలు. కానీ అలా చేయకుండా చేస్తే రాజకీయంగా మేలు.
వైసీపీ హయాంలో జగన్ ఇలా వందల కోట్లు తగలేశారు అని చెప్పడానికి దెప్పడానికీ వీలు ఉంటుంది. అందుకే రుషికొండ కట్టడాలు ప్రభుత్వ భవనాలు అని చెప్పినా అసలు పట్టించుకోకుండా జగన్ కోసం కట్టుకున్నారు అని ఈ రోజుకీ విమర్శలు చేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు.
ఇదిలా ఉంటే రుషికొండ కట్టడాల విషయంలో విశాఖకు చెందిన ఉత్తరాంధ్రా అధ్యయన వేదిక ఒక గొప్ప సలహా ఇచ్చింది. తెలుగు వారికి ఒక మంచి మ్యూజియం లేదని అటువంటి మ్యూజియం గా రుషికొండ కట్టడాలను వాడుకోవాలని అధ్యయన వేదిక అంటోంది.
ఉత్తరాంధ్రా సహా ఆంధ్రులు తెలుగు వారి గొప్పతనం వారికి మాత్రమే చెందిన శతాబ్దాల వైభవాన్ని కనుక ఏర్చి కూర్చి రుషికొండ భవనంలో పెట్టి తెలుగు జాతికి అంకితం చేస్తే అది అద్భుతంగా ఉంటుందని చెబుతోంది.
గత ప్రభుత్వం పర్యాటక భవనాల స్థానంలో నిర్మించిన అత్యాధునిక భవనాలను తెలుగు మ్యూజియంగా మారిస్తే దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించవచ్చు అని పేర్కొంది.
తెలుగు కీర్తి కూడా నలు దిశలూ వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడుతోంది. రుషికొండ భవనాలు ఒక చారిత్రాత్మక మ్యూజియంగా ఖ్యాతిని గడిస్తాయని అంటోంది.
ఈ మేరకు చంద్రబాబుకు ఉత్తరాంధ్రా అధ్యయన వేదిక లేఖ రాసింది. చంద్రబాబు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తే బాగుంటుందని కూడా అభిప్రాయపడింది.
రుషికొండ భవనాలను ఏమి చేయాలి అని తర్జన భర్జన పడుతున్న ప్రభుత్వానికి ఈ సలహా వల్ల కీర్తితో పాటు ఆదాయ మార్గాలు కూడా ఉంటాయని అంటున్నారు.
విశాఖలో రుషికొండ ఎంతో ప్రసిద్ధి. అక్కడ తెలుగు మ్యూజియం పెడితే మాత్రం గొప్పగానే ఉంటుంది అని తెలుగు ప్రేమికులు సైతం అంటున్నారు. ఆ మీదట కూటమి ప్రభుత్వం ఇష్టం.
మ్యూజియం సరైన ఆలోచన. భవిష్యత్తులో జగణాసురిడి పాలన ప్రజలు మరచిపోకుండా ప్రజలకు గుర్తుండేలా చేస్తుంది.
Bollodu aa Pani chese dhairyam cheyyaledu
Natthodi palana gurinchi cheppedi
10 కార్ల కి కూడా పార్కింగ్ లేని చోట మ్యూజియం ఎలారా???
పార్కింగ్??
In your house?
నీకోసం వెలసింది ప్రేమ మందిరం
నీకోసం విరిసింది హృదయ నందనం
😂
మ్యూజియం పెట్టి ఏమి చూపిస్తారు…. ఆన్న వదినకు కట్టించిన taj mahal గట్రా అని చెప్తారా? బాత్ టబ్, స్పాలను చూపిస్తారా? అసలు ఎందుకు కట్టారో చెప్పాలి కదా ముందు
Call boy jobs available 9989793850
పెళ్ళాం తన గుసగుసల రంకు మొగుడితో కులకడం కోసం 500 కోట్ల ప్రజాడబ్బు తగలేసి ముచ్చట పడి కట్టుకున్న ప్యాలెస్ అది..అలాంటి దాన్ని ఏదేదో చేస్తాం అంటే ఊరుకునేదే లే..నెక్స్ట్ మేమే వస్తాం అందాకా దాన్ని టచ్ చెయ్యడానికి ఎంత ‘దైర్యం రా మీకు??
mari andaka తన గుసగుసల రంకు మొగుడితో ekkada kulukutaaru……just asking
బెంగళూరు బంకర్ లో
32 లక్షలు పోసి ముచ్చటగా ఇద్దరం కలిసి సముద్రం చూస్తూ స్నానం చెయ్యాలని ఇటలీ నుండి తెప్పించిన “A1బాత్ టబ్” ని ఎవడెవడో ముట్టుకుంటుంటే తెళ్ళు జెర్రెలు పాకుతున్నట్టు ఉంది
తెలివిగా పేద ప్రజలకి సెంట్ ఇళ్ళులో సర్దుకోమని చెప్పి, మాకేమో అదే పేద ప్రజల డబ్బుతో జస్ట్ ఓ 5 ఎకరాల్లో సింపుల్ గా 500 కోట్లతో బాత్రూం కట్టుకుంటే ఏడుస్తారెంట్రా??
నెక్స్ట్ మేమే వస్తాం.. ఆ బాత్ టబ్ లో “జంటగా సముద్రం చూస్తూ స్నానం” చెయ్యాలి..
janta anagaa….a) cement+jaggu b) cement+ vinasham c) vinasham + jaggu……..answer pl
పెళ్ళాం (R)మొగుడి కోసం ముచ్చటపడి కట్టుకున్న “ఆంధ్రా తాజ్ మహల్” అది.. ఎవ్వడైనా టచ్ చేస్తే..నీ’యబ్బా ఊరుకునేదే లే
ఎవరు సీఎం అయితే ఆ మొగుడు పెళ్ళాం కోసమా?
Jagan personal property
Museum established by Jagan, in 2022. If 50% of antiques belong to Jagan, maybe 40% of the voters will come to visit the museum. Total 1,32,84,134 votes. Each voter spends 500 rupees for tickets over next 5 years, it will cover the building costs.
Museum established by Jagan, in 2022. If 50% of antiques belong to Jagan, maybe 40% of the voters will come to visit the museum.
Total 1,32,84,134 votes. Each voter spends 500 rupees for tickets over next 5 years, it will cover the building costs.
Total 1,32,84,134 votes. Each voter spends 500 rupeez for ticketz over next 5 years, it will cover the building costs.
Total 1,32,84,134 votez. Each voter spends 500 rupeez for ticketz over next 5 years, it will cover the building costz.
Total 1,32,84,134 votez. Each voter spendz 500 rupeez for ticketz over next 5 years, it will cover the building costz.
Total 1,32,84,134 votez. Each voter spends 500 rupeez for ticketz
Total 1,32,84,134 votez. Each voter spends 500 rupeez for ticketz over next 5 years, it will coverr the buildingg costz.
Total 1,32,84,134 votez. Each voter spends 500 rupeez for ticketz over next 5 years, it will coverr the buildingg costz.
Total 1,32,84,134 votez. Each voter spends 500 rupeez for ticketz over next 5 years, it will coverr the buildingg costz.
Museum established by Jagan, in 2022. If 50% of antiques belong to Jagan, maybe 40% of the voters will come to visit the museum. Total 1,32,84,134 votez. Each voter spends 500 rupeez for ticketz over next 5 years, it will coverr the buildingg costz.
Jjj
Museum established by Jagan, in 2022. If 50% of antiques belong to Jagan, maybe 40% of the voters will come to visit the museum. Total 1,32,84,134 votez. Each voter spends 500 rupeez for ticketz over next 5 years, it will coverr the buildingg costz.
Rushikonda lo yentha Money pettado ,,antha dabbu polihora potlallo mingadu bolli nakoduku.kaneesam jagan kharchu chesindi state govt kaina vachindi polihora ,candles,match boxes lo chalaney dobbadu vedhava na koduku.
vc available 9380537747
salaha baane vundi
బొంగులొ సలహ ఎవ్వడికి తట్టిందో అంత పనికిమాలిన సలహా..పూర్తిగ ఆ భవనాల విలువ నాశనం చేసి విలువ్వల్లేకుండ చేసి కబ్జా చేయడానికే.