నచ్చని వాళ్లను తాటి చెక్కతో కొట్టి, నచ్చిన వాళ్లను తమలపాకుతో కొట్టిందట ఓ పెద్దమ్మ వెనకటికి. కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల సంగతి అలాగే వుంది.
అంధ్ర నాట కూటమిని వెనకేసుకుని రావాలంటే అర్జంట్ గా మీడియా ముందుకు వస్తారు. పెద్ద స్వరంతో విరుచుకుపడతారు సోదరుడు జగన్ మీద. నిజానికి ప్రభుత్వానికి చెక్ చెబుతూ వుండాల్సిన ప్రతిపక్షంలో వుంటూ, తోటి ప్రతిపక్షం మీదే సదా దాడి చేయడం ఏమిటి అని ఎవరు అనుకున్నా, షర్మిల వరకు అయితే అది చేరదు.
కానీ మరీ సదా ఇలాగే వుంటే ప్రతిపక్ష పాత్ర పోషించినట్లు కనిపించదు అని అనిపిస్తుందేమో అనే భావనతో అప్పుడప్పుడు ప్రభుత్వం మీద కూడా ప్రకటనలు చేస్తుంటారు. అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాల మీదనో, తండ్రి వైఎస్ పేర్లు మొత్తం పీకేయడం మీదనో, ఇలా కొన్నింటి మీద. అప్పుడు మాత్రం మీడియా మైకుల ముందుకు రారు. గట్టిగా గొంతెత్తరు. జస్ట్ ట్వీట్టర్ లో ఓ ప్రకటన విడుదల చేస్తారు. అది అందరు జనానికి ఎలాగూ రీచ్ కాదు. తెలుగుదేశం అనుకూల పత్రికలు వాటిని ఎలాగూ ప్రచురించవు. అదే జగన్ ను విమర్శిస్తే మాత్రం ఫస్ట్ పేజ్ కు ఎక్కేస్తుందా వార్త.
తాను ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నా అని చెప్పడానికి సాక్ష్యంగా పనికి వస్తాయి తప్ప ఈ ప్రకటనల ఇంపాక్ట్ ఏమీ వుండదు. అదే కనుక, ఇలాంటి సమయాల్లో మీడియా సమావేశం పెట్టి గట్టిగా గొంతెత్తితే దాని ప్రభావం కొంతయినా వుండొచ్చు. కానీ షర్మిల ఎందుకో అలాంటి దిశగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపించడం లేదు.
kanesam KCR family ni chusi sigu techukovali eni caseluna eni problems unna andaru oke tati mida unaru. Asalu Ne tandrini ne tandri kutumbani nasanam cheyaliani enka chestune una valla panchana cheri sonthavallaki venupotu podustu papam pichi mahatalli naa kuthuru edo podustundi ani telangan lo party pedithe sahakaristhe akada avakasm unna adi avakasam DR. YS Rajashekar reddy kuthuru ane ok brand matrame danini sariga upayoginchakunda budhi leni pichi pichi chestalu alochalanto Mee kutumbani tuda mutinchi motani nasanam cheyali ani sankalpinchina vallu kanesam rajakeyaluku panikirani valltho jattu katti digajaripoindi.
vallu dochukunna danilo samana vaatalu panchukunnaru ikkada ja la ga dochukunna danilo vaata ivvatledu akkade theda vachindhi
ippati ki ina emaki budhi unte oka vishyam alochinchukovali Ok 45 years industry nayakudu vallu valla kulam tappa very vadu evadu andhra and telanga lo ruling cheyakodadu ani tanki tana vallu adu lekunda entire world una ani systems ni upyoginchukoni DR Y S rajashekar Reddy garu unpatinuchi oka alochanto vedu unte naku na vallki rajakeya manugada undadu ani kevalam appudu nee tandrini kakapothe society lo memu friends ani chebutadu piki pedalatho next Ne anna EX CM YS JAGAN ni roju nuchi ventadu tunadu till today and feature lo kuda naa sesha jeevitham taruvata naa vallaki adu vastadu emo ani still em cheyali ani alochistunadu budhi leni nuvu oksari alochinchukoni nee kapata rajakeyalu api sakrama margam lo naduvu. Prathipaksham lo undi asalu neku nee party andhra lo prathipaksham edi malli ikka una Me anna Prathipaksha party ni badnam cheyadam ruling government ni kakundu che sigguledu.
vc estanu 9380537747
నువ్వు రొజూ జగన్ ని తమల పాకుతొ కొడితె, చంద్రాబాబు ని తల్లుపు చెక్కతొ కొడతావుగా!
roju kaadu nithyam prati nimishanikeeee
Call boy works 8341510897
Call boy jobs available 8341510897
తాటిచక్కకాదు తలుపుచెక్క తమలపాకు
ఇది పదిసార్లురాయండి.
కానీ ga గారు ఒకటి ఒప్పుకొన్నారు సంతోషం పచ్చ పేపర్ లలో వార్తనే జనాలు చదువుతారు నమ్ముతారు నీలి పేపర్లలో వార్త ను చదవరు నమ్మలేరు అని చెప్పినావు థాంక్స్