కొడాలి నానికి సీరియస్.. ముంబైకి తరలింపు..!

కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న కొడాలి నానికి స‌ర్జ‌రీ కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ సరైనదని భావించి, కుటుంబ సభ్యులు అక్కడికి తరలించారు.

గత ఐదు రోజులుగా ఆనారోగ్యంతో చికిత్స పొందుతున్న కొడాలి నానికి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను హుటాహుటిన ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకెళ్లారు.

మొన్న హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రిలో చేరిన ఆయనకు 4 వాల్వ్‌లలో 3 నాళాలు పూడుకుపోవడంతో పాటు కిడ్నీ సమస్యలు కూడా బయటపడడంతో, ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు.

గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొడాలి నాని మొదట ఆసుపత్రిలో చేరగా, పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వాల్వ్‌లు మూసుకుపోయాయని వైద్యులు నిర్ధారించారు. కొంతకాలం చికిత్స తీసుకున్న తర్వాత సర్జరీ అవసరం ఉందా లేదా అనే విషయాన్ని ఆలోచిద్దాం అని అనుకున్న‌ చివరకు వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించాలని నిర్ణయించారు.

ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న కొడాలి నానికి స‌ర్జ‌రీ కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ సరైనదని భావించి, కుటుంబ సభ్యులు అక్కడికి తరలించారు. కాగా, హైదరాబాద్ ఆసుపత్రిలో ఉన్నప్పుడే వైఎస్ జగన్ ఫోన్ ద్వారా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు.

34 Replies to “కొడాలి నానికి సీరియస్.. ముంబైకి తరలింపు..!”

    1. కొడాలి నాని ఎందుకు భయపడతారు బ్రదర్ ఏది పడితే అది రాసేయడమేనా కొంచెం కూడా ఆలోచించరా?

      1. వల్లభనేని వంశి “అందం” చూసి జడుసుకొన్నాడేమో..

        వీడు లోపలికెళితే.. ఇక ఎప్పటికీ బయటకు రాడు అనే భయం కొడాలి కి ఉంటుంది.. వాడికి భజన చేసే వాళ్లకు ఉండదు..

    1. మా అన్నయ్య పాలనలో ఏపి లో హాస్పిటల్స్ అద్భుతం అమోఘం అని ప్రచారం చేశారు

  1. Phone dvaraa entra GA..maavayya velli paramarsinchali, endukante manodu anthala vaadini venakesukochi andarini thitti, andarichetha thitlu, saapanardhalu thinnadu. Min. Humanity kuda ledu mee janaalaki

  2. ఇప్పుడు నాకు .. “రంగస్థలం” సినిమాలో రాం చరణ్ గుర్తొస్తున్నాడు..

    ఆ సినిమాలో హీరో లాగా.. నేను కూడా ముంబై వెళ్లి కొడాలి నాని అన్న కి సేవలు చేసుకుంటూ.. కొడాలి అన్న ని కాపాడుకోవాలి..

    కొడాలి నాని అంటే నాకు ఎంత ప్రేమో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చేసింది..

    చలో ముంబై.. జై గుట్కా..

    ..

    బాగ్ లో గొడ్డలి పెట్టుకోవడం మర్చిపోకూడదు.. సెక్యూరిటీ చెక్ క్లియర్ చేసుకుని బయట పడాలి..

    చాలా పనులున్నాయి..

      1. అంజిగాడి నీతి సూక్తులు అనే పుస్తకం లో రాసుకుని.. ఆ పుస్తకాన్ని మడిచి నీ గుద్దలో దోపుకో..

  3. Karma evarnee vadili pettadu ani vintame kaani, chudatam ide modati sari…Musalodu, ontininda rogale, veedu malle CM avuthada annadu..nuvve paralokaniki almost entrance daggara vunnavi…emi ra ee KARMA…

  4. ద్యావుడా.. ఇది గుండెపోటు కాదు.. జెగ్గుల్ పోటు. ఎందుకంటే

    WHY NOT 175 అన్నోడు, అదఃపాతాళానికి తొక్కబడడానికి ప్రధాన కారకుల్లో ఒకడు..

    ఏదేమైనా వీడు త్వరగా రికవర్ కావాలి..

    ముందు చాలా ఫ్యూచర్ ఎంజాయ్ చెయ్యాలి..

  5. Kodali Gunde ki yemina aithe, aa papam neede reddy

    Next traget, next target ani nuvve, bhayapetti champavu

    jadusukunnadu, stroke vacchindi !!!

    Kinda oka comment vundi

    అన్నిటికన్నా భయమే అత్యంత ప్రమాదకరం!

Comments are closed.